Тёмный

సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof Nageshwar at Reflection Conclave Sanathana 2023 || 

Prof K Nageshwar
Подписаться 985 тыс.
Просмотров 314 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof Nageshwar at Reflection Conclave Sanathana 2023 ||

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@bhimtravellers3263
@bhimtravellers3263 8 месяцев назад
ఈ చర్చల్లో నాగేశ్వర్ rao గారు ఉన్నారు కాబట్టే ఈ డిబేట్ పూర్తిగా చూసి లైక్ చేశాను.
@dhananjayanuthi6689
@dhananjayanuthi6689 8 месяцев назад
వేదికపై శ్రీనాగేశ్వర్ గారు అద్భుతమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
@jayarajudegala8657
@jayarajudegala8657 8 месяцев назад
. wonderful experience message Sudhakar గారు అండ్ నాగేశవరరావుగారు god bless you sir
@debskinglv4441
@debskinglv4441 8 месяцев назад
నాగేశ్వర్ రావ్ గారికి ధన్యవాదాలు మీ జ్ఞానాన్ని గుర్తించి ప్రజలు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్న
@vijayashokkumardasari9620
@vijayashokkumardasari9620 8 месяцев назад
నాగేశ్వరరావు గారు మీకు పాదాభివందనం మీలాగా ప్రతి ఒక్కరు మానవజాతి గురించి అవగాహన పెంచుకోవాలి ఎంత మంచి విశ్లేషణ మానవుడు అందరు సమానులే
@kbsrao1
@kbsrao1 8 месяцев назад
ఈ ధర్మం మొత్తం అధర్మాన్ని నేర్పుతూ పాటిస్తుంది.... జై ప్రో. నాగేశ్వర
@Yadagiriyoga
@Yadagiriyoga 3 месяца назад
Ilanti vedhava statements ivvakandra..
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 8 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో వారిచ్చిన వివరణకు నేను చాలా గర్వపడుతున్నాను 🙏🙏👌🙏🙏
@dhananjayareddy9997
@dhananjayareddy9997 8 месяцев назад
మిత్రమా నాగేశ్వరరావు బాగానే సమాధానం ఇచ్చాడు మూకుదాడలు ఎక్కువయ్యాయి అన్నాడు కానీ హిందువులు చేసుకునే యాత్రల మీద రాళ్ల దాడులు వందే భారత రైళ్ల మీద రాళ్ల దాడుల గురించి ప్రస్తావించలేదు.
@srinivasulus2970
@srinivasulus2970 8 месяцев назад
Ordinary man is getting 375 but Adani is getting 1600 crores per day what is the problem to professor Nageshwar whatever the amount earned by Adani he is not keeping with him he again generating employment to others suppose International companies what are the are taking the amount to their countries please note
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 6 месяцев назад
@@srinivasulus2970 nayakula andadandale vaariki anda lekunte ap lo margadarshi vishayam lo jarigindhi alage.amararaja etc kaadanaleni vasthavam
@sathishsathya4449
@sathishsathya4449 8 месяцев назад
సమగ్రమైన విశ్లేషణ జరగింది....నాగేశ్వర్ గారికి అభినందనలు....
@VijayaLakshmi-iy4uy
@VijayaLakshmi-iy4uy 8 месяцев назад
Nageswarao gaaru always professor for all
@rmsrlk7636
@rmsrlk7636 8 месяцев назад
ఇలాంటి చర్చలు చాలా జరగాలి. ప్రజలకు ఇలాంటి చరిత్ర తెలియాలి.
@k.prasad6080
@k.prasad6080 8 месяцев назад
మతం పేరుతో మనల్ని రెచ్చగొట్టే వారి కంటే మనల్ని ఆలోచింప చేసేవారే గొప్పవారు!! నాగేశ్వరావు గారు మీకు నా ధన్యవాదాలు సార్ మీరు చెప్పిన ప్రతి విషయం ఆలోచించి అంగీకరించగలిగితే నా భారతదేశం తప్పకుండా బాగుపడుతుంది!! అక్కడ కూర్చున్న వారు మీ నుండి ఏమి వినాలనుకున్నారో నాకు తెలియదు మీరు మాత్రము ధైర్యముగా నిజాలు చెప్పారు మీకు నా పాదాభివందనం🎉
@sunkeraju5252
@sunkeraju5252 3 месяца назад
చాలా బాగా చెప్పినారు.
@venkteshvenky2551
@venkteshvenky2551 8 месяцев назад
అక్కడ ఉన్నవారిలో మేధావి నాగేశ్వర్ సార్ సూపర్ 🇮🇳
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 8 месяцев назад
ayithe manchidhe kadha.. evaru medhavi ayina vedhika anedhi niku naku emi nerpindhi annadhi importence.. abimanam chupinchatam thappu kadhu.. nenu nageshwar ni vimarsisthanu vere videos lo kani indhulo manchi vishayalu vunnai.. Naku Raka n Reflection hero questions vesthunnade athanante istam..
@durgamrajeshkumar274
@durgamrajeshkumar274 8 месяцев назад
నేనంటాను వేదిక పైన ఉన్నవారందరూ మేధావులే వేదిక క్రింద కూర్చున్నవారు ఎంతోకొంత మేధావితత్త్వం ఉన్నవారే అందుకే చర్చ ఇంత చక్కగా జరుగుతుంది.
@Suman-fp1gt
@Suman-fp1gt 7 месяцев назад
నాగి మీదవే కానీ హిందూ ద్రోహి
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 7 месяцев назад
​Ela avthadu Hindu drohi cheppandi
@padalaramesh673
@padalaramesh673 8 месяцев назад
చాలా మంచి వేదిక ప్రఫెసెర్ గారికి 🙏🙏🙏
@AbrahamChiradala
@AbrahamChiradala 8 месяцев назад
అద్భుతంగా చెప్పారు నాగేశ్వర్ గారు ప్రతి భారతీయుడికి పాలనలో రాజ్యాంగమే కొలబద్ద
@msrinivas3379
@msrinivas3379 8 месяцев назад
Nice comment sir
@laxmikanthsarangi208
@laxmikanthsarangi208 8 месяцев назад
ఇంత మంది వాదనను సమర్థవంతగా ఎదుర్కున్న ప్రో నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు
@ramdaslavudya9457
@ramdaslavudya9457 8 месяцев назад
అజ్ఞానం టీం కు v జ్ఞానం రుచి చూపించిన నాగేశ్వర్ గారు 🌹🙏🏻
@mpvraju4463
@mpvraju4463 8 месяцев назад
ప్రొఫెసర్ nageshwar గారి విశ్లేషణ ,👌👌👌
@menanna9932
@menanna9932 8 месяцев назад
నినాదం కన్న విధానం గొప్పది.. సూపర్ worda sir
@Jd-Virat
@Jd-Virat 8 месяцев назад
ప్రో. నాగేశ్వర్ రావు గారిని ఈ కార్యక్రమంలో చూడడం చాలా ఆనందంగా వుంది, సార్ అన్నట్లు నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నేనెప్పటికీ స్ట్రయిట్ అని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. మీకు మా ప్రత్యేక నమస్కారాలు 🙏
@maheshkurra2173
@maheshkurra2173 8 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రాజ్యం రాజ్యాంగం గొప్పతనాన్ని బాగా వ్యక్తీకరించారు అందుకు ధన్యవాదాలు
@pramodnvm
@pramodnvm 8 месяцев назад
Ayya, ee madhya mana courts..let rapists and murders either go or gave less punishment saying that they are from minority community.
@prakashmalyala3632
@prakashmalyala3632 8 месяцев назад
Ayana vaishyulu ayana bjp ne doubt ledu
@gourimohan3834
@gourimohan3834 8 месяцев назад
Experts ni vaishya ani chudatam avagahana lemithanam
@msrinivas3379
@msrinivas3379 8 месяцев назад
Ayya anni bagane chepparu gaani...gi kulalau india lo yeppatiki pova leka mire ee kulalu ponivvara.....
@manirajuteacher9782
@manirajuteacher9782 8 месяцев назад
ప్రో.నాగేశ్వర్ గారి జ్ఞానం , అనుభవం నేటి యువతరానికి ఎంతో ఆదర్శం.
@mnrdev
@mnrdev 8 месяцев назад
ee sudo sickyular metavi gariki anta seen ledu. eeyanakunna anubhavam valana hdinuvalku varigedemi ledu. Ika ee deam lo hinduval meeda jarugutunna dharunalu gurinchi matladadu.
@satyanarayanapanuganti8755
@satyanarayanapanuganti8755 8 месяцев назад
Tq
@yayavarammahinder189
@yayavarammahinder189 8 месяцев назад
జ్ఞానం లేదు మన్ను లేదు వాడికి... విన్నీ ఆదర్శంగా తీసుకుంటే ఈ యువత కూడా debate లకు పనికిరాని పనికిమాలిన విశ్లేషణలను అత్తుక్కు పోతారు...
@apparaokotha4115
@apparaokotha4115 8 месяцев назад
కమ్యూనిస్ట్ వితండ వాదం.
@vj-qh1ip
@vj-qh1ip 8 месяцев назад
​@@apparaokotha4115 కాషాయ మతోన్మాద వెర్రి తనం
@RamRam-of2nx
@RamRam-of2nx 4 месяца назад
స్పెషల్ అట్రాక్షన్......ప్రొ.నాగేశ్వరరావు గారు
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 7 месяцев назад
చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిందే నిలపడి పోవాలి .🎉🎉🎉🎉🎉
@subramanyashastryyvh4535
@subramanyashastryyvh4535 8 месяцев назад
బహు చక్కటి వేదిక. ఇంతటి హుందాతనంతో, సభ్యంగా చర్చించుకున్న పెద్దలు - ముఖ్యంగా రాకా గారు, ఎన్నో తెలియని విషయాలను బహిర్గతం చేశారు. పరుషంగా మాట్లాడుకొని ఒకరిని ఒకరు దూషించే ఎన్నో వాగ్వివాదాలను టీవీల్లో చూసి అలసిన ప్రేక్షకులకు, ఈ వేదిక ఒక చక్కని మార్పుకి నాందీ పలికింది. నిర్వాహలుకలు నా శుభాభినందనలు.
@balraju5591
@balraju5591 7 месяцев назад
👍🙏
@bhimayyak4391
@bhimayyak4391 8 месяцев назад
చాలా మందిలో ఉన్న మూఢత్వం ఈ చర్చతో నైనా తొలిగి పోతే సంతోషం..... Prof.Nageswar గార్కి కృతజ్ఞతలు
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 8 месяцев назад
Prof. నాగేశ్వర్ గారూ మీరూ నిజమయిన దేశభక్తుడు. HATTSSOFF to Prof నాగేశ్వర్ గారూ
@bijjapraveen9750
@bijjapraveen9750 4 месяца назад
మతం కు రాజ్యం కు సంబంధం ఉండకూడదు అని చాలా చక్కగా వివరించిన ప్రొఫెసర్ గారికి అభినందనలు
@Soonyananda
@Soonyananda 8 месяцев назад
అర్థవంతమైన ఆవేశరహితమైన చర్చ. బాగుంది.
@user-ro8cv9id3g
@user-ro8cv9id3g 8 месяцев назад
Great talk nageswar sir
@sreedharrayankula344
@sreedharrayankula344 8 месяцев назад
అద్భుతమైన విశ్లేషణ. ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి రాజు రాజ్యం రాజ్యాంగం మతం చట్టం ధర్మం సమాజం.
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 8 месяцев назад
Jai bheem..... జ్ఞానం వర్ధిల్లాలి
@ASKV1984
@ASKV1984 8 месяцев назад
నాగేశ్వరరావు గారు చాలా విజ్ఞతతో చెప్పారు.విశ్వాసం కలాన్ని బట్టి మారుతుంది.మన ధర్మలో ఉన్న లోపాలను మార్చుకోకుండా అందరూ ఈ ధర్మంలో నే ఉండాలని అనడం మంచిది కాదు.
@ralkumar8254
@ralkumar8254 8 месяцев назад
రాజకీయాలు రాజ్యాంగ బద్దంగా నడవాలి.... ఇది అర్థం అవ్వకపోతే ఇక అంతే
@anandbabu4525
@anandbabu4525 8 месяцев назад
ప్రొఫెసర్ గారి ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేని బాబాలు కావున 100 కి 34 మార్కులు మాత్రమే ఇచ్హారు .
@hihoney5609
@hihoney5609 8 месяцев назад
మా బాబాలు గురువులు 100 కి 36 మార్కులు ఐనా తెచ్చారు అదే పాస్టర్లు . పౌలు.లాంటి వాళ్లు బుజాలు తడుము కుంటారు 😅😅😅😅
@nraosimha4732
@nraosimha4732 8 месяцев назад
@din5835 ధర్మం అంటే సదా ఆచరణీయం అయినది, పాతదని కాదు. వస్తు వాడకం అసలే కాదు. ఒక కొడుకుగా, భర్తగా, తమ్మునిగా, అన్నగా, రాజుగా ఎలా బ్రతకాలి, తరువాత తరాలకు ఎలా ఆదర్శం అవ్వాలనే.
@nraosimha4732
@nraosimha4732 8 месяцев назад
దేనికి సమాధానం కావాలి? ప్రొఫెసర్ గారు వినమ్రంగా పొర పాటు ఉంటే సరి చేయండని పదే పదే అంటున్నారా, లేదా? ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం భగవద్గీత ఎందుకు చదవం? శంకర రచనలు చదవం?
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 8 месяцев назад
@din5835 Padhathulu pathavi kothavi kadhu edhi mancho adhi swikarinchi dhanini e world ki adapt chesukoni nikuna thelivithetalani mosam tho kakunda jeevinchadam.. ledha pakkaku povatam.. ledha porade shakthi vunnapudu poradatam.. dhanine telugu lo loukika ghynanam antaru.. prof.. use chesedhi adhe...
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 8 месяцев назад
@din5835main problem enti ante cheppedhanini sarigga artham chesukolekapovatam.. cinema chusinatlu vinatam kadhu.. think think think..manchi ni a kalam lo ayina acharinchochu.. vadu mosamc chesadu kabatti nenu inkokarini mosam chesthe thappenti anna alochanalone kadhu ala chesthu jeevisthunnam.. vadu lancham thisukunnadu dhochukunnadu vadini dhochukunte thappenti ledha vadu elections isthe thisukunte thappenti ila vunnaru.. thappu thappe.. adhi epudaina..
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 8 месяцев назад
కులం,మతం ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి,ప్రాణం ఉన్నంతవరకే,పోతే ఏమి ఉండదు కాబట్టి కులం,మతం అని కొట్టుకు చస్తే అది మూర్ఖత్వం,జై హింద్.
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 8 месяцев назад
అద్భుతంగా చెప్పారు. ఈవిషయం తెలియని మూర్ఖులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు .
@gopalakrishnamurthybonagir4004
@gopalakrishnamurthybonagir4004 8 месяцев назад
నీలాంటి మూర్ఖులకు సనాతన దర్మం గురించి తెలియదు.నీకు అర్హత లేదు.
@gourimohan3834
@gourimohan3834 8 месяцев назад
బొట్టు ఉండాలి, ఎలా అనే దానికీ ఇన్ని ఆప్షన్లు ఇచ్చావు సంతోషించాలి కానీ ఎన్ని రాకలా అని చూడటం తప్పు కోణం
@gourimohan3834
@gourimohan3834 8 месяцев назад
British introduced kulam,matham, mana vadda varnam n dharmam mathrame unnayi,
@forbettersociety6425
@forbettersociety6425 8 месяцев назад
ధర్మాన్ని కాపాడుకోవడానికి రాజకీయాన్ని ఎలా వాడుకుంటారు,నీ ధర్మం నీది ఎదుటివ్యక్తి దర్మం ఆయనది.. నీ ధర్మం లో ఉన్న మంచి చూపించి, మంచి బోధించి అప్పుడు, నీ ధర్మాన్ని కాపాడుకో.. నీ ధర్మం లో మంచి లేదు అనే కాదా, వేరే ధర్మాలను ఆచరిస్తున్నారు.. కనుక, అసలు నీ ధర్మం సరియైనదేనా,అనేది ముందు మీరు బాగా తెలుసుకోండి, మీ గ్రందాలను బాగా చదవండి
@tulasikrishnamraju9236
@tulasikrishnamraju9236 8 месяцев назад
నాగేశ్వర్ గారు ప్రతి విషయం చాలా రీజనబుల్గా మాట్లాడతారు. అందుకే ఆయనంటే మాకు చాలా అభిమానం
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 8 месяцев назад
నాగేశ్వర్ గార్కి హృదయ పూర్వక అభినందనలు...❤❤❤❤❤❤❤❤❤
@nagusrinivas8500
@nagusrinivas8500 8 месяцев назад
నేను రోజు చూసే యూట్యూబ్ చానల్స్ ప్రొఫెసర్ గారు, రాకా గారు మరియు DSP గారు ఒకే వేదిక పై కనిపించడం చాలా బాగుంది.. Reflection టీమ్ has done good job nice debate
@familydemocracy9567
@familydemocracy9567 8 месяцев назад
రాకా వీరు ఙ్ఞానులే వీరి ఙ్ఞానం రాక్షసత్వాన్ని పెంచడానికి ఙ్ఞానాన్నుపయోగించిన రాక్షస గురువు శుక్రాచార్యుల తలపు తెప్పిస్తుంది
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 7 месяцев назад
సర్ మీరిద్దరూ కూడాను బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వరరావు గారు మీరిచ్చిన వివరణ వల్ల మతాల వల్ల వైరుధ్యాలు లేకుండా మానవీయత సంబందాలు బాగుపడి సమసి పోవాలని. అన్ని మతాలవారు అన్న తమ్ముల్లు . అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి బ్రతకాలి. అన్ని మతాలను ఈ నేలనె మోస్తుంది .అన్ని మతాలు నేల తల్లిని నమ్ముకుని బ్రతకాలి కాని ద్వేశాలతో బ్రతక కూడదు .ప్రొఫేసర్ నాగేశ్వరరావు గారు ఇచ్చిన కన్క్ క్లూషన్ ఇచ్చిన మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. ఇట్లు. N HRC రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 7 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు గొప్ప మేధావి మరియు మహానుభావులు మీరు ఈ సనాతన ధర్మ సంస్థాపన క్రమంలో 🌹🌹💐💐 🙏🏻🙏🏻🙏🏻
@harishm1949
@harishm1949 8 месяцев назад
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సందర్భము స్థలము ఏదైనా వేదిక ఏదైనా నీకు కచ్చితంగా సత్యాన్ని రాజ్యాంగ గురించి చాలా సంతోషంగా ఉంది గొప్పగా ఉంది గర్వంగా భీమ్ సెల్యూట్ సార్
@krajendraprasad4325
@krajendraprasad4325 8 месяцев назад
మంచి చర్చ కు నాంది పలికారు. అన్ని ప్రాంతాల్లో ఇటువంటి చర్చ జరగాలి.మతోన్మాదులు తోక ముడవాలి . మతం మానవత్వం మార్గంలో నడవాలి
@aarress423
@aarress423 8 месяцев назад
​​@ksnraju2756 అవును... సనాతన"ధర్మం" లో మాత్రమే చర్చ, ప్రశ్న ను ఎదుర్కునే దమ్ము, సత్తా ఉంది🚩🔱🛕
@INICET1
@INICET1 8 месяцев назад
@ksnraju2756 if u have patience just search atheists making fun of Christianity ani type chey u will know
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 8 месяцев назад
Super sir
@timmarajuvenkataramanamurt7021
@timmarajuvenkataramanamurt7021 8 месяцев назад
Nuvvu itara matalagurinchi charcha pettu neeku dammu unte
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 8 месяцев назад
@@timmarajuvenkataramanamurt7021 మానవత్వం ఉంటే మతంలో పనిలేదు. .మంచి, మానవత్వం లేనివాడు, సాటిమనిషికి సహాయం చెయ్యి వాడితో ఎన్ని చర్చలు జరిపినా వ్యర్థమే. ఎవడి మతంలో ఉన్న తప్పుల్ని వాళ్ళే సరిచేసుకోవాలి. మా మతంలో తప్పులు లేవు అనుకునేవాళ్లు మూర్ఖులు.
@IBCSTTelugu
@IBCSTTelugu 8 месяцев назад
నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు
@kaandhishika...
@kaandhishika... 8 месяцев назад
👉సనాతన మతం అంటే నిర్వచనం ఏమిటీ...? 👉సనాతన మతాన్ని ఎవరు స్థాపించారు...? 👉సనాతన ధర్మం యే రాజ్యంలో ప్రారంభం అయింది...? 👉సనాతన ధర్మం యొక్క గ్రoధo పేరు ఏమిటి, దాని రచయిత ఎవరు, దానిని యే భాషలో వ్రాసారు ...? 👉సనాతన ధర్మం అని ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా...? 👉సనాతన ధర్మంలో వున్నా దేవుడు ఎవరు...? 👉సనాతన ధర్మలో స్త్రీకి ఇచ్చిన హక్కులు ఏమిటి...? 👉సనాతన ధర్మంలో మనుష్యులoదరు సమానమైన హక్కులు కల్గి వున్నారా...? 👉సనాతన బుక్ యే లిపిలో వ్రాసారు, ఎప్పుడు, ఎవరు వ్రాసారు,...? 👉సనాతన ధర్మం యొక్క బౌగోలిక సరిహద్దులు ఏమిటీ... అక్కడ ఏమైన చారిత్రక ఆధారాలు లభిoచాయా ....? 👉సనాతన ధర్మం రాజ్యం యొక్క సరిహద్ధులు ఏమిటి...? 👉సనాతన ధర్మాన్ని ఆదరించిన రాజులు ఎవరు...? 👉సనాతన ధర్మం యొక్క ఆచారాలు, సంప్రదాయంలు ఏమిటి...?😊😊😊
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 8 месяцев назад
Yes ur right
@pogulajagan4520
@pogulajagan4520 8 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినదంతా సనాతన ధర్మమే. వాస్తవానికి నాగేశ్వరరావు గారు నిజమైన సనాతన ధార్మికుడు.
@kkvvisweswarrao5940
@kkvvisweswarrao5940 8 месяцев назад
సముద్రము గురించి బావి లో ఉండే కప్ప కి వచ్చిన అనుమానం ఇలాగే ఉంటుంది.
@kaandhishika...
@kaandhishika... 8 месяцев назад
@@kkvvisweswarrao5940 సుల్లకాయ ఏం కాదు 😡
@ezravattipally8246
@ezravattipally8246 8 месяцев назад
In this meeting One and only Great legend Prof Nageshwar Sir... Hatsup
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 8 месяцев назад
అంత మంది ఒకే నినాదంతో తమ వాదాన్ని బలంగా వినిపిస్తున్న ఖచ్చితమైన రాజ్యాంగ వాదంతో ప్రతి ప్రశ్నకు క్షుణ్ణంగా సమాధానం చెప్పిన ప్రో,, నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు❤❤...
@NYGIRI
@NYGIRI 8 месяцев назад
మీ విశ్లేషణకు నా వందనాలు సర్
@saminenivenkatesh8758
@saminenivenkatesh8758 8 месяцев назад
మతములన్నియు మాసిపోవును జ్ఞానం ఒక్కటే మిగిలి పోవును
@mahimahesh2707
@mahimahesh2707 8 месяцев назад
మతాలు సమసిపోతాయి పోనీ మాకేంటి మాది ధర్మం ఓయ్!.
@familydemocracy9567
@familydemocracy9567 8 месяцев назад
@@mahimahesh2707 విభజించడం ద్వేషించడం ధర్మం చూసే మూర్కత్వం ధర్మంగా చూపించడమ్. ప్రజలకు తన దేశం పట్ల వేల వర్షాలుగా మతధర్మాల పోషణ పాలన పట్ల వారికున్న పవిత్ర గౌరవ విశ్వాసాలను వినియోగించి వారిని నాశనం, ఎలా అంటే తన చేయి తన శిరస్సునుంచుకొని భస్మం అయిన భస్మాసురుని అఙ్ఞానాన్ని పంచడం, ధర్మమెలా అవుతుంది?
@sirisiri8600
@sirisiri8600 8 месяцев назад
72 girls waiting kosam chepledaa😂 Rambha vurvasi menaka gurinchi cheppindi ga😅
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 8 месяцев назад
mee darmam evariki em chesindo cheppavoi...darmam darmam ani cheppukovadam kadoi​@@mahimahesh2707
@Asha-wm2uf
@Asha-wm2uf 8 месяцев назад
Gorre vachindi😂
@lyn9549
@lyn9549 8 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఎక్కడైనా నిర్మొహమాటంగ మాట్లాడుతారు ఇది కొందరికి మాత్రమే ఉండే గొప్ప అనుభవం అందుకే అన్ని వర్గల ప్రజలు ఆయనను ఇష్టపడతారు ❤
@mnrdev
@mnrdev 8 месяцев назад
Hindu la meeda nirmotam ga matladaniki sondu kokadu vunandu. ee matram daniki ee metavi garu avasaram ledu. ee desam lo hinduva meeda jarugutunna dharunala gurinchi matladadu. eeyana kuda khan grace based sickularijam nu fallow avutu pabbam gadukutunnaru
@jaganjagan1247
@jaganjagan1247 8 месяцев назад
Idi Hindu matam lo matrame sadyam.Nuvvu ituvanti debates vere relegion lo pedithe naku koncham cheppu.
@jaganjagan1247
@jaganjagan1247 8 месяцев назад
​@din5835I shall answer all your questions before that let me know who are you?If you're an Atheist you don't have any right to question the God,If you practice any religion let me know which religion?
@lyn9549
@lyn9549 8 месяцев назад
youtube.com/@RightTheologyForum?si=laySNwyEXGNrdFcZ
@lyn9549
@lyn9549 8 месяцев назад
​@@jaganjagan1247youtube.com/@RightTheologyForum?si=laySNwyEXGNrdFcZ
@rajubanuka9612
@rajubanuka9612 8 месяцев назад
ముందుగా ఇది ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు. ఇలాంటివి బాగా జరగాలి. అందరి అభిప్రాయాలు ఆమోదయోగ్యమే. చాలా బాగా మాట్లాడారు.
@killojagannadh
@killojagannadh 8 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విదానం వారి స్వభావం చాలా మహోన్నత వ్యక్తిత్వం గల వారు.
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 8 месяцев назад
1:02:02స్ట్రింగ్ వినోద్ కి చెంప చల్లు మనిపించేచాలా ఇచ్చారు నాగేశ్వర్ గారు
@user-rw9qr4tf8i
@user-rw9qr4tf8i 8 месяцев назад
16:29 ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు కి చెంప చల్ మనిపించెలా చెప్పారు స్వామి వారి...😂😂😂😂
@user-rw9qr4tf8i
@user-rw9qr4tf8i 8 месяцев назад
32:40 పెద్ద రాడ్డు దిగింది😂😂
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 8 месяцев назад
@@user-rw9qr4tf8i అదే నోళ్ళు ఆయన గురించి గొప్పగా పొగిడాయి, అదే చేతులు ఆయన్ని సన్మానించాయి అది ఆయన గొప్పతనం పిల్ల 🍊 లకి అర్ధం కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేయడానికి ఏదన్నా వ్రతం చెప్పమంటే నీ ముక్కు ఏది అంటే తల చుట్టూ వేలు తిప్పి ముక్కు చూపించినట్టు ఏవో కథలు చెప్పారు....మీ పంతుళ్లు రాడ్లు దింపితే ప్రొఫెసర్ గారు బుల్డోజర్లు దింపారు 🔥🔥🔥🔥🔥🔥
@sri-z8s
@sri-z8s 8 месяцев назад
ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజం లో ఉండటం మన అదృష్టం
@pramodnvm
@pramodnvm 8 месяцев назад
Professor oka baruvu mana desaniki.
@mnrdev
@mnrdev 8 месяцев назад
avuna.. entha pedda joke.
@pramodnvm
@pramodnvm 8 месяцев назад
@din5835 Ayya e grandhamlonu meeru cheppinavi levu. edari matalalo kooda. So meeru paithyam katti pettandi. Ramayanam means the path rama took. Ramayanam talks about dharma only. Read or listen ramayanam then you will know what is in there to make yourself a better person and lead good life.
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 8 месяцев назад
Prof Nageshwar always rocks , nobody can defeat him
@nareshmathsguru3402
@nareshmathsguru3402 8 месяцев назад
సమాలోచన చేసే వారి దగ్గర మాట్లాడడం గొప్ప విషయం కాదు.కానీ మీరు విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల మధ్య ఇంత చక్కని విశ్లేషణ తో వారిని ధైర్యంగా ఎదుర్కోవడం నిజంగా చాలా గొప్ప విషయం
@dharmaviharigandhi
@dharmaviharigandhi 8 месяцев назад
❤ నాగేశ్వర్ గారు చెప్పింది బహు సమంజసం గా వున్నది. అన్యాయాన్ని అడ్డుకునేది, మత, కుల, వర్ణ, ప్రాంతాలకు, అతీతంగా, అందరినీ సమానంగా చూసేది, కాపాడేది మాత్రమే ధర్మం. సనాతన ధర్మం అంటూ కొందరు, జిహాదీ ధర్మం అంటూ కొందరు, ప్రభువు బోధించిన మార్గం అంటూ కొందరు, జై భీం మార్గం అంటూ కొందరు, అతి చేష్టలు చేయటం మానవతా ధర్మం కాదు.
@Rasool-basha99
@Rasool-basha99 8 месяцев назад
అందరూ సమానంగా..మనుషుల వుంటే బాగుంటుంది.
@vaidamadhukarrao1009
@vaidamadhukarrao1009 8 месяцев назад
రాక గారికి నమస్కారం చాలా బాగా చెప్పారు సనాతన ధర్మం గురించి ,మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చాలా గొప్పగా చెప్పారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయ లోకి లాగారు
@madhukar.kothari
@madhukar.kothari 8 месяцев назад
Excellent discussion. Very good straightest😄answers to questions by rightist thinking. Hats off to you sir.
@brojyothiisrael4166
@brojyothiisrael4166 8 месяцев назад
నాగేశ్వర్ రావు సార్ మీ ఇచ్చే వివరణ న్యాయ బద్దముగా వుంది 🙏🙏🙏
@anjibabugajula7658
@anjibabugajula7658 8 месяцев назад
Wonderful excellent fantastic👍👍👍👍👍 Professor nageswarrao gariki Thanks lots 💖💖 💖💖💖🙏🙏🙏🙏🙏
@gourimohan3834
@gourimohan3834 8 месяцев назад
నమస్కార్, ఈ రకమైన చర్చలు మరింత ఎక్కువగా జరగాలని నేను ఆశిస్తున్నాను
@gbr9615
@gbr9615 8 месяцев назад
ఇలాంటి చర్చలు ఎన్నో జరగాలి. అప్పుడే సత్యం బయటకు వస్తుంది. ప్రొఫెసర్ గార్కి అనేక వందనాలు. 🙏🙏🙏🙏
@Rk_1978
@Rk_1978 8 месяцев назад
Meeru King Sir, great respects to your balanced thought between religion and politics. I agree with you 100%. At the same time first time I see some intelligent debates by Mr. Sudhakar which also I agree to. The other two just remained silent as they do not have subject knowledge. The audience questions clearly convey the level of ignorance among BJP supporters rather Bhakts. Hope they realise what they should be doing!!
@svswamy2829
@svswamy2829 8 месяцев назад
నాగేశ్వర్ గారి విశ్లేషణ అందరికీ అర్థం కావాలి.
@pogulajagan4520
@pogulajagan4520 8 месяцев назад
రిఫ్లెక్షన్ టీవీ వారి అద్భుత కార్యక్రమం ఇది. భవిష్యత్తులో ఏదైనా ఒక అంశము పై ప్రత్యేకంగా చర్చలు చేయాలని సూచన .వారికి అభినందనలు
@prabhupdv5797
@prabhupdv5797 8 месяцев назад
JAI BHEEM jai Bharathadesham 👍🤝❤️👏🙌
@ajaytekumatla8660
@ajaytekumatla8660 3 месяца назад
జ్ఞానం అచంచలం... మీరే నిదర్శనం.... thank you sir.
@ramdaslavudya9457
@ramdaslavudya9457 8 месяцев назад
Dr K. నాగేశ్వర్ sir... వాస్తవం... ఆది ఆర్తం కావాలంటే దేశ వాస్తవ సామాజిక, చారిత్రక,అవగాహనా వుండాలి,
@sivajichitikela2751
@sivajichitikela2751 8 месяцев назад
I feel very happy to seen prof nageswar in sanathana conclave
@inthiyazbasha8954
@inthiyazbasha8954 8 месяцев назад
ఇన్ని రోజులు నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి ఫాలోవర్ని, ఒక అభిమానిని. కానీ ఈ కార్యక్రమం చూశాక నేను ప్రొఫెసర్ గారికి భక్తుడైనాను.. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి, సుధాకర్ సార్ గారికి పాదాభివందనాలు 🙏🌹.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 8 месяцев назад
Nevu brtikivunavu repu allindi anedhikallo mata repu manam vundamu anedhi telipede sana tanam anduke vemanamlo tirigina tiragakapoena manampovatam kayamega su kam ane bramalo padi e viswanni abhivrudhi ani repati taraniki gali konukunetatu manamchesuku pote repu vallayokha jivitam alosinde sanatanam nenugoppa mamatamgoppa anichepedikadu halochinchu manam henallu ataruvata matemiti vayukalusyam avuthudi chepagalaru
@Ashokbandapalli369
@Ashokbandapalli369 3 месяца назад
ప్రొ. నాగేశ్వర్ గారు ఒక జ్ఞాని. రాకా సుధాకర్ గారు బిజెపి అయినప్పటికీ కూడా ఈ రోజు వాస్తవాలు మాట్లాడారు.
@narayanareddygopuu9039
@narayanareddygopuu9039 8 месяцев назад
Prof.k.nageshwar.gari.vivarana.amogamu.adbutamu.variki.danyavadamulu
@dr.d.ashadevi4690
@dr.d.ashadevi4690 7 месяцев назад
I accept the discussion and speech of the Prof. K. Nageshwar that the importance of the constitution and Dharma. Many thanks to Prof. K. Nageshwar garu.
@BabaMahadev4
@BabaMahadev4 8 месяцев назад
నినాదం కంటే విధానం విలువైనది 💖🙏.
@ramsuman1209
@ramsuman1209 8 месяцев назад
We are blessed with you Nageshwar garu ❤❤❤❤
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 8 месяцев назад
ధర్మం గురించి చాలా వివరంగా చెప్పారు sir❤❤❤
@sakshamprakasam-andhraprad3282
@sakshamprakasam-andhraprad3282 8 месяцев назад
నాగేశ్వర్ గారూ! ఏక పత్నీ వ్రతమే భార్య బాగుండాలని చేసే వ్రతం
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 8 месяцев назад
నిజానికి ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పే మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం కన్నా విభేదించే ప్రయత్నాలే చేస్తున్నారు..
@vj-qh1ip
@vj-qh1ip 8 месяцев назад
నాగేశ్వర్ sir కి ధన్యవాదాలు
@VtrevPoap-zg2nm
@VtrevPoap-zg2nm 8 месяцев назад
1:20:48 that was fantastic blessing.👏🏻 100 సంవత్సరాలు జీవించాలి అనే మాటను సూర్యుని చుట్టూ 100 ప్రదక్షిణాలు చెయ్యడం గా మాట్లాడిన మాట ప్రత్యేకమైనది.❤
@rvvrapparao3443
@rvvrapparao3443 8 месяцев назад
Prof నాగేశ్వర్ గారు నేటి తరం "ఆది శంక రా చార్యులు". 👍👍
@mnrdev
@mnrdev 8 месяцев назад
nice joke 🤣🤣🤣
@albiorixsaturn3532
@albiorixsaturn3532 8 месяцев назад
Excellent responses by Prof sir and his student to the questions. More of such debates should happen for better. Thank you sir!
@chandrashekark9708
@chandrashekark9708 8 месяцев назад
Constitution is our dharmam🙏
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 7 месяцев назад
మతం, ధర్మం, రాజకీయం, స్వార్ధ రహితంగా ఉండాలి.
@makarajumakaraju4906
@makarajumakaraju4906 8 месяцев назад
నాగేశ్వరరావు గమాట్లాడిన మాటలు తప్ప మిగతావారు మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలే ఈ దేశంలో ఏ మతమైనా ఏ గ్రంథమైనా అది నడుస్తుందంటే భారత రాజ్యాంగం వల్లనే భారత రాజ్యాంగం నడవని రోజు ఈ దేశం సర్వనాశనం అయితుంది ఇది సత్యం ఇంకొకాయన కులవ్యవస్థ ఉండాలంటే అల్టిమేట్ గా బ్రాహ్మణుడే ఆధిపత్యం అందుకే మను ధర్మాన్ని చీల్చి చెండాడి భారత రాజ్యాంగం వచ్చింది భారత రాజ్యాంగమే మా బీసీ ఎస్సీ ఎస్టీల మా విముక్తి గ్రంథం'
@1982shashikanth
@1982shashikanth 4 месяца назад
100% true..🎉🎉
@KRISHNAREDDYSangireddy-eh9in
@KRISHNAREDDYSangireddy-eh9in 8 месяцев назад
సర్ ప్రశ్నకు అయ్యగారులు సమాధానం చెప్పలేరు.
@kalyannnBH
@kalyannnBH 8 месяцев назад
Manchi discussion... Encourage respectful and logical discussion like these
@jilanibasha2576
@jilanibasha2576 8 месяцев назад
Pro. K.Nageswar Sir and R.Sudhakar Sir.. I am cordially congratulations to you and appreciation you. Thank you.. Jai Hind.
@harimogilipalepu8873
@harimogilipalepu8873 8 месяцев назад
ప్రజల్నేర్చుకోవాల్సింది విజ్ఞానాన్ని కానీ అజ్ఞానాన్నికాదు.
@RanjithKumar-ih1yj
@RanjithKumar-ih1yj 8 месяцев назад
సనాతన ధర్మ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు
@saminenivenkatesh8758
@saminenivenkatesh8758 8 месяцев назад
ప్రతి మతానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాలను రక్షించుకోవడం కోసం వీళ్ళందరూ రాజకీయాలను వాడుకోవాలని వాడుకోవాలని మీరు సూచిస్తున్నారు అందుకే mi m మరియు bjp రాజకీయాలను వాడుకుంటున్నాయి అనుకోవాలా ఏమీ కాదు పెత్తనం కోసం ఆదిపత్యం కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మతం మనుషుల విశ్వాసం అంతవరకే ఉండాలి
@chandramma389
@chandramma389 8 месяцев назад
ఇక్కడున్న క్రిస్టియన్లు,ముస్లిం లు ఒకప్పుడు విదేశి రాజుల చేత దౌర్జన్యం గా మతమార్పడి కాబడిన హిందువులే.చాలా రాష్ట్ర ల్లో హిందువులు హత్యలకు, దాడులకు గురౌతున్నారు.కాశ్మీర్ పండిట్ల ఊచకోత,అస్సాంలో హిందు స్త్రీ ల సమూహిక ఆత్యాచారమే దీనికి నిదర్శనం.BJP పార్టీ నశించిపోతున్న హిందు సాంప్రదాయ లను కాపాడుతుందే తప్ప ఓట్ల కోసం హిందువులను వాడుకోవట్లేదు.
@nramarao26
@nramarao26 8 месяцев назад
సనాతన ధర్మం గొప్పది అని పందితులనేవారు చెప్పడం కాదు, సామాన్య ప్రజలు చెప్పాలి. అంతే కానీ మీ మాటల గారడితో పేద సామాన్య ప్రజలకు మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేయకండి. అసలు సనాతన ధర్మం లో ఉన్న విశ యాలు ఏమిటీ? తెలియ పరిస్తే బాగుంటాది.
@srinivasraotulasi1230
@srinivasraotulasi1230 8 месяцев назад
MrNageshver and guruji explained and exchanged their deep ideas
@Godse-Putuka
@Godse-Putuka 7 месяцев назад
​@@srinivasraotulasi1230vallaku teliste kada cheppedi😂
@ShaikBahuddeen-sy8pz
@ShaikBahuddeen-sy8pz 3 месяца назад
Bochukuda chepparu ,,cheppaleru endhuku ante motham paid batch kadha andhuku
@ShaikBahuddeen-sy8pz
@ShaikBahuddeen-sy8pz 3 месяца назад
Andharu kavali annanru paatha padhathilo .... Mari appudu chesina vallaki ippudu endhuku vimarshesthunnaru .....minimum motham telisina valliki matrame ( BJP) TAPPA andharki ardham aindhi
@siripuramramachandram1253
@siripuramramachandram1253 8 месяцев назад
పురుషుడు కట్నాలు గూర్చి భార్యను అత్తవారిని వేదించ కుండ తాను కష్టపడి నీతి నిజాయితీగా ధర్మబద్ధమైన సంపాదనతో భార్యను పోషిస్తే చాలు దానిని మించిన వ్రతం లేదు పురుషుడు నానా పాపాలు చేసి ఆ మూటను భార్యకు ఇవ్వకుండా ఉంటే అదే గొప్ప వ్రతము అందరికీ వందనాలు థాంక్యూ ఫర్ ఛానల్
@samueldevrajperumal6761
@samueldevrajperumal6761 8 месяцев назад
Great debate with Professor Nageshwer Rao garu. Nice clarity on Religion, Faith, Law, Ruling People, Religion has different Faiths Ruling People based on Law (Dharma) Dharma is not Religion 👏👏👏
@chakrapanikongari1554
@chakrapanikongari1554 8 месяцев назад
చాలా మంచి కార్యక్రమం ధన్యవాదాలు.
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 8 месяцев назад
దేశమంతా దేవాలయాలు మనిషి మనసులో దెయ్యాల నివాసాలు .
@bitlarajesh196
@bitlarajesh196 8 месяцев назад
Excellent answer to the questions what they pose haats-off to the way Prof.Nageshwar rao answers❤❤
@luckys6794
@luckys6794 8 месяцев назад
One of the best explanation by Prof Nageswar and Raka Sudhakar. All religions should live together with peace.
@ShivaShiva-vw9hu
@ShivaShiva-vw9hu 8 месяцев назад
Islam is a big hindrance to live together in peace
@kumarakantirava429
@kumarakantirava429 8 месяцев назад
First time listesning to you , Sir. Thank You very much. Learnt so many things from you.
@saratbhargavachinni5544
@saratbhargavachinni5544 8 месяцев назад
Prof Nageshwar is one of the best minds in Telugu Journalism space. Always love listening to his views. May God bless him and his family with good health. Happy new year!!
@gangipellisaikumar3505
@gangipellisaikumar3505 8 месяцев назад
Extraordinary talking by guruji PKN....
@rufus6711
@rufus6711 8 месяцев назад
Professor గారు అండ్ సుధాకర్ గారూ బాగా మాట్లాడారు ❤❤❤❤❤.
@bijjapraveen9750
@bijjapraveen9750 4 месяца назад
వెలుగుతున్న దీపo ఇతర దీపాలను వెలిగిస్తుంది, అనే సామెత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణ చూస్తే అర్థమవుతుంది,
@khajamasiuddin4173
@khajamasiuddin4173 Месяц назад
excellent explanation by professor nageshwar rao sir
@Lalith_krishna_Dasari
@Lalith_krishna_Dasari 8 месяцев назад
RGV should be part of this discussion panel
Далее
Cute
00:16
Просмотров 3 млн