Тёмный

Rahul Vs Modi: రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై లోక్‌సభలో వాదోపవాదాలు, మోదీ ఏమన్నారంటే | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 181 тыс.
50% 1

సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులు, హింస గురించి చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలకు కారణమయ్యాయి. ఇంతకీ సభలో రాహుల్ ఏమన్నారు. ప్రధాని మోదీ ఏం సమాధానం ఇచ్చారు?
#RahulGandhi #NarendraModi #Loksabha #Hindu #NDA #Congress
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 873   
@varalakshmiAllada-p2n
@varalakshmiAllada-p2n 2 месяца назад
బిజెపి మోదీ చేసేది మతం కాదు ధర్మం జై భారత్ జై మోడీ
@maharajbvk8836
@maharajbvk8836 3 месяца назад
సగమే చూపించారు రాహుల్ గాంధీ మోడీ కి కౌంటర్ ఇచ్చారు విపక్ష ము అంటే శత్రువు కాదు అని చెపుతాడు
@entrepreneurkanna
@entrepreneurkanna 3 месяца назад
Exactlyyy
@ayyappa55
@ayyappa55 3 месяца назад
చెప్పడానికి ఎన్నైనా చెప్తాడు, పొద్దుపోక చెప్పినవి కాదు రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య ప్రకారం మోది చెప్పాడు. బీజేపి అన్ని మతాలు కులాల వారిని సమానంగా చూస్తే కాంగ్రేస్ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తాది. మరి అలాంటి వారిని శత్రువుగానే చూసి వారిని అధికారంలోకి రానివ్వకుండా చూడాలి అనేది మోది ఉద్దేశం. రాహుల్ గాంధీ ఏదో పొద్దుపోక శాంతి వచనాలు చెప్తే ఎలా? ముందు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు అపు అపుడు గౌరవం దక్కుతాది.
@siddivenkatesh9757
@siddivenkatesh9757 3 месяца назад
ఎన్నిఅన్నా చెప్పు ఏమన్నా చెప్పు జై బీజేపీ
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
Congress aa cheppali kadha?? Vallu chesina tappula gurnchi ???
@srinivassrinu9893
@srinivassrinu9893 3 месяца назад
@sampathreddy3073
@sampathreddy3073 3 месяца назад
హింస మీరు చల్లుతున్న కిరోసిన్ వల్లే కదా కాశ్మీర్ ఇంతక ముందు ఎలా ఉండె ఇప్పుడు ఎలా ఉంది ఇది చాలు ఉదహరణ.
@muralinkrishna1108
@muralinkrishna1108 3 месяца назад
ఏరా నువ్వుతినేది మనుషులు తినేదా లేక పందులు తేనేదా,,నిన్నకాక మొన్న కష్మీర్ లో,గుడికి వెళుతున్న హిందువుల బస్సుపై కాల్పలు జరిపి పదిమంది హిందూ యాత్రికులను, పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద పందులు మీరాహువుగాడు చెప్పే మైనారిటి శాంతి మతస్తులే మీశాంతం గురించి రాహువుగాడు చెప్పటం ఆడికుంబానికే లేని సిగ్గు నీకెలావస్తుంది 🐖🐖🐖👈🤣😀
@onenenokkadine8074
@onenenokkadine8074 3 месяца назад
వాళ్ళ హయం లో కాశ్మీర్ మండితే ఇప్పుడు ఇండియా మొత్తం మండుతుంది కదరా మత ఘర్షణల వల్ల అది కనపడట్లేదు నీకు
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
Nuv kashmir vachava bro life lo eppudaina
@TrulyBharatHindu
@TrulyBharatHindu 3 месяца назад
Rahul Khan from Muslims from Italy Christian mother ..how do you expect Nationalist qualities..India should declare Hindu Country ..Anti nationals tarimi dengaali
@khanpatan4952
@khanpatan4952 2 месяца назад
Pulvama attack.. ela vundi ippudu roju chusthnnam daily 5-6 soldiers intiki body's avutunnaru..mari em cheyalera mee God modi
@sri_harsha_d
@sri_harsha_d 3 месяца назад
పార్లమెంటు తలుపు మెట్ల వద్ద మతాన్ని పార్క్ చేయండి. భారతదేశం రాజ్యాంగం ద్వారా పాలించబడే భూమి మరియు భారతీయులు దీని కంటే మెరుగైన చర్చలను ఆశిస్తున్నారు.
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
Epudu Rahul Gandhi roju adhe testhadu chudandi.. malli BJP ni mata tatva party antaru
@walterheisenberg7678
@walterheisenberg7678 3 месяца назад
Mari enduku ayya BJP vallu Jai Sri Ram ani arusthunnaru Lok Sabha lo.. adi religious slogan kaada.. patriotic slogan Ah endi??
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
@@walterheisenberg7678 Mari ala ane vallu BJP ki endhuku neethulu cheppali .. Meeru antunnaru kabati memu antunnam ante ipothadi kada Congress vallu..
@walterheisenberg7678
@walterheisenberg7678 3 месяца назад
@@LahariMathyala slogans raise chesedi BJP.. religious topics thechi influence chesedi BJP.. so adi cheyakudadu ani cheppakapothe inka ela thelusthundi vallaki.. oh pedda show chestharu constitution ki mokkadam lantivi only for camera.. chesevi mathram appudappudu unconstitutional panulu
@walterheisenberg7678
@walterheisenberg7678 3 месяца назад
@@LahariMathyala assalu Modi chevuda ani doubt.. like Manipur ane word okati vinapadada.. malla vaadu oka PM.. Manipur ani antha gola chesina vaadu oka maata kuda cheppaledu Manipur gurinchi.. inka ah state people ela feel avtharu.. assal PM seat lo vundi kuda oka response ivvakapothe
@malakondaiahgolla973
@malakondaiahgolla973 3 месяца назад
సత్యాన్ని అసత్యం చేయటంలో అసత్యాన్ని సత్యం అని నమ్మించడంలో నీ కంటే గొప్ప మాంత్రికుడు లేడు ఇ భువిపై
@rajeshbikkina4274
@rajeshbikkina4274 3 месяца назад
Rahul Khan ni entha lepina BBC waste 2029 lo kuda BJP ne Jai BJP 🇮🇳😍
@AbdulKhajapasha-mc2qe
@AbdulKhajapasha-mc2qe 3 месяца назад
Rahul Gandhi em chepado adi vinadira solluga
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
Ade jarigite India chaala twaraga patanam avtadi example neeraj modi . Vijay malya . And pedda pedda business mans vinevuntavu raithu market privete cheyali and railway ni privete cheyali and defence ki private cheyali ani annatu okka 2 years back gurtunda bro
@pokemonitishere202
@pokemonitishere202 2 месяца назад
​@@AbdulKhajapasha-mc2qe వచ్చాడండి అబ్దుల్ గాడు 😂😂
@999-lljw-ss
@999-lljw-ss 2 месяца назад
​@@pokemonitishere202bro bjp vallu mimmalni baaga brainwash chesaaru anukunta. Okasaari motham telusukoni maatladaali, Manipur lo entha Mandi muslims unnaru? Mari khan Khan antunna Rahul daanithi em avasaram? Deenini batti ayina ardam chesukovaali. Jai Congress jai Rahul ji
@999-lljw-ss
@999-lljw-ss 2 месяца назад
Bro oka vishayanni gamaninchu. Rahul cheppara Hindus andaru hosanu prerepinche vaarani? 😂 Modi Mari enduku alaa annadu? Aayana recchagottadam neelanti vallu recchipovadam baagundi bro 😂 mimmalni chaala chaala baaga brainwash chesaaru
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 месяца назад
పాపం బిజెపి కి బుర్ర హీట్ ఎక్కింది 😂
@FireRocket-xg8rf
@FireRocket-xg8rf 3 месяца назад
గోకుల్చాట్లోనో లుంబినీ పార్కులోను నీఫామీలి ఉంటేతెలిసేది ఆ పాపం ఎంటో😂😂😂😂
@hapieLyf
@hapieLyf 3 месяца назад
పదమూడుకు పైగా పార్టీలతో జతకట్టి దేశం అంతా దేకినా వచ్చిన 99 సీట్లతో మూడోసారి ప్రతిపక్షంలో కూర్చుని కడుపుమంటతో హిందువులను తిడుతున్న హైబ్రిడ్
@anandybs1684
@anandybs1684 3 месяца назад
Goree vachindi 😂
@SatishKandukuri-rk1uw
@SatishKandukuri-rk1uw 3 месяца назад
Reservation candate va nuvvu 😂
@Raju85589
@Raju85589 3 месяца назад
@@SatishKandukuri-rk1uw hi ra WhatsApp University paid commentrs payment ichara
@madhavik1522
@madhavik1522 3 месяца назад
వీళ్ళ జీవితాల్లోని ఈ గాంధీ ఫ్యామిలీ మొత్తం ఒక్కడు మంచి పని చేసింది ఏమీ లేదు ఈడ అంతకన్నా పరమ ఎదవ పరమ శుంఠ, వీళ్లు వాళ్ళ సొంత ఆస్తులు పోగేసి కోవడానికి తప్ప ఎందుకు పనికిరారు కోవిడ్ టైంలో ఎక్కడున్నారండి రాహుల్ గాంధీ ప్రియాంక ని విదేశాల్లో జలకాలు ఆడుతున్నారు నైట్ అయితే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పబ్బులకు తిరిగే ఎదవలు విదేశాల్లో ఒక్కొక్క కంట్రీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా రాహుల్ గాంధీ గాడికి వీడు చేసే ఎదవ నాటకాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు వీడు ఎంతసేపు పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి చైనా దేశానికి తొత్తు కింద ఉంటాడు ఈడు మా దేశంలోకి రాకండి మీకు కొంత డబ్బు ఇస్తాను అన్న ఎద వీడు 15 సంవత్సరాల క్రితం మన్మోహన్ గాడు వీడు సోనియా గాంధీ చేసిన ఎదవ పనులు స్కాములు 2జీ స్కామ్ లు అన్ని మర్చిపోయినట్టున్నారు ప్రజలు, భారతదేశం అడుక్కు తినాలంటే వీడికి సపోర్ట్ చేయండి దేశం బాగుపడాలి అని దేశభక్తి ఉంటే మోడీకి సపోర్ట్ చేయండి
@sri-z8s
@sri-z8s 3 месяца назад
నేను హిందువు, నేను హింస చేస్తున్నానా రాహుల్?
@speedydrive7691
@speedydrive7691 3 месяца назад
nuvvu BJP nu samardhistunnava?
@speedydrive7691
@speedydrive7691 3 месяца назад
ఎవరు అయితే మేము హిందువుల పక్షం అని చెప్పుకుంటున్నారో వాళ్ళే ( BJP వాళ్ళే ) హింస ని అపద్దాలను అసత్యాలను చేస్తున్నారు. అని రాహుల్ అన్నాడు. ఇందులో తప్పు ఏముంది? హిందువులు అందరూ అలా చేస్తున్నారు అనడానికి, BJP వాళ్ళు చేస్తున్నారు అనడానికి తేడా ఉంది. Bjp ని అంటే మొత్తం హిందూ సమాజాన్ని అన్నారు అని రాజకియం చేసింది మోడీ గారే
@MahilaTelugu
@MahilaTelugu 3 месяца назад
He asked just bjp not all hindus
@Kambhapusrinu-em8qk
@Kambhapusrinu-em8qk 2 месяца назад
సరిగ్గా విను బ్రదర్ తప్పుగా అర్థం చేసుకోకండి
@prupdatestelugu
@prupdatestelugu 2 месяца назад
ప్రతిపక్ష నాయకుడు సంధించే ప్రశ్నలకు తప్పనిసరిగా దేశప్రజలకు అర్ధమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి కానీ సింపుల్ గా ఒక్క మాటలో హిందు మతాన్ని అవమానిస్తున్నారు, రాహూల్ పిల్లవాడు, అతను పరాన్నజీవి అంటే ప్రశ్నలకు సంబంధం లేని జవాబులు ఇస్తే ఎలా? అతను గంటా నలభై నిమిషాలు మాట్లాడి గత పదేళ్ళలో బిజెపి వలన దేశం నష్టపోయింది అంటున్నాడు, మీరూ ఒకరోజు టైం తీసుకుని భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పండి. నిద్రలేస్తే, హిందూ, హిందుత్వ ఈ రెండు తప్ప దేశంలో మరింకేమీ సమస్యలు లేవా? ఇన్నాళ్ళూ లేని హిందుత్వ సమస్య బిజెపి మరి ముఖ్యంగా మోడీజీ వచ్చినాకే వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఎవరు సాల్వ్ చెయ్యాలి. దేశ ప్రజలు ఇంకా మీ కాకమ్మ కధలు వింటారనే అనుకుంటున్నారా? హిందువులకు భక్తీ కావాలి, ఈ దేశమూ సుభిక్షంగా ఉండాలి, మరి ముఖ్యంగా తమ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయఖులు కావాలి, మిమ్మల్ని నమ్మి గత పదేళ్ళు అధికారం ఇచ్చారు, ఇంకా విశ్వాసం కొద్దో గొప్పో ఉండబట్టే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారాన్ని అప్పచెప్పారు, ఇంకా మీరు ఇలాగే మతాలా మధ్యన విభజన రేఖ గీస్తూ పోతుంటే ఈ ప్రజలే మిమ్మల్ని మాజీలుగా చేస్తారు.
@Andhrapilla5923
@Andhrapilla5923 3 месяца назад
మోది హిందూ రాహుల్ పాకిస్తాన్ కి చెందిన వాడు
@Raju85589
@Raju85589 3 месяца назад
WhatsApp University paid artists 🤣
@simmavijay
@simmavijay 2 месяца назад
Nuvvemo bjp paid artist vi.
@Andhrapilla5923
@Andhrapilla5923 2 месяца назад
@@simmavijay ఐ తే నువ్వు కాంగ్రెస్ paytem బ్యాచ్ వి అనుకుంట మండుతుంది
@simmavijay
@simmavijay 2 месяца назад
@@Andhrapilla5923 nuvvemo bjp Paytm batch kadha andukey godikhan ki bajana chesthunnav.
@vamshigoud9434
@vamshigoud9434 3 месяца назад
In India there is 2 types Hindus one orginal hindu and another bjp hindu
@Tank.3d
@Tank.3d 3 месяца назад
very well said...but,u can call them dumb bhakths..dont add hindu religion along with them..pls
@svvardhan1997
@svvardhan1997 3 месяца назад
There re no hindu all arr name sake Hindus who don't know nothing about themselves or their ancestors Just play the game of secularism by congress Let it Let convert this country complete islamic then u guys will then u will understand
@krishna8025
@krishna8025 3 месяца назад
Because of shameless people like there
@sri-z8s
@sri-z8s 3 месяца назад
2 types of muslim and christian. Original and congress minorities
@Tank.3d
@Tank.3d 3 месяца назад
@@sri-z8s but, they never elected a clown and made Him prime minister 😂
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 3 месяца назад
ప్రతి సంవత్సరం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎమైనాయి మోడీ నువ్వు ప్రతి భారతీయుడి ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఈమైనాయి
@1WhatIsee
@1WhatIsee 3 месяца назад
ఎప్పుడు చెప్పాడు హిందీ రాదా... కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్కాం లతో అందరికీ 10 లక్షలు వేయవచ్చు అన్నాడు...భాష రాదు...గుడ్డి వేధవల్లా బిస్కట్లు తింటూ బతకడమే కుక్కలా
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 3 месяца назад
దీనిపైన అందరు కామెంట్ పెట్టండి
@FACTSOFHINDUISM597
@FACTSOFHINDUISM597 3 месяца назад
15 lakhs istanu ani modi ekada annadu😂😂😂😂😂😂...bjp manifesto lo a vishayam unda ??? ..
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 2 месяца назад
హిందీ రాదు,అర్థంగాదు.ఇక 15లక్షలు ఏమర్థమైతది😂
@pokemonitishere202
@pokemonitishere202 2 месяца назад
​@@Mahesh-w8b4e తెలుగు వచ్చు కదా. పానీపూరీ హిందీ రాకపోతే ఏం ?
@shasanthvallepu692
@shasanthvallepu692 3 месяца назад
అది అభ్య హస్తం కాదు భస్మా స్వరా హస్తం
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
సూపర్
@Himama173
@Himama173 3 месяца назад
సరిపోయేంత ప్రతిపక్షం సీట్లు లేక ఇన్ని రోజులు సుఖంగా భక్తి గీతాలు పడుకున్నాడు. ఇప్పుడు చూడు అసలైన ఆట... ఒక్కదానికి కూడా స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పరు 😅
@ratanprakash6282
@ratanprakash6282 2 месяца назад
Yes
@Lovesavarkar
@Lovesavarkar 2 месяца назад
@@Himama173 అందుకే మన ఖాన్‌ ని ఎప్పుడు ప్రతి పక్షంలో ఉంచుదాం దంచుతాడు.
@999-lljw-ss
@999-lljw-ss 2 месяца назад
​@@Lovesavarkar😂 mimmalni bjp vallu brainwash chesaaru hahaha
@ShivaDarshi
@ShivaDarshi 2 месяца назад
@@999-lljw-ss mimalni congress vallu brainwash chesaru haha😂
@999-lljw-ss
@999-lljw-ss 2 месяца назад
@@ShivaDarshimaataku maata anadam kaadu bro elaano cheppu😊👍
@SyedMohammed-x5b
@SyedMohammed-x5b 3 месяца назад
హిందూ అంటే మెజారిటీ ఉన్నవాళ్లు మెజారిటీ లేని వాళ్ళ మీద హింసించడం కాదు అని ఎంత గొప్పగా చెప్పావయ్యా రాహుల్ గాంధీ . దేశం కోసం.ఎంతైనా ప్రాణ త్యాగాలు చేసిన వంశంలో పుట్టిన పులిబిడ్డవు
@praveenk8112
@praveenk8112 3 месяца назад
దేశం కోసం వీడి ఫ్యామిలీ లో ఎవరు ఏరకం గా త్యాగం చేశారో వివరంగా చెప్పండి please 🥺
@Ajaaaaa222
@Ajaaaaa222 3 месяца назад
Pappu paytm batch
@krsr5658
@krsr5658 3 месяца назад
Best joke
@indianfilm2750
@indianfilm2750 3 месяца назад
😂😂
@KVasantha-ff9yq
@KVasantha-ff9yq 3 месяца назад
😂
@pdprasad1266
@pdprasad1266 3 месяца назад
హతవీధి, పదేళ్లనుండి హిందూ ముస్లిం తప్ప, దేశానికి ఏం ఒరిగిందని...? అంబానీ, ఆదాని బాగుపడటం తప్ప 🤦🏻‍♂️🙏🏻
@jaganjagan7661
@jaganjagan7661 3 месяца назад
నీకేం రోగం వచ్చింది నువ్వు బాగుపాడు ఎవ్వడు వద్దన్నాడు ఏ పొక్కల జరిగింది హిందూ ముస్లిం అని
@Navigation.1996
@Navigation.1996 3 месяца назад
దేశం అన్ని రకాల బాగుపడింది.. అంబానీ ఆదానిని పొద్దున లేస్తే తిడతారో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సాగిలపడి పెట్టుబడులకు ఆహ్వానం 😂
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 3 месяца назад
Mlantollu chschipondi panikirani hindhu dhafhhmmalu
@Sridhar_Vlogs
@Sridhar_Vlogs 3 месяца назад
అరేయ్ లేఫుట్ పోయి ఖాన్ గ్రేస్ పాలిత రాష్ట్రంలో పోయి ఉండు మరి....
@komsaramvinaykumar2713
@komsaramvinaykumar2713 3 месяца назад
​@@Navigation.1996 అవును నిత్యవసర ధరలు చాలా బాగా పెరిగాయి😂..devudi perutho votes Adige party ki time deggara padindi 😂😂
@GopiNath-vy1rj
@GopiNath-vy1rj 3 месяца назад
Bbc = congress
@nazeerworld
@nazeerworld 3 месяца назад
Rahul ghandi said correct 👏👌👌👌👌👌. Modi is a cast politics.
@Srinivasan34-y3h
@Srinivasan34-y3h 2 месяца назад
Allah lanjakodaka kuda
@mpranaimpranai7137
@mpranaimpranai7137 3 месяца назад
Rahul taking about hindhu😂 , then what about HINDU ACT brought by congress while in power , now gain support from so many parties and feeling like he won .😂😂😂
@syfuddinmahammad1628
@syfuddinmahammad1628 3 месяца назад
Congress own ga 53 nundi 100 ki perigindhi BJP own ga 303 nundi 240 ki padipooyindhi. Vasthavam lo brathakadam nerchuondi first. 😂😂😂😂
@PuliNagaSaikrishna
@PuliNagaSaikrishna 3 месяца назад
Peaceful community, we gave you a country already go there and make him your leader not in Hindusthan.
@syfuddinmahammad1628
@syfuddinmahammad1628 3 месяца назад
@@PuliNagaSaikrishna who the he'll are you to say that. Ye mera desh hai. Im proud of my country-Hindhusthan. There is no difference between India & Pakistan now in communal issues Pakistan is doing politics in the name of Islam & BJP is doing the same in the name of Hindhusim.
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
@@syfuddinmahammad1628 బిజేపి మాట్లాడేది nationalism గురించి దాన్ని ఎక్కడ దేశం unity గా ఉంటుందో అని భయం తో Hinduism ను blame చేస్తున్నారు . unity అనగానే ఎవ్వరికీ అయినా గుర్తు వచ్చేది majority హిందూ. వీరు కలిసి ఉంటే దేశం unity గా ఉంటుంది . వీళ్ళు విడిపోతే దేశం ముక్కలు చేయడం easy . nationalist పార్టీ అయిన బిజేపి ఏం చేసింది ? హిందువులు కులాల వారీ గా కాకుండా హిందువు గా బ్రతకండి అని చెప్తుంది . అదే కాంగ్రెసు కుల వివక్ష రాజకీయాలు చేస్తుంది . చివరికి మతం పేరుతో discriminate చేసిన పార్టీ లు కూడా దళితుల రక్షణ కోసం పోరాడుతున్నటు జై భీమ్ జై మీమ్ అంటూ హిందూ division చేస్తున్నారు . హిందూ కుల వివక్ష ఉంది కాబట్టి reservation లు వచ్చాయి అందుకే హిందూ ఫోల్డ్ లో ఉండే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి రాజ్యాంగం ప్రకారం. మరి ఎందుకు reservation లు వేరే మతం వారికి ఇవ్వాలి ?!! మొదటి నుండి అందరూ వేరే మతాలలో ఇలాంటి కుల వ్యవస్థ లేదు కుల వివక్ష లేదు అన్నప్పుడ ఎందుకు రిసర్వేషన్ లు అవసరం ?!!!! చెప్పండి బిజేపి ఏమన్నా కాంగ్రెసు లా డిఎంకే లా నో ముస్లిం మతాన్ని ఎక్కడ అయినా విమర్శించిందా లేదా ఉదయనిథి స్టాలిన్ గాడి లా నీచం గా మాట్లాడిందా !! బిజేపి ఏం చేసింది పాపం హిందువులను కులాల వారీ గా కాదు హిందువు గా ఉండు అని చెప్పడమేనా బిజేపి చేసిన పోలిటిక్స్ ఇన్ తే నేమ్ ఆఫ్ హిందూయిసం !!! ఇండి alliance ఓపెన్ గా ఓట్ జిహాద్ చేయమని అడిగినపుడు మీరు ఎక్కడికి వెళ్లారు !! భ్రమ లో బ్రతుకుతన్నారా !!! బిజేపి హిందూయిసం పేరుతో politics ఏ విషయం లో చేసింది !!! మీకు తెల్సిన పాయింట్ లు ఏమిటో చెప్పండి . terrorism ఒక business గా పెట్టుకున్న పాకిస్థాన్ ఎక్కడ భారత్ ఎక్కడ !! నీచం అయిన పోలిక . మీ సమస్య హిందూ unity అంతేనా ?!! హిందూ Unity గా ఉంటే మీకు సమస్య గా ఉందా ?!! హిందువులు కులాల వారీగా నో కొట్టుకుంటూ ఉంటే ఈ దేశం ముక్కలు అవడం చాలా easy అయిపోతుంది అందుకే కాంగ్రెసు కుల గణన అర్జెంట్ గా కావాలి అని అడుగుతుంది . కుల వివక్ష రాజకీయాలు చేస్తుంది . మీరు నిజంగా ఈ దేశాన్ని ఇష్టపడితే కాంగ్రెసు కి ఓట్ వేయరు . రీసెంట్ caa చట్టం కూడా మతం పేరుతో నాటకాలు ఆడారు politician లు. ఏ దేశం లో అయితే మతపరమైన హింస కి గురి అవుతూ ఉన్న మైనారిటీ లకి శరణార్థి గా allow చేస్తాం అంటే , వారిని మతపరం గా oppress చేసిన వారిని కూడా లోపలికి తీసుకురావాలి అని ఈ law ఒక యాంటీ ముస్లిం law గా రాజకీయం చేశారు .sc st లకి ఇచ్చే రిసర్వేషన్ లు oc లకి కూడా ఇవ్వాలి అంటే ఎలా ఉంటుంది !!! పాకిస్తానీ పర్సన్ tarek ఫతే గారు చెప్పినట్టు , ఇక్కడ హిందువు లు పడ్డ కొన్ని వందల సంవత్సరాల దాడులకి విలువ లేదు . మెజారిటీ అనే పేరుతో హిందువులను టార్గెట్ చేస్తారు. బిజేపి కి ఈ దేశాన్ని నాశనం చేసిన వారిని సెకూలర్ రాజులుగా ప్రాజెక్టు చేయడం ఇష్టం లేదు . వారి చేతుల్లో హింస ను అనుభవించిన హిందువులకి కూడా ఇష్టం లేదు ఇదేనా మీరు చెప్పే హిందుత్వ !!! అంటే హింస ను అనుభవించినా కూడా మేము invaders ను పొగడాల !!! sc లు అణిచివేశారు కాబట్టి వారికి రిసర్వేషన్ లు ఇస్తున్నారు .మొత్తం హిందువుల మీద జరిగిన అత్యాచారాలకి ఏం ఇస్తారు !! ఇవ్వకపోగా చరిత్ర మార్చి నీచులను హీరో లు గా పొగడమంటే , వారి చేతుల్లో నరకం అనుభవించిన హిందువులు ఎన్నటికీ పొగడలేరు . ఇదేనా మీ దృష్టిలో హిందూతవా అంటే ?!!! అసలు బిజేపి చేసిన హిందుత్వ రాజకీయం అంటే ఇదేనా అండి ?????
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 3 месяца назад
ఎవరు అయితే మేము హిందువుల పక్షం అని చెప్పుకుంటున్నారో వాళ్ళే ( BJP వాళ్ళే ) హింస ని అపద్దాలను అసత్యాలను చేస్తున్నారు. అని రాహుల్ అన్నాడు. ఇందులో తప్పు ఏముంది? హిందువులు అందరూ అలా చేస్తున్నారు అనడానికి, BJP వాళ్ళు చేస్తున్నారు అనడానికి తేడా ఉంది. Bjp ని అంటే మొత్తం హిందూ సమాజాన్ని అన్నారు అని రాజకియం చేసింది మోడీ గారే
@maharshi7731
@maharshi7731 3 месяца назад
Thank u for explaining
@jyothsnapedapati4108
@jyothsnapedapati4108 3 месяца назад
Well said sir..Adi evaru observe cheyatledu video lo
@akhilayarragunta6147
@akhilayarragunta6147 3 месяца назад
Sir ina hindus anado bjp ne anado taruvatha mundgu rahul evaru valla grandfather evaru telusukondi apudu evarini anado ardhamiedhi bjp ne hindus ne kalipi anadu kakapotey milantivallaki telliyadhu history m anukuntaru Manalanianaledhu le bjp ne kadha anadu anukuntaru eppudu itey bjp odipoyee congress adikaram loki vastundhoo aroju hindus nashanam innately eppudu west bengal lo m jarugutundho india motham adhey jarigidhi
@maharshi7731
@maharshi7731 3 месяца назад
@@akhilayarragunta6147 bjp battai jatakalu cheptunnava, only talk about facts,
@akhilayarragunta6147
@akhilayarragunta6147 2 месяца назад
@@maharshi7731 rahul ghandi facts matladuthadu ani anukuntunara adi acting antey terrorist supporting party ina meku congress history tellusa nehru nundi tellusukondi valla Charita hidden facts challaney vastae bitiki just learn our history what they did to our nation appudu facts cheppandi
@Bright_Nation
@Bright_Nation 3 месяца назад
హిందూ, హిందూ ఏందిరా రా బాబు, మతం ఏమైనా సమస్యలు తీరుస్తుందా, అన్నం పెడుతుందా. ఎలక్షన్ టైం లో మతం పేరు చెప్పుకొని ఓట్లు ఆడుకోవడం తప్పనిచి. అన్ని మతాలు సమానం , ఎవడి యిష్టం వారిది. యిది హిందూ దేశం కాదు, భారతీయుల దేశం , అన్ని మతాలు సమానం. జై! భారత రాజ్యాంగం
@muralinkrishna1108
@muralinkrishna1108 3 месяца назад
అడ్డదారిలొ వీళ్ళమామ తెచ్చిన సెక్కులరిజం బలుపు వీడిచేత అలామాట్లాడిస్తుంది,, వీళ్ళకుటుంబ రాజకీయ జీవితమె మతవిద్వేషాలు రేపటం,,😂😂😂😂
@sivashankar4979
@sivashankar4979 3 месяца назад
Deshanni naashanam korukune vaari matham samanam kaadu
@jaganjagan7661
@jaganjagan7661 3 месяца назад
ఇది హిందూ దేశమైతే బాగుండు
@Navigation.1996
@Navigation.1996 3 месяца назад
@@Bright_Nation భారత రాజ్యాంగం హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకే ఉంటుంది.. హిందువులు మైనారిటీ అయితే ఈ రాజ్యాంగం ఉండదు
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
Nice question... Adi Hindus ki cheppadam manesi vere vallaku kuda cheppu
@sweetysweety9173
@sweetysweety9173 3 месяца назад
Hatsup Rahul sir
@svvardhan1997
@svvardhan1997 3 месяца назад
Ayite veli aa Italy vadu pasta tinu ekkada nundi po 😂😂
@venkatnaidu5550
@venkatnaidu5550 3 месяца назад
దేనికోసం హ్యాట్సాఫ్ రా వెళ్లి పంచదార వేసుకుని
@Avatar-jt7ig
@Avatar-jt7ig 3 месяца назад
Hats off Papu for criticizing Hindu in Hindustan 😂? Converted are Happy.. because they are papu too 🤣
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 3 месяца назад
Maa devulla jolikoste khabhadhar
@sazidabdul7471
@sazidabdul7471 3 месяца назад
Bjp battailaku baga mandutunnatu undi.
@Srinivasan34-y3h
@Srinivasan34-y3h 2 месяца назад
Allah lanjakodaka kuda
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 3 месяца назад
బీజేపీ పార్టీ కి ఒక దండం 🙏. బీజేపీ పోతే ఈ దేశం బాగుపడుద్ది
@asnm4380
@asnm4380 3 месяца назад
1)నిజమే బిజెపి పోతే చక్కగా కాశ్మీర్లో మళ్ళీ ఆర్టికల్ 370 అని పెట్టుకోవచ్చు చిన్నపిల్లల చేత సైన్యం మీద రాళ్లు వేయించవచ్చు. 2) బిజెపి పోతే చక్కగా మన రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఉన్న ఈడీ కేసులు తీసేయించుకోవచ్చు. 3) బిజెపి పోతే చక్కగా 2జీలో, 3g లో, 4g లో 5జి లో, యూరియాలో, బొగ్గులో, ఒలింపిక్స్ క్రీడలలో, ఎక్కడపడితే అక్కడ లక్షల కోట్లు తినవచ్చు. 4) కావాలంటే దేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు. 5) చైనాకు పాకిస్తాన్ కు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు దేశాన్ని కోసి ఇవ్వవచ్చు. కాబట్టి బిజెపి పోవాల్సిందే కాంగ్రెస్ రావాల్సిందే.
@Lovesavarkar
@Lovesavarkar 2 месяца назад
@@thecommonmansresponseisfor9048 BJP ఉంది కాబట్టే ప్రశాంతంగా ఉన్నావు.లేకపోతే ఎప్పుడో చైనావాడు ఆక్రమించేవాడు.
@kandregulajairam4509
@kandregulajairam4509 2 месяца назад
Jai modi jai b.j.p
@Raju85589
@Raju85589 3 месяца назад
WhatsApp University BJP paid commentrs please attend ✓😂😂😂
@davidnikhil4452
@davidnikhil4452 3 месяца назад
@LahariMathyala
@LahariMathyala 3 месяца назад
Will he support removal of endowment act and waqf board??😂😂
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 3 месяца назад
Antha karma bjp pattaledra bamardi
@316ec05026
@316ec05026 3 месяца назад
Grown-up man, can't you understand which is good for the country
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 3 месяца назад
Ru congree Paytm batch ✋💩 కి
@NTvideos.
@NTvideos. 3 месяца назад
హిందుత్వాన్ని హింస అని చెప్పే మీరు ఒక పార్టీ అధినేత అని చెప్పుకోడానికి మాకే సిగ్గు వేస్తుంది ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ స్థిరపడి మా హిందువులు అవహేళన చేస్తున్నారు మాకు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరూ ఒకటే ఇలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ 2029 లో కూడా మళ్లీ అధికారంలోకి మీరు రాలేరు ఒక్క విషయం చెప్తున్నా నేను bjp పార్టీ తరఫున లేను నేను ఒక హిందువుని కానీ అన్ని మతాలను గౌరవిస్తాను.
@walterheisenberg7678
@walterheisenberg7678 3 месяца назад
Orey half ticket ga.. anduke full context thelusukuni vaagali.. propaganda ki thagattu cut chesina video choosi half knowledge tho matladakudadu.. first 5 mins Rahul Gandhi Hindu ante peace ni promote chesthundi.. truth paina nilabaduthundi ani detail ga explain chestharu.. tharwatha antadu mari Ee BJP emo Hindus ani cheppi himsa, vidveshalu, etc ani chestharu. So WhatsApp university nunchi bayatiki vachi reality choodu.. Modi emi avataram kaadu..
@pintobarthlomew
@pintobarthlomew 3 месяца назад
Rahul Ji Hindu la gurinchi analedhu. He spoke about BJP hindus.
@VeeeraSammy
@VeeeraSammy 3 месяца назад
Maddakuduv rahul
@Srinu-th1ou
@Srinu-th1ou 2 месяца назад
జై రాహుల్ 🇮🇳🕉️✝️☪️❤️🙏
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 3 месяца назад
ఏం అరవడం పిచ్చోడిలా
@yesumanilingampally7739
@yesumanilingampally7739 3 месяца назад
నీకు నీ లాంటి వాడికి వినబడాలనే
@simmavijay
@simmavijay 3 месяца назад
Please read subtitles babu. Em choodaru comment pettadaniki vachestharu.
@vasudev3135
@vasudev3135 3 месяца назад
మణిపూర్ లో జనాలు అరుస్తుంటే వినపడలేద నీకు. నీ మోడీ కి అరుపులు
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
Neei em ardam kaledani cheppu bro athanu chaala baaga nijalu cheppadu kavalante malli vini naaku reply pampu nen neeku vivaram ga cheptanu
@shabberkosigi5288
@shabberkosigi5288 3 месяца назад
చాల బాగా చెప్పారు.. రాహుల్ గాంధీ... is correct...Super sir....
@kishorratan4534
@kishorratan4534 3 месяца назад
హిందూ మతం ముసుగు వేసున్నా బీజేపీ కి ఉచ్చ పాయించావ్ రాహుల్ జీ... BJP పార్టీ లో చాలా వరకు నిజమైన హిందూవులు లేరు...వారు నటిస్తున్నారు
@asnm4380
@asnm4380 3 месяца назад
అవినీతి కేసుల్లో ములిగితేలుతూ బెయిల్ మీద బయట తిరిగే వాళ్ళు మనకు ఆదర్శం.
@asnm4380
@asnm4380 3 месяца назад
పార్లమెంట్లో కన్ను కొట్టేవాడు ప్రధానమంత్రి ఎలా ఉండాలో చెబుతూ ఉంటే మనం ఆహా ఓహో అని చెప్పి పొగడటం.
@asnm4380
@asnm4380 3 месяца назад
ముస్లిం ఓట్లతో గెలవడానికి వైనాడు వెళ్లి పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ సెక్యులరిజం గురించి మాట్లాడడం అది మనకి అబ్బో అనిపిస్తుంది.
@asnm4380
@asnm4380 3 месяца назад
ఓట్ల కోసం 2019లో జంధ్యం వేసుకుని మాది కౌండిన్య గోత్రము నేను బ్రాహ్మణుని చెప్పుకు శివాలయాలు చుట్టూ తిరిగాడు. ఇప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటే మనం చప్పట్లు కొడుతున్నాం.
@ramakrishnagajji3537
@ramakrishnagajji3537 3 месяца назад
​@@asnm4380 సెక్యూలర్ ఇజం only హిందువుల కు మాత్రమే వర్తిస్తుంది
@bmahesh5890
@bmahesh5890 3 месяца назад
Erri hook rahul gaadu😅😅
@thegamingbro.........5531
@thegamingbro.........5531 3 месяца назад
Uchapoinchindu ee roju bjp ki..modi, amitsha, rajnadh, Kiran rijiju, ashvini vaishnav andaru interrupt chesaru. Ventaney pressmeet pettirru😂
@bmahesh5890
@bmahesh5890 3 месяца назад
@@thegamingbro.........5531 a vallu posukolera 😁😁 rahul Khan daggarundi pattukoni poyinchada bro😂😂
@advocaterambabu
@advocaterambabu 3 месяца назад
Meeru...Mari pedha erri.....huuuuu.,.kkkk visayam mataladali kani hatred create cheyya kudadhu...
@KrishnaDwarka-ro2wh
@KrishnaDwarka-ro2wh 3 месяца назад
​@@thegamingbro.........5531peruleni la=nakodaka em matldtunav ra velli Adukoo poyoi
@sangmitra-oe9qo
@sangmitra-oe9qo 3 месяца назад
Vachi na modi gudu
@devapriyudupuli8647
@devapriyudupuli8647 3 месяца назад
Best example Harvard vs tea 🍵 master
@thotagopikrishna3994
@thotagopikrishna3994 3 месяца назад
I support Rahul
@srinuvalasani9458
@srinuvalasani9458 3 месяца назад
Meeru mararu thuuu
@funstar2812
@funstar2812 3 месяца назад
Balija Kulam kada rakarakaluga untaddi 😂😂
@Xyzzyx936
@Xyzzyx936 3 месяца назад
Enduku
@ravisankar-lf7cd
@ravisankar-lf7cd 3 месяца назад
You are .5 muslim
@vinod8884
@vinod8884 3 месяца назад
Good to see a strong opposition... We can see 3 fold development now as said by BJP.
@kk-rb2dd
@kk-rb2dd 3 месяца назад
Rahul nuvu Hindu ani chepukoniki devuni photo chupivali kavachu kani modi ki ni la avsaram ledu
@VASU52074
@VASU52074 3 месяца назад
Modi rajakiyaneke hindu,hinduvulanu vadikovadanike hindu,alochinchu mitrama
@kk-rb2dd
@kk-rb2dd 3 месяца назад
@@VASU52074 Miru chepindi correct ye kavachu brother but eppati varaku kanisam entha chesina valu kuda leru kada
@venkatraochalla
@venkatraochalla 2 месяца назад
రాహుల్ మీ హయాంలో బాబ్ పేలుళ్లు .. ఇప్పుడు లేదు కదా హింసా మీద రాహుల్
@Prasanthipatasala
@Prasanthipatasala 2 месяца назад
Himsa kosame mana vallu malli Congress ki vote vestunaaru , epattila Muslims valla vallaki vote vesi , valla ilaka lo hindhuvula meda dhadulu tarimeyyadalu mundhu hindhuvulu marali ,iikyam ga modi ,BJP ki support ivvali
@PremNath-d3g
@PremNath-d3g 3 месяца назад
Rahul the Educated man
@brokenwicket
@brokenwicket 2 месяца назад
lowda em kadhu
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
but characterless
@munukuntlalaxman4608
@munukuntlalaxman4608 3 месяца назад
హిందుత్వం నుంచి ఎన్నో మతాలు పుట్టాయి. బౌద్ధ జైన అజీవక వైదిక కర్వక సిక్కు చైత్యక , మహాయాన అనేక వేల మతాలు పుట్టి పురిట్లోనే అంతం అయ్యాయి కానీ 4.5 బిలియన్ సంవత్సరాల కాలం నుంచి మనుగడ లో ఉంది హిందూమతం , రాహుల్ గాంధీ హిందూ మతం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి 1 సంవత్సరం పనిచేస్తే నీకే తెలుస్తుంది హిందూ మతం గొప్పతనం. అయినట్ నిన్ను ప్రజల సమస్యల పై కొట్లడమంటే మతాల పై మాట్లాడుతున్నావ్. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. దేశానికి మతం లేదు దేశ ప్రజలకి మతం ఉంది చరిత్ర తెలుసుకోవాలి
@thegamingbro.........5531
@thegamingbro.........5531 3 месяца назад
4.5 billion years kritham bhumi kuda puttaledu bro . Mathalu yekkadnunchi osthai
@munukuntlalaxman4608
@munukuntlalaxman4608 3 месяца назад
@@thegamingbro.........5531 world geography book చదువు బ్రదర్ తెలుస్తాది.
@thegamingbro.........5531
@thegamingbro.........5531 3 месяца назад
@@munukuntlalaxman4608 meeru yekkada chadivaro link pettandi. Asalu viswam putti 13.5 billion years aindi. Earth putti 4.5 billion years aindi. Manishi putti 5 lakh years kuda kaledu. Hindu matham putti maha aithe 2000-2500 years ayyindi.
@munukuntlalaxman4608
@munukuntlalaxman4608 3 месяца назад
@@thegamingbro.........5531 niku answer kavalante near library lo dorukutundi. Google lo dorakaadu
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 3 месяца назад
Matham veru palana veru.mundhu nayakula teeru.maarali.nijayathiga vunnavaarikante avineethiparulaina dhanikulake vyavastha andaga vundadam dharmama rajyanga viluvalu maravoddhu nayakulu.thama lopalu daachadaaniki.matham musugu kaakoodadhu
@enjapallishyamkumar593
@enjapallishyamkumar593 3 месяца назад
హరే...క్యా భాత్ కీయ రాహుల్ జీ....
@jaganjagan7661
@jaganjagan7661 3 месяца назад
క్యా భత్కీయ ముజే సమాజమే నహీ ఆయా పప్పు 😂
@sazidabdul7471
@sazidabdul7471 3 месяца назад
​@@jaganjagan7661malli vinu samaj ayitadi eroju kcpd bjp nii..
@jaganjagan7661
@jaganjagan7661 3 месяца назад
@@sazidabdul7471 ఆ పప్పు గాడి మాటలు నాకు చిరాకు వింటే నవ్వు వస్తుంది 😂😂
@rajasekharjangam4999
@rajasekharjangam4999 3 месяца назад
@@jaganjagan7661అరె బత్తాయి పోయి అర్ణబ్ cow గాడి మాటలు విను కొంత ఉపశమనం దొరికిద్ది
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
​@@jaganjagan7661isliye aap ne pagal jaisa comment kiya😊
@nagannajelly9001
@nagannajelly9001 3 месяца назад
Bbc ఇంకా మారారు
@rajeshbikkina4274
@rajeshbikkina4274 3 месяца назад
Rahul Khan ippudu okala matladatadu repu inkola matladatadu😂😂 vadu pm ayite manakante Pakistan better avutadi😂😂
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 3 месяца назад
BBC Congress పేరు change చేయలేదా ✋🐍🐍
@simmavijay
@simmavijay 3 месяца назад
Neeku antha baadha aithey bjp bajana channels choosuko babu. ivi choodamani evaru cheppaledhu ga. Telangana lo boledanni daridrapu bjp bajana channels dhaaparinchai ga vaatini choosuko
@princesudheer4339
@princesudheer4339 3 месяца назад
Jai modi
@nationfirst9527
@nationfirst9527 3 месяца назад
Denni batyi chuste BBC khangress chemcha media 😂😂
@4eliments
@4eliments 3 месяца назад
కాంగ్రెస్ పార్టీ జై జై జై జై 🇮🇳🇮🇳❤️❤️💪💪💐💐
@keerthisangepu6378
@keerthisangepu6378 3 месяца назад
Voice of witnesses
@maheshannepaka3784
@maheshannepaka3784 3 месяца назад
జై రాహుల్ గాంధీ సార్ జై భీమ్, jai rahul gandhi sir jai bhim🇮🇳
@janasena443
@janasena443 3 месяца назад
లైఫ్ వీడు రాకూడదు
@Lifeofaafy
@Lifeofaafy 3 месяца назад
Jai Congress
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
Enduku rakudadu okka sari cheppu aayana ki okka saraina power ivvakunda Ela cheppagalav aayana bad ani
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl 2 месяца назад
Okay press meet Ram Avtar Modi to
@vedulavamsi8542
@vedulavamsi8542 2 месяца назад
@@VijjuVijay-d4q ఒక నేత \ leader అంటే ఎలా వుండాలి?? అందరినీ సమానంగా చూసే గుణం వుండాలి. అందరినీ కలుపుకుని వెళ్లే గుణం వుండాలి. పొరపాటున ఒక వర్గం తప్పు చేస్తే, సర్ది చెప్పి అందరినీ కలిపేలా వుండాలి. మరి వీడు ఎమ్ చేస్తున్నాడు???? ఒక secular దేశం, జండా లోనే మూడు రంగులు పెట్టి మూడు మతాలకు సమస్థానం ఇచ్చిన దేశం లో ప్రతి పక్ష నేత స్థానాన్ని ఇస్తే.. ఒక మతాన్ని కించ పరుస్తు, ద్వేషం వెళ్ల కక్కుతున్నాడు. ఇలాంటి వాడు రేపు ప్రధాని అయితే ఆ మతంన్ని follow అవుతున్న వారి పరిస్థితి ఏంటి? వీడు అసలు oka దేశానికి నేతగా పనికి వస్తాడ? ఇలాంటి మనిషి దేశానికీ నేతగా పనికిరాడు
@samsonbabu6836
@samsonbabu6836 2 месяца назад
Nuvvu chapina anta matram ame jargadu. Next Rahul Gandhi PM.
@gowthamkumar6836
@gowthamkumar6836 3 месяца назад
I am truly saying once up on a time South people polite and recieve any type of people with great hospitality now a days it's totally different after BJP came into power they started dividing people with religion basis and caste basis at my work place also people got divided 😢 mainly all are having what's app groups on their religion and caste basis, many of my friends went to other countries they are saying with your behaviour we are facing problems in other countries 😢
@melinaskitchen6777
@melinaskitchen6777 3 месяца назад
Correct brother, even we are also facing same situation in office and localities also
@NRSV83
@NRSV83 3 месяца назад
This is actually started by congress.. look back the history
@krsr5658
@krsr5658 3 месяца назад
Neglecting everything is not peace..questioning everything is not divide & rule..try to know difference mr.half knowledge .
@akhilayarragunta6147
@akhilayarragunta6147 3 месяца назад
No the truth is know now bjp had awaken us if you still say secular there is no use man you studied a lot and don't know the history what congress did to the nation first go and research and then keep comment
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
rohyinga lu border states నుండి సౌత్ స్టేట్స్ కి వచ్చేశారు . కళ్ళు మూసుకుని గుడ్డిగా బతకడం అది ప్రశాంతత అనుకోవడం చెత్త పని .
@kvlakshmi8986
@kvlakshmi8986 3 месяца назад
Congress venakala rendu matalavalle vunnaru Hhinduvulu leru
@ashokbabuinkollu
@ashokbabuinkollu 3 месяца назад
రాహుల్ జీ బాగా చెప్పారు,ధన్యవాదాలు మీకు
@Rajendarpadala
@Rajendarpadala 3 месяца назад
జై బీజేపీ జై జై బీజేపీ
@nemalikantikishore2219
@nemalikantikishore2219 3 месяца назад
Excellent speech always hindu hindu enka remaining unaru ga India lo hindu christian Musilim enti andaru okate kani modiki matram hindu matrame
@crazyworld6192
@crazyworld6192 3 месяца назад
Muslims do same Allah Allah Allah Khangress 😂
@Andhrapilla5923
@Andhrapilla5923 3 месяца назад
మన దేశ హిందూ సాంప్రదాయం కనుక మోడీ నీ ఎంచు కుంటం తరువాత కూడా మోది వస్తాడు
@Raju85589
@Raju85589 3 месяца назад
Payment kavaliga
@TrulyBharatHindu
@TrulyBharatHindu 3 месяца назад
Rahul Khan from Muslims from Italy Christian mother ..how do you expect Nationalist qualities..India should declare Hindu Country ..Anti nationals tarimi dengaali
@nareshbah1127
@nareshbah1127 3 месяца назад
Congers vallu pm itay India lo ugaravdilu ekkuva ipotaru
@gourishankar4909
@gourishankar4909 3 месяца назад
Jai congress & jai Rahul Gandhi 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@HUNTER-618
@HUNTER-618 3 месяца назад
తు ని బతుకు cheda
@saikirannadukuru2638
@saikirannadukuru2638 3 месяца назад
Jai shree Ram Jai Narendra Modi are you India n or Pakistan
@PulikantiNaveenreddy
@PulikantiNaveenreddy 3 месяца назад
Rahul Kan pappu gadu
@Mklinks555
@Mklinks555 2 месяца назад
ముసుగు సగమే తీసాడు ఇంకా తీసేస్తే మనోడు మొఖం కనిపిస్తుంది
@vijaysagar5291
@vijaysagar5291 3 месяца назад
Congress ki konham ekkuva seets vasthe hinduvula paristhiti adogathe migatha religions vallu valla religion people ki matrame vote vesthunnaru mari vallu mataniki vote veyyatam leda ledante oyc etla eppatininho gelusthunnadu
@johnrobert4454
@johnrobert4454 3 месяца назад
Rahul Gandhi he's right person in India ,
@damodarvemula4309
@damodarvemula4309 2 месяца назад
aithey velli 🤣🤣🤣🤣
@Lovesavarkar
@Lovesavarkar 2 месяца назад
@@johnrobert4454 అయుతే కాంగీలో ఒక్కడేనా right person ఉంది.very said
@nareshbah1127
@nareshbah1127 3 месяца назад
Congers eppatiki ra kudadu Next bjp pm ravali 2029 lo kuda
@hvnr007
@hvnr007 3 месяца назад
Rahul gandhi is not a leader, yes Rahul why don't you speak about atrocities in west Bengal..why you losses your opponent power also
@Tank.3d
@Tank.3d 3 месяца назад
manipur marchipoyaremo sir..
@newheart1670
@newheart1670 3 месяца назад
He is describing about Modi's way of Hinduism
@vijaynaik9267
@vijaynaik9267 3 месяца назад
Rahul gandhi says correct
@prasanthburns
@prasanthburns 3 месяца назад
Bro it’s called half knowledge..if he has particular view about specific people he would mention it specifically not by pointing whole community..Maturity is always absent for him
@S.Srinivas
@S.Srinivas 3 месяца назад
​@prasanthburns modi ji half mind bro. He is Only chayi vala
@prasanthburns
@prasanthburns 3 месяца назад
@@S.Srinivas it’s shame to u..it’s ok to mention if you have any concern about his tenure and point out mistakes..but mentioning him half because of he is chaiwala once upon a time…you have to go back to your roots and look out your standards ….
@theworldsvlogs2781
@theworldsvlogs2781 3 месяца назад
BJP Hatavo Bharath Desh Bachchavo ❤
@p.srinivas5437
@p.srinivas5437 3 месяца назад
Ee pappu enka life long eelanee untadu le 😅
@jsalla
@jsalla 3 месяца назад
Rahul talked with very good sense and correct...
@Lovesavarkar
@Lovesavarkar 2 месяца назад
@@jsalla Super strong
@returnsfiling3809
@returnsfiling3809 3 месяца назад
Rahul khan you are not a hindu, always abusing hinduism
@khanpatan4952
@khanpatan4952 2 месяца назад
😂😂😂😂 who said ur new god modi
@dreamboy52105
@dreamboy52105 3 месяца назад
సూపర్ sir లెజెండ్ రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ
@madbabymelodies4671
@madbabymelodies4671 3 месяца назад
మా తెలుగు రాష్ట్రాన్ని విడదీసావు.. మీరు వస్తే ఎన్ని రాష్ట్రాలు విడదీసారో అంత పాపం మూట కట్టుకుంటారు
@prasadyandamuri135
@prasadyandamuri135 3 месяца назад
బీజేపీ మద్దతు ఇవ్వలేదా..
@chaos_2662
@chaos_2662 3 месяца назад
Telugu rastralu vida disedhii entii.... Telangana janalaki manchi jarigindi.... Oka andhar loo chadive prathi student Telangana regional govt jobs kii chala ibandi ayeyii.... Andhra candidate kii 90 marks vasthey Telangana loo candidates highest 60 marks vasthey.... Cut off 80 marks kii govt jobs istaruuu idhi actual rule... But Telangana loo vunna anni govt jobs andhra candidates key velipoyeyi.... Telangana looo okka hyd minchi migilina areas loo manchi education institutions em vundevi kadhu... But Andhra loo education system and institutes ekkuvaaa.... Idhi one of the main reason.... Ila chala vunnai Telangana nduku separate adigindhoo.... But I am Andhra person.
@mamathathungani9842
@mamathathungani9842 3 месяца назад
తెలుగు రాష్ట్రాలను కలిగింది evaru mari
@simmavijay
@simmavijay 2 месяца назад
Babu bjp kuda support chesindhi kadha division. Nijamga neeku dammunte bjp ni question chey chuddham.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 месяца назад
Rahul abhyantara kara matalu sari kaadhu vadu thinna inti vasalu lekkapettadam correct kaadhu manu kovali adi hastam party kaadhu bhasmasura hastam party kadaa anthey
@0000099999ful
@0000099999ful 2 месяца назад
Don't interrupt religion , caste , and all discussions specially to to divert main imp issues please
@ravisankar-lf7cd
@ravisankar-lf7cd 3 месяца назад
Bbc cannot support hindhu
@ThousifRahaman-e7s
@ThousifRahaman-e7s 3 месяца назад
You are great sir Rahul sir
@narasingaraopadi8179
@narasingaraopadi8179 3 месяца назад
There r so many important issues r there in our country, why he talk & degrade a particular religion .Can't he dare enough to talk other religions like this. He know what will be going to happen if he talks.
@vjmobilegaming
@vjmobilegaming 3 месяца назад
Hello dude he talked about NEET, MANIPUR INCIDENT and etc ..once check his full speech...
@Revathi-n6b
@Revathi-n6b 2 месяца назад
If really Hindus are so much of violence then wondering how will he be alive😂
@venkatnaidu5550
@venkatnaidu5550 3 месяца назад
ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ ని మొగ్గ మొగ్గ గుడిపించావ్ పార్టీని
@PrashanthJeedi
@PrashanthJeedi 3 месяца назад
Avunaa
@sazidabdul7471
@sazidabdul7471 3 месяца назад
Dinni batti miku yemi ardham kaledu anukunta
@Maheshkammi
@Maheshkammi 3 месяца назад
Andhuke aa debate video complete ga chudali......whatsapp university cut & copy videos iga nadvavu.....janalani inka enni rojulu picholani chestharu...
@shaikshavali2263
@shaikshavali2263 3 месяца назад
నీకేం అర్థం కాదు గాని వెళ్లి ఆడుకో పో
@grkreddy4460
@grkreddy4460 3 месяца назад
Rahul Gandhi, the leader of the Congress party, is in Hindu Desh and if he speaks again in the Parliament in such a way that insults the Hindu religion, the Congress will also be destroyed in Telangana and Karnataka. Remember this, Rahul Gandhi. Beware, he will deport you from India too.
@sazidabdul7471
@sazidabdul7471 3 месяца назад
Eroju rahul gandhi kcpd bjp niii😅😅
@yadagirigoud3998
@yadagirigoud3998 3 месяца назад
BJP hinduvulu, Congress hinduvulu unnaru.bjp muslim lu leru endu ko. Rahul muslima Hindu a 😂😂😂
@simmavijay
@simmavijay 3 месяца назад
Rahul muslim aithey, Modi kuda muslim. Nuvvu Rahul ni muslim anukunte nenu Modi ni muslim anukunta.
@UdayKumar-us2vr
@UdayKumar-us2vr 3 месяца назад
Rahul always Muslim
@simmavijay
@simmavijay 3 месяца назад
@@UdayKumar-us2vr Modi also always muslim as per my opinion
@charanrao5910
@charanrao5910 3 месяца назад
Rahul is everything except hindu
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 месяца назад
MODI is the worst, and waste leader of our country.​@@UdayKumar-us2vr For you Muslims are bad. But for me being Muslim is Happy and great.... I am grateful to GOD, I met lot of good people in life. They are both Hindus and Muslims. I like Hindus. But I dont like BJP, RSS, VHP, Bhajarangdal... They are bad people. In the name of religion they do all nasty things
@ravikommineedi7690
@ravikommineedi7690 3 месяца назад
Italykhan chusthunte navvu vastundi
@jagadeeshyalamanchi2798
@jagadeeshyalamanchi2798 3 месяца назад
Congress ni gelipistey anthey mari
@devapriyudupuli8647
@devapriyudupuli8647 3 месяца назад
Raga roaring
@Navigation.1996
@Navigation.1996 3 месяца назад
Barking hatratred joker
@devapriyudupuli8647
@devapriyudupuli8647 3 месяца назад
@@Navigation.1996 exactly 💯 applicable for Godi and bhakts
@Navigation.1996
@Navigation.1996 3 месяца назад
@@devapriyudupuli8647 💯 ఇది కచ్చితంగా Joker Ra'fool' and their slaves కి మాత్రమే వర్తిస్తుంది... గట్టి గట్టిగా అరి చేస్తే గొప్ప లీడర్ అని అనుకుంటున్నారేమో పప్పు గాడు.. రెండు ముక్కలు బట్టి బట్టి వచ్చి పార్లమెంట్లో వాగితే గొప్ప అనుకుంటున్నాడు ఏమో..?!! ఇప్పటివరకు బిజెపి చాలా సైలెంట్గా చూచి చూడనట్టు ఊరుకుంది ఇక ముందు అలా ఉండబోదు చూస్తూ ఉండు .. తొక్కి పట్టి నార తీస్తుంది కాంగ్రెస్ పార్టీ నీ..
@narasimhamurtysarusuddi1590
@narasimhamurtysarusuddi1590 3 месяца назад
Post full vedio other wise BBC worst news
@ravigoud2465
@ravigoud2465 3 месяца назад
బ్రోకర్ రాహుల్
@patavindia4306
@patavindia4306 3 месяца назад
Superb Rahul ..... 👍 He is Future true Leader ✋️
@Navigation.1996
@Navigation.1996 3 месяца назад
@@patavindia4306 ఉన్మాద కరమైన వ్యక్తి రాహుల్ గాంధీ.. ఇతని హయాంలో దేశం సర్వనాశనం అవడం ,పతాక స్థాయికి పడిపోవడం ఖాయం.. ఒకవేళ ఈయన గనుక ప్రధానమంత్రి అయితే...
@naveenkondaparthi2316
@naveenkondaparthi2316 3 месяца назад
100% correct ​@@Navigation.1996
@Xyzzyx936
@Xyzzyx936 3 месяца назад
😂
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
​@@Navigation.1996bro Rahul Gandhi Modi ante ekkuva chaduvkunnadu modi kante ekkuva telivainavadu . Desam kosam valla family lo chala Mandi chanipoyaru . Modi em chesadayya ee desaniki okka hindu hindu ani godavalu lepatam tappa
@sunitapalla6008
@sunitapalla6008 3 месяца назад
Jagan nammi ap balaindi rahul ni nammithae india ni bali chestadu veedni support chesevollu unnara
@ravisankar-lf7cd
@ravisankar-lf7cd 3 месяца назад
Rahul .5 Muslim.5 Cristian
@VijjuVijay-d4q
@VijjuVijay-d4q 3 месяца назад
Bro am an Hindu . Rahul . 5 muslim 5 hindu 5 Cristian 5 sick 5 jain ok
@BodapatlaVeeranna
@BodapatlaVeeranna 3 месяца назад
Pappu Rahul Gandhi 😂😂😂😂😂😂
@nationfirst9527
@nationfirst9527 3 месяца назад
Rip congress
@simmavijay
@simmavijay 3 месяца назад
Rip brastachar jumla party 🔥
@simmavijay
@simmavijay 3 месяца назад
RIP ka-malam puvvu party
@nationfirst9527
@nationfirst9527 3 месяца назад
@@simmavijay rip kangress chemcha party
@simmavijay
@simmavijay 3 месяца назад
@@nationfirst9527 rip godimedia and brastachar jumla party
@shaikaziz5988
@shaikaziz5988 3 месяца назад
Excellent Rahul Ji
@maheshannepaka3784
@maheshannepaka3784 3 месяца назад
జై రాహుల్ గాంధీ గారు జై భీమ్ 🇮🇳
@travel_monster
@travel_monster 3 месяца назад
jai rahul ji
@gopikrishnadasari506
@gopikrishnadasari506 3 месяца назад
Shame Rahul gandhi
@pushpalathavadla9219
@pushpalathavadla9219 3 месяца назад
1 lakh dethe bolke 90 seat s Jeet ke.. pappu Bolne lagaye
@anilkumar-qq5le
@anilkumar-qq5le 3 месяца назад
నీకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు ప్రైవేట్ స్వామ్యం మోడీ.ఆదాని అంబానీ తప్ప ఈ మధ్య తరగతి కుటుంబాలు పేద కుటుంబాలు నీకు ఎప్పుడు కనిపించవా.
@agarapuraghavendra2919
@agarapuraghavendra2919 2 месяца назад
జై నమో జై బీజేపీ భారతదేశం బాగుండాలి అంటే బీజేపీ అధికారం లో ఉండాలి జై నమో జై బీజేపీ జై భారత్
@nallagatlauday0415
@nallagatlauday0415 3 месяца назад
Rahul telling about political hindhus
@channelmto
@channelmto 2 месяца назад
khangress pappu . RahulKhan gaya
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45