Тёмный
No video :(

R Krishnaiah,Manda Krishna Madiga Exclusive Interview| TV9 Mega Political Conclave 2023-TV9Exclusive 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 93 тыс.
50% 1

R Krishnaiah,Manda Krishna Madiga Exclusive Interview | TV9 Mega Political Conclave 2023 - TV9 Exclusive
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#TV9MegaPoliticalConclave2023 #WhatTelanganaThinksToday #TV9Conclave2023 #tv9telugu #KTRExclusiveInterview

Опубликовано:

 

22 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 592   
@Mbpk2.0
@Mbpk2.0 8 месяцев назад
మందా...మాదిగ..కృష్ణన్న...మీ .. రాజకీయ.. విశ్లేషణ..చూసి..గర్వంగా..ఉంది...అన్నా...
@NARENDERKUMAR-mk2oo
@NARENDERKUMAR-mk2oo 8 месяцев назад
మంద కృష్ణ అన్నా....! మీ లాంటి కమిట్మెంట్ నాయకులు ఏ ఉద్యమానికి సారథ్యం వహించినా...ఆ వర్గం వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది...ఈరోజు టీవీ 9 లో మీరు ముక్కు సూటిగా మాట్లాడిన మాటలు,చెప్పిన సమాధానాలు మా హృదయాన్ని తాకాయి...! Great leader... you are true leader...!! మీకు బీసీ జాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది....ఉద్యమాభి వందనాలు మంద కష్ణ అన్నా🙏🙏🙏🙏
@kushalsinghbjp6277
@kushalsinghbjp6277 8 месяцев назад
మంద కృష్ణ మాదిగ గారు చాలా బాగా మాట్లాడారు
@arao2038
@arao2038 8 месяцев назад
ఈ కృష్ణయ్య అనే వ్యక్తి మా బీసీ లను నిలువునా మోసం చేసాడు.. KCR గాడి దగ్గర అమ్ముడుబోయి ఆస్తులు సంపాదించుకున్నది తప్ప మా బీసీ లకు ఇంతవరకు ఏమి చెయ్యలేదు..మా బీసీ తరుపున మొట్టమొదటి CM అవుతున్నాడు.. ఇప్పుడైనా బీజేపీ కి మద్దతు ఇచ్చి బీసీ ఐక్యతను చాటండి.. BC ళ్ళంతా బీజేపీ కె వోట్ వేస్తె 2023 లో ఒక BC నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీస్కొని BC లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. రాజశేఖర్ దగ్గర పదవులు తీస్కొని బీసీ లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. KCR దగ్గర డబ్బులు తీస్కొని బీసీ లను BRS కు బానిసలుగా మార్చేశాడు ఈ కృష్ణయ్య .. ఇంకా ఎంతకాలం మా BC లను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావ్.. ఈసారి మా బీసీ లంతా BJP కె వేస్తాం.. మా సమస్య మేమె పరిష్కరించుకుంటాం...నిన్ను ఈసారి బీసీ చైర్మన్ గా తీసెయ్యాలి.. Jai BC
@Future-Options
@Future-Options 8 месяцев назад
తెలంగాణ లో BC లను తొక్కడానికి రెడ్లు, కమ్మలు ఒక్కటయ్యారు. BC లారా రెడ్డి కి, దొరకు గులాము చెయ్యకండి. BC ముఖ్యమంత్రిని చెయ్యడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి, కట్టప్పల్లాగ మిగిలిపోకండి (R కృష్ణయ్య, మధు యాష్కీ గౌడ్,పొన్నము ప్రభాకర్ గౌడ్ ,పద్మ రావు గౌడ్ , తీనుమారు మల్లన్న,తొలివెలుగు రఘు) చరిత్ర హీనులు కాకండి.
@sridharreddy8011
@sridharreddy8011 8 месяцев назад
మీరు ఎంత చెప్పినా బీసీ లు మా రేవంత్ రెడ్డన్ననే సీఎం చేస్తారు😅😅
@reliableeximworld8708
@reliableeximworld8708 8 месяцев назад
​@@sridharreddy8011repu edho okka roju kulala goduvalu jarigithe first mee talalu pagulthayi ..adhi kuda oka option vindhi
@sridharreddy8011
@sridharreddy8011 8 месяцев назад
@@reliableeximworld8708 just joking brother...nenu bjp supporter ne...50 percent reddies in North Telangana vote for bjp only...BC CM chestham annaru bjp ..sagam mandhi BCs ke tickets icharu .ainaa BC lu andaru congress,BRS ki vote lu vestunnaaru ante emi anaali..oka hindutva feeling ledu ..oka samajika nyaayam jaragaali ane feeling ledu BCs ki.
@arao2038
@arao2038 8 месяцев назад
@@sridharreddy8011 ఇంకా ఎంతకాలం మీ కాంగ్రెస్ రెడ్ల కుర్చీలను మా BC లు మోయాలి..
@bojjawarveeranandaiah7579
@bojjawarveeranandaiah7579 8 месяцев назад
మందకృష్ణ అన్న గారు జై...❤
@bachuramu3898
@bachuramu3898 8 месяцев назад
మంద క్రిష్ణ గారు మీరు సూపర్...ఆర్.క్రీష్ణయ్య గారిలో స్వార్థం కనబడుతుంది...
@sampathkumarkumar948
@sampathkumarkumar948 8 месяцев назад
కృష్ణయ్య గారిది ముమ్మాటికీ మూర్ఖత్వమే . ఇప్పటి కైనా శ్రీ Krishnaiah గారు ఆలోచించి బీజేపీ కి సపోర్ట్ చెయ్యలి. ఒకేసారి అన్నీ కోరికలు నెరవేరే అవకాశం లేదుకదా?
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs 8 месяцев назад
👩‍👩‍👧‍👧stst femeli bjp💏😘👏
@Ganesh-yh8vf
@Ganesh-yh8vf 8 месяцев назад
He has better clarity than you Nuvu ekado pokalo kusoni Krishnanna gari ki netulu cheptava... Siggu undala What did congress do for 30 years??? He has been protesting from 30 years Modi govt has guts to take tough decisions
@SRIRAM-9339
@SRIRAM-9339 8 месяцев назад
మంద కృష్ణ గారు మీరు బీసీ ల కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. మీకు పాదాభివందనం
@arudrakumar4540
@arudrakumar4540 8 месяцев назад
మందకృష్ణ గారు మన తెలుగు వాళ్ళకి దొరికిన ఓ కిలికితురారాయి. మన తరం దేశభక్తులను చూడలేదు కానీ మోదీ ని చూస్తే, ఇలా ఉంటారని తెలుస్తోంది. కానీ మందకృష్ణ గారు కూడా ఆ దేశభక్తుల కోవకు వస్తారని నా ఉద్దేశం. ఆయన మొన్న స్టేజ్ మీద ఉద్వేగం చూస్తే కన్నీరు ఆగలేదు. 30 ఏళ్ళ యవ్వనం ఓ విషయం కోసం నిస్వార్థంగా ఉండటం అంటే మాటలు కాదు. ఇది బిసి బిడ్డగా నా ఉద్దేశం జై మోదీ 💪 జై బిజెపి 🏵️ జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@VYAVASAYAM
@VYAVASAYAM 8 месяцев назад
బీజేపీ కి ఓటు వేసి సామాజిక తెలంగాణ సాధించుకుందాం
@srikarkrishnamalepati743
@srikarkrishnamalepati743 8 месяцев назад
మందకృష్ణ అన్నకి ఉన్న ప్రేమ కృష్ణయ్య అన్నకి లేదు బీసీల పైన ప్రేమ, మందకృష్ణ చాలా నిజాయితీగా బీసీలకు సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది
@VinaygopiChennoju-pu5sj
@VinaygopiChennoju-pu5sj 8 месяцев назад
Kallu ippudina tervaraaaa!!!! 😂😂
@arao2038
@arao2038 8 месяцев назад
ఈ కృష్ణయ్య అనే వ్యక్తి మా బీసీ లను నిలువునా మోసం చేసాడు.. KCR గాడి దగ్గర అమ్ముడుబోయి ఆస్తులు సంపాదించుకున్నది తప్ప మా బీసీ లకు ఇంతవరకు ఏమి చెయ్యలేదు..మా బీసీ తరుపున మొట్టమొదటి CM అవుతున్నాడు.. ఇప్పుడైనా బీజేపీ కి మద్దతు ఇచ్చి బీసీ ఐక్యతను చాటండి.. BC ళ్ళంతా బీజేపీ కె వోట్ వేస్తె 2023 లో ఒక BC నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీస్కొని BC లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. రాజశేఖర్ దగ్గర పదవులు తీస్కొని బీసీ లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. KCR దగ్గర డబ్బులు తీస్కొని బీసీ లను BRS కు బానిసలుగా మార్చేశాడు ఈ కృష్ణయ్య .. ఇంకా ఎంతకాలం మా BC లను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావ్.. ఈసారి మా బీసీ లంతా BJP కె వేస్తాం.. మా సమస్య మేమె పరిష్కరించుకుంటాం...నిన్ను ఈసారి బీసీ చైర్మన్ గా తీసెయ్యాలి.. Jai BC
@pottavathrisairaj5545
@pottavathrisairaj5545 8 месяцев назад
@@VinaygopiChennoju-pu5sj మేం తెరిచం.... నువ్వు నిద్రలోంచి లే ఫస్ట్
@venkataswamym.venkataswamy5576
@venkataswamym.venkataswamy5576 8 месяцев назад
ఓ...... బిసి.... బిసి అనే క్రృష్ణయ్య గారు మంద క్రృష్ణ గారిని చూసి మారండి చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో మంద కృష్ణ మాదిగ గారు జై మాదిగ జై బిజెపి జై బిసి జై సామాజిక న్యాయం
@jagrutistore
@jagrutistore 8 месяцев назад
మంద కృష్ణ మాదిగ తన జాతి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ద పడే నిజమైన నాయకుడు
@Cheguvera727
@Cheguvera727 8 месяцев назад
Oka dalitulaki kudha emi chaysindhi emi.ledhu pm modi ki amudupoiyadhu oka mata tatvaparty tho package istay kalidipoii Modi ni tega pogudutunadhu
@PavanKalyan77777
@PavanKalyan77777 8 месяцев назад
ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేoద్రానికి పంపడం జరిగింది. వాళ్ళు లోకసభ లో దానిని ఆమోదిస్తే సమాప్తం! అయితే 2014 నుంచి అధికారం లో బీజేపీ ఇప్పటి వరకూ కూడా ఎందుకూ ఆమోదించలేదు ? ఇంకా వర్గీకరణ అనే అంశం పార్లమెంట్/సుప్రీం కోర్టు/రాష్ట్రపతి పరిధి లో ఉంది అలాంటప్పుడు ఈ మంద కిట్టి గాడు కర్ణాటక & తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కి మద్దతు ఇవ్వడం ఏం ఉపయోగం?? అమ్ముడు పోయినా దొంగలు ఈ ఇద్దరు కృష్ణులు, కుల పంచాయితీలకు పరిమితమై అధికార పార్టీలకు అమ్ముడుపోయిన లంగలు 😢😢
@pawantelugu7558
@pawantelugu7558 8 месяцев назад
​@@Cheguvera72710th faila😂 నువు, లేకపోతే మతమారవ, మారుమనసు పొందావా😂
@Hanuman6699
@Hanuman6699 8 месяцев назад
Yes
@passionsearch3526
@passionsearch3526 8 месяцев назад
​@@Cheguvera727 మీ communist లకి హిందూ మతం ఒక్కటే మత తత్వం లాగా కనిపిస్తుంది. వేరే మతాల గురించి మాట్లాడే అంత ధైర్యం లేదు. విశ్వాసం లేని చైనా కుక్కలు
@Godse487
@Godse487 8 месяцев назад
మోడీ గారు ఒక మాట ఇచ్చారు అంటే అది చేసి చూపిస్తున్నారు జై బీజేపీ జై మోడీ జి🚩🚩🚩🚩🕉️ 🔱🔔
@Vnhs584
@Vnhs584 8 месяцев назад
I’m Dalit my vote goes to BJP
@Tapasubalu5272
@Tapasubalu5272 8 месяцев назад
Very good decision bro
@SathishSathish-uy1pf
@SathishSathish-uy1pf 8 месяцев назад
Jai bjp
@rameshvanakalla9418
@rameshvanakalla9418 8 месяцев назад
Jai bc Jai bjp
@Cheguvera727
@Cheguvera727 8 месяцев назад
BJP antay RSS kay ga vesukondhi
@Hanuman6699
@Hanuman6699 8 месяцев назад
Good decision Jai BJP🚩🚩🚩🚩🚩
@pranaygade36
@pranaygade36 8 месяцев назад
మంద కృష్ణమాదిగ అన్న గారు మాట్లాడింది చాలా నిజం ఆర్ కృష్ణయ్య గారు బీసీ లకు ఒక పిలుపు ఇవ్వండి
@arao2038
@arao2038 8 месяцев назад
ఈ కృష్ణయ్య అనే వ్యక్తి మా బీసీ లను నిలువునా మోసం చేసాడు.. KCR గాడి దగ్గర అమ్ముడుబోయి ఆస్తులు సంపాదించుకున్నది తప్ప మా బీసీ లకు ఇంతవరకు ఏమి చెయ్యలేదు..మా బీసీ తరుపున మొట్టమొదటి CM అవుతున్నాడు.. ఇప్పుడైనా బీజేపీ కి మద్దతు ఇచ్చి బీసీ ఐక్యతను చాటండి.. BC ళ్ళంతా బీజేపీ కె వోట్ వేస్తె 2023 లో ఒక BC నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీస్కొని BC లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. రాజశేఖర్ దగ్గర పదవులు తీస్కొని బీసీ లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. KCR దగ్గర డబ్బులు తీస్కొని బీసీ లను BRS కు బానిసలుగా మార్చేశాడు ఈ కృష్ణయ్య .. ఇంకా ఎంతకాలం మా BC లను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావ్.. ఈసారి మా బీసీ లంతా BJP కె వేస్తాం.. మా సమస్య మేమె పరిష్కరించుకుంటాం...నిన్ను ఈసారి బీసీ చైర్మన్ గా తీసెయ్యాలి.. Jai BC
@gayathrimothukuri
@gayathrimothukuri 8 месяцев назад
Manda Krishna madiga garu really great andi miru 🙏. R Krishnaiah. Intha public ga BC laku support cheyatledu. Vadini CM chestha ante partilo cheradata mari BC ni CM chestha ante support cheyadata . Edo panikimalina reason chepthunnadu. Entha moasam chesthunnadu. Vadini manada Krishna madiga garu request chesthunna kuda vadu noru vippatledu. Vadiki BC landaru buddi cheppali🙏 jai Modi ji
@rameshpatel2658
@rameshpatel2658 8 месяцев назад
ఈ చేర్చ పెట్టినందుకు ఓక బీసీ బిడ్డగా టీవీ 9 వాళ్లకి మంద కృష్ణ అన్న గారికి R కృష్ణయ్య గారికి నాయొక్క దహన్యవాధాలు 🙏🙏
@nagannabhukya565
@nagannabhukya565 8 месяцев назад
My vote for bjp
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 8 месяцев назад
రాజకీయం మోడీగారిది కాదు!! మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు చేసేదే అసలైన రాజకీయం బాబులు. బిసి, మాదిగలు మీకు సమాజంలో అంతబలముండేటప్పుడు ప్రత్యక్షంగా మీ అభ్యర్దులనే రాష్ట్రం మొత్తం నిలిపి గెలిపించుకోవచ్చుకదా?? పార్లమెంటుకు కూడా 29 రాష్ట్రాల లో అభ్యర్దులను నిలిపి గెలిపించుకోవచుకొంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయమైన మూడు న్యాయాలు మన గుప్పిట్లో బంధించవచ్చుకదా??
@kantaraokondala5277
@kantaraokondala5277 8 месяцев назад
మంద కృష్ణ గారి నిజాయితీకి నమస్కారములు
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 8 месяцев назад
కృష్ణయ్య గారు మీకు చిత్తశుద్ది ఉంటే బీసీ లందరూ బీజేపీ కి మద్దతు ఇవ్వండి.
@arao2038
@arao2038 8 месяцев назад
ఈ కృష్ణయ్య అనే వ్యక్తి మా బీసీ లను నిలువునా మోసం చేసాడు.. KCR గాడి దగ్గర అమ్ముడుబోయి ఆస్తులు సంపాదించుకున్నది తప్ప మా బీసీ లకు ఇంతవరకు ఏమి చెయ్యలేదు..మా బీసీ తరుపున మొట్టమొదటి CM అవుతున్నాడు.. ఇప్పుడైనా బీజేపీ కి మద్దతు ఇచ్చి బీసీ ఐక్యతను చాటండి.. BC ళ్ళంతా బీజేపీ కె వోట్ వేస్తె 2023 లో ఒక BC నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీస్కొని BC లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. రాజశేఖర్ దగ్గర పదవులు తీస్కొని బీసీ లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. KCR దగ్గర డబ్బులు తీస్కొని బీసీ లను BRS కు బానిసలుగా మార్చేశాడు ఈ కృష్ణయ్య .. ఇంకా ఎంతకాలం మా BC లను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావ్.. ఈసారి మా బీసీ లంతా BJP కె వేస్తాం.. మా సమస్య మేమె పరిష్కరించుకుంటాం...నిన్ను ఈసారి బీసీ చైర్మన్ గా తీసెయ్యాలి.. Jai BC
@user-vj4cv3uf3n
@user-vj4cv3uf3n 8 месяцев назад
My vote bjp
@Stretgl2345
@Stretgl2345 8 месяцев назад
ఈరోజు ఆరోగ్య శ్రీ పథకం తెచ్చింది వైఎస్సార్ అయితే ఆ పథకం రావడానికి కారణం కిషన్ రెడ్డి మందకృష్ణ మాదిగ విల్ల ఇద్దరి పోరాటం తోనే ఆరోగ్య శ్రీ పథకం వచ్చింది
@Mywishtimepass
@Mywishtimepass 8 месяцев назад
మురళికృష్ణ నువ్వు మందకృష్ణ గారిని bjp కోవర్ట్ అని నిరూపించాలని interview పెట్టి ఒకే question నీ repeated గా అడుగుతున్నావ్.. but స్వచ్ఛమైన నిజాయితీ పరుడు మందకృష్ణ గారు. మీడియా ని దుర్వినియోగం చేసే నిలాంటోడికి ప్రజలు support చేయరు
@addasrirammohan7494
@addasrirammohan7494 8 месяцев назад
కృష మాదిగ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు...
@sanjubulletbaba8104
@sanjubulletbaba8104 8 месяцев назад
Only Modi Has the guts to make and take decisions so krishna gaaru took very good decision
@vadalaharikrishna5850
@vadalaharikrishna5850 8 месяцев назад
మంద కృష్ణన్నకి ఉన్న విషయ పరిజ్ఞానం నీకు లేకపోయే ఇంకో కృష్ణన్న.
@pothankarsrinivas750
@pothankarsrinivas750 8 месяцев назад
ఈడో బీసీ లో బీసీ నాయకుకృష్ణయ్య పార్టీలకు అమ్ముడుపోయిన నాయకుడు
@Tapasubalu5272
@Tapasubalu5272 8 месяцев назад
Really package star rk gadu
@palladhayakar5891
@palladhayakar5891 8 месяцев назад
Manda Krishna And R Krishnaiah's Political Analysis is Super!!!👍♈✋🕉️🙏
@Tiger_beats..
@Tiger_beats.. 8 месяцев назад
My vote to BJP
@palladhayakar5891
@palladhayakar5891 8 месяцев назад
Manda Krishna is Really A Great Sincere Philanthropist and Political Analyser and perfect Reason producer and Great Truth Founder.Modi Ji's Sab Ke Saath, Sabka Vikas and Sab Ka Viswas Jeeth Liya!Yes B.C.Reservations and B.C. Power Will be achieved!!!👍♈✋🕉️🙏
@mohanraochippala5937
@mohanraochippala5937 8 месяцев назад
Really great message to the right time
@samrider077
@samrider077 8 месяцев назад
మన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య గారు నోరు మెదపరు ఏందీ ప్యాకేజీకి అమ్ముడు పోయారా😂😂😂
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 8 месяцев назад
Mandakrishna what a great person he is!
@hi-us8id
@hi-us8id 8 месяцев назад
I am oc Manda Krishna madiga Anna ku salaam
@gardasjagan8636
@gardasjagan8636 8 месяцев назад
అరె కృష్ణయ్య కేంద్ర మంత్రిత్వ శాఖ కావాలి ఇంకా ఎవరు కావాలని అంటున్నారు కావాలంటే ముందు ఓటు వెయ్యాలి కదా బీసీలు బిజెపి ఓటేయాలని ఎందుకు చెప్పలేక పోయావు ఎందుకు మాటలు రావట్లేదు బీసీల కు అన్యాయం జరిగింది అని అరిచిన నువ్వు బీసీ ముఖ్యమంత్రి పదవి బీసీ బిడ్డలకే అని బిజెపి ప్రభుత్వం భారత ప్రధాని మనకు ప్రజల సాక్షిగా హామీ ఇస్తే బీసీ లందరూ బిజెపికి ఓటు వేయాలని దరిద్రుడా వెధవన్నర వెధవ బీసీ మంత్రిత్వ శాఖ అడుగుతావా 28 రాష్ట్రాలలో మిత్రపక్షాలను ప్రతిపక్షాలను అందర్నీ ఒప్పించే ప్రయత్నం ప్రధాని చేస్తుంటే దానికి విమర్శించే ప్రయత్నం చేయడం కరెక్టేనా దయచేసి బీసీ ముఖ్యమంత్రి చూడాలనుకుంటే బిజెపికి ఓటు వేయండి ప్రజలారా
@gardasjagan8636
@gardasjagan8636 8 месяцев назад
ఆర్ కృష్ణయ్య గారు ఎన్ని రోజులు మీరు చేసిన బిసి ఉద్యమానికి చరిత్రలో పోవాలంటే ఇప్పుడు మీరు బిజెపికి ఓటు వేయాలి అని ప్రకటించాలి ఇప్పటివరకు కొట్లాడింది ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క
@anilkumar-hj1wk
@anilkumar-hj1wk 8 месяцев назад
మంద కృష్ణ మాదిగ చాల బాగా మాట్లాడరు🔥
@kry415
@kry415 8 месяцев назад
టీవీ9 మురళీకృష్ణ కోడిగుడ్డు మీద ఈగలు పీకే లాంటి ప్రశ్నలు వేశాడు. దానికి మందకృష్ణ మాదిగ గారు బ్రహ్మాస్త్రం లాంటి సమాధానాలు చెప్పాడు. కానీ ఆర్ కృష్ణయ్య గారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని బిజెపి ఇచ్చిన హామీకి తన కార్యాచరణ చెప్పకుండా వేరే వేరే సమాధానం చెప్పాడు. మురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదాని ఉదహరించారు, ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు దానికి కావలసిన టెక్నికల్టీస్ ఆంధ్ర ప్రదేశ్కు లేదు. కావున ఎవరైనా సరే ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ తరఫున పోరాడుతున్నారు అని చెప్పారు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లే. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించే ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని లేదా ఇంకొక పార్టీని విమర్శించి ఉపయోగం లేదు. ఓ భారతీయుడా మేలుకో, జై హింద్🇮🇳🙏
@vinodchary9629
@vinodchary9629 8 месяцев назад
జై బహుజన్ జై బీజేపీ ప్రభుత్వం ❤
@user-gk6zt9xi5e
@user-gk6zt9xi5e 8 месяцев назад
Respect sir 🙏
@rangaacharyulu1917
@rangaacharyulu1917 8 месяцев назад
మంద కృష్ణ మాదిగ చాలా కమిట్ మెంట్ తో మాట్లాడుతూన్నారు ఎవ😢రెంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా ఒకే విధంగా నిలబడ్డారు జయహో.
@rav3553
@rav3553 8 месяцев назад
Manda Krishna Garu great... Krishnaiah garu swarthaparulu...
@bhavaniprasadbonagiri9156
@bhavaniprasadbonagiri9156 8 месяцев назад
తన స్వర్ధం కోసం bc అనే పేరు అడ్డు పెట్టుకొని లబ్ది పొందుతుండు కృష్ణయ్య
@subrahmanayamboosala753
@subrahmanayamboosala753 8 месяцев назад
Jai modi jai manda krishna jai hind
@kranthikumarkadechur4325
@kranthikumarkadechur4325 8 месяцев назад
మంద కృష్ణ గారు R కృష్ణ గార్కి మంచి సలహా ఇచ్చారు
@arao2038
@arao2038 8 месяцев назад
2014 లో కాంగ్రెస్ నుంచి 6 మంది MLAలు TRS లోకి వెళ్ళారు. 2018లో కాంగ్రెస్ కు 18 సీట్లు వస్తే 12 మంది MLAలు BRS లోకి వెళ్ళారు. 2023లో కాంగ్రెస్ కు 30 సీట్లు వస్తే 12 మంది వెళ్ళిపోతారు ! 50 సీట్లు వేస్తే 20 మంది వెళ్తారు.. 70 వస్తే 30 మంది వెళ్తారు.. 80 వస్తే 40 వెళ్ళిపోతారు.. ఎందుకంటే BRS కోసం పనిచేసే చాలామంది ముఖ్యనేతలు కాంగ్రెస్ లో ఉన్నారు. KCR ని మళ్ళీ CM చేయడం కోసం వీరు అవసరమైతే కాంగ్రెస్ CLPని BRS లో విలీనం కూడా చేస్తారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే..! కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి BJP , BRS ఒక్కటే అని ప్రచారం చేస్తుంటారు. కానీ BJPలో 3 ఉంటే ఒక్కడు కూడా BJP ని వదిలి వెళ్ళలేదు.. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటూ BRS కే వెళ్తుంది.. కాబట్టి మా ఓటు ఈ సారి BJP కే .. హంగ్ వచ్చినా సరే BJP అభ్యర్దే ముఖ్యమంత్రి అవుతాడు.. జై తెలంగాణ కాంగ్రెస్ కి అంత సీన్ లేదు.. దాదాపు 60 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేరు.. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి తెలుగు మీడియా చానెళ్లకు డబ్బులిచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.. వాపుని బలుపు అని ప్రచారం చేసుకుంటున్నారు మీ కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ కు 30 సీట్లు మించవు.. ఒకవేళ హంగ్ వస్తే ఒక పది మంది BRS లోకి జంప్ అయ్యి మల్లి కెసిఆర్ నే CM చేస్తారు.. అదే బీజేపీ కి ఓటు వేస్తె హంగ్ వచ్చినా BJP నాయకుడే CM అవుతాడు.. కాబట్టి నా విజ్ఞప్తి ఈసారి బీజేపీ కి వోట్ వెయ్యండి ..
@sudhakareditor1630
@sudhakareditor1630 8 месяцев назад
మందా కృష్ణ మాదిగ అన్న జై.
@ajanthadigitals66
@ajanthadigitals66 8 месяцев назад
సెల్యూట్ అన్నా ❤ మంద క్రిష్ణ మాదిగ .. సామాజిక తెలంగాణకై మీ పోరాటం అనిర్వచనీయం, అద్వితీయం.
@sunkamramachary91
@sunkamramachary91 8 месяцев назад
Manda Krishna Madiga garu chala Baga matladaru, great sir
@shivakumarkumar7314
@shivakumarkumar7314 8 месяцев назад
MANDA KRUSHNA GARI MERU RIGHT SIR🕉🕉🚩🚩🚩🙏
@gardasjagan8636
@gardasjagan8636 8 месяцев назад
My vote my friends & family vote only BJP I LOVE BJP
@user-be6ep9rr7e
@user-be6ep9rr7e 8 месяцев назад
మంద క్రిష్ణ గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు బిసి ల హక్కుల కోసం పోరాటం చేయడం అదృష్టం
@kanakaPramod9686
@kanakaPramod9686 8 месяцев назад
Such a great interview.. such a great leader Manda Krishna Madiga Anna..
@mahendharalimineti5828
@mahendharalimineti5828 8 месяцев назад
Chala baga matladaaru mandha krishna garu
@ajanthadigitals66
@ajanthadigitals66 8 месяцев назад
మంద క్రిష్ణ మాదిగన్నను క్రాస్ క్వశ్ఛన్లతో ఇరుకున పెట్టాలని చూసిన మురళీక్రిష్ణ గాడు ..ద్ద మూస్కుని పన్నడు😂 క్రిష్ణన్నా మీ అనాలసిస్ కు జోహార్లు ❤
@advaithaaims435
@advaithaaims435 8 месяцев назад
I’m from forward caste . But I want to see BC cm now and next Manda Krishna Madura Gary as next DALIT CM
@dandaravindrababu9995
@dandaravindrababu9995 8 месяцев назад
R. కృష్ణయ్య bc లు ముఖ్యమంత్రి బీజేపీ ప్రకటిస్తే నిద్ర పితున్నాడు..
@Eagle_Eye2
@Eagle_Eye2 8 месяцев назад
నిజం బ్రో మొద్దు నిద్రలో ఉన్నారు Telangana లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది బిజేపి నే ....
@mahendharalimineti5828
@mahendharalimineti5828 8 месяцев назад
Jai bc, Jai BJP
@shivakumarkumar7314
@shivakumarkumar7314 8 месяцев назад
MANA HINDU BC LU EKAMAI BJP KI VOTE VESTHARU 100% BJP WIN..JAY BJP 🕉🕉🚩🚩🚩
@mohanraochippala5937
@mohanraochippala5937 8 месяцев назад
Sir Modi will complete it,we believe it.❤
@vamshiradamplly7830
@vamshiradamplly7830 8 месяцев назад
అగ్రకుల పార్టీ లకి ఓటు వేయాలి అని చెప్తున్నా మీరు ,,మా సామాజిక వర్గాలకి నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గు వేస్తుంది.....
@laxmanmanchala2785
@laxmanmanchala2785 8 месяцев назад
మందకృష్ణ మాదిగ గారు క్రిష్ణయ్య గారిని అన్నగారు అంటూ బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఒక అప్పీలు ఇవ్వండి అంటే తడబడుతున్నారు.
@addankipadma8706
@addankipadma8706 8 месяцев назад
R krishnaiah kante manda krishna super
@pawantelugu7558
@pawantelugu7558 8 месяцев назад
Krishna గారు మికు మాత్రం demands Neraverali కాని BJP ki మాత్రం votes veyaru అంతెగ, నిన్ను యెవరు ఆసలు bc నాయకుడు ని చేసింది
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 8 месяцев назад
Manda's view is correct.
@addankipadma8706
@addankipadma8706 8 месяцев назад
Manda krishna super
@naveenavaduta2407
@naveenavaduta2407 8 месяцев назад
Vote for BJP. for development TS.
@Educateagitate
@Educateagitate 8 месяцев назад
Manipur 😂
@arao2038
@arao2038 8 месяцев назад
ఈ కృష్ణయ్య అనే వ్యక్తి మా బీసీ లను నిలువునా మోసం చేసాడు.. KCR గాడి దగ్గర అమ్ముడుబోయి ఆస్తులు సంపాదించుకున్నది తప్ప మా బీసీ లకు ఇంతవరకు ఏమి చెయ్యలేదు..మా బీసీ తరుపున మొట్టమొదటి CM అవుతున్నాడు.. ఇప్పుడైనా బీజేపీ కి మద్దతు ఇచ్చి బీసీ ఐక్యతను చాటండి.. BC ళ్ళంతా బీజేపీ కె వోట్ వేస్తె 2023 లో ఒక BC నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీస్కొని BC లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. రాజశేఖర్ దగ్గర పదవులు తీస్కొని బీసీ లను వదిలేసాడు ఈ కృష్ణయ్య .. KCR దగ్గర డబ్బులు తీస్కొని బీసీ లను BRS కు బానిసలుగా మార్చేశాడు ఈ కృష్ణయ్య .. ఇంకా ఎంతకాలం మా BC లను దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావ్.. ఈసారి మా బీసీ లంతా BJP కె వేస్తాం.. మా సమస్య మేమె పరిష్కరించుకుంటాం...నిన్ను ఈసారి బీసీ చైర్మన్ గా తీసెయ్యాలి.. Jai BC
@sammaiahuyyala8882
@sammaiahuyyala8882 8 месяцев назад
Manda Krishna is in Right way
@Hanuman6699
@Hanuman6699 8 месяцев назад
100% BJP Win🚩🚩🚩🚩🚩🚩 BC, SC ST లారా హీ బానిస బ్రతుకులు అప్పండి, హీ అగ్రకులాలకు జై జై లు కోటటం అప్పి BC రాజ్య స్థాపనకు ముందు రండి, BJP కి ఓటు వేసి BC బిడ్డ ను CM చేద్దాం, BC, Sc St ల బ్రతుకులో ఆనందని నీపుధాం Jai BJP 🚩🚩🚩🚩🚩🚩 100% BJP Win🚩🚩🚩🚩🚩🚩
@msathaiah2651
@msathaiah2651 8 месяцев назад
Supar mandha krishna annagariki dhanyavadhalu
@kirannamsani1623
@kirannamsani1623 8 месяцев назад
Manda krishna garu esthunna support BC Krishnaiah garu enduku evadam ladu .. BC janalu alochinchandi . Jai bc Jai Jai Bc Jai bjp
@kirannamsani1623
@kirannamsani1623 8 месяцев назад
1953 kakalkar commission report ni apindi eavaru Mandal commission report ni amalu chasindi eavaru 1993 lo national BC commission form chasindi 2022 lo bc commission chasindi eavaru Evanni chasindi NDA kani mana nayakudu mana BC CM ki support chayadam ladu edi mana paristhithi
@rav3553
@rav3553 8 месяцев назад
Krishnaiah gari matallo....LKG nundi PG varaku okate year lo aipovali annattundi.
@thotlasathish5892
@thotlasathish5892 8 месяцев назад
బీసీ ల ద్రోయి కృష్ణయ్య మంద కృష్ణ మాదిగ మాకు ఆదర్శం 🙏🙏🙏
@venkannagoudgandamalla768
@venkannagoudgandamalla768 8 месяцев назад
ఆర్ కృష్ణన్న నీ మనసులో మాట ఇప్పుడే అర్థం అవుతుంది నువ్వు ఎంత స్వార్ధపరుడు బీసీ ముఖ్యమంత్రి అవటానికి బీసీ సంఘాలను ఏకం చేయమంటే అన్ని కాకమ్మ కథలు చెబుతున్నారు ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి చెప్పు
@palladhayakar5891
@palladhayakar5891 8 месяцев назад
S.C."Vargikaran will be Surely Get Done after 2024 Modi Ji's Win!!!👍✋♈
@Hanuman6699
@Hanuman6699 8 месяцев назад
Jai Mandha Krishna🙏 Jai BJP🙏🚩🚩🚩🚩🚩🚩
@r.sachidanand6790
@r.sachidanand6790 8 месяцев назад
Jai mandakrishna madiga, jai BJP
@sravan3566
@sravan3566 8 месяцев назад
మా మాదిగ ఓట్లు ఈసారి బిజెపికి,Jai bc... Jai sc.. Jai bjp🥰🚩
@rajani_9830
@rajani_9830 8 месяцев назад
Jai BJP Jai modi Jai b.c
@vemanababusarabha3976
@vemanababusarabha3976 8 месяцев назад
మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది??... Bc లకు 50%ఇస్తే మిగతా కులాల పరిస్థితి ఏంటి☝️☝️☝️☝️
@KalyanKumar-bq8lx
@KalyanKumar-bq8lx 8 месяцев назад
40% BC la ki icheddam bro
@bharath2682
@bharath2682 8 месяцев назад
Nenu BRS Karyakartha, Kani na vote BJP ki e sari
@kushalsinghbjp6277
@kushalsinghbjp6277 8 месяцев назад
Meelanti vaallu avasaram Anna Telangana ki
@NaveenKumar-ov5qo
@NaveenKumar-ov5qo 8 месяцев назад
Bjp
@laxmanmanchala2785
@laxmanmanchala2785 8 месяцев назад
ఆర్.క్రిష్ణయ్యగారు ఇంకెంత కాలం మీ తొత్తర పాటు రాజకీయం.
@magoud-dc4ng
@magoud-dc4ng 8 месяцев назад
Manda krishna anna 🙏 hatsoff R krishnaiah nv inka melukovali bc cm ki support cheyali
@kotturusmilegoud4271
@kotturusmilegoud4271 8 месяцев назад
Jai bjp
@yajjalajagannadham
@yajjalajagannadham 8 месяцев назад
సూపర్ అన్నా కృష్ణ
@battuvenu4244
@battuvenu4244 8 месяцев назад
Bc's, Sc, St will create wonders for bjp ❤
@marpallyashokgoud1055
@marpallyashokgoud1055 8 месяцев назад
Superb Manda sir
@tamminanarasingaraoyoga4183
@tamminanarasingaraoyoga4183 8 месяцев назад
కృష్ణయ్య గారు ఏమయ్యింది.... మంద కృష్ణ గారు బీసీ సీఎం అవ్వాలని కోరుకుంటూ ఉంటే..... నీవు అడ్డుపడుతున్నావు.... బీసీ లను వాడుకుంటూ పదవలను పొందుతున్నాడు..... మీ ఆటిట్యూడ్ మార్చుకోండి...
@narayanabojja4583
@narayanabojja4583 8 месяцев назад
MANDA KRISHNA TELANGANA MUDDU BIDDA
@arao2038
@arao2038 8 месяцев назад
మంద కృష్ణ మాదిగ గారు బాగా మాట్లాడారు .. బీజేపీ కి ఓటు వేసి సామాజిక తెలంగాణ సాధించుకుందాం.. Jai BJP - Jai BC - Jai SC
@janardhannadigottu8427
@janardhannadigottu8427 8 месяцев назад
Jaya Hoooooooo Manda Krishna Anna
@jaijambavantha
@jaijambavantha 8 месяцев назад
BC la name cheppukoni baaga brathikinodu R.Krishnaih 😂
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 8 месяцев назад
Only bjp only modi
@bandaruajay8494
@bandaruajay8494 8 месяцев назад
Real great leader modiji Jai bjp Vote for bjp
@raviakarapu1907
@raviakarapu1907 8 месяцев назад
హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వార్తా చానల్ ను స్వచ్ఛందంగా బహిష్కరించిన హిందూ బంధువులను స్నేహితులను ప్రార్థిస్తున్నాను
@ravi-zk5qz
@ravi-zk5qz 8 месяцев назад
My vote bjp bc cm
@dandaravindrababu9995
@dandaravindrababu9995 8 месяцев назад
R కృష్ణయ్య జగన్ రెడ్డి ది కుడుస్తూ బీజేపీ మోడీ మీద నిందలు వేస్తున్నాడు.వాస్ట్ గాడు
@baburaorayala997
@baburaorayala997 8 месяцев назад
Jai madiga jai krishna అన్న
Далее
Manda Krishna Madiga Fires On CM Revanth Reddy | T News
26:53
❌Ему повезло больше всех #story
00:41
JB Institute of Engineering and Technology
18:40
Просмотров 1,5 тыс.
Manda Krishna Madiga Innerview
22:16
Просмотров 58 тыс.