Тёмный

R.P.Patnaik Speech At Padma Shri 'Sirivennela Seetharama Sastry' Jayanthi Celebrations | NTV ENT 

NTV Entertainment
Подписаться 2 млн
Просмотров 64 тыс.
50% 1

R.P.Patnaik Speech At Padma Shri 'Sirivennela Seetharama Sastry' Jayanthi Celebrations | NTV ENT

Развлечения

Опубликовано:

 

19 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@saikumarvn89
@saikumarvn89 2 года назад
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విందులు, విలాసాలు, సకల ఆనందాలు అనుభవించచ్చు కాని అక్షరాలా రత్నాలను పుట్టించే కవిని కనుగొనలేడు.... మీ రత్నాల్లాంటి పాటలు విన్న మేము ధన్యులము గురూజీ గారు 🙏🙏🙏💐
@chaicharminar4674
@chaicharminar4674 2 года назад
completely agree Sir, దేహముంది, ప్రానముంది, నేత్తురుంది , సత్తువుంది ఇంతకన్నా సైన్యం ఉండు నా....when I feel low I just listen reminisce this line to get motivated...❤
@knarasimhareddy7047
@knarasimhareddy7047 2 года назад
నా శ్వాస ఉన్నంత వరకు RP పట్నాయక్ గారి పాటలు వింటూనే ఉంటాను.., శాస్త్రి గారి పాటలు కూడా.., 💜❤
@hemanth7119
@hemanth7119 2 года назад
పంచభూతాలు ఉన్నంతకాలం శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మరచిపోలేము.
@saikumarvn89
@saikumarvn89 2 года назад
" ఎందుకే ఇలా గుండెలోపల ఇంత మంట రేపుతావు అందనికల" నిజంగ ఎంత భావోద్వేగానికి లోనవుతే ఈ పదాలు ఆయన మది నుండి పుట్టుకొవచ్చాయి 🙏🙏 ఈ పాట ఏ సందర్భంలోనైనా తీసుకోవచ్చు తాను ఇష్టపడ్డ అమ్మాయి తనకు దూరం అయ్యే సమయంలో గాని, తాను చేరుకునే గమ్యాన్ని అధిగమించలేనప్పుడు గాని, తన అనుకున్న దృఢ సంకల్పాన్ని నెరవేర్చలేకపోయిన గాని, ఇలా అన్ని సందర్భాల్లో ఈ పాటను తీసుకోవచ్చు సిరివెన్నెల సీతారామశాస్త్రి (గురువు)గారు నిరంతరం మీ తపనకై పరితపించే మీ "మనసుకు" నమస్సుమాంజలి 🙏🙏🙏
@naresh316
@naresh316 2 года назад
Rp gaaru meeru chala years back edho oka interview lo nee sneham song memory share chesaru ....I remember tat......infact naa life ni kuda chala impact chesina song aa song....great sir
@yadagirisirisanagandla5761
@yadagirisirisanagandla5761 2 года назад
One of the best music director r p patnaik garu mee music daily play chestanu sir meeru inka chala movie s cheyyali sir
@mohankoneru8792
@mohankoneru8792 2 года назад
One of the best music director anna meri
@rameezjahangeer8208
@rameezjahangeer8208 2 года назад
స్టేజ్ మీద అంత బిజీ లో ఆర్.పి గారు ఒక సామాన్యుడి తో నిజం గా మాట్లాడి వుంటారా. మీ వేదిక పై కర్టన్ వెనుక ఒకరు రావడం ఏంటి. ఊరు, పేరు లేని జనరల్ వ్యక్తి కి ఆ అవకాశం దొరికిందంటే చాలా గ్రేట్.
@Kumar-ln2zq
@Kumar-ln2zq 2 года назад
చరిత్రలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి మీరు నమ్మండి
@reenep91
@reenep91 2 года назад
పీకావులే ఈకలు
@ravindraravi7946
@ravindraravi7946 2 года назад
Supar
@nrstv3379
@nrstv3379 2 года назад
Nejamey challaaaa challaaaa Baga cheparu Anna 🤗🙏👍
@surekhasurekha5041
@surekhasurekha5041 2 года назад
Congratulations R.P patnayak
@venkateshvedula1270
@venkateshvedula1270 2 года назад
Name of the song?
@venkateshmettu
@venkateshmettu 2 года назад
Enduke Ila song movie name sambaram
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 2 года назад
@@venkateshmettu RP గారు చెప్పింది నీ స్నేహం ఇక రాదని from మనసంతా నువ్వే movie
@devadasubonthu9375
@devadasubonthu9375 2 года назад
Hero song hero ki inspiration evva ledhu...
@Sahumerchant
@Sahumerchant 2 года назад
Kadaa..papam Uday..
@PKJBL
@PKJBL Год назад
ఈ పాట ని ఉదయ్ అర్ధం చేసుకోలేక'పోయాడు'....
@munna9789
@munna9789 2 года назад
Dis is fake news 🥳
Далее
ОСКАР И ДЖОНИ БРОСИЛИ НАС 😭
01:00
Alanaati by Sirivennela Mavvaya
2:24
Просмотров 256 тыс.
Sirivennela Talking about Maree Anthaga Song from SVSC
11:26
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
33:54
Попалась за конфету 🍭🙃
0:20
Просмотров 1,4 млн