Тёмный

Ramana_Manasulo_Radhika_Letest_Telugu_Short_Film_2021|| Maha || Director_By_Ramana  

Ramana Rela Creations
Подписаться 1,1 млн
Просмотров 3,7 млн
50% 1

#Ramana_Manasulo_Radhika Letest Telugu Short Film 2021|| Maha || Director By Ramana #Rela_Re
copyright claim padatam valla song ni tholaginchadam jarigindhi andaru gamaninchagalaru.
__________________®®®________________
🙏ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శభాకాంక్షలు.🙏
"సినిమా" అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం.
ఒక షార్ట్ ఫిలిం ఇన్ని రోజులు తీస్తున్నావా అని అడుగుతున్నారు.
నాకు ఇది షార్ట్ ఫిలిం కాదు, "సినిమా"
ఈ "సినిమా" కు పని చేసిన అందరు "సినిమా" అంటే పడిచచ్చే వాళ్లే, ఇష్టంతో చేశారు కాబట్టే ఇలా ఉంది.
కొంతమంది అడుగుతున్నారు ఇంత కష్టపడి చేశారు ఏంటి మరి.....? (అమౌంట్ ఏమైనా వస్తుందా)
నాకు సంబంధించి "సినిమా" అనేది.
ఒక "విశ్వరూప సందర్శనం" వంటిది. డబ్బుతో వెలకట్టలేనిది.
అందుకే థియేటర్లో స్క్రీన్ పైకి ఉంటుంది అందరూ తలెత్తే చూస్తారు.
రిలీజ్ అయిన తర్వాత తీసిన వారు కూడా తల ఎత్తుకు తిరగాలి.
ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళకి 🙏.
చేయని వారు ఎప్పుడూ చేయరు.....!!!
___________________®®®________________
special thanks
to
Dop ~ Ramakrishna.
Editor ~ Ramesh.
producer ~ Chinnappala Naidu.
dabbing ~ bhalakrishna
E96tv RU-vid channel (Santhosh)
/ e96tvchannele96tvchann...
__________________®®®_________________
Cast
Ramana.
maha.
ramesh.
dhurg.
Nithin.
Paidiraju.
_________________®®®_________________
my facebook ~ / ramana.relarerela
my rela re rela events ~ • Video
please follow me & Subscribe to our channel #Ramana_Rela_Creations.
__________________®®®_________________

Опубликовано:

 

8 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@ramanarelacreations3935
@ramanarelacreations3935 3 года назад
Hi friends #shortfilm meeku nachhite mee friends andariki sher cheyandi. Alage subscribe cheyadam matram marichipokandi. Please support us,,,, meru support chesthe inka manchi short films chestham. Thank you #Ranana_Rela_Creations.
@santoshlochrla8671
@santoshlochrla8671 3 года назад
Thappakuda sher chestanu bava short film super
@srimytube123
@srimytube123 3 года назад
Thappakunda bro. Excellent cinimatic values. Thank you for all such a good message oriented film. Expecting more from you. We will support you. 👍
@srinivasukuriminelli5264
@srinivasukuriminelli5264 3 года назад
Ip9r
@lavunipallidhanumjaya5920
@lavunipallidhanumjaya5920 2 года назад
Bro nice meeru chestam ante manchi story istanu...
@kalyankrishnabest4306
@kalyankrishnabest4306 2 года назад
Acting & story & direction totally All'superb bayaa 👍👌
@anwithkoushi3424
@anwithkoushi3424 2 года назад
👌👌👌 ఊ అంటావా పాపా సాంగ్ విన్న తరువాత చుసిన వాళ్ళు ఒక 👍లైక్ వేసుకోండి
@beautiqueensandhyaqueen6653
💗💗💗🌹🌹👌👌👌
@patarasureshe7067
@patarasureshe7067 Год назад
L
@bhushangaming5301
@bhushangaming5301 Год назад
💗💗💗
@lakshmidorga6210
@lakshmidorga6210 Год назад
Suppar annaya
@smartnature143
@smartnature143 2 года назад
మీరు వీడియోలో చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు, ఆకాశంనుండి పడే ప్రతీ నీటి బిందువు భూమ్మీద పడినప్పుడు........పుడమి ఎంతగా పులకరిస్తుంది, ప్రతీ ఒక్క తల్లి కూడా అంతే తన సంతానానికి జన్మనిచ్చినప్పుడు కూడా అదేవిధంగా పులకరిస్తుంది. చాలామంది అంటుంటారు కదా.......జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని....... ఆ...మాట నిజమే కావచ్చు కానీ.........జీవితం ఉన్నంతవరకు ప్రతీదానితో అవసరమే,.....కాబట్టి ఏ విషయాన్ని విస్మరించకండి. ఈ విశ్వంలో ఒకరిని తప్పా మరెవరినీ నమ్మొద్దు ఎందుకంటే ఈ విశ్వంలో ఆ..ఒక్కరి ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ ఆ..వ్యక్తి ఎవరోకాదండోయ్ మనకు జన్మనిచ్చిన అమ్మ...
@RajuRaju-th9vd
@RajuRaju-th9vd Год назад
Ss bro correct chepavu 😢🙏🙏
@RajuRaju-th9vd
@RajuRaju-th9vd Год назад
Ss
@sandasrinivasulu7543
@sandasrinivasulu7543 Год назад
సూపర్ సాహిత్యానికి ప్రతి రూపంలో ఉన్న మానవ జన్మ లో అమ్మ ప్రేమ చాలా గొప్పది
@sureshlogisa8119
@sureshlogisa8119 2 года назад
ఇందులో ఒక మాట నా గుండెని టచ్ చేసింది రమణ. ప్రేమకు ప్రేమికులు మాత్రమే సాక్ష్యం కావచ్చు, కానీ పెళ్ళికి మాత్రం ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవకోటి సాక్ష్యం. Gud keep it up. రమణ.
@vetseramanaji6414
@vetseramanaji6414 3 года назад
సోదరి మీ నటన చాలా బావుంది ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు
@gunnalasurendar3459
@gunnalasurendar3459 Год назад
సూపర్ ఇవాళ రేపు అంతే మని ఉంటే మనతో ఉంటారు మని లేకుంటే ఉండరు బ్రో అందులో కొందరు మన కోసం తల్లీ తండ్రు లను వదిలివాస్తారు 👌👌👌👌👌🙏🙏 మంచి మెసేజ్ ఇచరు
@sureshrelarerela
@sureshrelarerela 3 года назад
చాలా మంచి మెసేజ్ ఇచ్చావ్ రమణ అన్న... నీకూ మన విజయనగరం కళాకారులూ అందరూ తరుపు నుంచి ప్రత్యేకమైన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. చాలా బాగుంది.నువ్ ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తియ్యాలని... నువ్ ఇంకా వేరే పెద్ద స్థాయి కి వెళ్ళాలి అని మంచి కళాకారుడు గా గుర్తుంపు పొందాలి అని దేవుడు ని ప్రార్దస్తున్న........ కంగ్రట్స్ రమణ అన్న మంచి విజయం సాధించవ్.....👍👍👍👍👍👍👍
@rehamaan9877
@rehamaan9877 Год назад
Excellent msg Ramana gaaru
@someshch9317
@someshch9317 2 года назад
చాలా మంచి సందేశం ఇచ్చారు తమ్ముడు నేటి యువతకు.... క్షణాకవేశం లో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు నేటి యువత.......అలాంటి పరిస్థితుల్లో నేటి యువతకు సరియైన సందేశాన్ని అందించారు.....మీ ఈ షాట్ ఫిల్మ్ లో కెమెరా మెన్ వర్క్ చాలా బాగుంది..... డైలాగ్స్ అదుర్స్.... నటన 👌👌👌👌
@ramanarelacreations3935
@ramanarelacreations3935 2 года назад
Tq annayya
@gandretiraju7160
@gandretiraju7160 3 года назад
👏👏👏👏super bayya 🙏🙏🙏 మనసు మనకు ఇచ్చి మనిసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి తిరిగి వచ్చిన మన మనసులో చోటు లేదు
@ramakrishnarockrk2683
@ramakrishnarockrk2683 3 года назад
అన్న మాటలు చాలా బావున్నాయి రైటర్ చాలా బాగా రాసారు 👍👍👍👍
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 2 года назад
రమణ గారు చాలా బాగా తీశారు ఊ అంటావా, ఉ ఉ అంటావా అనే పాటలో link open చేసి చూస్తున్నాను.👌
@animireddysekhar7385
@animireddysekhar7385 3 года назад
రమణ అన్నయ్య మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావ్, నెక్స్ట్ నిన్ను బిగ్ స్క్రీన్ లో చూడాలని ఉంది
@satishruttala3628
@satishruttala3628 2 года назад
Super
@satishruttala3628
@satishruttala3628 2 года назад
From balu gbd
@satyannarayanajammu58
@satyannarayanajammu58 3 года назад
నేను పది మందిని ప్రేమించే వ్యక్తిని కాను ప్రేమించే వ్యక్తిని ప్రపంచం అనుకొని ప్రేమించే వ్యక్తిని 💙💙 చాలా అందంగా అద్భుతంగా వుంది మీ షార్ట్ ఫిల్మ్ 💐💐చాలా సంతోషం అన్నయ్య 💙
@duvvurudamodarreddy6291
@duvvurudamodarreddy6291 Год назад
ఇప్పటి యువతకు మంచి ఆదర్శనీయ సలహా ఇచ్చావు రమణా రెలారే.,జానపదాలు పాడటమే కాదు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసి మంచి యాక్టర్ గా కూడా బాగా నటించావు నీకు ఇంకా వుజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతునికి నా ప్రార్థన.
@SAGINELA123
@SAGINELA123 Год назад
Supper డైలాగ్ భాయ్
@jakkulabhoopal219
@jakkulabhoopal219 Год назад
ఈ ఆడవాళ్ళు వేస్ట్ ఒకరిని ఇష్టం అంటారు మరొకరి దగ్గర పడుకుంటారు ఎందుకంటే మోసపోయిన వాడు ఎంత నరకం అనుభవిస్తాడో ఆ దేవునికె తెలుసు వాడి బాధ ఇష్ట పడ్డాను అని చెప్పిన అమ్మాయి ఉంటాది చూడు దానికి ఎక్కడ సుఖము దొరికితే అక్కడే సంతోషంగా ఉంటది కానీ వీడి పరిస్థితి ఏంది
@gangadhargangadhar209
@gangadhargangadhar209 Год назад
@@jakkulabhoopal219 ,
@maheshluckypadband4706
@maheshluckypadband4706 Год назад
Super anna
@syamchandaka3663
@syamchandaka3663 3 года назад
మాది చిన్ననాగల వలస మీరు మా ఊరిలో రెలారే రెల ప్రోగ్రాం చేశారు ..మీ ఫ్రెండ్ కొత్తూరు బొడసింగి రామకృష్ణ పెళ్లి లో ప్రోగ్రాం చేశారు సూపర్...కానీ మీలో ఆక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి అని అనుకోలేదు ...సింపుల్ లీ సూపర్ బ్రదర్👍👍👍
@ramanarelacreations3935
@ramanarelacreations3935 3 года назад
Tq brother
@user-nk2vz5iv3c
@user-nk2vz5iv3c 2 года назад
మీ సాంగ్ చాలా బాగుంది బ్రదర్...🧡🧡🧡
@reddypydinaidu2640
@reddypydinaidu2640 3 года назад
డైలాగు చాలా బాగున్నాయి బ్రదర్ రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది అల్ ద బెస్ట్
@chantisindhu4491
@chantisindhu4491 2 года назад
Super awesome ❣️❣️🥰 Acting రమణ బ్రదర్ సూపర్
@bodasingiramakrishna8849
@bodasingiramakrishna8849 3 года назад
మంచి ఎమోసినల్ స్టోరీ రమణ డైలాగ్స్ చాలా బాగున్నాయి, మంచి మెసేజ్ ఇచ్చావు
@kothanarsaiah1334
@kothanarsaiah1334 Год назад
రమణ అన్న గారు చాలా బాగా చెప్పారు సూపర్ వీడియో చాలా బాగుంది నిజం మీరు చెప్పింది
@damusanapathi3810
@damusanapathi3810 Год назад
గుడ్ MSZ రమణ గారు తల్లీ ప్రేమ గురంచి పెళ్లి చేసుకున్న తర్వాత గురించి మంచి MSZ
@vidyutkumarvarmasrimedinir1956
@vidyutkumarvarmasrimedinir1956 2 года назад
Excellent message to the present society. Hats off bro..👌👌
@gedamprabhi2687
@gedamprabhi2687 Год назад
రమణ గారు బాగా తీశారు.short film 👌
@muralinaidu4669
@muralinaidu4669 Год назад
చాలా మంచిగా అర్థమయ్యేలా చెప్పావు బ్రో నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది
@ramakrishnamolli6875
@ramakrishnamolli6875 2 года назад
Chala chala bagudhe pulihara kalapadam
@satisharji9804
@satisharji9804 3 года назад
సూపర్ సూపర్ సూపర్ సూపర్ చెప్పలేను అంత సూపర్ బ్రదర్ హ్యాపీ శుభాకాంక్షలు
@muralin7908
@muralin7908 3 года назад
Ramana nee acting vere level annna ........writer is superb.... finally good message.......one of the best.......
@relarerelavenkatesh123
@relarerelavenkatesh123 3 года назад
దూలతీరిచావు felim సూపర్
@balarajubestvlogs5938
@balarajubestvlogs5938 Год назад
సూపర్ రమణ, మణి ఉన్న మణిషి కి మనసున్న మనిషి కి తేడా ఏమిటో వివరంగా తేలితే జేశావు సూపర్ ...
@srimytube123
@srimytube123 3 года назад
డైలాగ్గ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి 👌
@ramakrishnarockrk2683
@ramakrishnarockrk2683 3 года назад
వేరి నైస్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@shekaractorcreations9177
@shekaractorcreations9177 2 года назад
సూపర్ అన్న 👍👌🥰❤❤
@kumariungati9726
@kumariungati9726 Год назад
రమణ గారు చాలా బాగుంది 👌👌👌👍👍
@akulabhaskarrao6564
@akulabhaskarrao6564 3 года назад
మాటలు, భావవ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్ acting super. అలాగే మా friend దుర్గ బాగా చేసాడు.all the best for future programs
@sattaruramesh7104
@sattaruramesh7104 3 года назад
Awesome bro
@nageswararaovelamarthy4023
@nageswararaovelamarthy4023 2 года назад
యాక్టింగ్ ఇరగదీసావ్ రమణ సూపర్👌
@karatevasu2679
@karatevasu2679 2 года назад
చాలా బాగా తీశారు, ప్రస్తుత సమాజం లో జరిగేది కళ్ళకు కట్టినట్లు చూపించారు
@ramakrishnaarasada3032
@ramakrishnaarasada3032 3 года назад
Climax super bro
@jayaraml.j.r4280
@jayaraml.j.r4280 3 года назад
Super brother ❤️
@palliramakrishna6793
@palliramakrishna6793 3 года назад
మరిన్ని వీడియోస్ తీస్తావని కోరుకుంటున్న బ్రో ....మెయిన్ డైలాగ్స్ సూపర్...
@narayanaraochintala9053
@narayanaraochintala9053 3 года назад
రమణ అన్న సూపర్
@manthriappalaswamynaiduswa4114
@manthriappalaswamynaiduswa4114 3 года назад
Ammayi new actor iyyana baga param chesindi nice acting అమ్మాయి super
@bujjibujji1268
@bujjibujji1268 2 года назад
Super maru video and song
@arunadandu6158
@arunadandu6158 Год назад
Super story brother Mana chuttu vunde samajamlo Elantive ekkuva jaruguthunnai Alanti valaki e story chuste ardam Avuthundi and last lo very good massage super super
@jaggubaigamingfreefire251
@jaggubaigamingfreefire251 2 года назад
నువు పడిన పాటకి e SHORT film ki super ga set అయింది ఆన్న Super
@routhuvenky5863
@routhuvenky5863 3 года назад
Super guru👌👌👌👌👌👌
@nani2577
@nani2577 2 года назад
Touch Chesav Ramana … Good Message for today’s Youngsters with Heat Blood.
@lnareshnari2074
@lnareshnari2074 Год назад
Super bro same na life lo alage jarigidhi 😭😭😭😭
@Youth_Truth
@Youth_Truth 2 года назад
Meru Ramana rela kadu maro Rama leela🙏👌
@gangarajugurana3525
@gangarajugurana3525 3 года назад
Super story bro good acting 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@manthriappalaswamynaiduswa4114
@manthriappalaswamynaiduswa4114 3 года назад
Nuvvu super telent bro 😲🤩😍wows
@tappitakrishna5612
@tappitakrishna5612 3 года назад
Nice Ramana nanu Krishna bobbili dj aparater super 💯💯💯
@mallenameetv332
@mallenameetv332 3 года назад
తమ్ముడు చాలా చాలా బాగా స్క్రిన్ ప్లే చేశారు,సూపర్ సూపర్ సూపర్,మీరు భవిష్యత్ లో మంచి స్థాయికి వెళతారు.good jab keep it up &congrats.
@maheshsaigantyada8352
@maheshsaigantyada8352 3 года назад
Excellent work guys.. Ramana anna acting 👌 Especially kudos to camera work👌👌
@sivasangamreddy6257
@sivasangamreddy6257 3 года назад
Anna excellent performance super mari tiruguledu anna next neeku movie vundi adhi confirm ga avutundi anna best off luck
@skshukoor7868
@skshukoor7868 Год назад
Mi songs bagunnayi dance aita super expressions is more wonderful
@vmssacademy8862
@vmssacademy8862 3 года назад
Chala bavundi aalochana good
@subbukuriminelli9331
@subbukuriminelli9331 3 года назад
Super ramana👏
@kesavram6823
@kesavram6823 3 года назад
Super bro story chala bagundhi eroju chala mandhi unmarried girl's elane think chesthunnaru . Excellent good social message.👌👌👌
@satyatollate8905
@satyatollate8905 2 года назад
Clle
@satyatollate8905
@satyatollate8905 2 года назад
Clleme3
@ravadasurya3115
@ravadasurya3115 2 года назад
Superb story, matalu rasina prasad ki hatsoff
@ramanarelacreations3935
@ramanarelacreations3935 2 года назад
Tq brother
@mallisana9440
@mallisana9440 2 года назад
Daily one time vintanu
@pinnintidhanalaxmi7379
@pinnintidhanalaxmi7379 3 года назад
Super mavayya nenu dhana
@surlasrinu8830
@surlasrinu8830 3 года назад
Super bro
@EDUCATION5951
@EDUCATION5951 Год назад
రూపాయి కన్నా రూపం గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది పై వీడియో లో తెలియజేస్తుంది బాగా చేశారు
@bhargavreddy4256
@bhargavreddy4256 2 года назад
E kalam pramikulaki manchi mesh eichharu Tqtq
@reyyabrothers2306
@reyyabrothers2306 3 года назад
Really appreciately correct ramana garu Superb act short film.
@giriraji9332
@giriraji9332 3 года назад
𝘾𝙝𝙖𝙢𝙥𝙖𝙫 𝙠𝙖𝙙𝙖 𝘽𝙧𝙤..... 👌👌👌👌
@mahalakshmikalisetti5327
@mahalakshmikalisetti5327 2 года назад
బాగుంది అన్నయ్య..... ఇష్టం లేకుండా parents కోసం పెళ్లి చేసుకుని.... భర్త సరిగ్గా చుసుకొక, ఇష్టపడ్డ వాడిని మర్చిపోలేక ఏడుస్తూ బ్రతికే ఆడ వాళ్ళు కోసం కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యండి.... అటువంటి ఆడ వాల్ల లైఫ్ చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటుంది....
@gayathrirudrakshala4204
@gayathrirudrakshala4204 Год назад
Anna Mee matalu Mee action naku chala baga nachindi Mee amotions naku nachhayy good subject Anna god bless you
@rambabugorli5791
@rambabugorli5791 3 года назад
Super 👌👌👌
@ramakrishnadharmavarapu8412
@ramakrishnadharmavarapu8412 3 года назад
Feel Good short film 🥰
@mahimaapraveen8462
@mahimaapraveen8462 Год назад
హాయ్ రమణ గారు మీ వీడియోస్ చాలా బాగుంది మంచి మెసేజ్ ఇచ్చారు అలాగే మీరు పాడే సాంగ్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాం సూపర్ వీడియో రమణా గారు 👌👌👌👌👍👍🥰🥰
@appalanaidujagarapu3796
@appalanaidujagarapu3796 Год назад
Super. Shor. Filem. Dade. O. My. Goad
@sailu8500
@sailu8500 3 года назад
Nice
@sobharani6478
@sobharani6478 2 года назад
Suuper thammu Ne acting adhiripoindhi Have a great future All the best
@guravanaprasanthkumar7170
@guravanaprasanthkumar7170 2 года назад
Main plus for this film are dailouges..... Those are beautiful!! ❤️
@PJNaidu-tl7vj
@PJNaidu-tl7vj Год назад
Ramanagaru congratulations vere,good 🍎🍎🍎💐🍎🍎🍎🍎🍎🍎💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷
@PJNaidu-tl7vj
@PJNaidu-tl7vj Год назад
P,j,Naidu, visakhapatnam
@PJNaidu-tl7vj
@PJNaidu-tl7vj Год назад
🍎🍎💐💐
@soldieratchuth7482
@soldieratchuth7482 3 года назад
Suppppeeerrrrr.....anna
@sarithasirimalle7309
@sarithasirimalle7309 Год назад
రమణ అన్న గారు చాలా చక్కగా ఉన్నది ఇలాంటి వీడియోస్ ను మరెన్నో ప్రేక్షకుల ముందుకు తేవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
@amavasyadannana2849
@amavasyadannana2849 2 года назад
Story chala bagundi Annaya very nice 😘😘
@nareshbabu3443
@nareshbabu3443 Год назад
👌thru meru chepindi 👍taime vachinapudu telustundi nijam edi 👏👏chala baga chesaru Ramana garu 😊fast laik 👍
@kumarkonda7475
@kumarkonda7475 Год назад
👏👏
@venkateshyalala1339
@venkateshyalala1339 3 года назад
Super brother 💪💪💪
@sncreations3355
@sncreations3355 2 года назад
Very emotional 💔 heart touching film
@GLaxmi-eq1in
@GLaxmi-eq1in Год назад
సూపర్ రమణ గారు ఇలాంటి వీడియో లింక ఇంకా చేసి ఇంకా పైకి రావాలని భగవంతుని కోరుకుంటున్నాను రమణ
@laxmanvelupula61
@laxmanvelupula61 Год назад
Yougreat
@bangarunaidugorle2681
@bangarunaidugorle2681 3 года назад
Location bagunnai.. Natural
@manitechs
@manitechs 2 года назад
Nice short film & nice msg bro, చాలా బాగా మంచి short film తీసావు bro, నీ కష్టం waste అవ్వదు bro, All the best But little problem bro, Video కి audio కి sinc అవ్వడం లేదు, ఈ వొక్క problem rectify చెయ్ bro !
@sattibabusingavarapu886
@sattibabusingavarapu886 3 года назад
Super bro 👌👌👌👌👌
@onumuvijay2591
@onumuvijay2591 3 года назад
Ramana verry nice mennu pandu
@saikumarpspk7659
@saikumarpspk7659 3 года назад
Concept is super guru good message .... All the best for next project
@SSNR143
@SSNR143 2 года назад
Eppitivaruku chala short films chusa but this is something more than that what! A creativity ,WHAT! A motivation ..... Super bro keep it up ..
@bhaskarprasadmadiya9203
@bhaskarprasadmadiya9203 3 года назад
Dialogues writing super.... 😍😍😍
@nagveni291
@nagveni291 Год назад
🌹🌹Meeru icchina ee Miracle message is Real , prathi premiku meela think chesi desision thisukunte preminche Abbayilu chanipovadaanni apocchhu 🌹🌹 Really you are great Ramana🌹🌹
@vasanartsarts916
@vasanartsarts916 Год назад
Super Ramana nice message
@Hariharamoviemakers
@Hariharamoviemakers 3 года назад
1..Direction 2..Camera Work 3..Editing 4..Acting 5..Dialogues 6..Script Work.. 7..Dialogue Delivery 8..Locations Selection 9..Screen Play 10..Background Selection 11..Story Selection #Simply-Superb From..#Hariharamoviemakers (#Bhimavaram)
@venkatramana4350
@venkatramana4350 3 года назад
nice and wish u all the best keep it up
@suvartarajuketavarapu4493
@suvartarajuketavarapu4493 Год назад
Tqramanachalabagunadishortfilmgodblsyou? Ekumanchifuturuvutadi
@charikac8609
@charikac8609 3 года назад
Dialogue delivery excellent brother, finishing touch super ga undi
@kanithmadhiya4730
@kanithmadhiya4730 2 года назад
Supper ramana nice video tesaru same naku jaregena story broo.video chuse chala adechanu. E story laga mare avareki avakudadu
@gopalakrishnanelluri2567
@gopalakrishnanelluri2567 Год назад
Super annayyya chela bagundi eeee video
@mugadasrivani5576
@mugadasrivani5576 3 года назад
All peoples are super acting.... Nice concept.... 👍👍
@pattajyothi939
@pattajyothi939 Год назад
Bro chala manchi msg cheppavu bro ammai prema kanna amma prema chala goppadhi😔
@maruthi-bharathmudhiraj1357
Exllent msg annaya♥️ Iam love failure no need marraige single life is best....
@akashgadi2235
@akashgadi2235 3 года назад
Keka guru 🔥🔥🔥🔥🔥🔥🔥
@seetharamallu7623
@seetharamallu7623 Год назад
Super dailaagulu vinipinchaaru
Далее
мои да в парнях:
00:16
Просмотров 206 тыс.
мои да в парнях:
00:16
Просмотров 206 тыс.