Тёмный

Prof Kasim Mind Blowing Speech In front of Revanth Reddy || 

Elite Media Telugu News
Подписаться 86 тыс.
Просмотров 209 тыс.
50% 1

Watch Prof. Kasim give a truly mind blowing speech in front of Revanth Reddy. This speech is full of inspiration and will leave you speechless.
In this speech, Prof. Kasim shares with us some of his most powerful insights about life and success. From hispowerful journey to becoming a successful professor, this speech is full of valuable lessons that you can apply to your own life. If you want to learn about how to succeed in life, then watch this speech!
Prof Kasim Mind Blowing Speech In front of Revanth Reddy || Telugu Leaders ELITE MEDIA TELUGU NEWS • Prof Kasim Mind Blowin...
Welcome to the Official RU-vid channel of Elite Media.Telugu News
This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
అనుక్షణం అందరికోసం నిత్య సమాచారం అందించాలనే దృడ నిశ్చయం తో . మీ ప్రతి వ్యూ లో మా ప్రయత్నాన్ని ప్రోత్స హించండి Like .చెయ్యండి.మీ Subsription ద్వార ఆశీర్వదించండి
Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions/Polls, Interviews, Financial, Health, Historical, Abroad Education, Legal,, Beauty, Career Guidance
cProf Kasim Mind Blowing Speech In front of Revanth Reddy ||Subscribe For More Latest Updates | RU-vid : / elitemediatelugunews
/ elitemediatelugunews
Follow Us On | twitter : / elitemedianew
prof kasim,ou prof ksim speech,professor kasim speech,revanth reddy,prof kasim latest speech,prof kasim speech,ou prof kasim,prof kasim speech latest,prof kasim osmania university,ou professor kasim speech,prof kasim latest interview,prof kasim arrest,ou prof kasim wife,prof kadire krishna,professor kasim interview,prof kasim on ambedkar secretariat,prof kasim videos,osmania university professor kasim,prof kasim full interview,prof kasim special interview

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 213   
@muralinarala1271
@muralinarala1271 Год назад
యూనివర్సిటీ గొప్పతనాన్ని, విద్య ఆవశ్యకతను,మధ్యతరగతి పాత్రను చాలా బాగా చెప్పారు సర్...జై భీమ్
@jeevankumarpuli8764
@jeevankumarpuli8764 Год назад
సూపర్ మెసేజ్, ప్రజాస్వామ్యము ప్రమాదములో ఉంది, జాగ్రత్త పడాలి
@azadsk4497
@azadsk4497 Год назад
సమాజానికి ఇలాంటి మేధావులు చాలా అవసరం, చాలా గొప్పగ చెప్పారు
@rmu8864
@rmu8864 Год назад
మీతో కలిసి చదువుకున్న మాకు ఎంతో అదృష్టం. మాదిగ జాతి గొప్పతనం గూర్చి వివరణ చాల గొప్పది మన స్నేహం ఇప్పటికీ గొప్పగ ఉంది అన్నా ✊✊✊
@shankarnandru7224
@shankarnandru7224 Год назад
P
@battumallaiha3208
@battumallaiha3208 Год назад
@@shankarnandru7224 2
@PanugantiDasharath
@PanugantiDasharath 7 месяцев назад
​@@shankarnandru7224k
@anaparthiupender767
@anaparthiupender767 2 года назад
నేను మీ దగ్గర చదువు నేర్చుకోవడం నా జీవితానికి గొప్ప మలుపు సార్...నేను మీకు ఎప్పుడు ఋణపడి ఉంటాను సార్...
@d.rangaswayd.rangasway6473
@d.rangaswayd.rangasway6473 Год назад
నువ్వు మాదిగ జాతులు పుట్టినందుకు మేము గౌరవిస్తున్నాం సార్
@saijindrala7170
@saijindrala7170 7 месяцев назад
❤❤❤
@mjvmjv5231
@mjvmjv5231 2 года назад
సమాజానికి మంచిని నిజాన్ని చేరవేసే వారిలో మొదటి వారు కాశిం సార్.
@varunbadugam5578
@varunbadugam5578 Год назад
Corect anna bu enka chala unnaru
@Arrachinthala
@Arrachinthala Год назад
Yes 👌
@savenatur6
@savenatur6 Год назад
Yes 100% crct
@sanjeevasanjeeva7469
@sanjeevasanjeeva7469 6 месяцев назад
Supaer,sir
@sanjeevasanjeeva7469
@sanjeevasanjeeva7469 6 месяцев назад
Supaer,spaech,sir
@LCLifechangeGodofword
@LCLifechangeGodofword 2 года назад
అన్నా మీ స్పీచ్ ఫస్ట్ టైమ్ వింటున్నా. మీరు గొప్ప వారు.
@venkannaannapurapu8947
@venkannaannapurapu8947 Год назад
మీ స్పీచ్ అదుర్స్ మానవ మెలుకొల్పు అన్న సెల్యూట్
@narasimha2891
@narasimha2891 Год назад
మీ విద్యార్తిగా గర్వపడుతున్నాను సార్ 🙏🙏🙏
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 8 месяцев назад
సి ఎమ్ గారు కాశిం గారికి మీ సపోర్ట్ ఇవ్వాలి....
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 6 месяцев назад
చాలా గొప్ప విశ్లేషణ సర్ జై భీమ్ జై ఇన్సాన్ సర్ 👏👏👏🙏❤️
@upletibabu2737
@upletibabu2737 Год назад
జై భీమ్ సార్ 🙏🙏👍👍👍💐💐💐
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Год назад
సర్ మీరు బహు మేధావి మీ ఆలోచనలు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమాజానికి అవసరం..
@Arrachinthala
@Arrachinthala Год назад
Hi ఖాసీం గారు జై లాల్ సలాం జైజై భీమ్.. ✊️sir
@klovarajulovaraju6423
@klovarajulovaraju6423 2 года назад
మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం
@pogulagangadhar2399
@pogulagangadhar2399 2 года назад
మీరు సమాజాన్ని మేల్కొపడానికి చాలా ముందంజలో ఉంటారు. మీకు లాల్ నీల్ సలాం 🙏🙏
@ugandharkatepaga340
@ugandharkatepaga340 7 месяцев назад
ఇంత అద్భుతంగా అర్థవంతంగా ఎవ్వరు మాట్లాడరు sir మీరు చాలా గ్రేట్ సార్
@SamalaLatha-q5j
@SamalaLatha-q5j 7 месяцев назад
Qq😊1aaqqqq
@muthuresidencesr692
@muthuresidencesr692 Год назад
I never thought a speach can be expressed with so much command, depth, meaningfull and strength 🙏🙏
@nadimintivenkatesh143
@nadimintivenkatesh143 Год назад
గౌరవనీయులు ప్రొఫెసర్ కాశీం సారుకు,పెద్దలకూ ఉద్యమ వందనాలు....... ఉన్నత సమాజం పట్ల మీ మాటలనూ ...... మేము ......రేపటి సామాజిక తెలంగాణ ఉద్యమానికి అస్త్రాలుగా ఎక్కుపెడతాము..
@sadanandamdaraboina
@sadanandamdaraboina 7 месяцев назад
Kasimanna great anna👍👍💪🙏🙏🙏
@bobbilianilkumar182
@bobbilianilkumar182 Год назад
Fire brand intellectual prof.Kasim
@mahadevad2578
@mahadevad2578 Год назад
మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం సార్
@peterbabutodicherla4440
@peterbabutodicherla4440 8 месяцев назад
Super speech sir best of luck for ever feature life sir
@Gopinathutfi
@Gopinathutfi 7 месяцев назад
సార్ మీరు 1000 సంవత్సరాలు బ్రతకాలి ఎందుకు అంటే మీ ఉపన్యాసం దేశానికి చాలా చాలా అవసరం ఉంది ఉంటూ ఉంటుంది.
@alururamesh7627
@alururamesh7627 Год назад
జై భీమ్ సార్ 🙏🙏🙏🙏
@sureshpasumarthi4858
@sureshpasumarthi4858 7 месяцев назад
You are a great sir
@erathoughts3309
@erathoughts3309 Год назад
Your contribution is highly required to the society to inspire the public to safeguard the democracy. Hats off prof.Dr Kasim.
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 2 года назад
Nice presentation sir
@radhikarasuri4940
@radhikarasuri4940 Год назад
Great information sir 🙏
@samuelgadam7529
@samuelgadam7529 Год назад
Excellent speech Khasim garu.
@villagecomedyvideos8881
@villagecomedyvideos8881 8 месяцев назад
జై భీమ్ సార్ 💐🌹🎁📚🖋️🙏🙏🙏
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju Год назад
Excellent speech sir.
@ManavathaRai
@ManavathaRai Год назад
What a long message Appreciate you sir 🙏❤️
@shobharani9037
@shobharani9037 Год назад
Great message sir
@balakrishnabalu900
@balakrishnabalu900 2 года назад
Great speech sir 👏👏👏
@KyNaidu-lm6ty
@KyNaidu-lm6ty 7 месяцев назад
ఉధ్యమాభి వందనాలు సార్
@AnjaiahMathangiMathangiAnjaiah
జై బీమ్ సార్ 🙏🙏🙏
@anjaiahkampalli3900
@anjaiahkampalli3900 Год назад
మీరు చెప్పినవి నిజాలు sir
@mrmallannateluguyoutubecha9145
Jai Bheem jai కాసిం సార్
@kantharaochelimalla4753
@kantharaochelimalla4753 Год назад
Good Speech Kasim Sir
@parmeshkavali5090
@parmeshkavali5090 8 месяцев назад
Nice massage anna super.
@chalamevchalam5313
@chalamevchalam5313 7 месяцев назад
ఖాసీం మీరు నిజంగా గ్రేట్ సార్ మళ్ళీ మీలాంటి మేధావులు సభలు ఏర్పాటు చేయాలి ఆనాడు మీరు ఏదైతే చెప్పారో ఆవిషయాలు సభలరూపంలోవ్యక్తం చేయాలి పుస్తకం రూపంలో వ్యక్తం చేయాలి భవిష్యత్లో సమాజం మిమ్మల్ని తప్పకుండా మా అన్న ఖాసీంపేరాగారు అంటూ గుర్తు చేసుకోవాలి జై తెలంగాణ జై భీమ్
@ravichilaka6865
@ravichilaka6865 7 месяцев назад
🎉🎉ఖాసీం గారు 👍🏼👍🏼👌🏼👌🏼
@Arrachinthala
@Arrachinthala 7 месяцев назад
Jai kashim garu
@nirasanametla9790
@nirasanametla9790 2 года назад
Really Khasim Bhoi explaining the future of Telangana along with the country going to murder the Indian Costitution. Thank you sir.
@bommapatisuperveeresh8413
@bommapatisuperveeresh8413 Год назад
Super speech great sar 🙏🏾🙏🏾🙏🏾
@mangaiahregalla1465
@mangaiahregalla1465 7 месяцев назад
Excellent... Sir...red selute...comred
@vijaymeduri8137
@vijaymeduri8137 Год назад
Well said 🙏🙏
@gadarisrinivas4028
@gadarisrinivas4028 7 месяцев назад
జ్ఞానంతో కూడిన విలువైన సందేశం
@velpularamesh8603
@velpularamesh8603 Год назад
సూపర్ sir, మీరు మాకు ఆదర్శం
@raghusharmanagilla7540
@raghusharmanagilla7540 7 месяцев назад
ఉద్యమ,పోరాటాల అభివందనలతో మధ్యపాననిషేధం సారావ్యతిరేక ఉద్యమానికి సిద్ధపడుదాము.
@balaswamybaki8105
@balaswamybaki8105 Год назад
Good మెసేజ్ sir
@guddatibalraju6448
@guddatibalraju6448 2 года назад
Good speech sir
@girijabomma5541
@girijabomma5541 Год назад
ఒక పుస్తకం విడుదల అయిదంటె ఉత్తి మాటలు కాదు, ప్రజాస్వామ్య లో మధ్య తరగతి మౌనం, ప్రజాస్వామ్య వ్యవస్థ లో డబ్బే కీలకమా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, నాసిజం..ఫాసిజం లతో ఊచకోతకు దర్శనం, క్లాసిక్ బుక్స్ చదవండి అనుభవాన్ని ముందర పెట్టండి.. ప్రశ్నించే హక్కు మానవునికి మాత్రమే, వినక పోతే సమయం చూసి తొక్కుడే, డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం.. ప్రజాస్వామిక తెలంగాణ కోరుకుంటున్నది.. దానికై.. బీ పీ యల్ పార్టీ ఆవిర్భావం రూపకర్త వారాసిగుడ పద్మశాలి నరేందర్, ఫ్రీలాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్,986603921
@KR-ju4if
@KR-ju4if Год назад
జై భీమ్ సర్🙏🙏🙏🙏🙏
@thondurthirajamouli7192
@thondurthirajamouli7192 Год назад
Meeru grate sir Jai bheem ✊✊🙏🙏🙏🙏🙏 Jai kasim sir
@praveenkumarkonkati3602
@praveenkumarkonkati3602 Год назад
Super sir
@abdulnayeem9684
@abdulnayeem9684 7 месяцев назад
Good message sir
@ajaykumargangavarapu3211
@ajaykumargangavarapu3211 Месяц назад
Your great sir
@bkanakaiah15
@bkanakaiah15 7 месяцев назад
Super ga cheparu miku padabi vandanalu
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 7 месяцев назад
👍👌👏🤝💪🌹🙏💯🆗 super excellent 👌👍 your very very nice your voice explain
@sriram-id6me
@sriram-id6me Год назад
Hatsup sir
@bantusrinivas7975
@bantusrinivas7975 Год назад
Jai kasim sir.
@firstchandra6257
@firstchandra6257 7 месяцев назад
Well said sir
@peddintibalaramulu767
@peddintibalaramulu767 7 месяцев назад
నివ్వు సూపర్ sir 💐
@buragaprasadbabu9226
@buragaprasadbabu9226 Год назад
Good mesage
@sm.9420
@sm.9420 Год назад
Wonderful information sir please keep doing videos regularly hattsoff sir
@budigedeva2367
@budigedeva2367 7 месяцев назад
ప్రొపెసర్ ఖాసీం సార్ ఒక గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి. We love you sir 💐
@kumarnacharam3598
@kumarnacharam3598 7 месяцев назад
గ్రేట్ స్పీచ్ సార్
@gugulothkishan4041
@gugulothkishan4041 Год назад
Super
@sudhakargoskula8774
@sudhakargoskula8774 7 месяцев назад
గుడ్ మార్నింగ్ సార్, గురుకుల నియామకంలో relinquishment option వచ్చేలా చూడండి సార్. చాలా మంది గురుకుల ఉద్యోగార్థులు ఒక పోస్ట్ కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక కావటం, దీంతో చాలా పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే అవజాశం ఉంది.అలా కాకుండ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి
@venkannanallagattu1026
@venkannanallagattu1026 Год назад
Kasim garu manchi pushthakam
@dasarigovardhan4746
@dasarigovardhan4746 Год назад
Mind-blowing speech
@nagendarthalakoti2398
@nagendarthalakoti2398 Год назад
V v sir varasudu kasim sir
@mohammedkhaleelshareif7994
@mohammedkhaleelshareif7994 7 месяцев назад
kasim sir laal salaam
@ggopalachary3770
@ggopalachary3770 Год назад
Gd speech brother
@venkataraomuppidi7924
@venkataraomuppidi7924 Год назад
Sir🌷🙏🙏🙏🙏🙏jai madiga
@mshanker3734
@mshanker3734 7 месяцев назад
Common CM, really he is proving his worth with his simplicity...
@krishnarao6242
@krishnarao6242 Год назад
Nice speach.
@laxmansunka9939
@laxmansunka9939 7 месяцев назад
కాసీం సార్ కు జై భీమ్ తెలుపుతూ మీరు చెప్పిన మాటల్లో నిజం ఉటుంది. సత్యం ధర్మం ఉంటుంది. మాదిగ చరిత్రలో ఎవ్వరూ ఒకరికి దాసోహం అనలేదు అన్నారు కానీ మంద కృష్ణ మాదిగ గారు మను వాద బిజెపి కి దాసోహం అన్నాడు
@mididoddiraju7293
@mididoddiraju7293 Год назад
Jaibhim 🙏🙏✍️🌹🌹
@chmanicharan5719
@chmanicharan5719 7 месяцев назад
సార్ మీ ఆలోచన వీధానం వర్ధిల్లాలి జై బీమ్ జై జై బీమ్
@firstchandra6257
@firstchandra6257 7 месяцев назад
We need status who ever gives us the status we need to vote them guys we need to be United like minarity people we are more than them so keep more meetings & be United every thing will fall in place support each other Mr kasim sir more Kasam sir we need to find & fights for our right
@mallulakshmi1348
@mallulakshmi1348 7 месяцев назад
Yes
@ravinderkorra9150
@ravinderkorra9150 Год назад
Jai beem ✊ sir
@ravikanthero1996
@ravikanthero1996 Год назад
Great heroism kasim sir...
@azadsk4497
@azadsk4497 Год назад
అద్భుతమ్ ఈ మేధావి ఇచ్చిన స్పీచ్
@udaybhaskar9292
@udaybhaskar9292 Год назад
స్టూడెంట్ గా వున్నప్పుడు నుంచే సార్ స్పీచ్ వింటున్న
@narayanap610
@narayanap610 7 месяцев назад
మొత్తం మీద అక్షరాన్ని ఆకాశానికి కాశిం అన్నకు సెల్యూట్.
@kolligangadhar4153
@kolligangadhar4153 Год назад
కాశీం సార్ ది గ్రేట్
@erathoughts3309
@erathoughts3309 Год назад
Wonder ful speech, title would have been different...
@venkatm1886
@venkatm1886 Год назад
Great speech sir Jai bheem sir👌👌🙏🙏🙏🙏
@konkalraviteja6618
@konkalraviteja6618 7 месяцев назад
Samajaniki manchi cheppi nadipinche varilo okaru ma kasim anna
@ravigoud456
@ravigoud456 Год назад
🙏🙏🙏
@shobharani9037
@shobharani9037 Год назад
Mesenger sir
@rajannanagunuri6748
@rajannanagunuri6748 Год назад
అక్షరం విలువను పొల్లు పోకుండా చెప్పారు.
@gognene1513
@gognene1513 7 месяцев назад
🙏👍👌
@golcondayadaiah8448
@golcondayadaiah8448 2 года назад
జేఏసీ చైర్మన్ కోదండ రామ్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటలకు మీరు సమాధానం చెప్పండి
@mrmallannateluguyoutubecha9145
Jai Bheem jai BSP jai RSP
@mahadevad2578
@mahadevad2578 7 месяцев назад
నిప్పు మీరు సార్ 👌👌👌👌👌
@srinivasareddypinnapureddy8561
🙏🙏🙏💪🙏🙏🙏
Далее