హాయ్ బ్రదర్! మీ వీడియో చాలా బాగా వున్నది. ఆలయం చుట్టూ శిల్ప సంపద చాలా అద్భుతంగా వుంటుంది, అది మరచి పోయారు. మీరు మహాలయ అమావాస్య కు వచ్చినట్లున్నది. ఇక్కడ సామూహిక పిండప్రదానం, తర్పణాలు ఆ రోజు ఎక్కువ జరుగుతాయి, ధన్యవాదములు.
హాయ్ సార్ అవును సార్ మహాలయ అమావాస్య రోజు మరియు ఇంకో రెండు సార్లు మొత్తం మూడుసార్లు వచ్చాను సార్. శిల్ప సంపద కూడా చాలా షూట్ చేశా సార్ వీడియో అప్పటికే ఎక్కువ అయింది అని అది యాడ్ చెయ్యలేదు ధన్యవాదాలు సార్. నది అవతల టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చా.
@@vamsibudgettraveller1495 మనకు ఏమైనా ఆపద కలిగే అవకాశం వుందా అని సార్ అంటే దొంగలు అలా ఏమైనా ఇబ్బంది కలుగవచ్చా......లేక ఇంకా నిద్ర చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్????