Тёмный

TDP Swathi Reddy Sensational Interview || Hot Seat With Vijay Sadhu || Dial News 

Dial News
Подписаться 1 млн
Просмотров 83 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 513   
@popurikoteswararao9144
@popurikoteswararao9144 2 месяца назад
స్వాతి రెడ్డి మాటలు యింతవరకు వినలేదు. కానీ ఆవిడ రాజకీయ పరిజ్ఞానం , ధైర్యానికి జోహార్లు 👏👏👏
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
👍 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వేరు కానీ సమాధానాలను కూడా కత్తిలా గుచ్చటం గా చెప్పే విధానం స్వాతి గారికి చెల్లింది👌✊✌️
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 3 месяца назад
Swati bold
@ramamohgangupta1741
@ramamohgangupta1741 2 месяца назад
అమ్మా స్వాతి గారు మీరు వైసిపికి ఎదురొడ్డినందుకు ఆపార్టీ దుర్మార్గులు మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నోరకాల బాధపెట్టడం చాలా బాధేసింది. రాష్ట్రం పట్ల మీ ప్రేమ చాలా బాగుంది. మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.చిరంజీవ, చిరంజీవ, శతమానం భవతి
@Godshiva-s8k
@Godshiva-s8k 3 месяца назад
చాలా గొప్పగా సమాదానం చెప్పారు స్వాతి గారు
@jyothidevineni1766
@jyothidevineni1766 3 месяца назад
Excellent speech swati garu
@yogiaanandam4964
@yogiaanandam4964 2 месяца назад
అమ్మా స్వాతి మీ సమాధానాలలో ఆత్మ విశ్వాసం ప్రస్ఫటం అవుతున్నది.
@gurijala1
@gurijala1 2 месяца назад
గ్రేట్ స్వాతి రెడ్డి గారు. చెప్పు తెగేలా సమాధానాలు చెప్పారు. మీరు ఇలాగే సాగిపోండి.
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 2 месяца назад
స్వాతి చెప్పిన సమాధానాలు, 100% కరెక్ట్. ఇలాంటి తెలివైన సూపర్ లేడి. టీడీపీ కి అవసరం.
@Kalakanty
@Kalakanty 2 месяца назад
Swaty kulam gurinchi ilage poradu all the best
@SwarajyamNuthangi-o5r
@SwarajyamNuthangi-o5r 3 месяца назад
ఏదిఏమైనా సమాధానం చెప్పుతోకొట్టినట్టువుంది సూపర్ జాబ్ దేశానికిమీలాంటివాల్లుచాలఅవసరం
@kgopikrishna888
@kgopikrishna888 2 месяца назад
Your speech Exllent great analysis and your confidence great GOD BLESS YOU 🙏
@yogiaanandam4964
@yogiaanandam4964 2 месяца назад
అయ్యా విజయ సాధు గారునేను టీడీపీ పార్టీ పెట్టినప్పటినుండి పార్టీ కి, చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానిని. నా వయస్సు 64సం. 1994 లో బాబుగారు పార్టీని సేవ్ చేసారే తప్ప వెన్నుపోటు ముమ్మాటికీ కాదు. స్వాతి గారు చెబుతున్న సమాధానాలు నూటికి నూరు శాతం వాస్తవం.
@registerrjy9138
@registerrjy9138 3 месяца назад
స్వాతి రెడ్డి చెప్పిన సమా😊దానాలు నూటికి నూరు శాతం కరెక్టు.ఇటువంటి మహిళలు
@registerrjy9138
@registerrjy9138 3 месяца назад
స్వాతి రెడ్డి చెప్పిన సమాధానాలు నూరు శాతం కరెక్ట్.ఇటువంటి మహిళలు రాజకీయ నాయకులు అయితే ప్రజలకు మెలే కానీ కీడు అసంభవం.స్వాతి రెడ్డి చెప్పినవి అక్షర సత్యాలు.జయహో స్వాతి ముత్యం.
@sureshgudavalli5899
@sureshgudavalli5899 3 месяца назад
Amma Swathi గ్రేట్ అమ్మ నువ్వు నీ సమాధానం చాలా గొప్పగా ఉంది రాష్ట్రం బాగుపడాలి అన్న కులంతో పని ఏమిటమ్మా కానీ చాలా చక్కగా నీ సమాధానం చెప్పావ్ అమ్మ నువ్వు నాకన్నా చిన్న దానివి కూతురు వయసు ఉన్న దానివి అందుకే నీ పూర్తి అభినందనలు . నిన్ను కన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనములు. ఇలాగే ధైర్యంగా ముందుకు సాగిపో అమ్మ.
@satyanarayananvvr1234
@satyanarayananvvr1234 2 месяца назад
ఫస్ట్ షీ ఈస్ ఇండియన్ ఇండియాస్ స్పోక్స్ పర్సన్. అలా గోంతెతాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. ఆ గట్స్ తనకు వున్నాయి.
@draksharao2218
@draksharao2218 2 месяца назад
మీ మాటల అద్భుతం అమ్మ సూపర్ గా ఉన్నాయి ఆలోచించాల్సిన విషయాలు ఎన్ని ఇంత చిన్న వయసులోనే అంత ఆలోచించి మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు మంచి నాయకురాలు అవుతావు అమ్మ నేను కూడా tdp ని కానీ నీలాగ మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ చూడలేదు స్వాతి రెడ్డి గారు మీకు అభినందనలు మిమ్మల్ని చూస్తుంటే నాకు మహేష్ బాబు కూతురే గుర్తొస్తుంది నీ మాటలు నీ ఆహ్వానిస్తే నువ్వు ఒక స్థాయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనిపిస్తుంది సూపర్ సూపర్ బుజ్జి
@SreedharChandra
@SreedharChandra 3 месяца назад
స్వాతి రెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి
@durgaprasadvishnubhotla4527
@durgaprasadvishnubhotla4527 3 месяца назад
Hatsoff swathi . nee laanti youth needs ap in future
@arunachowdharyyarlagadda8622
@arunachowdharyyarlagadda8622 2 месяца назад
Super swathigaru good bless you chala baga matladutunnaru
@venkateshwarrao1662
@venkateshwarrao1662 3 месяца назад
Hatts off Chi Swathireddy garu She is total maturity about Society n political system. She is applying her education n earned knowledge for the best use of people. She is bold enough fight against injustice. Go head Swathi all the best DHARMO RAKSHATI RAKSHITSH follow this principle final VICTORY is yours 👌
@mohanraok7917
@mohanraok7917 2 месяца назад
యాంకర్ పెద్ద వెధవ లాగా వున్నాడు.వరస్ట్ ఫెలో,
@isrvsp7500
@isrvsp7500 3 месяца назад
చెత్త ప్రశ్నలకు అద్భుతమైన సమాధానం. She is so so nice
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
గత వైసిపి ప్రభుత్వం లో ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలు వేసి ప్రశ్నించడ అక్కడ బతికింది పిరికితనం ఇతనిది ఇక్కడ చచ్చింది ప్రశ్నించడానికి ఈ యాంకర్ లో,,,, అందుకే ఈ ఇంటర్వ్యూ 🧐🧐
@psambasivarao9271
@psambasivarao9271 3 месяца назад
😮😮😮​@@srinivasulu9054
@mareddykrishna5950
@mareddykrishna5950 2 месяца назад
Yes 💯 bro
@mareddykrishna5950
@mareddykrishna5950 2 месяца назад
Yes bro
@vegeshnaramakrishnaraju8426
@vegeshnaramakrishnaraju8426 2 месяца назад
IBMPli😮​@@srinivasulu9054
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
అమ్మ స్వాతి, మీరు చెప్పిన ఆన్సర్ ఈ లోఫర్ వెధవలు కి అర్ధం కాదు ❤️❤️❤️👌👌👌👍👍👍
@Ki-v5y
@Ki-v5y 3 месяца назад
@@bhaskararaovarahabhatla.5467 లోఫర్ల కి అర్ధం కాదు, మీ లాంటి పిచ్చి వేదవాలకి మాత్రమే అర్ధం అవుతాయి
@PSMPrasad
@PSMPrasad 2 месяца назад
Great reply, ఇలాగె confident గా వుండమ్మా, ఎంత మాత్రం తగ్గవద్దు. పరిగెత్తితే కుక్కలూ తరుముతాయ్.
@143bashu
@143bashu 3 месяца назад
ఈ రోజుల్లో caste రాజకీయాలే నడుస్తున్నాయి... ఇక మైనారిటీలు ఎదో ఒక సైడ్ తీసుకుంటున్నారు... అందుకే ఆయన caste అడుగుతున్నారు...తప్పించుకుంటే ఎలా
@foreverevergreen8276
@foreverevergreen8276 2 месяца назад
Nilanti alphulu agnanulu Manasika vikalangulu unte caste religion tho votlu sampadinchochu ani nayakulaki telusu.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 3 месяца назад
కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఇది వాస్తవమైన సత్యము. ఎక్కువమందికి అవినీతి సొమ్ము ఆనందాన్ని ఇస్తుంది. నిజాయితీగా ఈ మాటలు చెప్పిన స్వాతి రెడ్డి కి అభివందనాలు.
@nagarajuarnipalli1318
@nagarajuarnipalli1318 2 месяца назад
స్వాతి కిరణం సూర్య కిరణాలు మన రాష్ట్రం ప్రసరించు
@elishagolla7764
@elishagolla7764 3 месяца назад
Swathi Reddy is the best TDP Worker
@hrishnaidu1679
@hrishnaidu1679 3 месяца назад
Adhi fake mundaaa
@elishagolla7764
@elishagolla7764 3 месяца назад
@@hrishnaidu1679 Yes Srireddy is a fake Munda
@infoworld7619
@infoworld7619 3 месяца назад
Have a great life swati garu... ఇంత క్లారిటీగా ఆన్సర్స్ ఇచ్చారు సూపర్
@ramasarma6543
@ramasarma6543 3 месяца назад
చంద్రబాబు అపరిచితుడో రోబో నో కాదు,ప్రతీ చోటికి వెళ్ళి ఆపలేరు మీ మీడియా అంతా తెలిసీ నా కంప్లైంట్ చేయరు సోషియల్ రెస్పాన్స్ బిలిటీ తీసుకోవాలి అప్పుడు మీడియా కూడా మంచి గా అభివృద్ధి వస్తుంది.
@isrvsp7500
@isrvsp7500 3 месяца назад
ఈ యాంకర్ పేద్ద వరస్ట్ లాగా ఉన్నాడు.
@kish417
@kish417 3 месяца назад
He is Pro Ysrcp
@KhasimpeeraShaik-hb4mb
@KhasimpeeraShaik-hb4mb 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤o​@@kish417
@KhasimpeeraShaik-hb4mb
@KhasimpeeraShaik-hb4mb 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤o​@@kish417
@gowrishanker6538
@gowrishanker6538 2 месяца назад
చాలా బాగాచెపవు మేడం శుభాకాంక్షలు 🌹💐
@gowrishanker6538
@gowrishanker6538 2 месяца назад
Iam @76 Hyd.
@manimani-ts7fv
@manimani-ts7fv 2 месяца назад
న్యాయ వ్యవస్థను ప్రక్షాళన జరగాలి న్యాయ అన్యాయాలకు పెద్దగా తేడా లేకుండా అన్ని జరుగుతూ ఉన్నాయి దీని గురించి పట్టించుకోరు బ్రో
@shekarchinni185
@shekarchinni185 2 месяца назад
Great and super answers madam. Excellent interview 🙏🙏🙏
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏
@lkdrao6508
@lkdrao6508 2 месяца назад
Well said Swathi Reddy garu. TDP Abimani.
@msrsprakashrao352
@msrsprakashrao352 2 месяца назад
నువ్వు సీనియర్ జర్నలిస్టు అంటే నవ్వు వస్తుంది
@sambasivaraogalla618
@sambasivaraogalla618 2 месяца назад
Tks amma. Chala chakkaga prati Okkariki ardhamu ayyelaga vivarana istinnaru, meeku namaskaralu Talli. Hats off.
@annavarapuramu7711
@annavarapuramu7711 2 месяца назад
Super 👍👍👍👍👍👍👍💐💐💐💐💐👍👍
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 3 месяца назад
మేడం ఓ సంఘసేవకురాలు. ఈవీయం సీఎం, లోకేషు గురించి మంచిగా చెప్పింది.
@vanajakumari5137
@vanajakumari5137 2 месяца назад
Lokash manchevada musuko
@yogiaanandam4964
@yogiaanandam4964 2 месяца назад
ఇంటర్యూ చేసిన వ్యక్తి బాబు గారి పరిపాలనా కాలంలో రాష్ట్రంలో లేరా? జగన్ పరిపాలన చూడలేదా? లేక సజ్జలరెడ్డి గారి తరపున ప్రశ్నించే తత్త్వమా?
@ramadevi-ub2in
@ramadevi-ub2in 3 месяца назад
Super swathi Reddy❤❤
@moturivijaykumar3477
@moturivijaykumar3477 2 месяца назад
అభినందనలు తల్లి
@rammohanprasadkuchimanchi3821
@rammohanprasadkuchimanchi3821 2 месяца назад
Hats off to Swathi.
@siddardhamurapala1140
@siddardhamurapala1140 3 месяца назад
స్వాతి గారు మీరు అద్భుతం
@evramana
@evramana 2 месяца назад
స్వాతి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు
@velagapudisudhakar1292
@velagapudisudhakar1292 2 месяца назад
Swati garu excellent 🎉
@mnrao3300
@mnrao3300 2 месяца назад
Sehabash Swathi thalli I appreciate you not only I alloted our AP People please. God bless you ever
@registerrjy9138
@registerrjy9138 2 месяца назад
మీలాంటి జర్నలిస్టులు అడిగిన వింత ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పిన స్వాతి రెడ్డి గారికి జయహో.ఇలాంటి స్వాతి ముత్యాలు వెలుగులోకి రావాలి.పరిచయం చేసిన జర్నలిస్టుకు ధన్యవాదాలు. చివరిలో విశ్లేషణ సారాంశం చెపితే మీ అభిప్రాయం కూడా బాగుండేది.మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తూ 83 సం.లు మాజీ సైనికుడు పి.వి.రావు
@dhananjayathota5218
@dhananjayathota5218 2 месяца назад
Swthi garu super super ga chepparu.hatsup
@durgaprasadmaddikonda4839
@durgaprasadmaddikonda4839 2 месяца назад
Fantastic interview and steadfast answers.Sister Swathi keep going. You are truly an inspiration for all
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
She is " swaathi mutyam ". She is correct.
@scbosenalajala8062
@scbosenalajala8062 3 месяца назад
Swati garu super straight answers
@manyamhemachandranaidu2824
@manyamhemachandranaidu2824 3 месяца назад
Every Answer with Full Clarity Swathi Reddy u r brave
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 2 месяца назад
Paytm ఇక్కడ ఇక రారారు, payment బంద్, లేకుంటే కమ్మ కాపు బ్రహ్మీన్, రాజులు అని తెగ బూతులు వెలగ బెట్టారు ఒక్క రెడ్లు మాత్రమే వైసీపీ వాళ్లు అనేలా పబ్లిసిటీ కి వెళ్లారు. రెడ్లను వాడుకొనంత జగన్ రెడ్డి మరి పొలిటిషన్ వాడుకోలా కమ్మ vs రెడ్డి క్రియేట్ చేసి రెడ్లను బాగా వాడేసి వదిలేసాడు, ఇప్పుడు వాళ్లే తిరగబడుతున్నారు
@ChandraSekhar-x5c
@ChandraSekhar-x5c 3 месяца назад
Excellent interviewer. Keep it up
@gopalkrishna6444
@gopalkrishna6444 2 месяца назад
Really this fellow dosent know how to ask questions but that lady answered very professionally
@srilatha1boppana375
@srilatha1boppana375 3 месяца назад
Good amma swathi.. Be brave.. God bless you..
@jangaprasad5461
@jangaprasad5461 2 месяца назад
హ్యాట్సాఫ్ మేడం
@sureshnaiduBankuru
@sureshnaiduBankuru 2 месяца назад
Verigood
@sureshnaiduBankuru
@sureshnaiduBankuru 2 месяца назад
Sccses
@satyanarayanaraopilla909
@satyanarayanaraopilla909 2 месяца назад
Hats off to you Swathi garu.
@d.ramaswamyramaswamy4492
@d.ramaswamyramaswamy4492 3 месяца назад
Great amma chalagoppa reply ichavamma
@PurushothamModupalli
@PurushothamModupalli 2 месяца назад
Very good to question to answer congratulations
@vbabji6805
@vbabji6805 3 месяца назад
🎉🎉🎉 Swathi Reddy 🎉🎉🎉🎉
@rkopticals6090
@rkopticals6090 Месяц назад
Vijaya sadhu garu, I like your style and reality of your professional genies question hats off your great JOUNORLIST thank you🌹
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 3 месяца назад
Very true hanstly super stor of the world Hero my dear sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉🌹🌹 super King of the world cotion my dear Tdp big ledar and sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹💙💙💙❤️❤️❤️❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@bramaiaahcharyn434
@bramaiaahcharyn434 3 месяца назад
Jai tdp🎉
@skveecreations8312
@skveecreations8312 2 месяца назад
Janamlo cast gurinchi yela vunna anchor caste gurinchi swathi garini audige vidhanam yemee bagaledhu
@sarmachayanam3554
@sarmachayanam3554 2 месяца назад
Hats off to u Swati.u r brave.
@thimmareddypatel6623
@thimmareddypatel6623 2 месяца назад
Mr. Anchor garu ycp paripalana yelaundani me abiprayam yemity cheppandi
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
రజని ఒక పేమెంట్ జర్నలిస్ట్ 🙏🙏😢😢😢RIP 😢🙏
@ApparaoDobala
@ApparaoDobala 3 месяца назад
Very good voice Swathi garu
@thimmareddypatel6623
@thimmareddypatel6623 2 месяца назад
We wish you all the best madam
@శ్రీనుగౌడ్
@శ్రీనుగౌడ్ 3 месяца назад
ఇంటర్వ్యూ చాలా బాగుంది కానీ నాకు రెండు క్వశ్చన్ లు ఉన్నాయి 1 ఎన్టీఆర్ గొప్ప మహానుభావులు అన్నారు కానీ 60 సంవత్సరాలు తరువాత ఒక ఆడదాని మీద మోజు పది తన సొంత పిల్లల మీద తప్పుగా చెప్తాడా సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచాడు అని చెప్తాడా, అతని ఎంత బాధపెట్టి ఉంటే తన వాళ్ళను కాదని ఆమెను గొప్పగా చేసుకుంటాడా అయన ఏమైనా టీనేజ్ పిల్లగాడు కాదు కదా తన పిల్లలు కి కూడా పిల్లలు పుట్టారు అతను మహానుభావులు అని మెచ్చుకుంటే అతన్ని చెడుగా చిత్రికారించింది ఎవరు మీ దేవుడు చంద్రబాబు గారు కదా ఇటువంటి మాటలు చెప్పి అయన పరువు తీయకండి రెండో క్వశ్చన్ tv9 రవిప్రకాష్ పేరు ఎందుకు మ్యూట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు పేర్లు బహిర్గతం చేసే మీరు మీ జర్నలిస్ట్ పేరు ఎందుకు మ్యూట్ చేస్తున్నారు మీ జర్నలిస్ట్ లు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా మీ జర్నలిస్ట్ లు మాత్రమే గొప్పవాళ్ళు మీకు మాత్రమే మంచి పేరు ఉండి మీ జర్నలిస్ట్ ల పేరు బయట పెడితే మీ విలువ తగ్గుతుందా, అందరికి సమాన హక్కులు ఉంటాయి గుర్తు పెట్టుకోండి
@vasumathitalasila6258
@vasumathitalasila6258 3 месяца назад
Inka😂lapaki😂saiko Jagan Gadi jeevitha charitra rayatamy. Lapaki pani
@Godshiva-s8k
@Godshiva-s8k 3 месяца назад
లపాకీ మాయలో పడి మోసపోయారు ntr గారు,ఈలపాకీ జయలలిత గారి లాగా డిక్టేటరవుదమనుకుంది కానీ ఇక్కడ వుండేది ఒక మంచి పెద్ద కుటుంబం అని కూడా మరిచారు NTR గారు,అధికారాన్ని లాగేసుకుందామని చాలా ప్లాన్ చేసారు కానీ బాబుగారు ఆపప్పులు ఉడకలేదు,అప్పటినుంచి ఇప్పటికీ వెన్నుపోటు వెన్ను పోటు అని మొరుగుతున్నారు,NTR ఇచ్చిన స్టేట్ మెంటు చాలా తప్పు , స్వారీని సపోర్ట్ చేసారు
@PrabhavatiMalladi
@PrabhavatiMalladi 3 месяца назад
Exactly. Correctga cheppavamma Swati.
@PrabhavatiMalladi
@PrabhavatiMalladi 3 месяца назад
Everraina. 90 percent nayam vaipu moggu chuputaru nayam vaipu matladataru.
@RRMeadia-st9pk
@RRMeadia-st9pk 2 месяца назад
కులం పేరు చెప్పుకోవటానికి ఇష్టం లేనప్పుడు ఎవరూ కూడా పేరు చివర కులం పేరు పెట్టుకోకూడదు.
@veerabrahmacharysanagapati7270
@veerabrahmacharysanagapati7270 3 месяца назад
What a courageous lady. We always support people like you. . You are a great & rare personality. సెల్యూట్
@ranivallabhaneni2191
@ranivallabhaneni2191 3 месяца назад
You are so so sooooooo Great
@RRMeadia-st9pk
@RRMeadia-st9pk 2 месяца назад
కులం అవసరం లేనప్పుడు పేరు చివర కులం పేరు పెట్టుకోవటం ఎందుకు అని ప్రజలు అనుకుంటారు కదా.
@maramsstuff4983
@maramsstuff4983 3 месяца назад
Super mom
@madhulammata5764
@madhulammata5764 2 месяца назад
అసలు రజనీకాంత్ గాడికి క్రేజీ ఉందా? ఏమి క్వశ్ఛన్స్ అడుగుతున్నావు?ఎవరొ ప్రాణాలకు తెగించి ఇన్ఫరేషన్ తెస్తే ఆ పార్టీ లకు బ్లాక్ మెయిల్ చేయడమే వాడిపని.
@mrkishore1971
@mrkishore1971 3 месяца назад
U right madam
@janukarna-ln6js
@janukarna-ln6js 2 месяца назад
బాబుగారంటే భక్తి , లోకేషన్నలో లౌ క్యం నీకు బాగా నచ్చుతాయి ,మాకు తెలుసులే.నీ పేరులో, నీ వేషంలోనే కనపడుతూ ఉంది.
@vijayatheegala582
@vijayatheegala582 2 месяца назад
Excellent answers swathi 👏👏👍✌️✌️
@umadevikamma8282
@umadevikamma8282 2 месяца назад
Keepit up
@lakshminarayan7434
@lakshminarayan7434 3 месяца назад
Nice interview
@korakanarajkumar3425
@korakanarajkumar3425 2 месяца назад
😂one of the best interview. Hats of Swati Reddy.
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz 3 месяца назад
@vijaiganesh4726
@vijaiganesh4726 2 месяца назад
ycp is caste party thats is question always come now
@drramadevikothapalli2929
@drramadevikothapalli2929 2 месяца назад
We should counsel the people and improve the values To avoid such incidents
@srinivasapadmakar3057
@srinivasapadmakar3057 3 месяца назад
Well answered
@Kalakanty
@Kalakanty 2 месяца назад
Sooper interviewed thalli
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 3 месяца назад
Well said Swathi garu
@rudrapakapandurangarao2675
@rudrapakapandurangarao2675 2 месяца назад
Very good desition
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 Месяц назад
Swathi chala baga cheppavu ycp vallaki pichi lestundi no caste feelings that is correct 🎉🎉🎉🎉🎉 Jai cbn Jai tdp 🎉🎉🎉
@knaveen6134
@knaveen6134 3 месяца назад
NTV vadu kamma vade kada YCP ki support chestunnadu kada
@mohanraok7917
@mohanraok7917 2 месяца назад
దీనిని బట్టి తెలుసుకోండి కమ్మలకు కులద్వేషమే కాని కులపిచ్చివుండదు అని అర్ధం చేసుకోండి.
@RCGOUD-oc9ml
@RCGOUD-oc9ml 3 месяца назад
అమ్మ స్వాతి గారు 🙏🙏
@venkateswara-by5mf
@venkateswara-by5mf 2 месяца назад
Caste is immaterial. Her reply is bold . Let us have castless society.
@KasivisweswarraoChalla
@KasivisweswarraoChalla 3 месяца назад
Swati reddy Supper Speach
@Seshu03
@Seshu03 2 месяца назад
What is the interviewer's intention behind his questions? Swati is a perfect girl and gave sharp answers.
@vtrprasad
@vtrprasad 2 месяца назад
🙏
@saikrishnabramhincaterers9607
@saikrishnabramhincaterers9607 3 месяца назад
యాంకర్ వైసీపీ జగన్ ది బాగానే చీకి నట్టు కన్ఫడుతున్నాడా
@gonasri5172
@gonasri5172 3 месяца назад
నీవు జగనన్న దీ బాగా నాకి చీకి పీకిన రెడ్ల బానిసవు!!!! బద్మాష్
@draksharao2218
@draksharao2218 2 месяца назад
యాంకర్ ఎంత తెలివిగా మాట్లాడితే అంత కంటే ఎక్కువ తెలివిగా నువ్వు మాట్లాడుతున్నావ్ అమ్మ సూపర్ ఆడపిల్ల అంటే మీలాగా ఉండాలి బుజ్జి నీలాంటి చెల్లి లేకపోతే నీలాంటి కూతురు ఉండాలి నాకు
@ramamurthy5821
@ramamurthy5821 2 месяца назад
స్వా.తిరెడ్డి.... we సపోర్ట్ యూ
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 355 тыс.
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16