రాఖీ పండగతో పాటు.. సోదరసోదరిమణుల మధ్యన ఒక సంవత్సరంలో జరిగే అన్ని పండగల విశిష్టతను సవివిరంగా చూపించడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అన్నీ తానై.. తోడై నిలిచిన అన్న.. ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుంటే.... గుండెలాదిరేలా రోదించిన ఆ చెల్లె.. మనోవేదనయే ఈ పాట. నలుగురికి share. చేస్తూ ప్రోత్సహించగలరు.
@@parshuramnagam6597 jhhJ hu Uuuuuuuu jhhJ koi yT he Ijjjjjjjblllll minimum yug you try jun tgt tu yug hetu try yuyjh huyi I yu ki ki itu Iu ki Iu uthti iti utk gunj ki you
అన్నా పాట చాలా బాగుంది. అన్న చెల్లేల్ల అనురాగానికి అర్థం సూపర్ గా చెప్పినవ్ ఈ సాంగ్ చూస్తున్నంతసేపు మైమరచి పోయిన కళ్లలో నీళ్లు నిండాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేశారు 💐💐🙏