Тёмный

puttinaroju eepanuduga roju 

Sobha Chaturvedula
Подписаться 15 тыс.
Просмотров 7 тыс.
50% 1

Smt Vinnapamula SamrajyaLakshmi
Gaanam Smt chturvedula sobha
పుట్టిన రోజు పుట్టినరోజు ఈ పండుగ రోజు
అందాల కన్నయ్య మా ముద్దు కృష్ణయ్య ..పుట్టినరోజు...
దేవకి వసుదేవుల వ్యత తీర్చిన రోజు
ముక్కోటి దేవతలు మొక్కిన రోజు
ధరణికెంతో ఆనందం కలిగిన రోజు
దైత్యులు భయం ఎంతో కలిగిన రోజు ...పుట్టినరోజు..
వెన్నదొంగ నల్లనయ్య పుట్టినరోజు
నంద యశోదా నందులు మురిసిన రోజు
గోకులానికి ఎంతో ఇది వేడుక రోజు
అందాల కన్నయ్య మా ముద్దు కృష్ణయ్య... పుట్టినరోజు..

Опубликовано:

 

11 авг 2017

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@lalithadupaguntla5323
@lalithadupaguntla5323 3 года назад
పుట్టినరోజు ఈ పండుగ రోజు పుట్టినరోజు ఈ పండగ రోజు అందాల కన్నయ్య మా ముద్దు కృష్ణయ్య( పుట్టినరోజు) దేవకీవసుదేవుల వ్యధతీర్చిన రోజు ముక్కోటి దేవతలు మొక్కిన రోజు ధరణి కెంతో ఆనందం కలిగిన రోజు( పుట్టినరోజు) దైత్యులకుభయం తో కలిగిన రోజు( పుట్టినరోజు) అందాల కన్నయ్య మా ముద్దుల కృష్ణయ్య వెన్నదొంగ నల్లనయ్య పుట్టినరోజు నంద యశోదానందుల మురిసిన రోజు ఆ వెన్న దొంగ నల్లనయ్య పుట్టినరోజు
@lalithadupaguntla5323
@lalithadupaguntla5323 3 года назад
(
@lalithaperi2030
@lalithaperi2030 Год назад
pleaselyrics pettandi paata chala bagundi bagapaadaru
@sobhachaturvedula6504
@sobhachaturvedula6504 Год назад
Description lo chudandi
@satyavani5466
@satyavani5466 Год назад
Description lo PATA peytandamma .
@sreeswatheem2565
@sreeswatheem2565 4 года назад
మధురం గా ఉంది మీ గాత్రం, అప్పుడే ఐపోయింది, ఇంకా వినాలనిపిస్తోంది... అన్ని సందర్భాలకు పాటలు ఉన్నాయి మీదెగ్గర ...చాలా ఆనందంగా ఉంది, ఇంకా చాలా పాటలు కావాలి, మీ ఛానల్ చాలా చాలా పెద్దది అవ్వాలి, జై సాయిరాం
@anushamaddula8915
@anushamaddula8915 5 лет назад
Super aunty Chala baaga padutunnaru
@vidyasrirajayoga4541
@vidyasrirajayoga4541 2 года назад
Mee vedio yedaina sare..ventane choodaalanipisthundi...aa tune,meeru paade padhthi entho baavuntaayi..entho catchyga, haayigaa untaayi..ee pata adbhutham.. andarikee entho avasaram..thanq so much..May God bless u with more energy to give us more &more songs !
@sobhachaturvedula6504
@sobhachaturvedula6504 2 года назад
Tq🙏
@jayasrimiriyala7792
@jayasrimiriyala7792 3 года назад
Maa kannayya puttina roju
@vathyamkrishnateja1268
@vathyamkrishnateja1268 7 лет назад
Nice ammama
@kedarichary9332
@kedarichary9332 3 года назад
బాగుంది తల్లి సంతొశం
@sobhachaturvedula6504
@sobhachaturvedula6504 3 года назад
🙏
@pasupularajeshwari4346
@pasupularajeshwari4346 5 лет назад
Suuper ga unnayandi.chala baga adutunnaru, meeru akkada untaru. Memu mee vadda nerchukodaniki ela ravali
@pasupularajeshwari4346
@pasupularajeshwari4346 5 лет назад
Address cheppandi
Далее
Muchatwa Rupambu kalavadu | V.S.Lakshmi
4:04
Просмотров 14 тыс.
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
Просмотров 2,7 млн
Nanda laali. ...Laalipata Dhanurmasam special song
3:58
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Просмотров 7 млн