Тёмный

Raithu Raithu Full Song ||Bholeshavali ||Madeensk ||ChandrannaTv || Tonykick|| Jabardasth Jeevan 

Chandranna Channel
Подписаться 42 тыс.
Просмотров 2,7 млн
50% 1

Raithu Raithu Full Song||Bholeshavali || Madeensk||ChandrannaTv || Tonykick|| Jabardasth jeevan
#shivarockzz
#VillageSongs​ #FolkSongsTelugu​ #LoveSongs​ #FolkSongs​ #DJSongs​ #PrivateSongs​ #shivarockzz #TelanganaSongs​ #TeluguFolkSongs​ #JanapadaSongs​
producer and Actor: Nallamala chandranna 9949368839
Music-Concept-Lyrics ; Bholeshavali 9848436380
Programing ; Madeensk
Singer ; Bholeshavali
Dop&Editing ; Janathabablu
Diretion ; Raghujaan
Actors :
Jabardasth Jeevan
Tonykick
Nallamaala Chandranna
Shannujaan
Himakar Bhat
Farmers have great importance in our society. They are the ones who provide us food to eat. Since every person needs proper food for their living, so they are a necessity in society. There are different types of farmers.

Развлечения

Опубликовано:

 

4 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@anjaneyuluanjaneyulu1332
@anjaneyuluanjaneyulu1332 3 года назад
రైతూ బ్రతుకులు బాగుడలాని కోరుకునే వారు యెంత మంది
@tuljaramramu7893
@tuljaramramu7893 2 года назад
🙏🇮🇳
@mallannakandi1539
@mallannakandi1539 Год назад
Mallanna Kandi
@cskr4642
@cskr4642 2 года назад
రైతులను గుర్తించి మీరు ఇంత అద్భుతమైన పాట పడినందుకు మీకు చాలా ధన్యవాదాలు మరియు రచయితకు టోనీ మాస్టర్ కి మిగతా ఆర్టిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🙏🙏
@TeluguIslamofficial
@TeluguIslamofficial 2 года назад
కన్నీళ్లు ఆగలేదు అన్నా మా అత్త గారు మామ గారు రైతులే మీరు పాడిన పాటలు వింటే కళ్ళకు కట్టినట్టు రైతు కష్టాలు కనపడ్డాయి హ్యేట్సాఫ్ 😭😭😭😭😭
@kurvanarasimhulu7573
@kurvanarasimhulu7573 Год назад
వీరిలో రైతులు ఒక్కసారి like చెయ్యండి 😢😢😢🙏🙏🙏
@kiipkiip2775
@kiipkiip2775 Год назад
Epudu maruthundo
@tulsirammorle9438
@tulsirammorle9438 2 года назад
రైతు గురించి ఇంత మంచి సందేశం పాలకులు చూసి రైతు గురించి ఆలోచించాలి 🙏🙏🙏చంద్రన్న నీకు వందనం 🙏🙏🙏🙏
@sandaramarao3945
@sandaramarao3945 2 года назад
Anna. నాకు కన్నీళ్ళు తెప్పించి మనస్సు ను హతుకున్న.. పాట.అన్న నీకు heartfull హ్యాట్సాఫ్ అన్న చంద్రన్న
@chethankumar.kchethu9525
@chethankumar.kchethu9525 2 года назад
అన్న అద్భుతమైన పాట అన్నా.. రోమాలు నిక్కపొడుచుకొంటున్నాయి.🙏🙏
@nagasaisingerkhammam7378
@nagasaisingerkhammam7378 2 года назад
రైతే రాజు అనే పదం..రాతలో కాకుండా..చేతలో చూస్తే బాగుంటుంది... వ్యవసాయానికి సాకారం చేద్దాం... మనల్ని మనం కాపాడుకోవడం అంటే... ముందు రైతులను కాపాడుకోవాలి.... చంద్రన్న మంచి ఆలోచన.. మంచి ప్రయత్నం...... సింగింగ్ నేస్తమా... సూపర్ వాయిస్...నటన అద్భుతం.... జీవన్ అన్నా నువ్వు హైలెట్...
@chandrannatv7309
@chandrannatv7309 2 года назад
Thanks
@nareshbabu3650
@nareshbabu3650 2 года назад
💯💯💯❤️
@user-or3zg4yr7e
@user-or3zg4yr7e 4 месяца назад
Songs chala bagundhi anna etuvanti 😂😂
@ksnreddy2241
@ksnreddy2241 2 года назад
మిత్రమా ప్రతి మెతుకులో రైతు చమట చుక్క వాసన చూడాలి రైతు బతుకాలి మన కడుపుకు మెతుకు కావాలి🙏
@ajaykaram4321
@ajaykaram4321 2 года назад
వానలు కురుస్తాయి, తన ఇల్లు కూలిపోతుందని అతనికి తెలుసు, వానలు పడాలని కోరుకుంటాడు, కోరుకునేది రైతు మాత్రమే ..💪
@akumaryadav2511
@akumaryadav2511 2 года назад
రైతు బిడ్డ కి రైతు కష్టాలు తేలుస్తాది అన్నా మి పాటల్లో ప్రతి ఒక్కడికి తేలుస్తాయ్ కష్టాలు 🙏🙏
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 2 года назад
రైతులకు సెల్యూట్ కొట్టే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్ కు పోయినా రైతు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకో అర్థం కావడం. అదే రైతు పండించడం ఆపేస్తే వాళ్ల బతుకు ఏమి అవుతుందో రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నాను. జై రైతన్న 👑
@Macharla123
@Macharla123 3 года назад
ఒకే ఒక్క మాట ..ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@rajukokkadagalla981
@rajukokkadagalla981 3 года назад
రైతుల గురించి ఇంత అద్భుతంగా పాట పాడావు అన్న 🤝👌👌🙏🙏
@Tharaofficial1
@Tharaofficial1 3 года назад
ఎం చెప్పాలి ఈ పాట గురుంచి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది ఏమో, అంత బాగా ఉంది ఈ పాట. ఈ పాట లోని భావం ఆ భావం వెనుక రైతు కష్టాన్ని చూపించారు ఈ ఒక్క పాట తో 🙏🙏🙏🙏
@ASHOK-yu2vy
@ASHOK-yu2vy 2 года назад
రైతుని చెప్పుకోవడానికీ గర్వపడాలి జై జవాన్ జై కిసాన్
@uggesatyanarayana6390
@uggesatyanarayana6390 3 года назад
🙏🙏🙏🙏❤️❤️❤️🙏❤️❤️🙏 అన్న నేను ఒక రైతును నికు పాదాభివందనం🙏🙏🙏
@chinnamvijayraj5841
@chinnamvijayraj5841 3 года назад
రైతులను గుర్తుంచి మీరు ఇంత అద్భుతమైన పాట పాడినందుకు మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏and ఈ పాట రైతులకు అంకితం 👏👏🙏🙏🙏
@chinnaiahnalla512
@chinnaiahnalla512 3 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻🌹🌹🌹🌹😭😭😭😭😭✊✊✊✊✊
@par917
@par917 3 года назад
Supe anna song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭
@punith8017
@punith8017 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@narasimanarasima4531
@narasimanarasima4531 3 года назад
Sy98 fb GB(. k vvo XD just I'll I'll let I'll let? It'sol ik l? K
@asudhakarsudha599
@asudhakarsudha599 3 года назад
👍🙏 Jai kisaan
@RaviRavi-eg8ch
@RaviRavi-eg8ch 3 года назад
నేటి సమాజంలో రైతులకి జరుగుతున్నటువంటి మోసాలను కళ్ళకి కట్టినట్లు చూపించారు "ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్తి రైతు" అని మళ్లీ ఈ పాట రూపంలో నిరూపించారు ఇలాంటి పాటని నిర్మించి నటించినటువంటి చంద్రయ్య మామకి హాట్సాఫ్ జై జవాన్ & జై కిసాన్ 👍👍👍👍👍
@methrisailugonda2894
@methrisailugonda2894 2 года назад
అన్న రైతు గురించి ఈ పట పడినందుకు నా సలాం......
@UDAYKUMAR-DSC
@UDAYKUMAR-DSC 3 года назад
మారవు అని తెలిసిన మా బ్రతుకులు మీ పాటతో కాస్తా ఉపశమనం కలుగుతుంది ధన్యవాదములు ☝️☝️☝️👌👌👌👌
@kunarpuneelam5621
@kunarpuneelam5621 3 года назад
రైతుల గురుంచి ఇంత అద్భుతంగా పడినందుకు మీకు ధన్యవాదములు sir Madeen మ్యూజిక్ చాలా అద్భుతంగా వుంది ఇలాంటి సాంగ్ ఇంతవరకు రాలేదు ఎన్నడు వినలేదు super 🙏🙏🙏👌👌👌🎤🎹🎶🎻🎵🎸🎹🎤
@rafiyoddinsheik6902
@rafiyoddinsheik6902 3 года назад
గొప్ప సాహిత్యం గొప్పా సంగీతం రైతుల కష్టాలు కళ్ళ ముందు చూయించారు గ్రేట్ bhole సర్.
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 9 месяцев назад
బోల్ శవలి గారు మీరు సూపర్ లిరిక్ రాశారు... అలగే మీరు bigg boss 7 లో కూడా అందరితో మంచిగా వుంటారు ❤❤❤
@sumankalleda6323
@sumankalleda6323 2 года назад
మీ పాట కు కోటి కోటి వందనాలు అన్న సూపర్ సాంగ్,,,
@gkranthimohan5630
@gkranthimohan5630 3 года назад
రైతుల గురించి అద్భుతమైన పాట పాడిన చంద్రన్న గారికి నమస్కారములు
@anilkumarmudhiraj143
@anilkumarmudhiraj143 3 года назад
అవును నేను రైతు బిడ్డను....... రైతన్న ఆవేదనను చాలా చక్కగా పాట రూపంలో వివరించారు 🙏🙏 చాలా గొప్పగా ఉంది సాంగ్
@kramu3886
@kramu3886 2 года назад
మీరు రైతు కష్టము గురించి పాట పాడినందుకు థాంక్స్ అన్న..
@ravindarnayak14327
@ravindarnayak14327 Год назад
😭😭😭 నేను ఒక రైతును నేను పడే కష్టం ఈ పాటలో వివరించడం జరిగింది
@rameshpudari7946
@rameshpudari7946 3 года назад
రైతన్న గురించి రైతు రైతు అనే పదం పాడుతూ... అందరి హృదాలలో ఏడేడు జన్మల పుణ్యం కలుగుతుంది అన్నగారు🙏🙏🙏🙏
@gundeboinayadagiri5149
@gundeboinayadagiri5149 3 года назад
నీ పాట నిజం ప్రతి పదం గుండెల్లో నుంచి వచ్చినట్లు వుంద్ది
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 2 года назад
రైతుల గురించి పాట పాడినందుకు ధన్యవాదాలు.అన్న కళ్లకు కట్టిన విధంగాచాలా చక్కగా రాశావు. ఇలాంటి మరెన్నో సాంగ్సలు రైతుల గురించి పాడగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@Krishna10909
@Krishna10909 7 месяцев назад
Jai bhole anna
@parameshofficial6622
@parameshofficial6622 3 года назад
Bhole Sir మీ Voice తో ఈ గానం వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు సింగింగ్ అమేజింగ్ సార్ నిజంగా రైతు అన్నకు పేరు ఉన్నంత ఎవరికి లేదు. రైతు అన్నవాళ్ళకి Sopport చేయండి మన దేశం లో ఉన్న రైతు అన్నలకి మనమందరం గెలిపిద్ధం 🙏🙏జై హింద్🙏.
@tharunreddy3033
@tharunreddy3033 3 года назад
Tq anna
@anasuyachannel4555
@anasuyachannel4555 3 года назад
అన్న రైతే రాజు అని ఈ పాట లో కళ్ళకు కట్టినట్లు చూపించారు Superb పాట అన్న
@Maha_Official
@Maha_Official 2 года назад
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి యాక్టింగ్ చేసిన వారికి శత కోటి నమస్కారాలు. పాట వింటున్న ప్రతిసారి ఈ భారత దేశం రైతు ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే భాద ఆ పథకాలు ఈ పథకాలు అని ఇస్తూ మళ్ళీ పురుగు మందులు ద్వారా లాగేసుకుంటున్నారు కానీ రైతు ని ఎవరు పట్టించుకోవడం లేదు . దిగుబడి వస్తుంది అని వేలకు వేలు , లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ భూమి ని పాడు చేస్తూ మన జీవన విధానాన్ని కోల్పోతున్నాం అని తెలియడం లేదు , రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అప్పుడే ఈ చావు కేకలు ఆగుతాయి , అలాగే భూమి సురక్షితం గా ఉంటుంది
@YesfarmerisKing
@YesfarmerisKing 2 года назад
Thanks madam.
@kotamani5196
@kotamani5196 2 года назад
రైతు కష్టాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు ఈ పాటని రాసినవారికి, పాడినవారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjivallakonda4342
@anjivallakonda4342 3 года назад
👌👌👌సూపర్ అన్న గారు సాల బాగా పాడారు నేను ఎన్ని సార్లు విన్న వినాలి అని ఉంది 👌👌👌👌👌😭😭😭😭😭😭😭
@sathyanarayananaddi7100
@sathyanarayananaddi7100 2 года назад
రైతులను గురించి మీరు చాలా అద్భుతమైన పాట పాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు
@santoshgoud6974
@santoshgoud6974 2 года назад
ఈ పాట రాసిన అన్న కి పాదాభి వందనం..🙏🙏🙏
@dhasharathrathod4263
@dhasharathrathod4263 2 года назад
ఈ ప్రభుత్వంనికి ఒక్కటి అడుగుతున్న మనకు అన్నాం పెట్టె రైతు బ్రతుకులు మారదా మాకు ఉచితంగా ఏమి వద్దు మేము పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించండి 🙏🙏🙏
@Rasoolbhaigaming
@Rasoolbhaigaming Год назад
Nenu kuda rayythu Anna manaki manchi rojulu ravoo
@mkpurushottammkp6530
@mkpurushottammkp6530 Год назад
బ్రదర్ మీరు అడిగింది 💯 correct కానీ మన సమాజం మారదు అని నా అభిప్రాయం.
@muralib2987
@muralib2987 Год назад
Super anna
@rajuvarla2197
@rajuvarla2197 Год назад
​@@muralib2987 and io
@rajuvarla2197
@rajuvarla2197 Год назад
​ o
@rajashekar7523
@rajashekar7523 2 года назад
అన్నం పెట్టె రైతుఅన్నకు ఆధారం రుణపడి వుధం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gorimohammad7219
@gorimohammad7219 3 года назад
రైతుల కోసం మీరు పాడిన పాటలో వారి కష్టం కనిపిస్తుంది ఈ పాట విన్నాక అందరి హృదయాలు చలించి పోయి కన్నీళ్లు వస్తున్నాయి ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ రైతుల కష్టాన్ని గుర్తిస్తారని కోరుతున్నాము ఇంత మంచి పాటను మాకు అందించిన భోలేషావళి గాలికి అబీవందనాలు ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏🙏
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 2 года назад
ఈ పాట రాసిన డైరెక్టర్ సింగర్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు అన్న🙏🙏🙏🌾🌾🌾😔😔😔
@IWIAIIT-ARAHULROY
@IWIAIIT-ARAHULROY 2 года назад
Em rasavu anna lyrics ni...🥺🥺...eyes nunchi tears vatcheysinay....
@Tharaofficial1
@Tharaofficial1 3 года назад
నువు పండించే ధాన్యమే ఆ దేవుని గుళ్లో ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లోని విషాదం కళ్ళకద్దకొని తింటారు నీ కన్నీళ్లు ఎవరు బాపరు. ఎం రాసారు bhole sir గ్రేట్ లిరీక్స్ 🙏🙏🙏🙏
@babloopraveenvlogs
@babloopraveenvlogs 7 месяцев назад
Jai bhole anna❤❤
@user-kh6bd7pu4i
@user-kh6bd7pu4i 2 года назад
ముందుగా రచయితకు వందనం. లిరిక్స్ వింటూ.. టోనీ యాక్టింగ్ చూస్తూంటే రోమాలు నిలబడుతున్నాయి. టోనీ మంచి నటుడుగా కనిపించాడు. 👌👌👌
@yadagirisuddala361
@yadagirisuddala361 2 года назад
అన్న సూపర్ సూపర్ సాంగ్ హాట్ టచింగ్ అన్న ఈ కాలంలో రైతు పరిస్థితి ఇదే కళ్ళకు కట్టినట్టు చూపించారు జై జవాన్
@venkannababuvenkannababu4721
@venkannababuvenkannababu4721 2 года назад
Super annaya
@bavajibasker4431
@bavajibasker4431 3 года назад
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా ఒక రైతు బిడ్డ గా నిజంగా మీకు🙏🙏
@narsimlupentani8505
@narsimlupentani8505 2 года назад
పాట రాసిన అన్నకు పాదాభివందనం
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 3 месяца назад
రైతును గుర్తించినందుకు నీకు దన్యవాదాలు
@anji6886
@anji6886 2 года назад
పాట రాసిన వారికి పాదభి వందనం పాడిన వారికి నా అభినదనలు జై కిసాన్
@nareshjraj9060
@nareshjraj9060 3 года назад
అన్న.. మీరు ఇలాంటి రైతుల గూర్చిసొంగ్స్ చేయండి అన్నా
@k.vkrishvarma7552
@k.vkrishvarma7552 3 года назад
రైతుల గురించి చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారన్నా అత్యంత అద్భుతంగా రాసారు పాడారు మ్యూజిక్ చాలా బాగుంది ఇందులో నటించిన వారు కూడా నటనలో చాలా అద్భుతంగా జీవించారు ఈపాటను అందరు ఆదరించాలని మీ చానెల్కు మంచి వ్యూస్ సబ్స్ క్రైబ్స్ లైక్స్ షేర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ankenaik7423
@ankenaik7423 2 года назад
మీకు రైతు కష్టాల గురించి ఈ పాట పాడినందుకు చాలా చాలా థాంక్స్ అన్న
@vamshid_e_c_e_n_tboy3244
@vamshid_e_c_e_n_tboy3244 6 месяцев назад
Bigg Boss chuse e song kosam vachena valu oka like vasuko
@itvtelugu567
@itvtelugu567 3 года назад
రైతు బాధల గురించి చాలా బాగా తెలియ చెప్పినారు మీకు కృతజ్ఞతలు
@arjunraj5822
@arjunraj5822 3 года назад
అన్నా థాంక్స్ చాలా మంచి పాటను ఇచ్చారు మీరు... ఈ సాంగ్ విన్నాక అయిన ఎవరైనా రైతు కష్టాన్ని అర్దం చేసుకుంటే అదే చాలు
@erathoughts3309
@erathoughts3309 2 года назад
రైతులకు అందరూ అండగా యుండాలి, వారి కుటుంబాలకు సమాజం అండగా ఉండాలి.
@sivasivappa7105
@sivasivappa7105 2 года назад
రైతన్న మీద ఈ పాట సూపర్ అన్న 🌹🌹
@journalistchari8704
@journalistchari8704 3 года назад
👌👌👌 సామాన్యుడికి చలనం కలిగించే ఈ పాట ప్రజా ప్రతినిధులకు కూడా సోయి తెప్పించి..బోలె గారు కోరిన అందరి ఆశయం సాకారం కావాలని కోరుకుంటున్న.!🙏
@arunallakonda8814
@arunallakonda8814 3 года назад
రైతన్న పడే బాధలు కళ్ళకు అద్దెల చూపించావు అన్న ఈ పాట ప్రతి ఒక్క రైతన్న కు అంకితం టోనీ అన్న మీ ఆక్టింగ్ సూపర్ ఈ పాటని ప్రేక్షకులకు అందజేసిన సింగర్ మరియు డైరెక్టర్ మరియు టీమ్ సభ్యులకు అభినందనలు 🙏
@acharyaonlinetips7093
@acharyaonlinetips7093 2 года назад
ప్రతి పదంలో రైతు జీవితం అవుపడుంది
@sravanipebbeti1166
@sravanipebbeti1166 3 года назад
Really great person farmer
@loverboykkr368
@loverboykkr368 3 года назад
అన్న ఈ పాట రచయితకు అండ్ సింగర్ కు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కు నా పాదాభివందనలు 🙏 😭
@bhargavreddy2174
@bhargavreddy2174 2 года назад
చంద్రన్న నీ పాట పడినందుకు నీ కు పాదాభివందనాలు
@sajju..5217
@sajju..5217 2 года назад
అద్భుతమైన పాట..రైతుల కష్టం గురించి తెలిపిన మీకు కృతజ్ఞతలు
@user-co7fp2wu1z
@user-co7fp2wu1z 2 года назад
అన్నా సూపర్ అన్నా సూపర్ దీనికి మించిన ఏ పాట లేదు
@fatimakitchen8179
@fatimakitchen8179 3 года назад
Chandranna charecter chala adbhutanga undi .oka Dasari Garu tharvatha oka Narayana murthi gari tharvatha Malli nallamala chandrannanu chustunnanu ...all the best chandranna
@mdjibrail6702
@mdjibrail6702 3 года назад
Mari chandranna naa mazakaa tq broo jai chandranna
@koyaladinnesahadevudu3656
@koyaladinnesahadevudu3656 2 года назад
అన్నా సూపర్ సాంగ్ అన్న... కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న పాట వింట్టుంటే... 🙏🙏🙏🙏🙏.
@anithasongs8919
@anithasongs8919 2 года назад
Nakaithe kallalo nillocchai bro.supper lyrics 👌👌👌👌👌👌👌👌maind blowing. No more words 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandnctshaik7215
@chandnctshaik7215 2 года назад
అన్నా చాలా చాలా థాంక్స్... రైతు గురించి సినిమాలు తీసి లబ్ది పొందుతున్నారు రైతు పేరు చెప్పుకొని నాయకులు రాజకీయం చేస్తున్నారు.... రైతు మన దేశానికి వెన్న ముక్క అంటారు కానీ ఆ వెన్నె ముక్క కు తెంచుతున్నరు........... రైతు నీ గౌరవించండి అన్న. 😢😢😢😢😢
@vanamaanjamma8742
@vanamaanjamma8742 Год назад
రైతు గుండె తడిని తెలిపే కంట తడి పెట్టించే పాట తల్లి తరువాత ఈ భూమ్మీద మనల్ని సాకేది రైతే...రైతు రాజా బ్రతకాలి
@mandavarajukrish7007
@mandavarajukrish7007 2 года назад
రైతు పై మీరు పాడిన పాట మహాద్భుతం భోలే అన్న. రైతుల బాధలు, రైతుల కష్టాలు ఈ దేశ నాయకులకు, మేధావులకు అర్థం కావాలి.
@srikanthbursa7378
@srikanthbursa7378 3 года назад
చాలా బాగుంది అన్నా సాంగ్ నేను ఒక రైతు బిడ్డను.అయినా నాకు చాలా గర్వకారణం.ఎందుకంటె దేశానికి అన్నం పెట్టె రైతులలో ఒక రైతు బిడ్డను.రైథాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యత జై కిసాన్
@Teju4387
@Teju4387 3 года назад
అన్న కంట కన్నీరు తెప్పించినారు అన్న 😢
@manikindavenkataramudu8540
@manikindavenkataramudu8540 2 года назад
యిలాంటి పాటలకి... పాడిన వాళ్లకి... రైతు లకి ...ఈ సమాజం లైక్ లు కొట్టరు...అదే రాజకీయం గురించి...సినిమా ల గురించి అయితే కొన్ని లక్షల లైక్ లు కొట్టుతారు...తు దీనమ్మ జీవితం
@OmPrakash-mm5vb
@OmPrakash-mm5vb 2 года назад
ఈ పాటను రాసిన & పాడిన కళాకారుని కి నా పాదాభివందనాలు
@krmohan08
@krmohan08 2 года назад
Super song anna
@ramavathjawaharlal
@ramavathjawaharlal 8 месяцев назад
Excellent ga padinavu anna super ❤❤❤
@sannaimelamkhammam9873
@sannaimelamkhammam9873 3 года назад
Super ga undhi
@mekalashekharshekhar7486
@mekalashekharshekhar7486 3 года назад
సూపర్ సాంగ్ చాలా బాగా పాడారు అన్న రైతు భాధలు ఎలా ఉంటాయో అని చాలా బాగా వివరించారు నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@psrikanthreddy3958
@psrikanthreddy3958 2 года назад
No wordes Anna🙏🙏🙏
@NsNarsiVlogs
@NsNarsiVlogs 3 года назад
అద్భుతమైన పాట రాసిన రైటర్ కి కళాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaprasad.1232
@sivaprasad.1232 8 месяцев назад
సూపర్ సాంగ్ సార్
@psrinivasarao3050
@psrinivasarao3050 3 года назад
రైతు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చే వరకు మరెనో పాటలు రాయాలని మనస్తుర్తిగా కోరుకుంటున నూ
@praveenkumar-fq8eb
@praveenkumar-fq8eb 2 года назад
అన్నా నమస్తే అన్న రైతు గురించి రాసింది పాట సూపర్ అన్న నేను ఒక రైతు బిడ్డని
@ravindarravi5156
@ravindarravi5156 3 года назад
అన్న అది కలమా కన్నీటి ద్రావమా నీవు ఏ పాట రాసిన హృదయాన్ని హత్తుకుంటుంది అన్న నీకు 🙏
@narsimulutummala789
@narsimulutummala789 2 года назад
👳 రైతన్నకు ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి🙏🙏🙏🙏🙏
@ksrikanth9543
@ksrikanth9543 Месяц назад
Bhole Anna nuv SOOPER SONG❤❤❤❤❤❤❤NUV DEVUDVI SAMI 😅😅😅
@powerstaryoutubechannel8027
@powerstaryoutubechannel8027 2 года назад
రైతు లేకుంటే ఈ ప్రపంచం లేదుజై కిసాన్🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌻🌻🌻🌻
@rkcreations8670
@rkcreations8670 3 года назад
Johar anna🙏 Elantivi eni motivation songs vachina, manolu mararu, ani kalthi chesi, dabulane sampadhinchalane ashaaa.
@raviakhira8053
@raviakhira8053 2 года назад
ఏడిపించారు అన్నా.....what a song 🙏🙏🙏💐
@vempadapugollababugollabab30
@vempadapugollababugollabab30 7 месяцев назад
బోలె గారు పాట సూపర్ 🌾🌾
@jagadheeshburi9820
@jagadheeshburi9820 2 года назад
Wow what dedication. jai raithu anna
@baicanianusha1289
@baicanianusha1289 3 года назад
Heart❤❤❤ teaching song mamaiah super 😔🥺😓🙏🙏🙏🙏🙏
@gondelabujji6219
@gondelabujji6219 2 года назад
రైతుని కాపాడుకోవాలి 😂😂
@anandk1891
@anandk1891 2 года назад
Are niku siggu undara vedava ?
@reddygarilokeswari3318
@reddygarilokeswari3318 3 года назад
Super song anna ma intodukuda raithe anna🙏
@r.greddy4460
@r.greddy4460 2 года назад
No words highly superb, కంటికి నీళ్లు తెప్పించవు
@ssakbar3694
@ssakbar3694 2 года назад
సూపర్ సూపర్ సూపర్ అన్న రైతు గుండె కళ్ళు చల్లబడే పాట
Далее
Hamster Kombat 20 July Mini Game
00:13
Просмотров 10 млн
Отнимают ребенка ч.4
0:55
Просмотров 4,3 млн