Тёмный

Rajahmundry Famous Pandalapaka Apparao Biryani | 26 Years Old Famous Biryani Hotel | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 410 тыс.
50% 1

స్వాగతం.. నమస్కారం..
నా పేరు లోక్ నాధ్..
నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను గత 26 సంవత్సరాల నుండి అమోఘమైన రుచితో నాణ్యమైన బిర్యానీని అందిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో విశేష గుర్తింపు పొందిన రాజమండ్రి లోని పందలపాక అప్పారావు గారి సత్య పంచ కల్యాణి పలావ్ హోటల్ ని,ఇక్కడ లభించే బిర్యానిని...
అప్పారావు గారి స్వస్థలం రాజమండ్రి కి సమీపంలోని పందలపాక.వారు పాకశాస్త్రం లో అత్యంత శ్రేష్ఠత గల వారు.వారి చేత్తో ఏ వంటకం చేసిన గొప్ప రుచిని కలిగి ఉంటుంది. సినీ,రాజకీయ రంగ ప్రముఖులు సైతం తమ శుభకార్యాల నాడు
అప్పారావు గారిని పిలిపించుకుని వంటలు చేయించుకునే వారు.గోదావరి జిల్లాలకు వచ్చిన సమయంలో వారి వద్దకు వచ్చి ప్రత్యేకంగా ఉండిచుకునే భుజించే వారు.ఆ తరుణంలో ఘన కీర్తి గడించారు పందలపాక అప్పారావు గారు.
పాక శాస్త్రం లో ప్రావీణ్యులు అయినందున ఆహార శాల ఏర్పాటుకై ఆలోచన చేసి రాయవరంలో ప్రారంభించి రుచి శుచి కరమైన ఆహార పదార్థాలు,ప్రత్యేకంగా బిర్యానీ ని రెండు రూపాయలకే అందించి జనాదరణ పొందారు.
తదుపరి రాజమండ్రి లో ఆహారశాలను ఏర్పాటు చేసి తమ ఊరి పేరు,తాము ప్రేమగా పెంచుకుంటున్న అశ్వం అనగా గుర్రం పేరు కలిసొచ్చే విధంగా సత్య పంచ కల్యాణి పలావ్ హోటల్ గా నామకరణం చేసి నాణ్యత తో పసందైన రుచితో బిర్యానీ తోపాటు అనేక ఆహార పదార్థాలు వండి రుచితో తక్కువ ధరకే వడ్డించి రాజమండ్రి వాసుల నుండి ఆదరాభిమానాలు పొందారు అప్పారావు గారు .అందుకు నిదర్శనమే వారి బిర్యానీ కోసం ప్రజలు విరివిగా వేచి ఉన్న ఈ దృశ్యం.
సహృదయులైన అప్పారావు గారు .తనకు తెలిసిన విద్యను నలుగురికి నేర్పి వారికి ఉపాధి కల్పించారు.వారి శిష్యులు ఎందరో వంటల రంగంలో రాణిస్తున్నారు.ఇప్పుడు వారు విశ్రాంతి తీసుకుంటూగా వారి కుమారులు ఆహార శాలల నిర్వహణ చూస్తూ తమ తండ్రి బాటలో పయనిస్తున్నారు.
పందలపాక అప్పారావు గారి బిర్యాని.
కమ్మటి సువాసనను వేదజల్లుతూ తినగానే అమోఘమైన రుచిని కలిగివుండి జిహ్వ చాపల్యాన్ని పూర్తి సంతృప్తి పరుస్తుంది.బిర్యానీ లో మసాల పరిధి అతి స్వల్పం,అనుగుణంగా చికెన్ వేపుడు తయారు చేస్తారు.అలా రెండింటిని మిళితం చేసుకుని తింటే వచ్చు రుచికరమైన అనుభూతి అద్భుతమనడంలో ఏ మాత్రం అతి శయోక్తి లేదు.నాకు నచ్చిన 5 బిర్యానీలలో పందలపాక అప్పారావు గారి బిర్యాని వకటి. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ బిర్యానీ. ఇప్పుడు మనకు అప్పారావు గారి చిన్న కుమారుడు సత్తి బాబు గారు తమ ఆహార శాల గూర్చి వివరిస్తారు.
#Rajahmundry
#PandalapakaApparaoBiryni
#FoodBook

Опубликовано:

 

5 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 327   
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e 3 года назад
ఈ భోజనం కోసం కాకుండా ..మీరు మాట్లాడే విధానం ఉంది చూసారు 👌 మీ బాష ను వినడానికి వీడియో చూస్తున్న అన్న కమ్మగా ఉంది..☺️☺️ tq
@kasonchase2121
@kasonchase2121 3 года назад
I know I'm kind of randomly asking but do anyone know of a good place to watch newly released tv shows online?
@shivaprasadmalle3390
@shivaprasadmalle3390 3 года назад
మీ నుండి అతి స్పష్టమైన తెలుగు భాషను వింటున్నాము. 🙏🙏
@MaheshYadav-iu2wu
@MaheshYadav-iu2wu 2 года назад
మీ మాటలు వింటుంటే చిన్నప్పుడు 1990 లో దూరదర్శన్ చూసిన తీపి గుర్తులు మళ్ళీ గుర్తు చేశావ్ అన్న
@sailusweety293
@sailusweety293 2 года назад
చాలా దరిద్రం గా ఉంది నా లైఫ్ లో ఇంత చెత్త బిరియాని ఎప్పుడు ఎక్కడ తినలేదు దీనికన్నా రోడ్ సైడ్ బండి మీద అమ్మే బిరియాని సూపర్ గా ఉంటుంది
@sankardasari1
@sankardasari1 2 года назад
2014 సమ్మర్ లో... రాజమండ్రి అంటే నాకు పందలపాక బిర్యాని బాగా గుర్తొస్తుంది
@DasariAnil123
@DasariAnil123 2 года назад
అన్న మీ తెలుగు భాష ఉచ్చేరెనకై మీ వీడియోస్ చూస్తున్న మీరు చాలా క్లుప్తంగా తెలుగు మాట్లాడుతున్నారు
@divijadancingvlogs2711
@divijadancingvlogs2711 3 года назад
లోకేనాథ్ గారు మా ఊరి ఫేమస్ బిర్యానీ గురించి మీ నోటి నుండి వినడం బిర్యాని తిన్నంతా ఆనందంగా ఉంది...
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK Shop full address ivvandi....
@gangadharkanaka4969
@gangadharkanaka4969 2 года назад
@@safudenduluri8890 dont eat its relly pathetic, only chicken fry is good
@SivakumargoudMatta
@SivakumargoudMatta 3 года назад
బిరియాని ok కొంచెం నిట్ గా మరియు చికెన్ స్కిన్ లెస్ అయితే సూపర్ ఒక్క మాట్లో చెప్పలి అంటే ఇది వరకు ఇప్పుడికి క్వాలిటీ తగ్గిందీ ..దయచేసి కొంచెం క్వాలిటీ మేటిన్ చేస్తుంటే నొమ్బెర్ వన్ బిరియాని మీది ప్లీజ్ క్వాలిటీ
@poushyanaturecure
@poushyanaturecure 3 года назад
మీరు తెలుగులో వివరించట‌ం చాలా బాగుంది
@sivakiran6827
@sivakiran6827 3 года назад
భయ్య మీరు వీడియో షూట్ చెసారు కాబట్టి వాళ్లు మీకు చక్కగా నీటిగా బిర్యానీ పెడతారు...... పందాల పాక బిర్యానీ అని పేరు తీసేసి.... కోడి మేడలు మరియు కందనఖాయలు బిర్యానీ అని పేరు పెట్టమను
@naaggameszone9320
@naaggameszone9320 3 года назад
Avunu bro e madhya alane vundhi
@thotaveerabhadraprasad747
@thotaveerabhadraprasad747 3 года назад
correct brother .Full oil tappa antha emi vundhadhu.RK restarunt kuda alane edchindhi
@prakashmadugula09
@prakashmadugula09 3 года назад
@@thotaveerabhadraprasad747 rk restaurant ekkada bro tilak road a
@boyaanilkumarnboyaanil4984
@boyaanilkumarnboyaanil4984 3 года назад
మీ మాటతీరు తెలుగు మాట్లాడే విధానం సూపర్ మాస్టర్..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అనీల్ గారు
@user-rz1wo9kz8v
@user-rz1wo9kz8v 3 года назад
స్పష్టమైన తెలుగు భాష ఇది
@rameshbabu9910
@rameshbabu9910 2 года назад
మీ వాక్చాతుర్యం చాలా బాగుంది 👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@yesukumarcbz6099
@yesukumarcbz6099 3 года назад
కంభాల చెరువు దగ్గర బ్రాంచ్ పెట్టారు గతంలో చాలా బాగుండేది ఒక్క మెతుకు కూడ వదలకుండ తినేవాడిని ఇప్పుడు ఆ రుచి లేదు కొంచెం తినేసరికి ఇంక తినాలనిపించట్లేదు
@vasireddynani5270
@vasireddynani5270 3 года назад
Yes bro
@ladedinesh6
@ladedinesh6 3 года назад
Yes I tasted recently
@satyavani3245
@satyavani3245 3 года назад
Yes true..
@prakashmadugula09
@prakashmadugula09 3 года назад
@@satyavani3245 nenu first lockdown taruwatha tiina taste is good but ippudu ela undhi waste antara?
@srinivasraogudivaka9450
@srinivasraogudivaka9450 3 года назад
Yes
@nadianadia5579
@nadianadia5579 3 года назад
పూర్తిగా తెలుగులో మాట్లాడుతున్నరు ధన్యవాదాలు అన్నయ్య గారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK compulsory Vegetarian kuda pettandi seperate ga vamdela....🙏🙏🙏
@latestbuzz5066
@latestbuzz5066 2 года назад
5 years back Rajahmundry lo unnapudu thinnanu. Taste good ❤️❤️
@satishganta8991
@satishganta8991 3 года назад
అచ్చ తెలుగులో మీ వివరణ చాలా బావుంది... One of my all time favorite....Pandalapaka అప్పారావు గారి Biriyani సూపర్ 👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు సతీష్ గారు
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK vegetarian kuda pettandi seperate ga vamdela....🙏🙏🙏
@kishoreg3071
@kishoreg3071 3 года назад
Lokanadham Garu, me Telugu స్పష్టంగా venataniki venasopuga undhi. PurthigaTelugu lo be matladu. God job.nenu Telugu lo rayalekapodunanu.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు కిషోర్ గారు
@VijayKumar-vy8hq
@VijayKumar-vy8hq 3 года назад
Super taste nenu 5 times thinnanu
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
Telugu lo anchoring crystal clear ga undi ... Hat's of to your channel 💐💐💐
@akrgovindu7209
@akrgovindu7209 3 года назад
Variaty Taste and Good Biryani.
@gsubbaraoparvathi1907
@gsubbaraoparvathi1907 2 года назад
Your Telugu language and description is very beautiful Thanking you and God bless you
@moulimouli797
@moulimouli797 3 года назад
Pandalapaka loo putina naku teledhu velour gurinchi naku telipenadhuku chala thanks
@ariserajababu908
@ariserajababu908 3 года назад
iam fan of pandalapaka biryani Very very tasty
@polinaiduallu8546
@polinaiduallu8546 3 года назад
Nenu chala times pandala paka biriyani tinnanu..Baguntundhi.
@ramana1760
@ramana1760 3 года назад
Super anna 😍
@bhavanivani3489
@bhavanivani3489 3 года назад
Super vntudhe
@little_princess_venshu
@little_princess_venshu 3 года назад
బిర్యాని చాలా అద్భుతంగా ఉంటుంది మేము 60 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం రాజమండ్రి వస్తే బిర్యానీ తిని వెళ్లాల్సిందే పందలపాక అప్పారావు బిర్యాని సెంటర్ లో
@prabhakarprabha7964
@prabhakarprabha7964 3 года назад
Eluru ah nti medi
@AshokKumar-rr6bx
@AshokKumar-rr6bx 3 года назад
Meru voice chala bagudhi Anna
@madhavilatha352
@madhavilatha352 2 года назад
Aa chethi lo emi mahatyam undo,inta Mandi trupti ga tintunnaru,so great
@dr.rameshbabu4280
@dr.rameshbabu4280 3 года назад
Ur explaination is very good.
@srikantholety8514
@srikantholety8514 2 года назад
Anna, It's not a Biriyani, looks like Basmati plain Ghee rice + Chicken Masala. Anyways it's famous nd delicious😋
@vijayyadala3962
@vijayyadala3962 3 года назад
Superb food
@chaitupuliofficial5758
@chaitupuliofficial5758 2 года назад
Places come to tuni sir here unlimited biriyani Shop undi 40 years nundi yentha thinna 130 matrame ❤️ super teast
@rahulchowdary4739
@rahulchowdary4739 3 года назад
Nyc 👍
@muvvayedukondalukondalu629
@muvvayedukondalukondalu629 3 года назад
Super bro
@SudhirTalks
@SudhirTalks 3 года назад
Once up on time the taste quality and quantity , price is good... Last month when I eat here the taste is changed. More over they didn't change the hotel environment.
@yesukumarcbz6099
@yesukumarcbz6099 3 года назад
అవును టేస్ట్ లేదు టేస్ట్ మారిపోయింది
@karthivasu7162
@karthivasu7162 3 года назад
Sir e hotel yekada undhi rjy lo
@SkS69
@SkS69 2 года назад
Taste maraledu. Manam roju rojuku kotha kotha biriyani tini manaki ala anipistundi.
@SudhirTalks
@SudhirTalks 2 года назад
@@karthivasu7162 opposite nagadevi theatre.. now South India shopping mall
@DD-iz8mt
@DD-iz8mt 2 года назад
Nenu two months back konnappudu taste maaripoyinattu,, pieces kuda takkuva ichhinattu anipinchindi...but e rju vellanu..konchem bane undii, pieces bane ichhadu
@cricket-rocks
@cricket-rocks 3 года назад
The taste was awesome I love this biryani
@srikanthaddala7956
@srikanthaddala7956 3 года назад
Super
@vudasriramachandrarao2116
@vudasriramachandrarao2116 3 года назад
Nice
@ajmeeraugendar
@ajmeeraugendar 3 года назад
Super 👌 Anna
@malathirambabu7557
@malathirambabu7557 3 года назад
Proud of my village
@prasadraju8177
@prasadraju8177 3 года назад
Inta fast ga like chesaru thank u soo much, godbless u
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు ప్రసాద్ రాజు గారు
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK compulsory Vegetarian kuda pettandi, seperate ga teyaru cheselaga....🙏🙏🙏
@vasireddynani5270
@vasireddynani5270 3 года назад
Rajamundry ❤️❤️❤️. Luv from rajmundry
@meeshohualsbygouthami5268
@meeshohualsbygouthami5268 3 года назад
Ma vuri pandala paka biryani gurinchi cheptunte apude aepoinda anipinchindi chala baguntundi..and vandutune vuntaru aepota vuntai.....
@penumakaravikumar1785
@penumakaravikumar1785 3 года назад
Super anna
@sateesh9525
@sateesh9525 3 года назад
Ala matladutunnaru guruvugaru achhamina telugu😁 👍
@TenaliFoodHome1236
@TenaliFoodHome1236 3 года назад
Super 👌💐🏅🏆👍 viswanadhTenali
@SivakumargoudMatta
@SivakumargoudMatta 3 года назад
వాసు అన్న ...సూపర్
@kirankumar-pd7ir
@kirankumar-pd7ir 2 года назад
Super ga vuntundi nenu thinna
@surerekha152
@surerekha152 2 года назад
Baguntundiii biryaniiiiiii ekkada Superb
@saikumarvallam3016
@saikumarvallam3016 2 года назад
Good job bro
@subrahmanyaswamy7963
@subrahmanyaswamy7963 3 года назад
Nice Anna mee voice
@potbiryn9123
@potbiryn9123 2 года назад
Nice talking with your telugu
@cruelgaming9811
@cruelgaming9811 3 года назад
My favorite biryani
@sudheerkumar-wt7xx
@sudheerkumar-wt7xx 3 года назад
రుచి చాలా బాగుంటుంది ...నేను 2 సార్లు వెళ్లి తినటం జరిగింది.... ధన్యవాదాలు..
@saibalajidhfm1233
@saibalajidhfm1233 3 года назад
Rajahmundry lo ekkada rate enta
@sudheerkumar-wt7xx
@sudheerkumar-wt7xx 3 года назад
@@saibalajidhfm1233 appa rao biryani hotel ante avaraina cheptharu
@sudheerkumar-wt7xx
@sudheerkumar-wt7xx 3 года назад
@@saibalajidhfm1233 150
@satyakvv3453
@satyakvv3453 2 года назад
మీ మాట తీరు అద్భుతం... 👌 మేము రాజమండ్రీ లో ఈ బిరియాని రుచి చూసాము. మీరు చెప్పినట్లు రుచి లేదు.. 👎
@user-wq7rl8qz7n
@user-wq7rl8qz7n 3 года назад
Mee Telugu Super 🙏
@sampathkumar6954
@sampathkumar6954 3 года назад
Iam madly loves your purity of telugu. Jai Telugu doing more videos brother
@happysvrsvr8315
@happysvrsvr8315 3 года назад
nice
@Sudheerbrand
@Sudheerbrand 3 года назад
Supper biryani chicken fry
@rishiram7946
@rishiram7946 3 года назад
Telugu lo explanation super bro
@simplysuperchannel9682
@simplysuperchannel9682 2 года назад
Good
@anuradhakilampalianu5185
@anuradhakilampalianu5185 3 года назад
Super Nenu na chinnapatinundi tentuna fast ma intidagaraney shop undadhi eppudu koncham dhuram
@vijayachowdary108
@vijayachowdary108 Год назад
❤from Rajahmundry
@glory-ej5kj
@glory-ej5kj 2 года назад
Telugu super anna
@lsrk-vantalu8501
@lsrk-vantalu8501 2 года назад
మీరు సూపర్ అన్న అచ్ఛ తెలుగు లో మాట్లాడుతున్నారు అన్న
@facebookinformation1547
@facebookinformation1547 3 года назад
namaskaram , okasari amalapuram bondam babai hotel ni visit cheyandi , chicken biriyani super taste untadi
@prasanth1959
@prasanth1959 3 года назад
Eat and play lo mandi biryani super vunthadi try cheyyandhi
@sureshfuddin230
@sureshfuddin230 3 года назад
Chala baguntundi
@ramkumar-se1ce
@ramkumar-se1ce 3 года назад
బొక్కల ఉంటుంది బిర్యాని నిండా పీక ముక్కలు తోలు ముక్కలే ఉంటాయి అందుకే ఇప్పుడు బిజినెస్ పోయి ఈగలు కొట్టుకుంటున్నారు...
@legend77official66
@legend77official66 2 года назад
Yes bro
@kvr6533
@kvr6533 2 года назад
Correct bro
@varakumar2277
@varakumar2277 2 года назад
😂
@Priyanshi25621
@Priyanshi25621 2 года назад
😁😁😁😁😁😁😁😁
@syamalalanka2001
@syamalalanka2001 2 года назад
😋😋😋
@premkumarkancharla2358
@premkumarkancharla2358 3 года назад
వంట చిసే విధానం కూడ చూపిస్తే బావుంటుంది సర్ ప్రయత్నం చేయండి,
@Naidumanohar90
@Naidumanohar90 2 года назад
ఈ మధ్య క్వాలిటీ తగ్గింది గమనిస్తే బాగుంటుంది
@naveenab6738
@naveenab6738 3 года назад
Nennu thinanu super
@ravikishorekokkanti5991
@ravikishorekokkanti5991 2 года назад
Telugu Basha nuu adbuthangaaa matladuthunnaru superb brooo
@minureviews279
@minureviews279 2 года назад
Saw this recipe on pichekkistha food channel
@cma3699
@cma3699 3 года назад
Loknath garu maa pakkana vure pandalapaka apparao garidhi super taste
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
నాకు చాలా బాగా నచ్చింది అండి బిర్యానీ👍
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK vegetarian kuda pettandi seperate ga vamdela.....🙏🙏🙏
@tejoreddy9555
@tejoreddy9555 3 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@diamondsoncat386
@diamondsoncat386 2 года назад
Thank you brother🙏
@krishnaprasaddonga4540
@krishnaprasaddonga4540 Год назад
Sir making kudaa chupistye inkaa bagundedi
@malliarjun9010
@malliarjun9010 3 года назад
E మధ్య క్వాలిటీ పోయింది
@RaviPrakash-qh3rq
@RaviPrakash-qh3rq 3 года назад
Quality ledu
@sreenathchowdary7825
@sreenathchowdary7825 3 года назад
Super 👌
@harsha7001
@harsha7001 3 года назад
Super 👏
@rajeswarid6252
@rajeswarid6252 2 года назад
👍
@gainimamatha8409
@gainimamatha8409 3 года назад
I love RAJAMANDRY
@iswaryareddyworld9402
@iswaryareddyworld9402 3 года назад
Me voice , me telugu, abiriyani laga undi mi video😍🤤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు అండి
@pavanitirumalasetti2948
@pavanitirumalasetti2948 11 месяцев назад
Avunu e biryani chala టేస్ట్ ఉంటుంది
@satish5654
@satish5654 3 года назад
Super bro...some times tinna mu.
@sv9873
@sv9873 2 года назад
Anna danvaipeta lo madhi chat bandi undi Surya chat park oppiste taste it feel it anna
@md.fairozbasha1253
@md.fairozbasha1253 3 года назад
Some Best Biriyanis in our RJY ( in Better Price ) 1. Mughal Biriyani Palace ( Danavaipeta ) 2. Alif Biriyani Point ( Jampeta ) 3. Pandalapaka Biriyani ( Gokavaram Bustand ) 4. Vivek Biriyani ( Papermill ) 5. Shiva Biriyani ( Main Road ) 6. Paradise Biriyani ( Kambala Cheruvu )
@Nizani_music
@Nizani_music 2 года назад
Afrin biryani Y junction
@ramapokuri4428
@ramapokuri4428 3 года назад
Good Andi, Meeru hyd lo kuda oka 3 videos cheyandi .
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
చేస్తా అండి త్వరలో
@safudenduluri8890
@safudenduluri8890 3 года назад
@@LOKFOODBOOK Compulsory Vegetarian kuda pettandi seperate ga vamdela...🙏🙏🙏
@sham_sadham
@sham_sadham 3 месяца назад
Anyone's plss update chicken masala ingredients im from tamilnadu one time I'm going to this shop taste is superbbbbbbb❤
@MrRavixx
@MrRavixx 3 года назад
voice vintunte nidra vastudi... Peaceful
@dharani.raghuram5422
@dharani.raghuram5422 3 года назад
Anna,meru super 👍
@pandurangagude9789
@pandurangagude9789 3 года назад
నేను చాలా సార్లు తిన్నాను... బాగుంటుంది
@krishnakumar-tw7cl
@krishnakumar-tw7cl 2 года назад
recipe pettagalara , nenu hotel business start cheyali anukuntunnanu koncham low budget lone biriyani ne so pls possible unte valla recipe pettagalaru , thank you krishna
@adityasonti9478
@adityasonti9478 3 года назад
beautiful telugu lo anchoring.....
@raghuparvathala3037
@raghuparvathala3037 3 года назад
SIR mee Voice SUPER SUPER SUPERRRRR. and SWEET Voice
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 года назад
ధన్యవాదాలు రఘు గారు
@chukkasuvarna1824
@chukkasuvarna1824 3 года назад
I know thi is oneof my fav briyani in rjy😧😧
@nagendraperumalla
@nagendraperumalla 3 года назад
Chicken ..Telugu lo ento telusukondi Anna Garu...meeru matlade 1000 padaliki Oka English word untademo
Далее