Тёмный

Pure natu kodi farming 9959914233 kadapa 

J Bhaskarkullayi
Подписаться 1,2 тыс.
Просмотров 76 тыс.
50% 1

Опубликовано:

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@karthiksandy9720
@karthiksandy9720 6 лет назад
నాటు కోళ్ళ పెంపకం చాలా లాస్ ఈ విషయం తెలియక చాలామంది ఈ నాటుకోళ్లు ఫారమ్ను పెడుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా చాలామంది ట్రేడర్స్ వారు ఈ నాటుకోళ్ల పిల్లలను 30 నుండి 35 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది మనకు సరియైన సమయానికి పిల్లలు వారు ఇవ్వరు ఎంతో కష్టపడి పిల్లలను సేకరించిన వాటిని పెంచే క్రమంలో చాలా కష్టంతో కూడుకున్నది........ వాటికి బ్రాయిలర్ కోళ్ల వలె బ్రూడింగ్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు ప్రతి సారి వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది వీడియోలో చెప్పినట్టు నాటుకోళ్లకు రోగాలు రావు అనేది అబద్ధం వాటికి కూడా చాలా రోగాలు వస్తాయి వీటికి మామూలుగా మనకు తక్కువ ధరలో దొరికే ధాన్యాలను ఇస్తే పెరుగుతాయని వాళ్లు చెబుతున్నారు కానీ వీటికి కూడా బాయిలర్ కానీ లేయర్ కి సంబంధించిన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది అలా అయితేనే ఇవి పెరుగుతాయి వీడియోలో చెప్పినట్టు మనకు అందుబాటులో వుండే ధాన్యాన్ని ఇచ్చినట్టయితే ఇవి పెరగవు....... .వీడియోలో ఈ కోళ్లు క్రిమి కీటకాలు పురుగులు తిని పెరుగుతాయని చెబుతున్నారు రోజుకు ఒక కోడి వంద నుంచి నూట యాభై గ్రాముల పురుగులు క్రిమికీటకాలు తిన్న రెండు వేల కోళ్లు వేస్తే ఒక రోజుకు కొన్ని వేల కోట్ల క్రిమికీటకాలు పురుగులు కావాలి ఇవన్నీ ఎక్కడి నుండి తెస్తారో కూడా చెప్పాలి ఇలా చాలా కష్టాలు పడి పెంచిన తర్వాత అమ్మే సమయానికి వచ్చే ముందుగానే ఇవి విపరీతంగా పొడుచుకోవడం జరుగుతుంది దానివల్ల కొన్ని చనిపోతే చాలావరకు వాటి యొక్క ఈకలు పొయ్యి చూడటానికి అసహ్యంగా వికృతంగా కనిపిస్తాయి సరే అలా అయినా వాటిని పొడుచు కోకుండా ముక్కలు కట్ చేసుకుని కాపాడుకున్న తీరా అమ్మే సమయంలో కొనడానికి వచ్చిన బ్రోకర్ నా కొడుకులు వీటికి ముక్కలు కట్ చేసి ఉన్నాయని ఈకలు తోకలు సరిగ్గా లేవని ఇవి లావుగా ఉన్నాయని ఇవి పొట్టిగా ఉన్నాయని ఇవి నాటుకోళ్లు కావు వేరే రకమని నానా వంకలు చెప్పి అతి తక్కువ రేటుకు అడుగుతారు ........ సరే వీళ్ళు బ్రోకర్స్ అలా అడుగుతున్నారని మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారిని కొనమని అడిగితే వాళ్లు అదే చేస్తారు వాళ్లు తక్కువ రేటుకు కొన్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా నెలల తరబడి డబ్బులు ఇవ్వరు ఒకవేళ మళ్లీ మీకు పిల్లలు కావాలి కదా అందులో ఈ డబ్బును మినహాయించుకుంటారు మన దగ్గర 140. నుండి .165 వరకు కిలోకు ధర చెల్లించి వాళ్లు షాపు వాళ్లకు రెండు వందల నుండి రెండు వందల ముప్పై వరకూ అమ్ముతారు షాపువాళ్లు వినియోగదారులకు మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు అమ్ముతారు వినియోగదారుల అవసరాన్ని షాపు వారి అవకాశాన్ని బట్టి ఇంకా ఎక్కువ ధరకైనా అమ్మ వచ్చును ఈ బ్రోకర్స్ మరియు మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారు అడిగిన ధరకు మనకు గిట్టుబాటు కాకున్నా మనం కోళ్లను ఇవ్వాల్సి వస్తుంది అందుకే చాలా ఫామ్స్ మూతపడుతున్నాయి.... మీరు ఇప్పటికీ కొన్ని ఫామ్స్ నడుస్తున్నాయి కదా అని అనుకోవచ్చు కానీ అవన్నీ కూడా కోళ్లను పెంచి వినియోగదారులకు అందిస్తున్నవి కావు ఈ ఫామ్ వాళ్ళు మా దగ్గర ఇంకుబేషన్ ుంది మా దగ్గర ఉన్న కోళ్ళకు పెట్టిన గుడ్లను మేము పిల్లలను చేసి మీకు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఆ నాటు కోడి పిల్లలను తమిళనాడు.. మధ్యప్రదేశ్ ప్రాంతాల నుండి తెచ్చి కొంత కమీషన్ తీసుకుని యూట్యూబ్లో వీడియోలను చూసి ఫాం పెట్టాలనుకున్న వారికి ఆసరాగా చేసుకుని వారికి పిల్లలను అందిస్తున్నారు మంచి ధర వచ్చాక అమ్ముదామా అనుకుంటే అవి మన దగ్గరే ఉంటే రోజురోజుకు ఫీడింగ్ చార్జీలు బాగా పెరుగుతాయి ఈ నాటు కోళ్ల పెంపకంలో పెంచిన వాడికి నష్టాలు బ్రోకర్స్ కి మరియు షాపు వాళ్లకి లాభాలు వస్తాయి ....... దయచేసి యూట్యూబ్లో పెట్టే ఇటువంటి వీడియోల్లో చూసి మీరు వెంటనే ఫాంను పెట్టకండి ప్లీజ్ ఇదంతా అబద్ధం వారి యొక్క వ్యూస్ను లైక్స్ను పెంచుకోవడానికి చేసే వీడియోలు మాత్రమే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RohitKumar-jv4lq
@RohitKumar-jv4lq 6 лет назад
karthik Ankam investment entha ayindi bro
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 6 лет назад
Mee Cell phone numbers evvandi .memmalni kalavachaa.......
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
1st month*: చిక్స్ పుట్టిన రోజు నుంచి బాక్స్ లొ వుంచాలి.ఒక రోజులో నాలుగు సార్లు మాత్రమే వాటర్ ఇవ్వాలి లిఖ్విడ్ టైపు లో అస్సలు ఫీడ్ ఇవ్వకూడదు.ప్రతి 50 చిక్స్ ని సెపరేట్ గా ఉంచడం చాల మంచిది. ఇలా ఒక నెలరోజుల పాటు స్వచ్ఛమైన వాటర్, ఫీడ్,బ్రూడింగ్ తో జాగ్రత్తలు తీసుకోవాలి. *2nd month*: అన్ని కోడిపిల్లలను ఓకె దగ్గర వుంచాలి.అవి తిరగడానికి ప్లేస్ ఫ్రీగా ఉండేలా బయట నుంచి వచ్చే చెట్ల గాలి తగిలేలా చూసుకోవాలి. ముక్యంగా ఈ నాటుకోళ్లు దగ్గర మిగతా కోళ్లు ఉండకూడదు కుక్కలు పిల్లులు పాములు ఫార్మ్ లోపలికి రాకుండ జాగ్రత్తలు తీసుకొవాలి.ఫీడ్ విషయానికివస్తే మంచి నీటిని ఇవ్వాలి రోజులో ఒకటి లేదా రెండు సార్లు వాటర్ ని మార్చుకోవాలి ఎప్పుడు నీటిని ఉంచాలి.తక్కువ ఖర్చుతో ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తున్నాను.ప్రతి రోజు నూకలు,జొన్నలు,గోధుమలు లాంటి ఫీడ్ ఇవ్వాలి ఇవి మార్కెట్ లో కేజీ రూ 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి కానీ మనం ఎక్కువ ధరలకు కొనుక్కొని ఫీడ్ ఇవ్వడం వల్ల ఆదాయం సరిగ్గా కనబడదు. ఇలా చేయడం వాళ్ళ తక్కువ ఖర్చుతో వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఈ ఫీడ్ చాల సులువుగా కొనవచ్చు ఇంకా హోల్ సెల్ దుకాణాలలో తక్కువ ధరకు దొరుకుతాయి పచ్చని గడ్డి కూడా ఆరోగ్యకరమైన ఫీడ్ మార్కెట్ లో పాడైపోయిన టొమాటో,ఉల్లిగడ్డ ,పాలకూర , పాయిల్కురా లాంటివి ఇవ్వడం వాళ్ళ మంచి ప్రోటీన్స్ అందుతాయి ఆరోగ్యాంగా కూడా ఉంటాయి. మీ ఫార్మ్ లో చెట్లు ఎక్కువగా ఉండేలా చుసుకోవాలి గాలి సరిగ్గా లేకపోవడం వాళ్ళ కోళ్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది సరిగ్గా గుడ్లు పెట్టావు, బరువు రాదు,రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోజు ఉదయం పప్పు దినుసులతో ఫీడ్ ఇవ్వాలి మిగిలిన సమయాలలో కూరగాయలు లాంటివి ఇవ్వాలి.ముక్యంగా గాలి ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. మాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాను.మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్న లేదా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్న దయచేసి మాతో షేర్ చేసుకోండి...మా దగ్గర నాటుకోడి పిల్లలు మరియు ఇంక్యూబేటర్లు దొరుకుతాయి ఆసక్తి ఉన్నవాళ్లు ఫోన్ చేయగలరు. *మీ నమ్మకమే మా విలువ* *Your trust is our identity* ధన్యవాదాలు 🙏🙏🙏 @ భాస్కర్ ph: 8499956613,9000547256 వికారాబాద్ వికారాబాద్ జిల్లా,తెలంగాణ @
@riyalstarnoorbasha8989
@riyalstarnoorbasha8989 6 лет назад
Hi bro మీ దగ్గర బేడిస కోళ్లు గుడ్లు ఉన్నాయా
@armugamvajravelu8252
@armugamvajravelu8252 6 лет назад
Jodi pillalu yakkada dhorukuthundhi
@shanmukapavan1916
@shanmukapavan1916 6 лет назад
Enni rojula pillalu ammutarj
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 6 лет назад
Me farm chualani undi. Information kaavali raavachaa
@MallikarjunaTisan-hb5li
@MallikarjunaTisan-hb5li 4 года назад
chat.whatsapp.com/G5zFrRXs9NhItkzPFS9Rag
@kiranwellfareholidayworld27
@kiranwellfareholidayworld27 6 лет назад
hi nenu natukolla farming cheyalanukuntunanu information ivagalaraa
@j.bhaskarkullayi4727
@j.bhaskarkullayi4727 6 лет назад
My mobile 9959914233
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
Kiran Wellfare Holiday World అందరికి నమస్కారం నా పేరు భాస్కర్ యూత్ ఇప్పుడు నాటుకోళ్లపెంపకం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో తక్కువ రిస్క్ తో లాభం ఉంటుందని... ఐతే చాల మంది నాటుకోళ్లపెంపకం స్టార్ట్ చేసి వాళ్ళ శ్రమ,సమయం,డబ్బు వృధా చేసుకుంటున్నారు. అలా నష్టపోయిన వాళ్ళలో కొందరు యు ట్యూబ్ లో నాటుకోళ్ల పెంపకం కోసం సంబందించిన వీడియోస్ కి నాటుకోళ్లపెంపకం అనేది పెద్ద మోసం అని... అస్సలు లాభకరమైంది కాదని... మొదటి రోజు నుండి మార్కెటింగ్ చేసే వరకు చాల రోగాలు వస్తాయని...అస్సలు లాభం ఉండదని చాల ఓపికగా 20 నుంచి 50 లైన్లు వరకు రాసారు. నేను ఇది రాస్తుంది ముక్యంగా వాళ్ళ కోసమే చాల కృతజ్ఞతలు మిత్రమా యూట్యూబ్ లో మీ అనుభవం తెలియజేసినందుకు మా కొక్కొరొకో ఫార్మ్స్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే... పూర్తి అవగాహనతో నాటుకోళ్లని ఎటువంటి మందులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో పుట్టిన రోజు నుంచి అవి మార్కెటింగ్ చేసేవరకు మనం చాల సులువుగా నాటుకోళ్లని పెంచవచ్చు. ఈ మాటకి చాల మంది నాతో ఏకీభవించలేదు అది సాధ్యం కానీ పని అన్నారు.అపుడునేను వాళ్ళతో ఇలా అన్నాను...సార్ మీరు నాటుకోళ్లతో ఎప్పుడైనా పూర్తి 24 గంటలు గడిపారా అని అడిగాను వాళ్ళు లేదు అనారు... సార్ నేను ఆలా వాటితోనే కొన్నలపాటు గడిపాను... Ex:బ్రాయిలర్ కోళ్లు మార్కెట్ లోకి రానప్పుడు మన ఒకొక్కరి ఇంటి దగ్గర కోళ్లు ఉండేవి..? వాటికీ రోగాలు రాలేదా..? ఇప్పుడేందుకు వస్తున్నాయ్..? ఎందుకంటే కోళ్ళకి వచ్చే రోగము ( వైరస్ ) ఏంటో తెలియక ముందే వాటికీ మందులు వేస్తున్నాo. లాస్ అయినా వాళ్ళకి మా కొక్కొరొక్కో ఫార్మ్ నుండి ఒక ప్రశ్న మీ కోళ్ళకి ఏ వైరస్ వచ్చింది..? ఎందుకు అవి చనిపోయాయి..? అని మీ ఫార్మ్ లో వైద్యం చేసిన మీ డాక్టర్ని అడిగారా...అవి ఏ కారణం వాళ్ళ చనిపోయాయో డాక్టర్ ని అడిగారా... మీరు వైరస్ వ్యాపించే వరకు ఎందుకు అశ్రద్ధ చేసారు... మా కొక్కొరొక్కో ఫార్మ్ ని మిగిలిన ఫార్మ్ తో పోల్చినట్లయితేచాల చిన్నది కానీ అదే కొకొరొక్కోమీకు చెప్తుంది . గుడ్డు నుండి బయటకి వచ్చినప్పట నుంచి చిక్స్ ని ఎలా కాపాడాలి 100 ఐనా, 2000 ఐనా... ఎలాంటి మందులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఎలా కాపాడాలి అనేది మా కొక్కొరొక్కో ఫార్మ్ అనుభవాన్ని మీతో పంచుకుంటుంది డే ఓల్డ్ చిక్స్ ని ఎలా పెంచాలి బ్రూడింగ్ ఏ విధంగా ఉండాలి అనేది అక్కడి మీ ఫార్మ్ వాతావరణాన్ని బట్టి చెప్పాలి. ఫీడ్ విషయానికొస్తే బ్రాయిలర్ ఫార్మ్ వాళ్ళు గని ఇంకా గిరిరాజా, వనరాజా,వనశ్రీ , రాజశ్రీ వాళ్ళు ఫీడ్ కోసం కిలోకి రూ 20 తో స్టార్ట్ చేస్తారు.కానీ కొక్కొరొక్కో ఫార్మ్ కిలోకి రూ 3 నుంచి 5 తో బలమైన ఫీడ్ ఎలా ఇవ్వగలమో చెప్తుది..ఏ వాతావరణం లొ ఎలా ఉండాలి అనే అన్ని విషయాలు వివరిస్తాము. ఫ్యూచర్ లో నాటుకోళ్లకి మంచి డిమాండ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.నాటుకోళ్ల వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళ వెంటనే స్టార్ట్ చేయవచ్చు...మా దగ్గర నాటుకోడి పిల్లలు మరియు ఇంక్యూబేటర్ లభించును...మమ్మల్ని నమ్మి మా దగ్గర చిక్స్, ఇంక్యూబేటర్ తీసుకున్న వారికీ అన్ని విధాలా సహాయంగా ఉంటాము
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
1st month*: చిక్స్ పుట్టిన రోజు నుంచి బాక్స్ లొ వుంచాలి.ఒక రోజులో నాలుగు సార్లు మాత్రమే వాటర్ ఇవ్వాలి లిఖ్విడ్ టైపు లో అస్సలు ఫీడ్ ఇవ్వకూడదు.ప్రతి 50 చిక్స్ ని సెపరేట్ గా ఉంచడం చాల మంచిది. ఇలా ఒక నెలరోజుల పాటు స్వచ్ఛమైన వాటర్, ఫీడ్,బ్రూడింగ్ తో జాగ్రత్తలు తీసుకోవాలి. *2nd month*: అన్ని కోడిపిల్లలను ఓకె దగ్గర వుంచాలి.అవి తిరగడానికి ప్లేస్ ఫ్రీగా ఉండేలా బయట నుంచి వచ్చే చెట్ల గాలి తగిలేలా చూసుకోవాలి. ముక్యంగా ఈ నాటుకోళ్లు దగ్గర మిగతా కోళ్లు ఉండకూడదు కుక్కలు పిల్లులు పాములు ఫార్మ్ లోపలికి రాకుండ జాగ్రత్తలు తీసుకొవాలి.ఫీడ్ విషయానికివస్తే మంచి నీటిని ఇవ్వాలి రోజులో ఒకటి లేదా రెండు సార్లు వాటర్ ని మార్చుకోవాలి ఎప్పుడు నీటిని ఉంచాలి.తక్కువ ఖర్చుతో ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తున్నాను.ప్రతి రోజు నూకలు,జొన్నలు,గోధుమలు లాంటి ఫీడ్ ఇవ్వాలి ఇవి మార్కెట్ లో కేజీ రూ 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి కానీ మనం ఎక్కువ ధరలకు కొనుక్కొని ఫీడ్ ఇవ్వడం వల్ల ఆదాయం సరిగ్గా కనబడదు. ఇలా చేయడం వాళ్ళ తక్కువ ఖర్చుతో వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఈ ఫీడ్ చాల సులువుగా కొనవచ్చు ఇంకా హోల్ సెల్ దుకాణాలలో తక్కువ ధరకు దొరుకుతాయి పచ్చని గడ్డి కూడా ఆరోగ్యకరమైన ఫీడ్ మార్కెట్ లో పాడైపోయిన టొమాటో,ఉల్లిగడ్డ ,పాలకూర , పాయిల్కురా లాంటివి ఇవ్వడం వాళ్ళ మంచి ప్రోటీన్స్ అందుతాయి ఆరోగ్యాంగా కూడా ఉంటాయి. మీ ఫార్మ్ లో చెట్లు ఎక్కువగా ఉండేలా చుసుకోవాలి గాలి సరిగ్గా లేకపోవడం వాళ్ళ కోళ్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది సరిగ్గా గుడ్లు పెట్టావు, బరువు రాదు,రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోజు ఉదయం పప్పు దినుసులతో ఫీడ్ ఇవ్వాలి మిగిలిన సమయాలలో కూరగాయలు లాంటివి ఇవ్వాలి.ముక్యంగా గాలి ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. మాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాను.మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్న లేదా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్న దయచేసి మాతో షేర్ చేసుకోండి...మా దగ్గర నాటుకోడి పిల్లలు మరియు ఇంక్యూబేటర్లు దొరుకుతాయి ఆసక్తి ఉన్నవాళ్లు ఫోన్ చేయగలరు. *మీ నమ్మకమే మా విలువ* *Your trust is our identity* ధన్యవాదాలు 🙏🙏🙏 @ భాస్కర్ ph: 8499956613,9000547256 వికారాబాద్ వికారాబాద్ జిల్లా,తెలంగాణ @
@praneethbanala
@praneethbanala 6 лет назад
Hello, I am Praneeth, Meeku evarikianna kodipillalu kavalani annukunna vallu call cheyandi 7989814313.....pure breed anni rakalaa kodi pillalu maa degara dhorukuthayi. We will teach you how to do Thank you.
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
Praneeth banala ok sir thank you
@shyamnamilla809
@shyamnamilla809 6 лет назад
Par kg anta bro naku 500 kg kavale plz chepande
@devanaidu8951
@devanaidu8951 5 лет назад
8328413273 callme
@user-ii8ks1wo9u
@user-ii8ks1wo9u 6 лет назад
ఓక పిల్ల యంత
@OmPrakash-ky2ge
@OmPrakash-ky2ge 6 лет назад
Hello
@babakhan3381
@babakhan3381 3 года назад
Ivi pure natu jodi kadu babu
@pavankshatriya225
@pavankshatriya225 6 лет назад
your number not working
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
అందరికి నమస్కారం నా పేరు భాస్కర్ యూత్ ఇప్పుడు నాటుకోళ్లపెంపకం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో తక్కువ రిస్క్ తో లాభం ఉంటుందని... ఐతే చాల మంది నాటుకోళ్లపెంపకం స్టార్ట్ చేసి వాళ్ళ శ్రమ,సమయం,డబ్బు వృధా చేసుకుంటున్నారు. అలా నష్టపోయిన వాళ్ళలో కొందరు యు ట్యూబ్ లో నాటుకోళ్ల పెంపకం కోసం సంబందించిన వీడియోస్ కి నాటుకోళ్లపెంపకం అనేది పెద్ద మోసం అని... అస్సలు లాభకరమైంది కాదని... మొదటి రోజు నుండి మార్కెటింగ్ చేసే వరకు చాల రోగాలు వస్తాయని...అస్సలు లాభం ఉండదని చాల ఓపికగా 20 నుంచి 50 లైన్లు వరకు రాసారు. నేను ఇది రాస్తుంది ముక్యంగా వాళ్ళ కోసమే చాల కృతజ్ఞతలు మిత్రమా యూట్యూబ్ లో మీ అనుభవం తెలియజేసినందుకు మా కొక్కొరొకో ఫార్మ్స్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే... పూర్తి అవగాహనతో నాటుకోళ్లని ఎటువంటి మందులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో పుట్టిన రోజు నుంచి అవి మార్కెటింగ్ చేసేవరకు మనం చాల సులువుగా నాటుకోళ్లని పెంచవచ్చు. ఈ మాటకి చాల మంది నాతో ఏకీభవించలేదు అది సాధ్యం కానీ పని అన్నారు.అపుడునేను వాళ్ళతో ఇలా అన్నాను...సార్ మీరు నాటుకోళ్లతో ఎప్పుడైనా పూర్తి 24 గంటలు గడిపారా అని అడిగాను వాళ్ళు లేదు అనారు... సార్ నేను ఆలా వాటితోనే కొన్నలపాటు గడిపాను... Ex:బ్రాయిలర్ కోళ్లు మార్కెట్ లోకి రానప్పుడు మన ఒకొక్కరి ఇంటి దగ్గర కోళ్లు ఉండేవి..? వాటికీ రోగాలు రాలేదా..? ఇప్పుడేందుకు వస్తున్నాయ్..? ఎందుకంటే కోళ్ళకి వచ్చే రోగము ( వైరస్ ) ఏంటో తెలియక ముందే వాటికీ మందులు వేస్తున్నాo. లాస్ అయినా వాళ్ళకి మా కొక్కొరొక్కో ఫార్మ్ నుండి ఒక ప్రశ్న మీ కోళ్ళకి ఏ వైరస్ వచ్చింది..? ఎందుకు అవి చనిపోయాయి..? అని మీ ఫార్మ్ లో వైద్యం చేసిన మీ డాక్టర్ని అడిగారా...అవి ఏ కారణం వాళ్ళ చనిపోయాయో డాక్టర్ ని అడిగారా... మీరు వైరస్ వ్యాపించే వరకు ఎందుకు అశ్రద్ధ చేసారు... మా కొక్కొరొక్కో ఫార్మ్ ని మిగిలిన ఫార్మ్ తో పోల్చినట్లయితేచాల చిన్నది కానీ అదే కొకొరొక్కోమీకు చెప్తుంది . గుడ్డు నుండి బయటకి వచ్చినప్పట నుంచి చిక్స్ ని ఎలా కాపాడాలి 100 ఐనా, 2000 ఐనా... ఎలాంటి మందులు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఎలా కాపాడాలి అనేది మా కొక్కొరొక్కో ఫార్మ్ అనుభవాన్ని మీతో పంచుకుంటుంది డే ఓల్డ్ చిక్స్ ని ఎలా పెంచాలి బ్రూడింగ్ ఏ విధంగా ఉండాలి అనేది అక్కడి మీ ఫార్మ్ వాతావరణాన్ని బట్టి చెప్పాలి. ఫీడ్ విషయానికొస్తే బ్రాయిలర్ ఫార్మ్ వాళ్ళు గని ఇంకా గిరిరాజా, వనరాజా,వనశ్రీ , రాజశ్రీ వాళ్ళు ఫీడ్ కోసం కిలోకి రూ 20 తో స్టార్ట్ చేస్తారు.కానీ కొక్కొరొక్కో ఫార్మ్ కిలోకి రూ 3 నుంచి 5 తో బలమైన ఫీడ్ ఎలా ఇవ్వగలమో చెప్తుది..ఏ వాతావరణం లొ ఎలా ఉండాలి అనే అన్ని విషయాలు వివరిస్తాము. ఫ్యూచర్ లో నాటుకోళ్లకి మంచి డిమాండ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.నాటుకోళ్ల వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళ వెంటనే స్టార్ట్ చేయవచ్చు...మా దగ్గర నాటుకోడి పిల్లలు మరియు ఇంక్యూబేటర్ లభించును...మమ్మల్ని నమ్మి మా దగ్గర చిక్స్, ఇంక్యూబేటర్ తీసుకున్న వారికీ అన్ని విధాలా సహాయంగా ఉంటాము
@karijathasuresh1774
@karijathasuresh1774 6 лет назад
nenu natukollapempakam cheyyali, vivaran teliyacheyagalaru
@seshareddykalamalla5820
@seshareddykalamalla5820 6 лет назад
Please call me
@seshareddykalamalla5820
@seshareddykalamalla5820 6 лет назад
Please call me 9666728572
@shyamnamilla809
@shyamnamilla809 6 лет назад
Me cell no plz
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
Shyam Namilla send ur mobile number
@krishmohan9962
@krishmohan9962 4 года назад
E vi ordinal natukodi kadu aseel cross breed laga vunnaye
@naveennaravala1707
@naveennaravala1707 3 года назад
Address pls?
@ALL-123-GGR
@ALL-123-GGR 6 лет назад
నా పేరు గంగిరెడ్డి చీమకుర్తి మండల బండ్లమూడి గ్రామం ప్రకాశం జిల్లా నేను ౩ నెలల క్రితం నాటు కోళ్ళ పెంపకం చేశాను రోగాలకు అన్ని మందులు వాడి మాములు కొల్ల లాగానే చనిపోయాయి ... అన్ని మంచిపిల్లలు ఇవ్వరు వేస్ట్చా పిల్లలు కూడా ఇస్తారు కొత్త గా పెట్టేవాళ్ళుఇవేమీ తెలియక తొందర పడి చాల పిల్లలనుపెట్టి మోసపోతున్నారు ఇది మాత్రం పెద్దమోసం చాల లాస్ విషయం తెలియక చాలామంది ఈ నాటుకోళ్లు ఫారమ్ను పెడుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా చాలామంది ట్రేడర్స్ వారు ఈ నాటుకోళ్ల పిల్లలను 30 నుండి 35 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది మనకు సరియైన సమయానికి పిల్లలు వారు ఇవ్వరు ఎంతో కష్టపడి పిల్లలను సేకరించిన వాటిని పెంచే క్రమంలో చాలా కష్టంతో కూడుకున్నది........ వాటికి బ్రాయిలర్ కోళ్ల వలె బ్రూడింగ్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు ప్రతి సారి వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది వీడియోలో చెప్పినట్టు నాటుకోళ్లకు రోగాలు రావు అనేది అబద్ధం వాటికి కూడా చాలా రోగాలు వస్తాయి వీటికి మామూలుగా మనకు తక్కువ ధరలో దొరికే ధాన్యాలను ఇస్తే పెరుగుతాయని వాళ్లు చెబుతున్నారు కానీ వీటికి కూడా బాయిలర్ కానీ లేయర్ కి సంబంధించిన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది అలా అయితేనే ఇవి పెరుగుతాయి వీడియోలో చెప్పినట్టు మనకు అందుబాటులో వుండే ధాన్యాన్ని ఇచ్చినట్టయితే ఇవి పెరగవు....... .వీడియోలో ఈ కోళ్లు క్రిమి కీటకాలు పురుగులు తిని పెరుగుతాయని చెబుతున్నారు రోజుకు ఒక కోడి వంద నుంచి నూట యాభై గ్రాముల పురుగులు క్రిమికీటకాలు తిన్న రెండు వేల కోళ్లు వేస్తే ఒక రోజుకు కొన్ని వేల కోట్ల క్రిమికీటకాలు పురుగులు కావాలి ఇవన్నీ ఎక్కడి నుండి తెస్తారో కూడా చెప్పాలి ఇలా చాలా కష్టాలు పడి పెంచిన తర్వాత అమ్మే సమయానికి వచ్చే ముందుగానే ఇవి విపరీతంగా పొడుచుకోవడం జరుగుతుంది దానివల్ల కొన్ని చనిపోతే చాలావరకు వాటి యొక్క ఈకలు పొయ్యి చూడటానికి అసహ్యంగా వికృతంగా కనిపిస్తాయి సరే అలా అయినా వాటిని పొడుచు కోకుండా ముక్కలు కట్ చేసుకుని కాపాడుకున్న తీరా అమ్మే సమయంలో కొనడానికి వచ్చిన బ్రోకర్ నా కొడుకులు వీటికి ముక్కలు కట్ చేసి ఉన్నాయని ఈకలు తోకలు సరిగ్గా లేవని ఇవి లావుగా ఉన్నాయని ఇవి పొట్టిగా ఉన్నాయని ఇవి నాటుకోళ్లు కావు వేరే రకమని నానా వంకలు చెప్పి అతి తక్కువ రేటుకు అడుగుతారు ........ సరే వీళ్ళు బ్రోకర్స్ అలా అడుగుతున్నారని మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారిని కొనమని అడిగితే వాళ్లు అదే చేస్తారు వాళ్లు తక్కువ రేటుకు కొన్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా నెలల తరబడి డబ్బులు ఇవ్వరు ఒకవేళ మళ్లీ మీకు పిల్లలు కావాలి కదా అందులో ఈ డబ్బును మినహాయించుకుంటారు మన దగ్గర 140. నుండి .165 వరకు కిలోకు ధర చెల్లించి వాళ్లు షాపు వాళ్లకు రెండు వందల నుండి రెండు వందల ముప్పై వరకూ అమ్ముతారు షాపువాళ్లు వినియోగదారులకు మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు అమ్ముతారు వినియోగదారుల అవసరాన్ని షాపు వారి అవకాశాన్ని బట్టి ఇంకా ఎక్కువ ధరకైనా అమ్మ వచ్చును ఈ బ్రోకర్స్ మరియు మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారు అడిగిన ధరకు మనకు గిట్టుబాటు కాకున్నా మనం కోళ్లను ఇవ్వాల్సి వస్తుంది అందుకే చాలా ఫామ్స్ మూతపడుతున్నాయి.... మీరు ఇప్పటికీ కొన్ని ఫామ్స్ నడుస్తున్నాయి కదా అని అనుకోవచ్చు కానీ అవన్నీ కూడా కోళ్లను పెంచి వినియోగదారులకు అందిస్తున్నవి కావు ఈ ఫామ్ వాళ్ళు మా దగ్గర ఇంకుబేషన్ ుంది మా దగ్గర ఉన్న కోళ్ళకు పెట్టిన గుడ్లను మేము పిల్లలను చేసి మీకు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఆ నాటు కోడి పిల్లలను తమిళనాడు.. మధ్యప్రదేశ్ ప్రాంతాల నుండి తెచ్చి కొంత కమీషన్ తీసుకుని యూట్యూబ్లో వీడియోలను చూసి ఫాం పెట్టాలనుకున్న వారికి ఆసరాగా చేసుకుని వారికి పిల్లలను అందిస్తున్నారు మంచి ధర వచ్చాక అమ్ముదామా అనుకుంటే అవి మన దగ్గరే ఉంటే రోజురోజుకు ఫీడింగ్ చార్జీలు బాగా పెరుగుతాయి ఈ నాటు కోళ్ల పెంపకంలో పెంచిన వాడికి నష్టాలు బ్రోకర్స్ కి మరియు షాపు వాళ్లకి లాభాలు వస్తాయి ....... దయచేసి యూట్యూబ్లో పెట్టే ఇటువంటి వీడియోల్లో చూసి మీరు వెంటనే ఫాంను పెట్టకండి ప్లీజ్ ఇదంతా అబద్ధం వారి యొక్క వ్యూస్ను లైక్స్ను పెంచుకోవడానికి చేసే వీడియోలు మాత్రమే. ఇది నమ్మంకంతో చేసే మోసం షేడ్స్ దగ్గ్గర చూసి పెంచేవాళ్ళను అడిగి తెలుసుకొని జాగ్రత్త పదండి
@patanabdulla4848
@patanabdulla4848 6 лет назад
Anna nu vu great karektu ga chepavu
@bhavishaseel8906
@bhavishaseel8906 6 лет назад
100% correct
@nareshnari291
@nareshnari291 6 лет назад
Gangieswareddy G చాల చాల thanks సార్
@anveshpandu5431
@anveshpandu5431 6 лет назад
Mi what's Num pampandiiiiii , mi tho matladali
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 6 лет назад
Me Cell phone numbers cheppandi. Meetho matladithe manchi nirnayam theesukogalanu. Veelaithe kalava galanu .plz reply
@riyalstarnoorbasha8989
@riyalstarnoorbasha8989 6 лет назад
ప్లీజ్ రిపీట్ కామెంట్
@sivanarayana7873
@sivanarayana7873 5 лет назад
Kadapa lo akkada
@pbeesabathina
@pbeesabathina 6 лет назад
Poultry diseases: Poultry should be all in all out rearing this is not possible in case of natu kodi or back yard chickens. We may be ending up with rearing multi age birds in the same farm premises that is not et all advised. People say natu kodi is more resistant to the diseases that's true when you grow 100 birds free ranging in one acre land. What most of us doing is not free ranging its intensive farming. One square feet (sft) space is suggested or advised in intensive farming then think about the excreta that is accumulated in the farm. It's like a public toilet and more prone to diseases. The lack veterinary support in the villages and small towns making people to loose their money when birds got diseases. The asil cross breeds from Tamil Nadu is not original breed and the birds are more prone to diseases. Many chick traders bring the chickens from Tamil nadu from non reputed small hatchery's and birds are more susceptible to CRD from their parents, low weight and un healthy chicks and we end up with loosing birds and money to treat them. Many does not knew that most of the live virus vaccine like lasota, gumboro, fowl pox etc carriers of mycoplasma if not developed properly in the LAB. The mycoplasma is a deadly disease (i.e CRD) in poultry. Most of the elder or aged birds carriers of mycoplasma. This will spread vertically and horizontally(i.e transmitted through parents through eggs as well as from the infected birds). Most of the birds carry this mycoplasma bacteria but the severity or mortality is very high when there is a secondary infection like e-coli or salmonella. Many people don't aware of infectious bronchitis (IB) virus and don't put that vaccine to chickens it's important to give this vaccine too. Coming back to CRD problem there are very effective medicines available in the market but it's costly. One of that is tiamulin hydrogen fumarate 10 it's effective on mycoplasma and 6 times powerful than tylosin. One advantage of Tiamulin is mycoplasma resistant to Tiamulin is not developed in my knowledge. It should be mixed 1kg/ton of feed for 7 days in a month for the prevention. It also works like an antibiotics growth promoter (AGP). One more deadly disease is necrotic enteritis (Clostridium perfringens) this will start from the second batch or 3rd batch of chickens in poultry. The first batch chickens will grow with zero or less diseases. The actual problems starts from the 2nd or 3rd batch of chickens. How many farmers knew about this deadly diseases in their farm. This disease can be prevented by adding Enramycin HCl to the 200g/ton of feed. Prevention is always best method dont neglect it cost more once disease out breaks in the farm. Feeding chickens: In intensive farming first 30 to 45 days go for broiler starter. Why broiler starter ? it will contain proper vitamin, mineral, protein and few medicines like cocci stats, enramycin to prevent your chickens from early diseases like coccidiosis and necrotic entities. After 30 or 45 days to reduce the feed cost mix your own feed with vitamins, minerals and protein. Mix the feed with your desired crude protein (CP) percentage. Crude protein plays a vital role in chicken growth and weight. Check the feed if there is any aflotoxin in it if so add toxin binders to it other wise chickens liver will damage. Make sure add enough minerals and vitamins to the feed for the shiny feathers and metabolism activity. The natu kodi or back yard chicken in our back yard will get its protein, vitamin and minerals through scratching vegetables, grasses, leaves, bugs, insects, lizards and many more. Pecking in chickens: Chickens pecking start when too much of energy and less protein fed to them thats why make sure follow the feed mix formula with ideal CP level in it. if possible let your chicken free range in the day time. Trim the beak twice, first light trimming at the age of 21 days and second deep trimming at the age of 45 days to avoid feather, toe and vent pecking. Rearing cost: To grow one chicken, it costs you 200/- ( chick 35/- to 40/-, feed mix minimum 24/kg (5*24 = 120/-), medicine 10/-, brooding, power, de-beaking and litter material 10/-, labor 10/- and mortality 10/-, loan from the bank ? its extra ). After 100 days each bird will eat 2 kgs of feed per month that will cost you extra with little or no weight gain (i.e marketing is more important on the time). The 1.6 kg bird @150/kg will fetch 40/- profit (240 - 200) in 4 months. Longer the birds stay in the farm will fetch more diseases and more money required to treat and feed them. Marketing: Marketing is another big problem with natu kodi, few big players from Tamil Nadu and chittor are already in the market. They deliver to the shops or traders at small towns @150/kg. We can't give it for 150/kg. Why we can't give it? The chick cost for us is 40 from the same big players or other hatchery's through middle man. They have their own lab for vet, hatchery and low cost feed mixing formula and plants what else. Many people say it only eat corn, rice bran, grass and broken rice and gain weight it's non sense in intensive farming. It will be true in free ranging 100 to 200 birds in one acre since they get enough vitamins, minerals and protein from the bugs and insects in one acre land. The birds growing in a intensive farming system need to fed with vitamins, minerals, protein and energy in correct formula. The bird will take minimum 100 days to attain 1.5 to 1.6 kg on average fed with 21% crude protein (CP). Broiler farmers follow all-in all-out rearing practice this is very best method to keep the diseases under control and the amount of money that spends on medicines mentioned above will be comparatively less since it will get ready by 45 to 50 days. Some of the diseases like fowl fox, infectious coryza, fowl cholera will mostly attack the birds after 45 days by the time broiler will be ready to sell. Again I dont advice farmers to grow broiler it is even risky with market price up and downs and big players in the market. I am not passionate about broiler but want to explain the difference. Over all I would like to say/advice smaller and marginal farmers with little knowledge don't enter in to this business it's too risky in growing the chickens and marketing them. The chick traders will trade both day old chicks and meat chickens from Tamil Nadu. Where do you sell ? Whom do u sell ? your end product. Think 1000 times before you start the farm. All the best!!! Shared my personal experience not to discourage any one.
@karthiksandy9720
@karthiksandy9720 6 лет назад
నాటు కోళ్ళ పెంపకం చాలా లాస్ ఈ విషయం తెలియక చాలామంది ఈ నాటుకోళ్లు ఫారమ్ను పెడుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా చాలామంది ట్రేడర్స్ వారు ఈ నాటుకోళ్ల పిల్లలను 30 నుండి 35 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది మనకు సరియైన సమయానికి పిల్లలు వారు ఇవ్వరు ఎంతో కష్టపడి పిల్లలను సేకరించిన వాటిని పెంచే క్రమంలో చాలా కష్టంతో కూడుకున్నది........ వాటికి బ్రాయిలర్ కోళ్ల వలె బ్రూడింగ్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు ప్రతి సారి వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది వీడియోలో చెప్పినట్టు నాటుకోళ్లకు రోగాలు రావు అనేది అబద్ధం వాటికి కూడా చాలా రోగాలు వస్తాయి వీటికి మామూలుగా మనకు తక్కువ ధరలో దొరికే ధాన్యాలను ఇస్తే పెరుగుతాయని వాళ్లు చెబుతున్నారు కానీ వీటికి కూడా బాయిలర్ కానీ లేయర్ కి సంబంధించిన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది అలా అయితేనే ఇవి పెరుగుతాయి వీడియోలో చెప్పినట్టు మనకు అందుబాటులో వుండే ధాన్యాన్ని ఇచ్చినట్టయితే ఇవి పెరగవు....... .వీడియోలో ఈ కోళ్లు క్రిమి కీటకాలు పురుగులు తిని పెరుగుతాయని చెబుతున్నారు రోజుకు ఒక కోడి వంద నుంచి నూట యాభై గ్రాముల పురుగులు క్రిమికీటకాలు తిన్న రెండు వేల కోళ్లు వేస్తే ఒక రోజుకు కొన్ని వేల కోట్ల క్రిమికీటకాలు పురుగులు కావాలి ఇవన్నీ ఎక్కడి నుండి తెస్తారో కూడా చెప్పాలి ఇలా చాలా కష్టాలు పడి పెంచిన తర్వాత అమ్మే సమయానికి వచ్చే ముందుగానే ఇవి విపరీతంగా పొడుచుకోవడం జరుగుతుంది దానివల్ల కొన్ని చనిపోతే చాలావరకు వాటి యొక్క ఈకలు పొయ్యి చూడటానికి అసహ్యంగా వికృతంగా కనిపిస్తాయి సరే అలా అయినా వాటిని పొడుచు కోకుండా ముక్కలు కట్ చేసుకుని కాపాడుకున్న తీరా అమ్మే సమయంలో కొనడానికి వచ్చిన బ్రోకర్ నా కొడుకులు వీటికి ముక్కలు కట్ చేసి ఉన్నాయని ఈకలు తోకలు సరిగ్గా లేవని ఇవి లావుగా ఉన్నాయని ఇవి పొట్టిగా ఉన్నాయని ఇవి నాటుకోళ్లు కావు వేరే రకమని నానా వంకలు చెప్పి అతి తక్కువ రేటుకు అడుగుతారు ........ సరే వీళ్ళు బ్రోకర్స్ అలా అడుగుతున్నారని మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారిని కొనమని అడిగితే వాళ్లు అదే చేస్తారు వాళ్లు తక్కువ రేటుకు కొన్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా నెలల తరబడి డబ్బులు ఇవ్వరు ఒకవేళ మళ్లీ మీకు పిల్లలు కావాలి కదా అందులో ఈ డబ్బును మినహాయించుకుంటారు మన దగ్గర 140. నుండి .165 వరకు కిలోకు ధర చెల్లించి వాళ్లు షాపు వాళ్లకు రెండు వందల నుండి రెండు వందల ముప్పై వరకూ అమ్ముతారు షాపువాళ్లు వినియోగదారులకు మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు అమ్ముతారు వినియోగదారుల అవసరాన్ని షాపు వారి అవకాశాన్ని బట్టి ఇంకా ఎక్కువ ధరకైనా అమ్మ వచ్చును ఈ బ్రోకర్స్ మరియు మనకు ఎవరైతే పిల్లలు ఇచ్చారో ట్రేడర్స్ వారు అడిగిన ధరకు మనకు గిట్టుబాటు కాకున్నా మనం కోళ్లను ఇవ్వాల్సి వస్తుంది అందుకే చాలా ఫామ్స్ మూతపడుతున్నాయి.... మీరు ఇప్పటికీ కొన్ని ఫామ్స్ నడుస్తున్నాయి కదా అని అనుకోవచ్చు కానీ అవన్నీ కూడా కోళ్లను పెంచి వినియోగదారులకు అందిస్తున్నవి కావు ఈ ఫామ్ వాళ్ళు మా దగ్గర ఇంకుబేషన్ ుంది మా దగ్గర ఉన్న కోళ్ళకు పెట్టిన గుడ్లను మేము పిల్లలను చేసి మీకు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఆ నాటు కోడి పిల్లలను తమిళనాడు.. మధ్యప్రదేశ్ ప్రాంతాల నుండి తెచ్చి కొంత కమీషన్ తీసుకుని యూట్యూబ్లో వీడియోలను చూసి ఫాం పెట్టాలనుకున్న వారికి ఆసరాగా చేసుకుని వారికి పిల్లలను అందిస్తున్నారు మంచి ధర వచ్చాక అమ్ముదామా అనుకుంటే అవి మన దగ్గరే ఉంటే రోజురోజుకు ఫీడింగ్ చార్జీలు బాగా పెరుగుతాయి ఈ నాటు కోళ్ల పెంపకంలో పెంచిన వాడికి నష్టాలు బ్రోకర్స్ కి మరియు షాపు వాళ్లకి లాభాలు వస్తాయి ....... దయచేసి యూట్యూబ్లో పెట్టే ఇటువంటి వీడియోల్లో చూసి మీరు వెంటనే ఫాంను పెట్టకండి ప్లీజ్ ఇదంతా అబద్ధం వారి యొక్క వ్యూస్ను లైక్స్ను పెంచుకోవడానికి చేసే వీడియోలు మాత్రమే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pbeesabathina
@pbeesabathina 6 лет назад
He is right don't ignore his words
@manikumar5700
@manikumar5700 6 лет назад
Hi nenu natu kolla farming cheyalanukuntunanu please information
@sisiraenterprises3201
@sisiraenterprises3201 6 лет назад
Mani Kumar you want pure nato kodi chicks and incubator call me 8499956613
@j.bhaskarkullayi4727
@j.bhaskarkullayi4727 6 лет назад
9959914233
@manikumar5700
@manikumar5700 6 лет назад
Hi nenu natu kolla farming cheyalanukuntunanu please information
Далее
Kenji's Sushi Shop Showdown - Brawl Stars Animation
01:55
Трудности СГОРЕВШЕЙ BMW M4!
49:41
Просмотров 1,3 млн
Kenji's Sushi Shop Showdown - Brawl Stars Animation
01:55