Тёмный

Pure Organic Drink for Nerves Strength | Benefits of Neera | Body Strength | Dr. Manthena Official 

Dr. Manthena Official
Подписаться 3,4 млн
Просмотров 1,2 млн
50% 1

Pure Organic Drink for Nerves Strength | Benefits of Neera | Body Strength | Dr. Manthena Official
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#kallu #neera #nerves
Health Tips:
👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Опубликовано:

 

5 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@devikiran2729
@devikiran2729 5 месяцев назад
చెట్టు కల్లులో కూడా కొంత మంది గౌడ సోదరులు మందు కలుపుతున్నారు. కళ్ళు.తాగడం ఆరోగ్యానికి హని కరమే. కొంత మంది గౌడ సోదరులు మందును ముందే లోట్టిలో వేసి చెట్టుకు కట్టి వస్తున్నారు.
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 11 месяцев назад
కల్తీ లేని కల్లు, ఫ్రెష్ కల్లు (నీరా) చాలా మంచిది.. రాజు గారు బ్రాందీ, విస్కీల కంటే కల్తీ లేని కల్లు తాగమని డాక్టర్స్ చెప్తున్నారు.. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా నీరా తాగితే చాలా మంచిదంటున్నారు...
@VarigantiSrinivas-rk4qt
@VarigantiSrinivas-rk4qt 6 месяцев назад
కంపండ్ కల్లుకు స్వచ్ఛమైన చెట్టు కల్లుకు తేడా పల్లెటూరు జనం ని అడిగి తెలుకోండి మీమీద మంచి గౌరవం వుంది కొన్ని వేలమంది స్వచ్ఛమైన కళ్ళుమీద ఉపాధి పొందు్తున్నారు 🙏🙏
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 9 месяцев назад
Your services are great na bhutho na bhav ishyath
@KomalaBP
@KomalaBP Год назад
🙏🙏 DR & Mam VERY USEFUL & HELPFUL but can't understand completely what are all item's & how to prepare because i knew only English & mother tongue kannada 🙏💐
@omkaram5912
@omkaram5912 Год назад
Bagene chepincharu
@geetharani2276
@geetharani2276 11 месяцев назад
Dr; garu etakallu lo mathupadarathallu kaluputharu settunushi tisinidi aitha dabbaladu navasagaram billalu kalipi arogyani dabbatishayi
@ismartvishnuvardhan5678
@ismartvishnuvardhan5678 Год назад
Correct ga cheparu sir
@bathulasudharshan3873
@bathulasudharshan3873 Год назад
Chala Baguntadi Kllu
@svsnjanadev4630
@svsnjanadev4630 Год назад
🙏sir... Can v reverse lupus.... i got diagnosed at 2020. Sl.e.( affected in skin) .Plzz tel about s.l.e diet and yoga asanas . And home remedies for skin marks around eyes ..is whether v can follow ur diet along with medicines...???
@santhoshmunimanikyam6672
@santhoshmunimanikyam6672 Год назад
Correct sir
@Raju-zb3nu
@Raju-zb3nu Год назад
సార్ తాటి కాయలు కాయ ని గేలలు రొండు పుట్ల గేల కొంచెం కొంచెం గా కోస్తా ఉంటారు అది ఊట లాగ కుండా లో కి వస్తుంది.. అది ఒకొక్క చెటుకలు మతు లాగ తియగా ఉంటుంది..
@gundlaravi6673
@gundlaravi6673 Год назад
Doctor gaaru kalti kallu ante (water raiceflore. Kunkudukaayalu Eest. CH uriya sugar wait founder aacharon exetra
@ramanjineyulutalari2976
@ramanjineyulutalari2976 Год назад
gelaku karadu doctorgaru chettuke kattitho gatlupedataru chettunundi karuthundi sir
@geetharani2276
@geetharani2276 11 месяцев назад
Dr; garu nira anta madi sattu nuschi tisatru edi arogyaniki manshidi
@mayurienterprises4691
@mayurienterprises4691 Год назад
Dr sir good information. Thanks
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Год назад
Welcome
@yellaswamy-nz1qh
@yellaswamy-nz1qh 7 месяцев назад
Kallu elatestaro danigurunchi purtiga telusukoni. Livelochebite baguntundi
@ilaiahdayyala6842
@ilaiahdayyala6842 Год назад
Good ఇన్ఫర్మేషన్ గురు గారు
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Thanks Sir.🙏🏼🙏🏼🪴🌿
@ghouseuddin2442
@ghouseuddin2442 7 месяцев назад
రాజుగారు అన్ని మందులు అయ్పోయినయి ఇప్పుడు నీరా కల్లు తాగమంటుంన్నరా మాకెప్పుడో తెల్సు నువ్వు ఈ మాట చెప్తవని కల్లు తాగుతే మూలకు కూర్చున్నోడు కూడా లేస్తడు అదే మరి అందరికీ ఆయుర్వేధం🙏
@ushadscclasses7020
@ushadscclasses7020 Год назад
doctor garu naku stomach pain vasthundi adi kuda night time lo2 ki a salt water and sweet thintuntey relief vasthundi kani eela ga day after day pain vasthundi daniki remedies chepandi plzzzz
@harshavardhan4612
@harshavardhan4612 Год назад
Zinger and honey mix chesi tragandi . Stumock pain thaggipoddi
@user-zf7bv2yf9o
@user-zf7bv2yf9o Год назад
సర్ నాకు చెవుడు ఉంది. దిని కి కారణం నరాల బలహీనత అన్నారు. నా నరాల బలహీనత తగ్గుతుందా?
@SaikumarYadav-zz9dh
@SaikumarYadav-zz9dh Год назад
Kidney stones poyaye kallu tagdam vala ❤
@sathyanarayanagoudmandhugu7958
@sathyanarayanagoudmandhugu7958 11 месяцев назад
Correct
@ssatyanarayana247
@ssatyanarayana247 Год назад
Mantena,you have not enough knowledge about kallu.jeeluga,coconut tree,kharjura also give kallu. Gouds give good natural drink for this society mainly in summer season. Panda kallu available in rainy season from munji Kaya .Ekta kallu came from stem.not from gela.
@b.c.goud.8150
@b.c.goud.8150 10 месяцев назад
రాజుగారు నీరాకు కుండకు సున్నం అవసరం లేదండి కొత్తకుండా కొత్త చెట్టూ అయితే సరి పాయే యాంకర్ గారు నీరా సెంటర్ లో తీసుకోమంతున్నారు. అది ఎక్కడి నుండి వచ్చింది మాలాంటి వారు గీస్తే కదా ఎంక్కొక్కసారి తప్పుడు సమాచారం ఎవ్వకండి జై గౌడ్
@Raju-zb3nu
@Raju-zb3nu Год назад
సార్ నేను ఆ టైమ్ లో చేటు దగ్గర కి రోజు వెళతాను
@gorthirambabu2875
@gorthirambabu2875 8 месяцев назад
ఈత చెట్టుకు గెలకు కట్టరు కాండానికి తీస్తారు . తాటిచెట్టుకి గేలకు కడతారు
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 6 месяцев назад
Super 👍
@sriramsriram8933
@sriramsriram8933 6 месяцев назад
My favourite kallu
@csumacsuma4446
@csumacsuma4446 11 месяцев назад
Tq u sir
@vallapudasupraveen1754
@vallapudasupraveen1754 9 месяцев назад
మంతెన గారు తాటి చెట్లకు గెలల ద్వారా కళ్లు వస్తుంది. ఈత చెట్లకు చెట్టు ద్వారా వస్తుంది గెల ద్వారా కాదు.
@ssatyanarayana247
@ssatyanarayana247 Год назад
Sanda kallu equal to neera
@kongalakiran
@kongalakiran Год назад
Beetroot juice thagithe allergy samasyalu unnavaru thagavacha ledha
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 9 месяцев назад
డాక్టర్ గారు ఏ కళ్లు అయిన త్రాగుట అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి
@ravilolapulolapuravi9656
@ravilolapulolapuravi9656 Год назад
🙏🙏
@user-qn6hn8ct7u
@user-qn6hn8ct7u Год назад
Ayya rakarakaluga chepthunnaru yedi nammamantunnaru janam yemaipommantunnaru
@KrupaMani-cg1jy
@KrupaMani-cg1jy 9 месяцев назад
Brother 🙏🙏🙏 me 🙏 maku ma family problems koaraku prayer 🙏 Na dipration problem koaraku husband leru karona time lo 🙏 Na pillalu koraku job's koraku na dipration problem koaraku chalachala health care koaraku prayer 🙏
@mahendervemula5462
@mahendervemula5462 Год назад
👌
@sudershangoudbommakanti
@sudershangoudbommakanti 4 месяца назад
Restiltavo.5nightvasutesleep
@rkangler
@rkangler 11 месяцев назад
మీకు ఈత కల్లు గురించి అసలు ఏమి తెలియదు. ఈతకల్లు కల్లు ఎలా తీస్తారో ముందు తెలుసుకోండి అంతే గానీ తప్పు చెప్పకండి.
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 9 месяцев назад
Yemee teliyaka poyinaa cheppesthaadu.
@user-uz3wi3nd7o
@user-uz3wi3nd7o 9 месяцев назад
తాటి చెట్టుకి ఇటువంటి ఎరువు వేయకుండా గెల నుంచి వచ్చేదే ఈ kallu ఒక తాటి చెట్టుకి 100 నుంచి 200 సంవత్సరాలు
@jayaprakashbapuram1058
@jayaprakashbapuram1058 11 месяцев назад
Thakuve better
@vravikant9420
@vravikant9420 Год назад
Health is Wealth Pineapple is a good source of antioxidants and vitamin C which helps in boosting cardiovascular health. Drinking pineapple juice will reduce the risk of heart disease and also help with controlling blood pressure. It is often advised that people with hypertension should regularly drink pineapple juice.
@RamanaGodaba
@RamanaGodaba 8 месяцев назад
Oo
@thamatamsrinivasulareddy1814
Sound very low
@venkateshrao6279
@venkateshrao6279 9 месяцев назад
Kallu tagadum valla vache problems nto first avi telusukondi raju garu, blind ga chepodhu...,😒😏
@rajeshgoud2849
@rajeshgoud2849 6 месяцев назад
కలు తాగవదు, అని చెప్పకండి, puaare కలు తాగమని చెప్పండి,
@GPK369
@GPK369 Год назад
Kallu entha thagina adhi vyasanam laga maaradhu
@youthiconp.s8477
@youthiconp.s8477 Год назад
ఒక సారి కల్లు కాంపౌండ్ కి వెళ్లి చూడు తెలుస్తుంది
@GPK369
@GPK369 Год назад
@@youthiconp.s8477 aray bro nen cheppedhi original kallu gurinchi Chemical kalipina kallu gurinchi kadhu
@GPK369
@GPK369 Год назад
@@youthiconp.s8477 okasari thagi chudu thelusthundhi
@ashokbabunalla
@ashokbabunalla Год назад
65yellu ga thaaguthunna,
@nandakishore1710
@nandakishore1710 9 месяцев назад
Naku chala chappina ardmkavatam ledu kada kallu ekkada boom
@letsshareknowledgethroughc962
@letsshareknowledgethroughc962 6 месяцев назад
క్లోరల్ హైడ్రియా డ్రగ్
@srinivasaraokallepalli8599
@srinivasaraokallepalli8599 5 месяцев назад
ఫస్ట్ ఈతకల్లు ఎలా తీస్తారో తెలుసుకోండి తర్వాత దాని గురించి ఈత చెట్టు గెల నుంచి కల్లు తియ్యరు
@subbaraob8474
@subbaraob8474 11 месяцев назад
కల్తీ సారా వుంది కానీ కల్తీ కళ్లు వుండవు
@shivasai193
@shivasai193 11 месяцев назад
అసలు కల్తీసారా ఏమో నాకు తెలియదు గానీ కల్తీ కలిగి ఉంది బ్రో
@balinasivasankar6120
@balinasivasankar6120 7 месяцев назад
First 7 minutes sodi after that came to amin point😂
@sudershangoudbommakanti
@sudershangoudbommakanti 4 месяца назад
Restil0.5mgvadutunusirnight8Pmdylyvascunasleepbast
@DvenkatreddyDvr
@DvenkatreddyDvr 9 месяцев назад
Ea😂😊ta chetuku ghela untudha
@b.c.goud.8150
@b.c.goud.8150 9 месяцев назад
నీరా గురించి కళ్ళు గురించి ఏమి తెలియక పోయినా చెప్పేస్తున్నారు యాంకర్ గారు నీరా నీరా ఫార్మ్ లో తీసుకోమన్నారు అది ఎక్కడి నుండి వస్తుంది చెప్పగలరా????????
@hsrao3869
@hsrao3869 Год назад
Anchor సుత్తి భరించ లేము
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Год назад
అయ్యో అలా అనేశారు ఏంటండీ? కాశీ అన్నపూర్ణ గారు మాటలు మీకు సుత్తి లా వున్నాయా? అయితే మీరు వినడం మానేయండి. 🙏🙏🙏
@nerellakumaraswamy987
@nerellakumaraswamy987 5 месяцев назад
Arry apura
@nerellakumaraswamy987
@nerellakumaraswamy987 5 месяцев назад
Pichai doctagadu
@srinupilli4797
@srinupilli4797 7 месяцев назад
సర్ కళ్ళు గురించి పూర్తిగా తెలియకుండా మీరు మాట్లాడకూడదు ఏదైతే ఆల్కహాల్ కలుపుతారు అది అంత తప్పు సార్ ఇలా చేసి గీత కార్మికుల యొక్క బతుకు మీద మీరు కొట్టొద్దు దయచేసి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి సార్ అలాగే ఈస్ట్ కలుపుతున్నారు అంటున్నారు మాకు తెలిసి గీత కార్మికులకు ఈస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు దయచేసి ఎలాంటి దుష్ప్రచారం చేయొద్దు కళ్ల నది ఒక ఔషధం
@manoharreddymeda1419
@manoharreddymeda1419 6 месяцев назад
ముయ్యర పెద్ద దగుల్బాజి తెలివి తేటలు. కల్లు ఉత్తమ పానీయం
@GPK369
@GPK369 Год назад
Chemical kalipina kallu manchidi kadhu ani cheppakunda, asalu kallu manchidi kadhu ani chepthunnaru miru
@vinodak1799
@vinodak1799 Год назад
Pure kallu dhorakatledhu kada,okavela dhorikina kuda limit lo thiskovali
@ChandrashekharChikinae
@ChandrashekharChikinae 4 месяца назад
వీడికి ,క్రిస్టియన్ పోస్టర్స్ కి ఏమి తెలియదు కానీ అంతా తెలుసు అని వాగుతారు
@poreddynareshreddy1798
@poreddynareshreddy1798 Год назад
Sollu
@BCSPRASAD
@BCSPRASAD 9 месяцев назад
డబ్బు పిశాచి ఆకారం, హావభావాలు ఎలా వుంటాయో తెలుసా
@naniyadav3367
@naniyadav3367 9 месяцев назад
Natural kallu ledu
@nerellakumaraswamy987
@nerellakumaraswamy987 5 месяцев назад
Ory Doctot
@nerellakumaraswamy987
@nerellakumaraswamy987 5 месяцев назад
Ni Nochepra
@katamvenkatesh6796
@katamvenkatesh6796 Год назад
Elati pichi pichi matalu cheppaku kallu gurunchi thelusuko manthena
@nerellakumaraswamy987
@nerellakumaraswamy987 5 месяцев назад
Nuvu doctarava
@darlingmowa
@darlingmowa Год назад
గుక్కో... రెండు గుక్కలో😂🤣
@Srikanthreddymsr
@Srikanthreddymsr Год назад
🤣😂🤣😂
@challabotlasrinivasareddy2060
@challabotlasrinivasareddy2060 9 месяцев назад
That is wrong
@markaanand8935
@markaanand8935 9 месяцев назад
రాజు గారు చాలా ఆరోగ్య నియమాలు తెలిసిన మీకు కళ్ళు గురించి తెలియదు అని మాకు అర్ధం అవుతుంది. కళ్ళు గురించి వీడియో చేసే ముందు మీరు ఆ తాటి and ఈత చెట్లు ఎక్కేవాళ్ళ దగ్గరికి వెళ్లి దాని గురించి తెలుసుకుని వీడియో చేయండి.
@seenappa9526
@seenappa9526 6 месяцев назад
వీడి మొఖం, ఈయన ఎక్కడ మెడిసిన్ చేశారు. డాక్టర్ గారు
@user-uz3wi3nd7o
@user-uz3wi3nd7o 9 месяцев назад
ఈ రాజు గారికి లిక్కర్ కంపెనీ వాళ్ళు బాగా ముట్ట చెప్పినట్టు ఉన్నారు అస్సలా కళ్ళు గురించి నీకేమని తెలుసు ప్రపంచంలోకెల్లా ప్రకృతి ప్రసాదించిన ఈ KALLU
@user-uz3wi3nd7o
@user-uz3wi3nd7o 9 месяцев назад
ఈ రాజు చెప్పేవన్నీ బోగస్ ఆరోగ్య సూత్రాలు వీడిని నమ్మకండి
@HarishKumar-od3qb
@HarishKumar-od3qb 2 месяца назад
Nuv emaina follow ayyava....follow ayyinavadini adugu ...
@rathodsangeetha6270
@rathodsangeetha6270 5 месяцев назад
Correct sir
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 9 месяцев назад
🙏🙏
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 4,3 млн