మనకు తెలియకపోతే లేదు అనుకోవడం మానవ సహజం. చరిత్రకు, కథలకు ఉన్న తేడా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అంటే భూమి ఎలా సత్యమో అలాగే చరిత్ర అనేది సత్యం. అలాగే ఆకాశం అనేది అసత్యం అలాగే కథలు అనేవి అసత్యం..
Dear Ramugaru. I am your fan from Shiva days. All of us Indians should know that God/Eshwar/Allah/Devadu/Parmeshwar/Parmatma is the one and only Almighty Creator Suoer-God. It is the same and God belongs to everyone. There is no Muslim God or Christian God or Hindu God. There is only one God for all of mankind.. Eshwar hi Allah hai aur Allah hi Eshwar hai kyun ke sab ka Malik EK HI hosakta hai. Sab ko chodo Rabb se DIRECT NATA jodo. Uparwala hai uparwale nahi hai. Yehi sabse bada Sach hai. Jisne SABKO create kiya aur nazar nahi aata hai. Bus woh Hi asli hai. Sab bhagwan ek hai, SABKA BHAGWAN EK HI HAI. Bus alag alag bhasha mein Usi ek Rabb ke vibhin naam hain. Hindi mein Eshwar, Arabi mein Allah, jaise English mein God, aur urdu mein Khuda hai. And this life is nothing but a test of our individual soul.* In this test of life its important to follow God's truth and not Man's Falsehood. Simple truth - GOD is GOD & Man is Man! GOD is NOT Man & NO Man can EVER be GOD!GOD created Man,alas Man creates many gods & betrays GOD,his own CREATOR🤔 Maryadapurush Ram, Jesus, Mohammad, yeh sab Eshwar ke bheje hue devdooth hain, us Rabb ki Shristi hain, unke maarg par apna jeevan samarprith karne mein hi asli kamyabi hain. Kyunke Eshwar/Allah/Rabb ka roop kisi ankh ne nahi dekha hai. Even Hindu scriptures are so clear about God being unseen. Upanishad says; "His form is invisible; No eye can reach Him" (Shvetashvatara Upanishad 4.20). "To whom eyes can never see and because of whose power eyes can see, know him as the creator and worship him alone. Do not worship those, which eyes can see" (Kena Upanishad 1.6). "We can neither see God through our eyes nor can we describe him through our words. The Almighty is beyond our reach and exalted in Power" (Mundaka Upanishad 3-1;8.
To the last question. The Quran says all humans are born being spiritually conscious of their creator lord. Known by diffeent names across languages though. I wish I get a chance to speak Ramugaru about this on a zoom call some day.😇🙏🙏
దేవుడు ఉన్నాడు అనే విషయం అన్ని గ్రంధాలలో ఉన్న విషయమే. మనకు తెలియని మరొక విషయం ఏమంటే వేదాలు విగ్రహారాధనను బోడించలేదు. ఒక అతీత శక్తి ఉన్నది అది మానవ ఇంద్రియాలకు అందనిది, ఊహకీ కూడా అందని వాడు అనగా అచ్చింత్యుడు (12:3 గీత ), అవ్యక్తుడు 12:3) అని గీతా శాస్త్రం కూడా చెపుతూ ఆయన ఒక్కడే ఆయనను తెలుసుకుని కూర్చున్నా, నిలిచున్నా ఆయనను ధ్యానించడం, ఆయన పట్ల ప్రేమ తో సమాజానికి మంచి చేయడం చేయాలని వేదాలు బోడించ్చాయి. వేదాలు, ఉపనిషత్, లు భగవంతుడిని ఓం, తత్, సత్ లాంటి పేర్లతో పరిచయం చేసి ఆయనకు తల్లి తండ్రి భార్యా పిల్లలు లేరని, పుట్టుక చావు లేదని ఇదే ఆది నుండి ఉన్న ధర్మం అని బోడించ్చాయి. అయితే స్వార్ధ పర పండితులు దైవానికి రూపాలు కల్పించి దైవ ధ్యానానికి మనుషులను దూరం చేసి కల్పిత ధర్మాన్నే అసలు ధర్మం గా పరిచయం చేయడంలో వేల సంవత్సరాలు గా విజయం సాధించ్చారు. ఇక యేసు విషయానికి వస్తే ఆయన తన జీవిత కాలం అంతా దైవాన్ని ప్రార్ధించ్చారు. మోకాళ్లుని వేడుకున్నారు తాను ఆయన భక్తుడిని అని చెప్పుకున్నా నువ్వు బోధకుడివి కాలేవని దానికి అర్హతలు వేరే ఉంటాయి అని రాజ ద్రోహం ముద్ర వేసి నాడు చంపే ప్రయత్నం చేశారు. నిజానికి యేసు కూడా వేదాలో చెప్పబడినట్టు విగ్రహార్ధన లేని ఏకైక దైవాన్ని హిబృ భాషలో "అలోయ్ " "ఏలి " తండ్రి " అని పిలిచి తాను దైవ భకడుడిని అని రుజువు చేసుకున్నారు. కానీ ఆయన తరువాత రోమాన్లు యేసును కూడా దేవుడని చెప్పి దేవుడికి మనుష్యులకు మధ్యవర్థులము పోపు లని కొత్త కల్పిత ధర్మమును సృజంచ్చారు. వేద ధర్మాన్ని, మరియ్ యేసు బోదించిన నిజ బోడను గుర్తు చేయడానికే అంతిమ ఋషి గా ముహమ్మద్ వానిని దైవం పంపి సుద్ద ఏకేశ్వరోపాసాన విధానాని, మానవ సమానత్వాన్ని బోడపరిచాడు. ఆ ఏకైక దైవాన్ని అరబిక్ లో అల్లాహ్, రెహమాన్, రహీమ్ అని పిలిచారు. మానువులందరు ఒకే దేవుని సృష్టి అనేవిషయం గ్రహీంచి నిజమైన ఆధ్యాత్మికులుగా ఉంటు కాల్పనిక ధర్మాలను విడచి దేశ హితమును, ఐక్యతను కాపాడు కోనేందుకు కృషి చేయాలి. జై హింద్ ఓం, ఏలోయ్, అల్లాహ్ అని భిన్న భాషలో పిలవబడే దైవం ఒక్కడే ఆయనకు సాటి లేదు.
ఓంనతన్యాకష్తికపరిరస్థిలోకి - ఈలోకంలో దేవుడు ఇలా ఉంటాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచేశివారైవచతశ్వలింగం - ఆయన ఎవరికీ పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకాలనంకరణాదిసాధిశో - ఏ కారణం చేతనైన సాధించి శోధించి తెలుసుకోవాలంటే, నతన్యాగ్నంపరితత్మయామి - అతను ఇచ్చిన జ్ఞానసంపద ద్వారా తెలుసుకోండి అని భగవంతుడు చెబుతున్నాడు. న తస్య ప్రతిమ అస్థి యజుర్వేదం 32:3 - దేవునికి ప్రతిమ లేదు. ఏకం ఎవద్వితీయం (చాందోగ్య ఉపనిషత్ 6.2.2) సామవేదం - దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు న సందృశే తిష్టతి రూపమస్య నచక్షు షాపష్యతి కశ్చనైనమ్ - శ్వేతశ్వ తరోపనిషత్4:20 అర్థం : దేవుని రూపం ఇంద్రియములకు అతీతమైనది, ఆయన్ని కనులతో ఎవరూ చూడలేరు, నిరాకారుడు నిర్గుణుడు, కంటికి కనపడనివాడు.
@vijayak5944 మీరన్నట్టు ఒక్క వేదంలోనే చూడకూడదు, ప్రతి మత గ్రంధం దేవుని గురించి ఒకటే చెబుతున్నాయి, దేవుడు ఒక్కడే రెండోవాడు లేడు, దేవుడు భూమిపై నివసించడు, దేవుని రూపం భూమిలో ఏవస్తువు కాని ఏ పదార్థంతో పోల్చకూడదు, దేవుని స్వరూపం 1000 సూర్యులకంటే తేజస్సు కలది, భూమి మీద ఏ ప్రాణి దేవుణ్ణి చూడలేదు, అంటే చచ్చాకనే దైవాన్ని చూడగలం స్వర్గ నరకాలూ ఉన్నాయి. అన్ని గ్రంధాలు ఇదేమాట చెప్పినపుడు నమ్మకపోతే అది మన మూర్ఖత్వమే అవుతుంది. భూమి తర్వాత ఎన్నో గ్రహాలు ఎన్నో గాలక్సీ లు ఉన్నాయి, ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టినవి చూస్తేనే మతి పోతుంది, ఇంకా తెలీనివి ఎన్ని ఉన్నాయో, మనిషిని చేసిన దేవుడు ఆ మనిషికే ఇన్ని తెలివితేటలు ఇచ్చినపుడు, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అని ఆలోచిస్తేనే మైండ్ కు అందదు.
వర్మ గారు మీరు చెప్పేది కరెక్ట్. కానీ మనుషులు జీవితం గడపాలంటే ఏదో ఒకటి నమ్మకం ఉండాలి. ఎందుకంటే ధైర్యం కోసం. నమ్మకం లేనప్పుడు మనిషి శక్తి హీనం అవుతాడు. ఆ నమ్మేది ఏదైనా కావచ్చు. నా ఉద్దేశ్యం ఏ devudainaa కావొచ్చు లేదా రాయి కావచ్చు రప్పా కావచ్చు. ఈ భూమి మీద ఉన్న 800 వందల కోట్ల జనాభా అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు. ఈ 800 వందల కోట్ల జనాభాలో 95% మంది ఏదో ఒక దేవుడిని నమ్ముతున్నారు. అంటే ఎవడు బ్రతికే రీతిలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. Ex. Ukraine Rassia war and Israel పాలస్తీనా వార్ లో బలి అయ్యే అనేక మంది ప్రజానీకం కూడా ఏదో ఒక దేవుడిని నమ్మిన వారే. వారు ఏ పాపం చేసినట్టు. Ex. ఇప్పుడు నడుస్తున్న వ్యాపారాలlo 50% దేవుడి పేరుతో జరుగుతున్న వి. అంటే ఈ వ్యాపారాలు ఆగిపోతే మరి వీళ్ళందరి ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చెయ్యాలి. ఎవరు క్రియేట్ చెయ్యాలి. అప్పుడు ప్రపంచం మొత్తం ఆగి podaa. కాబట్టి ఈ సిస్టం ఇలాగే ఉండాలి. అందరూ బాగుండాలి. ఎవడి గోల వాడిది. సర్వే జన సుఖినోభవంతు.
Maybe humans have not reached yet the state of understand the existence of God. I think God doesn't need us. We need Him so one day after so many years will come to know who He is. Basically Hinduism talks about God in all human beings but Islam believes God is a separate entity. Also they believe that He is the creator and we are little speck of his creation we can't declare ourselves as God's or supremes , islamic people believe in death after life all this creation is just a great test of our deeds in which everything is happening in order Sun rise, sunset day and night we are limited by time and age oneday everyone will pass away. There is no chance of Aham brahmasmi in islam but there is a chance of feeling Ananda by performing Namaze and following their particular holy book. But Hinduism is the oldest religion the rest of all mutated according to time and age. Anyhow after death if we see Aliens instead of God...
ప్రహల్లాదుడు, వినాయకునికి పోటీ ఎవరు పెట్టారు. నవ్వకండి. ఎగతాళి చేయవద్దు. మీరు డబ్బుసంపాదనతోపాటు రాజ్యాంగం ప్రచారంచేయండి. మన డ్యూటీలను ప్రచారం చేయండి. మన పిల్లలే మనమాటలు నమ్మరు. ఎప్పుడో ఎవరో వ్రాసినవి అలాగే ఉంటాయి
Ramgopal verma garu miku teliyani mata entante.. Allah jivitam mottam avakasham icchadu manam maradaniki. Teera pranam poye mundu nenu nijanni grahinchanu viswasistanu Ani anukune lope cheppe chance kuda undadu. Endukante.. pranam tiyadaniki oka farishta vastadu atanni Malakal maut antaru. Atanu vacchadante e bhoommida ye prani ye jivi kuda pranam poyedi chusukovale kani emi kuda cheppe paristhitilo undaru. Idi satyam. Kavalante pranam poina vaalla aakhari ghadiyalu gamaninchandi Mike telustundi. Kabatti last minute lo maratanu Anedi manaku manam droham chesukovadam. Ippude maari Allah to kshamapanalu korukunte Allah kshamistaru. Kshamapana ayina Maru kshanam pranam poina swarganiki veltaru. Endukante manaspoortiga kshmapana korukunnaka aa vyakti puttina pasivadito samanam. Ye papam atani khatalo undadu. Kabatti Maru kshaname chanipoina swarganiki veltaru. Ala kakunda last minute lo chuddam le anukunte adi jaragadu. Ultimate ga narakaniki povalsi vastundi.
1.స్వామి వివేకానంద గొడ్డు mamsam తిననివాడు అసలు హిండువే కాదు అన్నారు 2.అణుబాంబు ని కనిపెట్టి ఎంత మంది ప్రాణాలు కోల్పోయేలా చేశాడు.అందుకే ఉగ్రవాదాన్ని బోధిస్తుంది అని అన్నారు. 3.0కనిపెట్టారు great, కానీ మనదేశానికి ఎన్ని నోబెల్ ప్రైస్ లు వచ్చాయి.హిందుగ్రంథల్లో అంత జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని పాలించాలి కదా 4.ఎందరో విదేశీయులు కాదు,కొందరే.మనదేశ ప్రజలే విదేశాలకు పోయి వాళ్ల మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వేరే మతాన్ని ఆచరిస్తున్నారు
Intako aa allah evarop meeku teleedu evarooo arab desam lo lechi naaku poonakam occhi danto edo cheppadu ante nuvvu nammutunnav . Aa okka manishi cheppinde nuvvu nammutunnav . Thats reality
ni ki bhoodi untay read all books Quran , Veda, Upanishad, bible, Taura . then see the common thing u can judge but with clean heart . baykar matalu ada ku. movies are nothing but lies make believe
మతాలు మనిషిని బానిసలుగా చేస్తున్నాయని ఇస్లాం పుట్టింది మూఢనమ్మకాలు , అంటరానితనం సతీసహగమనం వరకట్నం, విధవ గా ఉండే పద్ధతులు, మొదలగు దురాచారాలను అంతము చేసి మనిషిని మానవులుగా చేయటానికే ఇస్లాం పుట్టింది@@althafmd7148
రాంగోపాల్ వర్మ గారి మాటలు కొన్ని వింటుంటే, సోక్రాటీస్, ప్లేటో లాంటి గ్రీక్ తత్త్వవేత్తల గురించి విన్న విషయాలు గుర్తుకు వస్తాయి, అంతలోనే మళ్ళీ జోక్స్ లోకి వెళ్ళిపోతుంటాయి!!😊😊😄భలే చిత్రమైన మనిషి! ఒక చిన్న ఫిలాసొఫీ మాత్రం హిందూ పద్దతిలో నిజం అనిపిస్తుంది, మెదడుతో ఆలోచించగలిగే ప్రతి మనిషికి ఒక దైవం ఉండవచ్చు అనేది నిజంగానే చాలా గొప్ప ఆలోచన కదూ!!😊
rgv కి దేవుడంటే నమ్మకం లేదు అందరికి తెలుసు కానీ కేవలం హిందువుల మనోభావాలు hurt చేసి పబ్బం గడుపుకోవడానికే ఈ యాంకర్ ఇలాంటి ప్రశ్నలు అడగడం చి హిందువులకు హిందువులే పెద్ద శత్రువులు 1.స్వామి వివేకానంద హిందూయిజం గొప్పదని ప్రపంచానికి చాటాడు దాని గురించి అడుగు వాణ్ణి 2.ఒక శాస్త్రవేత్త అణుబాంబు ను కనిపెట్టినోడు భగవద్గిత శ్లోకాలు చదివాడు దాని గురించి అడుగు 3. వేదం పరిజ్ఞానం ఉన్న ఒక ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టి ప్రపంచ నికి గణితం బోధించాడు దానిగురించి అడుగు 4. ఎందరో విదేశీయులు భారత్ కు వచ్చి యోగ ధ్యానం అంటూ హిందూధర్మం లో నే గొప్ప ఆధ్యాత్మికత ఉందని చాటుతున్నారు వల్ల గురించి అడుగు వారి రచనల గిరించి అడుగు 5. మీరంటున్న సో కాల్డ్ మూఢ నమ్మకాలు పాటించే ఒక భ్రామ్మనుడు ఇంట్లో కూర్చొని లెక్కలేసుకుని ఈ రోజు గ్రహణం పడుతుందని ఏడాది ముందే చెప్పగలరు ఎలా సాధ్యం అని అడగొచ్చు కాదనే అది చేతకాదు కాం8 ఇలా వెర్రి వేషాలు వేసే యాంకర్లు మెం హిందువులం అని చెప్పుకోడం అందరూ సమానం అనే బూతులు మాట్లాడడం అంత ఈ జాతి దౌర్భాగ్యం కాళీ ప్రభావం జై శ్రీ రాం జై శ్రీ కృష్ణ హర హర మహాదేవ🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇంతకీ allah ఎవరు రామ్ రంకుపాల్?? స్వర్గం లో 72 కన్యాలని బహుమతిగా ఇచ్చే ఆ క్రూరమైన వాడు దేవుడా?? అంటే ఆడదానికి భూలోకం మీద స్వర్గ లోకం మీద కూడా బానిస బ్రతుకు తప్పలేదు అన్నమాట
అల్లా అంటే ఒక వ్యక్తి లేదా ఒక మతం కాదు అల్లా అంటే నువ్వు చెప్పినట్టు రాముడు కృష్ణుడు ఒక ఆకారం లేని వాడు భగవద్గీతలో ఉంది నిరాకార నిర్గుణ అని నువ్వు తిడుతుంది నిన్నే
అల్లా అంటే ఒక వ్యక్తి లేదా ఒక మతం కాదు అల్లా అంటే నువ్వు చెప్పినట్టు రాముడు కృష్ణుడు ఒక ఆకారం లేని వాడు భగవద్గీతలో ఉంది నిరాకార నిర్గుణ అని నువ్వు తిడుతుంది నిన్నే
అల్లా అంటే ఒక వ్యక్తి లేదా ఒక మతం కాదు అల్లా అంటే నువ్వు చెప్పినట్టు రాముడు కృష్ణుడు ఒక ఆకారం లేని వాడు భగవద్గీతలో ఉంది నిరాకార నిర్గుణ అని నువ్వు తిడుతుంది నిన్నే
@sonar451 మీకు దమ్ము ఉంటే ఎవరో చెప్పినవి విని నా దగ్గర అనడం కాదు నిజమైన మనిషి వి అయితే అవి నిజంగానే రాసి వున్నాయి అని నిరూపించాలి ,,, ఖురాన్ లో వున్నవి నేను నిరూపిస్తాను ఆల్రెడీ ex-muslims నిరూపిస్తున్నారు