భలిరా... భలిరా... భలిరా... అదిరేలా పాటతో దాడి..రా నీ కంఠం కత్తిగా మారే..రా మా మదినే మెత్తగా కోసే సోదరా అడవిని ఏలే ఏ సింహం అడిగిందా ఆ రాచరికం తన ధర్యం, సత్తువ, సారం రాజుగా మలిచేను అది సత్యం పాటకు స్థాయిని పెంచే గాత్రం వినపడితే అది వర్మే కదరా Wonderful presentation All the best for whole team ❤
Pushpa 2 the rule 🔥💥 first song kosam wait chestunna maku Movie lo orginal song la anipistundi antha baga lyrics rasaru chala Baga song padaru music kuda chala bagundhi naa tharupunna manna bunny anna france tharupunna E song composchesina meeku andhariki Congratulations all the best 👍🎉anna