పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను ధరలో నాయందు మంచితన మేది అనంతాపరాధములు అటు నేము సేసేవి అనంతమయినదయ అది నీది నిను నెఱగకుండేటినీచుగుణము నాది నను నెడయకుండేగుణము నీది నేర మింతయును నాది నేరు పింతయును నీది సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు యీరీతి శ్రీ వేంటేశ యిట్టే నన్ను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపము నీది
గురువుగారు! అన్నమయ్య గారు ఎలా ఉంటారో తెలియదు కానీ మీ పాట వింటూ ఉంటే ఆయనే స్వయంగా వచ్చి స్వామిని దర్శింప చేస్తున్నారు అనే భావన కలుగుతుంది మీలోనే స్వామిని, ఆ అన్నమయ్య ను చూసుకుంటూ ఉంటాను. మీ పాట వినని రోజు ఏదో వెలితిగా ఉంటుంది. 🙏 ధన్యవాదాలు గురువుగారు 🙏
Mee daggara ee paatalu unte Dayachesi upload cheyandi. 1.Chittaginchi maa pai daya choopavayyaa. 2.Nee sannidhikendhuku rappinchukuntivo.. 3.Venkatesa maa intiki vichcheyavayya 4.Ooregevayya sri venkateswara..