Тёмный

Ramana Deekshitulu,Rangarajan & Radha Manohar Das Reaction on Tirumala Laddu Issue | YS Jagan | CBN 

Filmy hunk
Подписаться 267 тыс.
Просмотров 38 тыс.
50% 1

#RamanaDeekshitulu , #rangarajan & #radhamanohardas Reaction on #tirumalaladdu Issue | #ysjagan | CBN

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 524   
@nagulamadhu4022
@nagulamadhu4022 Час назад
ముందు అన్య మతస్థులకు టెంపుల్ లో పని ఇచ్చిన వారికి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని బహిష్కరణ చేయండి. లేకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఏదో రకంగా నాశనం చేయడానికి పూనుకుంటారు....
@jcreddy108
@jcreddy108 35 минут назад
మొదట కొండమీద వేలమంది మహా పండితులతో ఒక మహా యజ్ఞం చేయాలి. ప్రక్షాళన చేయాలి 🙏🙏
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 30 минут назад
Abba kodukula badha ami ledu per day ki tirumala laddus cheydaniki 500litres of ghee kavali. Aa ghee previous ga heritage company sales chesey di. Ysrcp government aa company nu change chesi yearly heritage company ki 15crore bokka petinandhuku epudu ela revenge terchukunta unnaru Abba kodukulu. 500lit per day ×700rs per lit ghee =350000rs per day amount. 3lakh 50000rs×30days per month=1.1crore rs per month. 1.1crore×12months=15crore per year. 15crore rs per year heritage company ki loss vachindi anni aa badha tho e nacha Mina allegations chestha unnaru Abba kodukulu.
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Час назад
ఈ పాపము ఊరికే పోదు. ఇందులో భాగశామ్యులకు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తానికి ఆ కలియుగ దేవుడు త్వరలోనే దీని ఫలితం అనుభవిస్తారు.
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 30 минут назад
Abba kodukula badha ami ledu per day ki tirumala laddus cheydaniki 500litres of ghee kavali. Aa ghee previous ga heritage company sales chesey di. Ysrcp government aa company nu change chesi yearly heritage company ki 15crore bokka petinandhuku epudu ela revenge terchukunta unnaru Abba kodukulu. 500lit per day ×700rs per lit ghee =350000rs per day amount. 3lakh 50000rs×30days per month=1.1crore rs per month. 1.1crore×12months=15crore per year. 15crore rs per year heritage company ki loss vachindi anni aa badha tho e nacha Mina allegations chestha unnaru Abba kodukulu.
@rajuramya2046
@rajuramya2046 2 минуты назад
ఇచ్చేశాడు జైల్ రెడ్డి జగన్ కి
@boyavenkatesu3978
@boyavenkatesu3978 34 минуты назад
తిరుమల భ్రష్టుపట్టడానికి రమణ దీక్షితులుకు కూడా భాగం ఉంది
@Sreedurgaaudios
@Sreedurgaaudios Час назад
లడ్డు తయారు చేసే వారు కోన్ని సంవత్సరాలనుండి అక్కడ తయారు చేస్తారు వారికి వాసన తెలియదా... ఓం నమో వేంకటేశాయ నమః 🙏
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq Час назад
తేడా తెలియదు. వారి తప్పు లేదు. కొన్న వాళ్లదే తప్పు. కొనడం వాళ్ళ చేతుల్లో లేదు.
@smp1606
@smp1606 Час назад
Laddu thayaru chesevallani koda marche untaru CBI enquiry cheyale central govt, now this is not states issue
@sindhumohan4886
@sindhumohan4886 Час назад
Laddu tharu chayasay variki thelisina chepina venayvallu undali kadha?akkada undaydhi Christian Reddy's....valla ku venkateswar swamy kanapadalaydhu...oka money making kanipinchindhi...1kg ghee 650 or 700 untay 320 rupees ki isthay alanti ghee kalthi untundhi ani ee Christian reddy ki theliyadha ?
@venuvenu9268
@venuvenu9268 Час назад
Eppudu akkade vundevariki adi thiliyadu bro adi sience
@bandarurajesh2065
@bandarurajesh2065 53 минуты назад
Gucci perfume 3000 but Hyderabad lo duplicate Chester 300 rupal ki
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 Час назад
రమణదీక్షితులు మరియు సౌందర్రాజన్ గతంలో వారు చేసిన తప్పులకు శిక్షర్వులు.
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 30 минут назад
Abba kodukula badha ami ledu per day ki tirumala laddus cheydaniki 500litres of ghee kavali. Aa ghee previous ga heritage company sales chesey di. Ysrcp government aa company nu change chesi yearly heritage company ki 15crore bokka petinandhuku epudu ela revenge terchukunta unnaru Abba kodukulu. 500lit per day ×700rs per lit ghee =350000rs per day amount. 3lakh 50000rs×30days per month=1.1crore rs per month. 1.1crore×12months=15crore per year. 15crore rs per year heritage company ki loss vachindi anni aa badha tho e nacha Mina allegations chestha unnaru Abba kodukulu.
@ramabhadrarao2667
@ramabhadrarao2667 2 часа назад
ముందు రమణ దీక్షితులు ని జైలులో పెట్టాలి. 2019 ఎన్నికల సమయంలో ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయానికి ప్రధాన అర్చకుడిగా ఉండి తిరపతి లడ్డూ ప్రసాదం జగన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చి పింక్ డైమండ్ పోయిందని అది చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేసాడు వీడికి ప్రజల్లోకి వచ్చి మాట్లాడే అర్హత లేదు . తరువాత వెంటనే సౌందర్య రాజన్ ను సమాజ బహిష్కరణ చేయాలి. ఒక ప్రాచుర్యం పొందిన దేవాలయానికి అర్చకుడుగా పనిచేస్తూ రాజకీయాలలో తల దూర్చి 2019 ఎన్నికలలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చే భక్తులను చంద్రబాబు ఓడిపోవాలని ఎక్కువ ప్రదక్షిణలు చేయమన్నాడు..
@aluripriya4044
@aluripriya4044 Час назад
Avunu andi
@GanapathiRaoduvvarapu
@GanapathiRaoduvvarapu Час назад
Arey lanja
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Час назад
Yes
@sriramnivas5728
@sriramnivas5728 48 минут назад
Ippudu pathithu laagaa yedusthunnaadu, veedini nammakoodadu.
@chandrasekharsekhar1705
@chandrasekharsekhar1705 10 минут назад
Yascarect
@krishnajaladanki3600
@krishnajaladanki3600 31 минуту назад
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని రద్దు చేయాలి
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 2 часа назад
When the ghee is priced at the rate Rs 350, how do you expect that would be the pure cow ghee. Who has called the tender and who has taken the tender should be punished.Of course God will definitely punish them.
@sunnymitra6372
@sunnymitra6372 Час назад
You still don't get it don't you. This was a Conspiracy to destroy the Hindu Faith and beliefs. The Enemy has succeeded
@abhangsmurthy
@abhangsmurthy Час назад
The persons who are responsible for laddu crime will be immediately sent to jail even jaggu.
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 30 минут назад
Abba kodukula badha ami ledu per day ki tirumala laddus cheydaniki 500litres of ghee kavali. Aa ghee previous ga heritage company sales chesey di. Ysrcp government aa company nu change chesi yearly heritage company ki 15crore bokka petinandhuku epudu ela revenge terchukunta unnaru Abba kodukulu. 500lit per day ×700rs per lit ghee =350000rs per day amount. 3lakh 50000rs×30days per month=1.1crore rs per month. 1.1crore×12months=15crore per year. 15crore rs per year heritage company ki loss vachindi anni aa badha tho e nacha Mina allegations chestha unnaru Abba kodukulu.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 часа назад
మనo మనుషులు దీక్షితులుగారు,అప్పుడే చెప్పాల్సింది.అదే మీరు ప్రధాన అర్చకులుగా వున్నప్పుడు చెబితే చాల బాగుండేది.ఇప్పుడు నేను మళ్ళీ వస్తా చేస్తా అంటే ?
@ravindranaththommandra6574
@ravindranaththommandra6574 Час назад
గతం లో చేసిన సేవలే భరించలేకపోయాం. తిరిగి కొత్తగా వద్దు మహా ప్రభో
@ravindrareddy3373
@ravindrareddy3373 48 минут назад
Nidra lo unnaroo ee five years panthulu garu
@srinivassns9591
@srinivassns9591 2 часа назад
పింక్ డైమండ్ ఎక్కడ పెట్టావ్ రమణగారు... వేదాలు చదివిన నోటితో... బురద చల్లేవ్... CBN మీద... ఒక రాజన్ ఏమో తన గుడికి వచ్చిన వారిని ఎక్కువ ప్రదక్షిణాలు చేసి... CBN ఓడిపోవాలి అన్న అతను... వీరా హేతువులు చెప్పేది... హతవిధీ😢 ఏమై పోతుంది నా సనాతన ధర్మం... భగవంతుడా నీవే దిక్కు.. 🙏🙏😤🕉️🌍
@venuikkadawithbrianbrushwo141
Em kadu le bro yedavaku
@The_Indian_Dharm_Traveller
@The_Indian_Dharm_Traveller Час назад
Ni amma gudhalo
@Raghuram-fq4iy
@Raghuram-fq4iy 2 часа назад
ఇంగ్లీష్ ఒకటి మీరు ఎం చేశారు ఏడవలరా మీరు,, చెక్ చేయాలి కదా
@subrahmanyasravan649
@subrahmanyasravan649 22 минуты назад
హిందువులందరూ ఒక్క వైపు ఓటు వేసేదాకా ఇలాంటి ఇంతకంటే ఎక్కువ అపాచారాలు జరుగుతూనే ఉంటాయి. హిందువులు ఇకనైనా మేలుకోవాలి
@haranathsurisetty7841
@haranathsurisetty7841 33 минуты назад
స్వామి వారి ప్రసాదములు తయారు చేసే పోటు నందు పనిచేసిన వారికి తెలియకుండానే జరిగి వుండదు కదా..వినియోగిస్తున్న పదార్ధములులోని మార్పు గురించి.అట్టి బాధ్యతారహితులు అందరినీ డిస్మిస్ చేయాలి.
@sambasivaraoedara5667
@sambasivaraoedara5667 Час назад
తెలుగు రాదా స్వామీ రెండో సారి మాట్లాడిన వ్యక్తి కర్మరా బాబు
@bodhanapumadhusudhanrao2704
రమణ దీక్షితులు గారు ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకాలం ఎక్కడ ఉన్నారు. నువ్వే అంతా చేసుకొన్నారు.
@kotharanjith6497
@kotharanjith6497 Час назад
Ycp criminal jailo vastara ane bhayam
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 31 минуту назад
టీటీడీ బోర్డు, విజిలెన్స్, ఇంటెలిజన్స్ దేవాదాయ శాఖ లో పనిచేసే ఇందులో భాగంగా ఉన్న అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఉద్యోగాలు తీసివేయాలి.
@pavankumarvadapalli80
@pavankumarvadapalli80 2 часа назад
పింక్ డైమండ్ ఎక్కడ దిక్షితులు గారు
@sreekiran4370
@sreekiran4370 2 часа назад
Stick to topic sir. This is the worst time for us.
@BasheerAhammed-c3j
@BasheerAhammed-c3j Час назад
Vedu blue batch gadu.. chudu brother nijanga tanu diamond dongalinchi untey ipatiki sarvanashanam iyyavadu. Evaru tappu chesi untey vallaku kuda Swamey samadhanam chepthadu wait cheyandi anthey.
@erlavenkataramu7156
@erlavenkataramu7156 Час назад
Nee dhaggara proof vundha maatladuthunnav gorre
@ManoharAchari-f8h
@ManoharAchari-f8h Час назад
Orey erripokaaa pink diamond vunte anti pothe anti dani valla use antraa erripoola
@praveenji9954
@praveenji9954 Час назад
మైండ్ దొబ్బిందా ఏమన్నా నీకు.
@NPrudhvi-p4t
@NPrudhvi-p4t Час назад
Dear Radha manohar das gaaru meeru vere level
@parvateeswararaolokanadham2153
రంగారాజసన్ గారు తెలుగులో మాట్లాడవలెను.
@vamsi0551
@vamsi0551 Час назад
He feels like he is god himself 😂
@pavanaprasad5612
@pavanaprasad5612 2 часа назад
Deekshitula gaaru meeru మాత్రము thakkuva chesara.
@sm1256
@sm1256 2 часа назад
Em chesaru ayana? Ippudu manam andharam kalti gurinchi matrame mtladudham pleass.
@sbalubalu3178
@sbalubalu3178 55 минут назад
రాధ మనోహర్ గురువుగారికి ధన్యవాదాలు .జై శ్రీరామ్ ప్రజల శ్రేయస్సు కోసం కష్టం పడుతుంటారు మీ పాదాలకు వందనాలు. జై గురూజీ .
@chittinenikrupakarao7106
@chittinenikrupakarao7106 2 часа назад
పంతులు గారు పింక్.డైమండ్ఎమైందిసామీ
@mesrigv
@mesrigv 2 часа назад
Eraa krupaakaram..mee Mary amma harathi meda lo undemooo..amen😂
@erlavenkataramu7156
@erlavenkataramu7156 Час назад
Do you have any proof
@erlavenkataramu7156
@erlavenkataramu7156 Час назад
మీ జలగన్న నీ అడుగు పింక్ yellow diamond kooda తెస్తాడు
@GanapathiRaoduvvarapu
@GanapathiRaoduvvarapu Час назад
Ante swamy laddu lo aavu kovvu veyadam correct eh antavu
@bodhanapumadhusudhanrao2704
రమణ దీక్షితులు గారు ముందు నీ మనసును ప్రక్షాళన చేసుకోండి. నీవు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు.
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 Час назад
అప్పట్లో ఇప్పటివరకు తిరుమలలో పని చేసిన చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు...
@Suribabu-s2e
@Suribabu-s2e 13 минут назад
గురూజీ బాగా చెప్పారు గురూజీ మీరు క్రైస్తవుల కోసం బాగా చెప్పారు క్రైస్తవుల్లో కన్వర్ట్ అయితుంది కన్వెర్ట్ అయింది మనవాళ్లే మనలో క్రైస్తవులకు వెళ్ళి వాడు మహా సైతాన్ వాడే
@SSRao-li3wk
@SSRao-li3wk Час назад
అవును పాపం చేశాం! మునుపు రాక్షస ప్రభుత్వానికి ఓటు వేశాం! అదే చేసిన పెద్ద పాపం😢
@annapurnak1749
@annapurnak1749 Час назад
Yes
@BalajiGatta
@BalajiGatta Час назад
Rai pay tm bacha ss rao
@KiranKumar-pc6ml
@KiranKumar-pc6ml Час назад
Bongu
@rajarao6563
@rajarao6563 Час назад
Nee bondhra, are show the evidence
@kollurubharathsimha539
@kollurubharathsimha539 Час назад
Kallu dhengaya Elli report choosuko prombokun​@@rajarao6563
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 2 часа назад
రంగ రాజన్ ను, రమణ దీక్షితులు ను ముందు దేశ బహిష్కరణ చేయాలి, వీళ్లు ఆ రోజుల్లో జగన్ కు పక్కలు వేశారు
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 47 минут назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారంటేనే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@lakshminarayananadipalli7411
మీ పంతులు అందరికీ నమస్కారాలు మీరంటే మాకు ఎంతో గౌరవం ఎందుకంటే మీరు శాస్త్రం తెలిసిన వారు మీ అందరికీ నాదొక చిన్న విన్నపం 2019లో చంద్రబాబు నాయుడు మంచోడు కాదు మీ అందరికీ 2024 లో చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు మీ అందరికీ ఎందుకు ఒకసారి చెప్పండి
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 48 минут назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారంటేనే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@muralimudiraj5186
@muralimudiraj5186 16 минут назад
అంటే ఇది అబద్దం అనే మీ అభిప్రాయం
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Час назад
It is coup of ysrcp family members party, and old EO. Also please save Hindus those who are visiting worldwide to ttd lord Balaji. Save Hindus and Hinduism from them.
@lankaadhipathi406
@lankaadhipathi406 Час назад
రమణ దీక్షితులు గొంతుమీద కత్తిపెట్టి పింక్ డైమండ్ దొంగతనం చంద్రబాబు గారిమీద వేయించిన ఘనత అన్నది.
@bkrao660
@bkrao660 Час назад
Radha Manohar das ...swami meeru వేరే లెవెల్ అండి... పాదాభివందనం మీకు..
@K.RajithaKadi
@K.RajithaKadi Час назад
అయ్యగారు అప్పుడే ఏం చేసింది సార్ మీరు మీ పూజారి లు ఎంత కలిసి మీరు తినడానికి తెలవదా ఫస్ట్ తిన్నప్పుడు తెలవాలి కదా
@sriharshitamittakanti
@sriharshitamittakanti 2 часа назад
Jai sriram 🌺🙏🙏🚩
@kadambariprasad7604
@kadambariprasad7604 Час назад
ప్రపంచమును ఏలే వాడు కలియుగ డైవం వెంకటేశ్వర స్వామి కన్నెరచేస్తే మొన్న చూసారు కదా జల ప్రళయం. ఆయన తో పెట్టుకొంటే కొన్ని శాంపిల్ చూపెడతాడు. మారటలేదు
@rameshkuriminelli1230
@rameshkuriminelli1230 Час назад
పాలకులు చేసిన పాపం ప్రజలికా
@dattubonige4726
@dattubonige4726 Час назад
తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం గాని తిరుపతి దేవస్థానంకు భక్తులు వచ్చిన గాని వాళ్లకి ఎవరికీ అన్యాయం కలగకుండా మోసం చేయకుండా మంచి మార్గం నడవాలని కోరుకుంటున్నాను కానీ ఇలాంటి చెడు ప్రయత్నాలు చేసిన వాళ్లకు కచ్చితంగా గవర్నమెంట్ ఉరిశిక్ష వేయాలి అయితేనే సరైన మార్గం నడుస్తుంది
@srikanth21u
@srikanth21u Час назад
Cbi enquiry vesi , doshulluni serious punishment ivalema. TTD goverment serious action thesukovali
@mohanavelichety8770
@mohanavelichety8770 Час назад
రమణదీక్షితులు గారూ ! తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో తమరి పాత్ర తక్కువేమీ కాదుగా ! పింక్ డైమండ్ పేరుతో తమరి పిచ్చి చేష్టలు మాకు ఇంకా గుర్తున్నాయి. మీరు ఆ విషయంలో క్షమాపణ చెప్పారా ? నా దృష్టిలోకి రాలేదు. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పి ఉంటే నన్ను క్షమించండి.
@annapurnak1749
@annapurnak1749 Час назад
He does sin not forgiveness
@MURTHY861956
@MURTHY861956 54 минуты назад
రమణ దీక్షితులు శిక్ష అనుభవించినా అనుభవించక పోయినా మనకు వచ్చే లాభం నష్టాలు ఏమీ లేదు. కానీ జరిగిన అపచారం ఒక్క ఇతర మతోన్మాదులకు తప్ప మిగిలిన వారందరికీ బాధాకరం. దాన్ని ఖండించకుండా అది తప్పని చెప్పిన వారిని హేళన చేయడం పరోక్షంగా దానిని సమర్థించడం అవుతుంది.
@pullaraovalluru8580
@pullaraovalluru8580 Час назад
Tappu Enta pedda varu chesina aa kaliyuga pratyaksha daivam Sri Venkateswara swamivari nundi tappinchukoleru , Om Namo venkatesaya 🙏🙏🙏🙏 🙏
@PNRao49
@PNRao49 Час назад
Where is PINK DIAMOND Deekshitulugaru???????¿
@billanageshbabu274
@billanageshbabu274 Час назад
ఏమండీ, పంతుళ్లు గారుమీకు ఇంత జరుగు తుంటే, ఆగమశాస్త్రన్ని బోధించే,మీకు కలలో కూడా వేంకటేశ్వర స్వామి మీకు చెప్పలేదా, గరుడ పురాణము ప్రకారం మీకు శిక్షలు తప్పవు
@VC19828
@VC19828 2 часа назад
Firstly, we have to arrest the people who were a part of this laddu crime. This is all a big negligence of the government who was ruling at that time. The CBI must check and tell the results as quickly as possible
@venuikkadawithbrianbrushwo141
Hii
@kanakarajumorla8402
@kanakarajumorla8402 27 минут назад
ఇటువంటి ఎన్నో అపచారం లు చేసిన ఏమి చెయ్యలేక పోయినారు అందుకే తెగించారు 👹👺రాధలు తగల పెట్టారు విగ్రహాలు పగలుకొట్టారు వాటి మీద వాళ్ళ స్పందన ఎలా ఉండేదో విని ఉంటాము కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, హనుమంతు చెయ్యి విరకొడితే ఎమౌతది, రధం లలిపోతే ఎమౌతది అన్నాడు అప్పుడే వాడి చెయ్యి, వాడి ఇల్లు ki శాస్తిచేసినట్లయితే 😺😽
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 37 минут назад
బీజేపీ, జివిఎల్, సోము, మోడీ, షా గార్ల తో సహా తన వంతు బాధ్యత నుండి తప్పించుకోలేరు. వ్యూహాత్మక మౌనం, ద్వంద్వ వైఖరి, టాసిట్ సపోర్ట్ మానుకోవాలి.
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 36 минут назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారు,మరి ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@harinathlaxetti146
@harinathlaxetti146 Час назад
సనాతన హిందూధర్మాన్ని వ్యతిరేకించే వారిని అసలే వదలవద్దు. దేశంలో అటువంటి వ్యవస్థ కనబడ వద్దు.
@umamaheswarinalam6001
@umamaheswarinalam6001 Час назад
తిరుపతి కొండని నాశనం చేశాడు కాబట్టే 11 వచ్చింది ఆయన జోలికి వెళ్ళిన వా వాళ్లని ఎవ్వరిని వదిలిపెట్టరు స్వామి
@JohnsonYadlapalli
@JohnsonYadlapalli Час назад
5సంవచ్చారాలనుండి మీరు ఎవరి గుండు నాకుతున్నారు.
@GurappaChemalamudi
@GurappaChemalamudi Час назад
ఈ రోజు గురువారం... "జలక మాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల‌‌‌ కలువ వలెను " ...అదె చూడరె మోహన రూపం పది కోట్లుగల భావజ రూపం.. కంటి శుక్రవారము గడియ లేడింట అంటీ అలమేల్మంగ అండనుండే స్వామిని. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మనీ కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టువలు రొమ్ముతల మొలజుట్టి తుమ్మెద మై చాయతోననెమ్మదినుండేస్వామిని. పచ్చ కప్పురమె నూరి పసిడి గిన్నెలనించి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరువడి చూడ అందరికన్నుల కింపై నిచ్చ మల్లెపూవువలె నిటు తానుండే స్వామిని. తట్టుపుణుగే కూరిచి చట్టలుచేసి నిప్పు పట్టి కరగించి వెండిపళ్యాలనించి దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది బిట్టువేడుక మురియుచు నుండే బిత్తరిస్వామిని.... .......అప్పుడు అంటే నాడు అన్నమయ్య వంటి మహా భక్తునికి,భాగవతోత్తములకు "బిత్తరి స్వామి ' అయిన శ్రీ వేంకటేశ్వరుడు నేడు కూడా తిరుమల కొండమీద జరిగే అపచారాలకు..బిత్తర పోవక తప్పడం లేదేమో! అనిపిస్తుంది. ఏదేమైనా... "కలియుగ మెటులైన కలదుగా నీ మహిమ జలజాక్ష హరి హరీ సర్వేశ్వరా "... ఇటీవల జలప్రళయం నుంచీ మీ చెల్లెళ్ళు కృష్ణమ్మగంగమ్మ మరియు దుర్గమ్మ - ఇరువురితో కలసి ప్రజానీకాన్ని,భక్త జనాన్ని కాపాడిన రాజధాని వేంకటపాలెం వేంకటేశ్వరా నీకు నమోనమః.. తిరుమల వాసా వైకుంఠ వాసా నమోనమః❤❤❤
@okajeevitham
@okajeevitham 54 минуты назад
Ramana dishuthulu garu you continue your fight in finding pink diamond.
@karrebhaskar320
@karrebhaskar320 Час назад
రాధా మనోహర్ దాసు గారిని టీటీడీ చైర్మన్ చేస్తే అన్ని సెట్ అవుతాయి
@thirupathiraothottempudi940
@thirupathiraothottempudi940 34 минуты назад
టి టి డి కొరకు జాతీయ స్థాయిలో కఠిననమైన చట్టం ఏర్పాటు చేయాలి సార్
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 30 минут назад
Abba kodukula badha ami ledu per day ki tirumala laddus cheydaniki 500litres of ghee kavali. Aa ghee previous ga heritage company sales chesey di. Ysrcp government aa company nu change chesi yearly heritage company ki 15crore bokka petinandhuku epudu ela revenge terchukunta unnaru Abba kodukulu. 500lit per day ×700rs per lit ghee =350000rs per day amount. 3lakh 50000rs×30days per month=1.1crore rs per month. 1.1crore×12months=15crore per year. 15crore rs per year heritage company ki loss vachindi anni aa badha tho e nacha Mina allegations chestha unnaru Abba kodukulu.
@anilkumar-jd5np
@anilkumar-jd5np 10 минут назад
ఇవన్నీ కాదు దయచేసి హిందువులు అందరూ యేకము కావాలని కోరు తున్నాను
@mahalakshminaidukilli4739
@mahalakshminaidukilli4739 16 минут назад
సీఎం అంటే ప్రజా సేవకుడు, మతం సేవకుడు కాకూడదు, అలా మతానికి సేవ చేయాలనిపిస్తే సీఎం గా కాదు, చర్చి పాస్టర్ అవ్వాలి, అదే సమాజానికి మంచిది.
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Час назад
శ్రీ వారి అన్న ప్రసాదం‌ గూడా చెత్తగా ఉండేది.‌ భక్తి లేని వారు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుంది.‌ముఖ్యంగా ఏడుకొండల వాడి‌మీద భక్తి వుండాలి. అక్కడున్న వెధవలకు ఎవరికీ‌ భక్తి‌ లేదు.జగన్‌కు అసలు భక్తి ఏ కోశాన లేదు.‌ 1. భారతి‌తో కలిసి ఎప్పుడైనా వచ్చాడా? బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ..షర్మిల ఎప్పుడైనా వచ్చారా? వీరికి హిందూవుల వోట్లు కావాలి. పదవులు కావాలి. కోట్లు సంపాయించాలి. లడ్డు దరిద్రమైన రుచి. మీటింగ్ లో అప్పటికప్పుడు ఆర్జిత సేవల్ని‌ పెంచాడు సుబ్బారెడ్డి. తిరుమల లో క్రిస్తియన్ ..ముస్లిమ్ వుద్యోగులు ఎందుకున్నారు? ఏడు కొండల్ని , తిరుమల పవిత్రతను కాపాడు కోవడానికి హిందూ విజిలన్స్ మారల్ పోలీస్ ని హిందూ ధార్మిక సంస్థల దారా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. అడ్డగోలుగా అవినీతి జరిగింది. నెయ్యి సరఫరా ప్రవైటు సంస్థకు ఎందుకిచ్చారో ప్రజలు తెలుసు కోవాలి‌.‌ డబ్బులు తీసుకొని అక్కడున్న వుద్యోగులు దర్శనాలు చేయించారు.‌ఒక్కొక్కరికి ₹2000- ₹3000 తీసుకొన్నారు.
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 48 минут назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారంటేనే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@ravindrareddy3373
@ravindrareddy3373 43 минуты назад
కొత్తగా మంచి ప్రభుత్వం వచ్చి నది. అన్య మతస్తులు ను తీసి వేయాలి, లేదా వీరు కూడా ఓట్ల రాజకీయం తో దోందు అనే సామెత ను, పాలో అవుతారో చూడాలి
@ramaiahmanem2435
@ramaiahmanem2435 2 часа назад
Unfortunate,..action expecting from government to arrest responsible persons,..restore faith of devotees, as early as possible
@ExcitedBlueLake-xd3tq
@ExcitedBlueLake-xd3tq 8 минут назад
తిరుపతి లో అన్య మతస్తులన్ను జాబ్ నుండి తీసివేయండి గురువుగారూ రాధ మనోహరి గారు చెప్పినట్లు క్రిస్టియన్ ఆవిడ లడ్డు ను తీసి కింద పదవేసిందట మ తెలంగాణలో కాలు కింద పడిన లడ్డు కూడా తింటాం 1 ఇయర్ బాక్ తిరుపతి పోయాము అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగా లేవు ఆ గోవిందునికి చెప్పుకున్నాను నేను మళ్ళీ నీ దర్శనము ఎప్పుడో అని భాదతో ఫుడ్ బాగా లేదు లడ్డు కూడా టేస్ట్ చేంజ్ అయింది ముందుగా అందిలో హిందువులను మాత్రమే జాబ్ లో పెట్టండి అది కూడా శాస్త్రము తెలిసిన వారినీ అంత దోపిడీ అయింది తిరుమల దర్శనము కంప్లెక్సలో వాటర్ కూడా లేవు చాలా ఇబ్బంది అయింది దయ చేసి మన సనాతన ధర్మం కాపాడండి
@VasudevPonduru
@VasudevPonduru Час назад
మన హిందువులే దరిద్రం
@MadhubabuSurampudi
@MadhubabuSurampudi 49 минут назад
ఈ రమణ దీక్సితులు ఇన్నాళ్ళు ఏమైపోయాడు
@srinivaskunchala8670
@srinivaskunchala8670 2 часа назад
Idhi CBI ki appa cheppali ani srivariyokka samanyamina oka bhakthuni avedhana
@sivann60
@sivann60 Час назад
శిబి అయ్యికా హా హా హా Ademanna గొప్ప jaganki
@srinivaskunchala8670
@srinivaskunchala8670 Час назад
@@sivann60 akkada thapinchukuna thappu chesinavadu aa paramaatma nundi thapinchukoledu
@padmavathimadasu6039
@padmavathimadasu6039 2 часа назад
Chilukuru panditulu gariki telugu radaa?
@sharadasharma8428
@sharadasharma8428 59 минут назад
Please take action those who involved in this case
@prakashk1768
@prakashk1768 44 минуты назад
Yes resign CM DCM , BJP,
@vijayaprakashchilukuri4220
@vijayaprakashchilukuri4220 2 часа назад
Employees are prepare the Laddu What they are doing.
@mopurisreenivasulu8789
@mopurisreenivasulu8789 Час назад
How can adultration
@santhibhimavarapu8446
@santhibhimavarapu8446 58 минут назад
అప్పుడే ఎందుకు ఎవరు స్పందించలేదు. ఒక్కరూ చెప్పిన జనం ముందుకు వస్తారు కదా. వేంకట నారాయణ మూర్తి కలియుగ దైవం. ఎందుకిలా. ?????????
@chebrolusaimohan9091
@chebrolusaimohan9091 4 минуты назад
ఈ పాపంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ కీ ఓటు వేసిన వారందరికీ భాగం ఉంది. ఇంకా వెధవ ను సమర్ధించే వ్యవహారం మానుకోవాలి.
@prateekgupta3695
@prateekgupta3695 38 минут назад
రాధా మనోహర్ దాస్ గారిని టీటీడీ చైర్మన్ పెడితే చీల్చి చెండాడుతాడు
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 2 часа назад
Ramana deekshitulu is a liar. He did a false statement about pink diamond.
@HSGK2024
@HSGK2024 15 минут назад
ఎందుకండీ బాబు...ayur రవివర్మ గారు 200 ఆవులను బెట్టి పోషణ చూస్తాము...నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నెయ్యి అడగకండి పాలు నేను ఇస్తా.మీరు కాచి తోడేసి వెన్న తీసి నెయ్యి నాకు ఇచ్చేయాలి అన్నారు. అలా స్వామివారికి ఎవరు నెయ్యి కాచి ఇవ్వరండి చెప్పండి🎉
@Redhill.123
@Redhill.123 2 часа назад
Lastly Jagan Mental Patient Awathaadu!!!
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 44 минуты назад
ఘోర అపచారం. మూల్యం చెల్లించాలి. తప్పదు.
@sriramakirannidadavolu-bz1jp
@sriramakirannidadavolu-bz1jp 12 минут назад
అయినా తిరుమల గోవిందు డుకి సొంత గోశాల లు ఉండాలి.. నెయ్యి కొనడం ఏంటి.. గోవిందు నికి నెయ్యి కొనడమే తప్పు.. తిరుమల దేవస్థానం అన్ని చోట్ల గో శాలలు ఉండాలి..
@nagarajtulimilli6036
@nagarajtulimilli6036 48 секунд назад
💯
@leelaveela1335
@leelaveela1335 30 минут назад
మీరు బ్రాహ్మణులే కదా మీరు ఎలా మాంసాహారం ముట్టుకున్నా రు. మీరు తినే బ్రాహ్మణులా
@vinaypunnamaraju6385
@vinaypunnamaraju6385 22 минуты назад
Are you mad??
@hariprasad-ds3jm
@hariprasad-ds3jm 2 часа назад
Tirumala lo panichese employees kadha prepare chesedhi ,vaariki thelise kadha chesaaru, money kosam work chese employees ni teeseyyandi..
@SudhirTalks
@SudhirTalks 2 часа назад
లడ్డూ తయారు చేసి వాళ్ళు కుడా అర్చకులు.... బయట వాళ్లు కాదు.... ఎంప్లాయీస్ ఏమి చేస్తారు బ్రో... ఈ వైసిపి వాళ్లు హిందులు అంటే చిన్నచూపు... Ex YSR death
@sm1256
@sm1256 2 часа назад
Ippati kaina dhairyam ga direct ga cheppandi please- christians ni vudyagsm lo nundi theseyyali ani
@hariprasad-ds3jm
@hariprasad-ds3jm 2 часа назад
@@sm1256 not only Christians and others bro... thelisi kuda emi cheyyakunda bhakthulaki ilanti laddu lu ichina andarini including hindus teesi padeyyali..
@umamaheswarinalam6001
@umamaheswarinalam6001 Час назад
సనాతన ధర్మం మనది ముందు తెలుగులో మాట్లాడు అందరికీ అర్థం అవుద్ది
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Час назад
ఆ రోజు పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టించింది మీరే కదా రమణ దీక్షితులు గారు ఇందులో మీ పాపం కూడా ఉంది
@kadambariprasad7604
@kadambariprasad7604 Час назад
సిబిఐ అవసరం లేదు ఈ పాటికి ఎవరో తెలుసు ఉంటాది
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy 2 часа назад
This punishable conviction jai hind
@Suribabu-s2e
@Suribabu-s2e 13 минут назад
క్రైస్తవంలో పూర్వం నుంచి ఉన్నది వాళ్లు వేరు వాళ్ళు దేవుడి గురించి తప్పు చెప్పరు మనలోంచి కన్వర్టర్ అయిన వారిని తప్పు చెబుతారు మన దేవుడు కోసం మా దేవుడు లోంచి వెళ్లడం మనకు పేరు పెడతారు వాడే పెద్ద సైతాను
@naiduvs7042
@naiduvs7042 58 минут назад
అయ్యా రమణ దీక్షితులు ముందు మిరే టీటీడీ పవిత్రతను మంట గలిపారు ఇప్పుడు సుద్దాపుసలా మాట్లాడుతున్నావ్బీముందు నీలాంటి వాళ్ళు ఉండకూడదు ఎట్టి పరిస్థిల్లోనూ క్షమ రుడవ్ కాదు
@venkatanarayana9977
@venkatanarayana9977 2 часа назад
Ramana dikshitulu garu meeru 2019 lo vyavaharinchina theru gurthu ledha aandi . Whare is pink Diamond ee roju ee papam ki meeru oka karanam aa roju meru kandincha ledhu
@narasimharao3240
@narasimharao3240 2 часа назад
Where is pink diamond sir
@Ramudu0123
@Ramudu0123 Час назад
గడిచిన ఐదు సంవత్సరాల ఎదవ పరిపాలనలో ఆ వెంకన్న స్వామికి గొడ్డు మాంసంతో లడ్డును తినిపించారు కదరా ఈ పాపం ఊరికే పోదు మీ వంశాల నే దహించి వేస్తాడు ఆ వెంకన్న ఒక గోవుని చంపితేనే ఆ పాపంతో వాళ్ల కుటుంబం మొత్తం దిక్కు లేకుండా పోయిన సంఘటన లు చూశాము ఈ పాపం అంతకంటే ఎక్కువ..., గోవిందా గోవిందా గోవిందా 🙏🙏
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 39 минут назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారు,మరి ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@LakshminarayanaNeelapu
@LakshminarayanaNeelapu 18 минут назад
గత , నేటి, భవిష్యత్ ఏ Govt కూడా అలా చేయవు. రాజకీయ ప్రయోజనాల కోసం CBN డ్రామా . భగవంతుడు క్షమించడు.
@mohanavelichety8770
@mohanavelichety8770 Час назад
C. B. I కి అస్సలు అప్పగించవద్దు. అది పంజరంలో చిలుక. చేతకాని కేంద్ర హోం మంత్రి చేతిలో కీలు బొమ్మ. బోఫోర్స్ కేసునే ఇంతవరకు తెల్చలేదు. అవినాష్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దీనికి నిబద్దత కలిగిన సామాన్య పోలీస్ చాలు. కావాల్సినది కేవలం నిబద్దత.
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 42 минуты назад
జులై నెలలో శాంపిల్స్ ను పంపారు,మరి ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 41 минуту назад
అవినాష్ కి చంపవలసిన అవసరమేందిరా గాండూ
@chkameswarao6323
@chkameswarao6323 41 минуту назад
జై శ్రీరామ రక్ష గోవింద జై శ్రీకృష్ణ 👋🌹🇮🇳✊️🤝💯🛕🕉❤️🚩🙏⛳️🦚👏💪👍👌
@nainikasri8980
@nainikasri8980 Час назад
90%Papam ee pink daimond deekshitulu garidhey
@drprasadchitturi
@drprasadchitturi Час назад
meru jagan bakthulu kadha ramana deekhithulu garu .Mariappudu noru pegalledha
@prafulsmiles3135
@prafulsmiles3135 46 минут назад
ramana dixitulu....where is pink diamond...eee vishyam lo nee paapam kudaaa undigaaa
@prakashk1768
@prakashk1768 45 минут назад
Good India vision 2047,, fighting for లడ్డస్
@adinarayanamoorthy7709
@adinarayanamoorthy7709 8 минут назад
తమరు మహావిష్ణువు అని పొగిడారు స్వామి
@srinivasachary4825
@srinivasachary4825 Час назад
Dheeshekiyulu u r also a culprit
@venkataramanaphysics
@venkataramanaphysics Час назад
ఓటు వేసి చాల తప్పు, పాపం చేశాము
@ravaillakutti2132
@ravaillakutti2132 2 часа назад
Ramana dhichithulu garu chala pedda manisi venakanundi
@RaviKiran-hk6gm
@RaviKiran-hk6gm 15 минут назад
Chaganti వారి pic పెట్టినవు వారు మాట్లాడిన clip లేదురా Kufli గా
@venkatreddy3025
@venkatreddy3025 2 часа назад
.meru apudu avariki cheparu shami
@puttojumurali8071
@puttojumurali8071 22 минуты назад
ఔను అంతమంది అధికారులు నిద్ర పోతున్నార.దర్మారెడ్డి.సుబ్బారెడ్డి.ఇలా అందరూ కలిసి ఇలా చేసి ఉంటారు.అందరిని ఆ శ్రీహరి చూసుకుంటాడు.అందరి లెక్కలు సరిచేయండి ఆ స్వామి కి తెలుసు
@parvathidevisristi1958
@parvathidevisristi1958 50 минут назад
వీడియో పైన సామవేదం గరికపటి గారి చాగంటి gari photo lu ఎందుకు?
@amitpratap7551
@amitpratap7551 5 минут назад
Free Hindu temples and let Sanatan Dharma Rakshan Board manage it 💪💪
@sivann60
@sivann60 Час назад
విల్లందరు ఎన్ని laddulu తిని వుంటారు
@subbarao6845
@subbarao6845 Час назад
నోరుమూసుకుని ఉండు
@logon2phani
@logon2phani 23 минуты назад
రమణ దీక్షితులు లేని పింక్ డైమండ్ గురించి ప్రెస్మీట్ పెట్టు మరీ రచ్చ చేశారే మరి గత 5 ఇయర్స్ లో మీకు తెలిసిన ఎందుకు ప్రస్మీట్ పెట్టి చెప్పలేదు
Далее
Как мы играем в игры 😂
00:20
Просмотров 1,4 млн