మాస్టర్ ఇప్పుడు బాగున్నారు.. ఇలాగే వుండండి.. god bless uuu మాస్టర్.. జబర్దస్త్ కి వచ్చిన తరువాత మీలో ఫ్రస్ట్రేషన్ తగ్గింది.. ఇలాగే వుండండి.. మంచి మనసు మీది రాకేష్ మాస్టర్... keep ఇట్ up
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే రాకేష్ మాస్టర్ జబర్దస్త్ మళ్లీ నీకు పునర్జన్మ ఇచ్చినట్లు మా కనిపిస్తుంది మీ నుంచి ఇంకా కొత్త కొత్త కామెడీ బిట్స్ చూడాలని ఉంది
ఇద్దరికి ఇద్దరు సరిపోయారు స్వామి అసలు ఏం మాట్లాడుతున్నారో మీ ఇద్దరు మాకు ఇక్కడ బుర్ర పోతుంది స్వామి.. కానీ రాకేష్ మాస్టర్ అగ్గిపెట్టి మచ్చాను ఇంటర్వ్యూ చెయ్యడం చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే మీ ఇద్దరు టాలెంట్ పర్సన్ లు