జాఫర్ కి అర్ధం కావడం లేదు నేను ఏం అడుగుతున్న RGV గారు ఏం చెప్తున్నారూ...... నెక్స్ట్ ఏం అడగాలో కూడ అర్థం కానీ అన్సార్ లు చెప్తున్నాడు ....... RGV తో మాటలతో గెలవడం చాలా కష్టం ❤❤❤❤❤❤❤
అరిచే కుక్క కరవదు అని, సరుకేమీ లేని ,61 ఏళ్ళ RGV లాంటి వాళ్లే , అమ్మాయిల విషయంలో తాము ఏదో పొడిచేస్తోన్నట్టు , బిల్డప్ లు ఇస్తూ వుంటారు. నిజంగా చేసేవాడు, కామ్ గా చేసేస్తూ ఉంటాడు,ఇలా మాటి మాటికీ బయటకు చెప్పడు . .
మీ లాగా బతకాలి అంటే బార్య బిడ్డలు ఉండకూడదు ఏ రిలేషన్స్ ఉండకూడదు.. ..... అన్నీ రిలేషన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇతనిలాగ ఉండలేం..సో ఇతని మాటలు మనకు పనికిరావు అన్నది నిజం😂
@@saisai-du2ef నీ ఇష్టం వచ్చిన పనులు నువు చేయాలి అంటే ...అమ్మా నాన్న అక్కా చెల్లి బార్య పిల్లలు అందరినీ వదిలేసి చెయ్ బ్రో....బాధ్యత లేని వాడిని అనుభవం లేని మనిషి అంటారు.....ప్రేమించే వాళ్ళు పక్కన లేకపోతే ..రోబోట్స్ లాగా బతకాలి👍
@@Samanyudu62 meeku matter ala ardam ithey nenu am cheyalenu sir . RGV ade cheppadu . Still thana assets(more than 1000crs) was on her mother & wife & daughter name only. He physically seperated with his relationshipa not mentally .try to think sir.A relationship lo ina problems ego untay so he is telling avoid those things
RGV ni 5years back TV9 interview lo chusi pichhi pattindemoa nukuna Kontha kalam tharuvatha Interview chesinavallu RGV ki suggestions ichinavallu Emypoyaro kuda theliyadu BUT king👑 matram unnadu this is we called him open heart
Rgv is excellent...in these criminal society, only alone gives happiness...the rich person will not like rgv but the poor and middle class people like rgv...first of all all elders and uncles will blackmail youth and children....rgv will not spoil people because he said his opinion but but the every uncle and the people who are having more than 35 yesrs of age, spoiled complete society and blackmailing sons and daughters .."".musali na kodukalakii only dabbu kavali, peddavalaki only dabbu kavali......PLEASE DONT FOLLOW ELDERS BECAUSE THEY ARE UPDATING DANGEROUS VIRUS 🦠🦟🦠🦠 TO YOUTH AND CHILDREN BRAINS......❤❤❤❤❤❤❤❤❤❤❤❤ EXCELLENT RGV....IN EVERY FAMILY, PARENTS ARE BLACKMAILING AND SPOLINING THEIR SONS AND DAUGHTERS..... EXCELLENT RGV..JAI RGV❤❤❤❤❤❤❤
There is a long & complex chain of reasons driving it & then there is one such incident that causes a spark - Imagine if there's a mountain of dynamites here and u use a small matchstick to blow up the entire mountain, the following blast would not be because of my matchstick, there was a mountain of dynamites there, that's why it happened. - Murthuza Hussain dt 27.8.23
RGV మామా కానీ ఇస్రో లో ఉండి ఉంటే మనగాని రాకెట్లు చేసి వేసుకొని పొయ్యి చందమామనే తీసుకొచ్చి శ్రీహరి కోటలో పెట్టి ఇప్పుడు పరిశోధనలు చేసుకోరి అని చెప్పే టోడు