Тёмный

Rama Neela Megha Syama Song - Mano Performance in ETV Padutha Theeyaga | ETV 

ETV Saragalu
Подписаться 364 тыс.
Просмотров 74 тыс.
50% 1

#paduthatheeyaga #etvwin #telugushow
#paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushow #etvwin #paatakuparanam #mano #rppatnaik #ramaneelameghasyama
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@vedantamsyamasundar6111
@vedantamsyamasundar6111 2 месяца назад
భక్తి ఆంద్రత మిస్సయింది. అలంకరణ అద్భుతంగా ఉంది.
@laxmanamurthybalaka9344
@laxmanamurthybalaka9344 Месяц назад
🎉రాగాన్ని కలుపుతూ పాడారు దీనిలో వెటకారం ఎక్కడ ఉంది చాలా అద్భుతం
@shivasairam8925
@shivasairam8925 2 месяца назад
1972 అని గుర్తు . ఆంధ్ర విశ్వవిద్యాలయ వోపెన్ యెయిర్ ధియేటర్లో కీర్తిశేషులు కల్యాణం రఘురామయ్య గారి గానం వినడం జరిగింది . గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి .
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 Месяц назад
భక్తితో చిత్తశుద్ధితో పాడితే రక్తి కట్టేది అసలు పాటను వేలాకోళం చేసినట్టుంది చాలా విచారకరం
@ganeshponnaganti8830
@ganeshponnaganti8830 Месяц назад
అది సినిమా లో ఆంజనేయ స్వామి పాడుతారు....ఆయన వానరం కాబట్టి వానర మాండలీకం లో పాడారు....ఇది గమనించండి....
@vinnakotaramachandramurty2041
@vinnakotaramachandramurty2041 Месяц назад
భక్తి లేకపోవటమంటే విభూది పంచెకట్టే కాదు, గొంతులో భావం పలికిస్తాడు గాయకుడు. రఘురామయ్య గారిని అనుకరించాడంతే
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw Месяц назад
కామెంట్లో కొందరు అతన్ని అపార్థం చేసుకున్నారు ఆ పాట పాడుతూ అతను తన్మయత్వంతో హనుమంతుడే గానం చేస్తున్నట్లు తీసుకున్నాడు మీరు చెప్పినట్లు అతను ఈయన చేయలేదు ఎస్పీ గారు మొదటి మనకు చూపించారు హనుమంతుడిని అర్థం చేసుకోవాలి
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Месяц назад
🏹🪷జై శ్రీ సీతారామ్ 🚩🔱 ఓం నమః శివాయ గౌరీ 🦚
@sreenivasuluk2775
@sreenivasuluk2775 2 месяца назад
కాళిదాస్ కవిత్వం కొంత, మనోగారి పైత్యం మరికొంత?
@raghavendrap6221
@raghavendrap6221 14 дней назад
Original singer voice ne imitate chesadu. Anthe. Vetekaram em ledu.
@bharathchandra7641
@bharathchandra7641 2 месяца назад
ఈలపాటరఝరామయ్య్ల గారు పాడిన గొప్ప పాట..
@inguvasrinivasarao522
@inguvasrinivasarao522 2 месяца назад
చాలా అద్భుతంగా పాడారు
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 2 месяца назад
మనో గారు చాలా బాగా పాడారు.
@tararamarao7506
@tararamarao7506 16 дней назад
JAI SHRI RAM . RAM. ... RAM
@kasinamalleswararao5008
@kasinamalleswararao5008 4 дня назад
చాలాబాగాపాడారు.
@srilakshmitayaru395
@srilakshmitayaru395 Месяц назад
ఎంతోమంచి పాట. ఇలా పాడటం అసలు నచ్చలేదు.
@ganeshponnaganti8830
@ganeshponnaganti8830 Месяц назад
అది సినిమా లో ఆంజనేయ స్వామి పాడుతారు....ఆయన వానరం కాబట్టి వానర మాండలీకం లో పాడారు....ఇది గమనించండి....
@jayarambg197
@jayarambg197 2 месяца назад
Excellent sir thank you so much 🎉
@SreedharHonnalli
@SreedharHonnalli 2 месяца назад
*Mano ... Blessed n Talented singer of Tollywood ... n South India ... !*
@purushothamacharymakunuri3117
@purushothamacharymakunuri3117 Месяц назад
మనోగారు రఘు రామయ్యను అనుకరించి గుర్తు చేయడానికి పాడినట్టున్నారు 🌹
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 2 месяца назад
Chy మీరు మీకే సాటి యెప్పుడూ యూత్ హ్యాపీ మీ పాటలు పాడే విధానం yenadariko స్ఫూర్తి subhojayam Superrrrrrrrrrrrrr సంగీతం మీ janma హక్కు జోహారు
@ZillaSaheb
@ZillaSaheb 3 дня назад
Good 👍 bagaapaadaaru
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 2 месяца назад
ఈలపాట రఘురామయ్య గారిని గుర్తు చేశారు.ధన్యవాదములు.
@VishnuP-g2j
@VishnuP-g2j 2 месяца назад
Super super super super super super super super super super super super super super super super super
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Месяц назад
సున్నితముగా చురకలు వేశారు శ్రీ బాలు.
@jpm89
@jpm89 2 месяца назад
మనో గారు.. భలే వారు... అద్భుతహః
@vadranamravi7553
@vadranamravi7553 Месяц назад
Good rendering. I appreciate NAAGOOR BABU.
@tchandrasekhar769
@tchandrasekhar769 11 дней назад
ఈలపాట రఘురామయ్య గారి ని అనుకరిస్తూ ఆయన గొంతు ఇమిటేట్ చేస్తూ బాలు గారి వైపు చూస్తూ అలా పాడారు, వెటకారం కాదు. 🌹👍
@panduvizag7350
@panduvizag7350 Месяц назад
Great
@srimannarayanayakkala2083
@srimannarayanayakkala2083 Месяц назад
🎉🎉🎉🎉
@dudekulaakbar3094
@dudekulaakbar3094 Месяц назад
Mano, May Almighty God bless you and your family.
@GundaThirupalaiah
@GundaThirupalaiah Месяц назад
Good going Jai shree Ram
@sunnamravinder9906
@sunnamravinder9906 Месяц назад
Super mano❤
@lincollngarikapati1116
@lincollngarikapati1116 2 месяца назад
🎉
@karthikgoudkasula961
@karthikgoudkasula961 2 месяца назад
Super
@gopinathsamji4324
@gopinathsamji4324 2 месяца назад
🙏🙏🙏
@apsaramedicals3978
@apsaramedicals3978 10 дней назад
రఘురామయ్యగారిని బాగానే అనుకరించాడు
@andalusandugu6819
@andalusandugu6819 Месяц назад
Chitturu nagaya garu padaru varini imitate chesadu edaina vari talent ekkada 🙏
@valisk5441
@valisk5441 Месяц назад
JAI SRIRAM
@karanambhaskar7751
@karanambhaskar7751 2 месяца назад
Super super
@nageshwarraoprayaga8195
@nageshwarraoprayaga8195 Месяц назад
Good Singing
@pssastri5696
@pssastri5696 2 месяца назад
Good
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Месяц назад
రఘురామయ్య గారిని అనుకరించటంలో సఫలీకృతులయ్యారు మనోగారు
@cnmreddy8974
@cnmreddy8974 2 месяца назад
Paatanu imitate chesaaru.
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 Месяц назад
This is imitation to Eelapata Raghuramaiah garu.
@sathyappas8984
@sathyappas8984 2 месяца назад
Meeranduru kaaruna janmulu sir
@gssastry5709
@gssastry5709 Месяц назад
Original ni gurtuku తెచ్చారు. Same voice of రఘురామయ్య గారు..
@maheshwaramsomeshwar5724
@maheshwaramsomeshwar5724 2 месяца назад
It seems the dignified exuberance is less after SPB
@mmuralisai63
@mmuralisai63 2 месяца назад
Mano is very modest always admits he is nowhere before SPB. But this rendition is missing heavily on depth of gamakas of the original.. however tried to his best to manipulate but to no use
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Месяц назад
భక్తి తో పర్వశించి పాడాలి. నవ్వుతో పాడి నవ్వులపాలు చేసారు. S. P. బాలు గారైతే చాలా బాగుండేది.
@sastryrayaprolu7824
@sastryrayaprolu7824 10 дней назад
పిచ్చి వేషాలు వేసేదే బాలు
@ramakrishnathota1085
@ramakrishnathota1085 Месяц назад
మనోజ్ గారు చాలా గొప్పగా పాడేరు
@vrrajasimhasimha4536
@vrrajasimhasimha4536 Месяц назад
Ekasakkem ga paadinattundi.Emantaaru??
@ravisekharbv4514
@ravisekharbv4514 Месяц назад
Nijanga vekiliga navvuthu padinatle undi navvenduku bhakthi undaliganii extralupadadu
@tejeshjavvadi3864
@tejeshjavvadi3864 Месяц назад
మీ పాట లో మీ అహంకారం కానీ కనిపిస్తుంది
@VenkateshwarReddyPothula
@VenkateshwarReddyPothula Месяц назад
Imitated original song excellently
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 месяца назад
200vegatable marketing purpose 1000/-car is used sir dirty vedavalu so still India developing country sir
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 Месяц назад
ఈ పాట ఇలా పడుట బాగోలేదు మనోహర్
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Месяц назад
బాలు గారు భజన చేసారు అదే రాముడి కాంప్లిమెంట్ ఈపాట ఈయన లాగే పాడాలి అనిపించింది బాలుగారు ఘంటసాల గారు పాడినా బాగోదనిపిస్తోంది ఆఖర్న బాలు గారి విమర్శ బాగోలేదు భక్తిని కించపరచలేదు ఈ గాయకుడు ఎవరిస్థాయి వారిదే భక్తి విషయంలో రామచింతన చేయించకపోగా దుమ్ము దుమారం లేపారు బాలుగారు. తందానా అన్నారు కొందరు శ్రోతలు నాకు సాత్విక భావాలు కలిగాయి ఈ పాటకి కన్నీరు కారింది ఇతనికి నా అభినందనలు జై శ్రీరామ్ అనను నేను శ్రీరామః శరణం మమ అంటాను
@SrinivasM.H
@SrinivasM.H Месяц назад
వారు కార్యక్రమము లో సరదా ను పంచేందుకు మాత్రమే అలా చేశారు...... ఎవరినీ కించపరచాలని కాదని నా అభిప్రాయం.....
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Месяц назад
@@SrinivasM.H ఏం చేసాడో నాకేమీ కనపడలేదు కట్ చేసారేమో ఆయన బాగానే పాడాడు రామ చింతన మానేసి రభస చింతన చేస్తున్నారు పెద్దలు
@harinarayana1383
@harinarayana1383 2 месяца назад
భక్తిలేదు, కామిడీ కోసం పాడినట్టుంది,
@ravikrao9995
@ravikrao9995 Месяц назад
నిజం
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Месяц назад
కామెడీలోనూ భక్తి తోనే పాడాడు నీకు భక్తిని చూసే భక్తిదృష్టి లేదు కేటరాక్ట్ అడ్డొచ్చింది
@ganeshponnaganti8830
@ganeshponnaganti8830 Месяц назад
అది సినిమా లో ఆంజనేయ స్వామి పాడుతారు....ఆయన వానరం కాబట్టి వానర మాండలీకం లో పాడారు....ఇది గమనించండి....
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Месяц назад
అయన పాడినంత సేపు భక్తిలోనే పాడాడు, సరిగ్గా గమనించండి
@umasaradhi8000
@umasaradhi8000 2 месяца назад
గొంతు మార్చి పాడాలని చూశారు పరవాలేదు ఇంకా బాగా పాడితే బాగుండేది
@ravisekharbv4514
@ravisekharbv4514 Месяц назад
Asalu bagaledu
@pallatimanohar4489
@pallatimanohar4489 Месяц назад
పాట బాగానే పడినట్టు అనిపించినా భక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. బిర్యాని ప్రియుడు మను.
@prakashchaganti8685
@prakashchaganti8685 2 месяца назад
బాల సుబ్రహ్మణ్యం కి విపరీతమైన అహంకారం
@KumarChavali
@KumarChavali Месяц назад
😂భక్తి తో పాడి నట్టు లేదు
@Lucky-1961
@Lucky-1961 16 дней назад
NTR /ANR/పాటని అల్లురామలింగయ్యపాటగా పాడినట్టువుంది😜 నేటి సమాజంలో హీరోయిన్/Club dancer పాట రెండు ఓకటయ్యాయి. ఇది మన దౌర్భాగ్యం,కర్మ.
@vedulasrinivasu3833
@vedulasrinivasu3833 Месяц назад
Yes comedy ekkuva
@sanjeevkosanapu4271
@sanjeevkosanapu4271 2 месяца назад
మనో గారు కామెడీ మంచిది కానీ అన్ని సందర్భాల్లో చేయకూడదు సినిమాల్లో బావోద్వేగంవేగంగాను మరియు భక్తి గాను పాడినారుఒక గాను పాడినారు
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Месяц назад
కామెడీలోనూ భక్తి ఉంటుంది చూడగలిగే భక్తిలేదు నీకు
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Месяц назад
నేను ఆరుసార్లు విన్నాను ఈపాట అర్థరాత్రి మధ్యలో మీ డిస్టర్బెన్స్ ఒకటి
@venkateshm4593
@venkateshm4593 Месяц назад
Worst Singing
@badarangaswamy103
@badarangaswamy103 2 месяца назад
🎉
@VenkateshwarluTodupunoori
@VenkateshwarluTodupunoori 2 месяца назад
మనో గారు చాలా బాగా పాడారు.
Далее
Paduthatheeyaga on 6th August 20012 - Singer Mano
7:36
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 7 млн
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 7 млн