ఎక్సలెంట్ మేడం గారు మీరు చివరగా చెప్పిన ట్యూషన్ లు విషయం నాకు బాగా నచ్చింది నేను స్కూల్ లో కన్నా ట్యూషన్ లోనే ఎక్కువ నేర్చున్నాను విలువలు పెద్దవారిని గౌరవించడం ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ మా టీచరు గారు వారి అబ్బాయి గారు ఎంతో ఓపికగా నేర్పారు వారికి మీకు కూడా ప్రణామములు 🙏🙏🙏
చెప్పినంత సులభం కాదు సంపాదించడం. మార్కెటింగ్ చాలా కష్టం. ఏదో రోజుకు ఒక బ్లౌజ్ కుడితే ఒక 100 రూపాయలు వస్తాయి. But రోజూ రావద్దు? ఇంకా struggle for existence untundi. Kontha mandi success avthe andaroo success avaleru.
RAMA GARU meeru super ga chepparu..intlo ibbandi pedutu manam health paaduchwsukuni e work chesina waste ..mashanti undadu kevalam dabbulu venakala padite
Amma na husband chala appulu cheysesi peekalotu appullo munigipoyam....ma pillaluki kaneesam food kudaa ledu school fees and books ela aami evvalekapoyaam appudu nenu intlone tiffin shope pettanu adi kudaa 4th floor lo kindaki buket lo vesi food delivery cheystunaaa mari em cheystaam amma kindaa cellar lo pedathamante kinda nebers oppukoru bayata shope pette investment leka ela intlone tiffin ammutunaaaa. Roju napillalu tifin ki lotu lekunda tintaaru iam happy
Naku babu 3 yers mam vadiki podduna school ki pampi ravali malli oftn thinpinchi ravali and evng 4 ki thiskuravali intelo maku vache adayam saripovatledu mam edeuna work from job chepandi
అమ్మ నాకు నా కొడుక్కి నెలకు మందులకి ₹10,000 అవుతున్నాయి వింటుంది 7 అన్నిటికి మాకు డబ్బులు కావాలి ఇంట్లో ఉండి ఏదైనా ప్యాకింగ్ లు అలాంటి చేసుకోవాలంటే మా కోడలు నేను చేసుకుంటా ఏదన్న పని పిక్చర్ ప్లీజ్ నీకు చాలా పుణ్యం ఉంటుంది అమ్మ
మాది గుంటూరు నేను పెద్దగా చదువు క లేదు నాకు ఎదో ఒకటి ఇంటోనుండి చేయాలి అని ఉంది.కానీ పెట్టు బడి పెట్టలేనీ పేదవారిమి.ఎలాంటి పాకింగ్ అయినా చేస్తాను.దారి చూపించండి అమ్మాయి ప్లీజ్
Medium education undi koncham marumula grammalo unde ladies ki meeriche business techniques anti madam..tailoring knowledge undi vantalu chesthundi kani business cheyadam kastam..
నమస్కారం మేడం మాకు ఇంట్లో చేసే పని కావాలి దాని వల్ల డబ్బు సంపాదించాలి అని ఉంది కానీ డబ్బు లేదు ఏమైనా పని ఉంటే చెప్పండి చేస్తాను ఆదాయం రావాలి సాయం చేయండి మేడం నేను డిగ్రీ చదివాను ఏజ్ 50