శ్రీకాంత్ విజయంకి, కుటుంబం ని తీర్చిదిద్దిన పద్ధతి, పిల్లల పెంపకం, ఈ రోజు రోషన్ ఈ స్థాయి వీటన్నిటికీ "ఆమే" ఊహే కారణం. అని చెప్తాను. నటిగా same field లో ప్రేమ పెళ్లి. ఇప్పటికి అదే గుట్టుగా వాళ్ళ సంసారం. ఇందులో శ్రీకాంత్ గారి గొప్పతనం కూడా ఖచ్చితంగా కనపడుతుంది. పెళ్లి, పిల్లలు, వాళ్ళ భవిష్యత్, చక్కని వ్యక్తిత్వం. Beautiful family