Тёмный

Ranganatharamayanam ||శ్రవణకుమారునికథ|యజ్ఞదత్తునికథ|రంగనాథరామాయణం||9550313413||Padyaparimalam 

పద్య పరిమళం
Подписаться 154 тыс.
Просмотров 66 тыс.
50% 1

#శ్రవణకుమారునికథ#రంగనాథరామాయణం#Padyaparimalam

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@Padyaparimalam
@Padyaparimalam 2 года назад
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@rajithaajmeera4221
@rajithaajmeera4221 11 месяцев назад
పద్య పరిమళ్ళని కి వందనాలు 🙏🏻 సర్ మీరు పద్యం ఆలాపన చేస్తుంటే ఎంతసేపైనా వినాలానే ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ అనిపించదు. అంతకంటే మించింది. మీ వాయిస్ సర్ మీ కంఠ స్వరం చాల బాగుంది. రంగా నాద రామాయణం చాల బాగుంది గురువు గారు 🙏🏻🙏🏻💐💐💐💐
@satyanarayanalolla7841
@satyanarayanalolla7841 Год назад
మిత్రమా. శ్రవణకుమారవృత్తాంతం.ఎన్నిమార్లువిన్నా.అధ్భుతం.మీగళంలో.ఎంతోవినసొంపుగా మాధుర్యంగా ఉంది.అభినందనమందారాలు
@satyanarayanalolla7841
@satyanarayanalolla7841 Год назад
శ్రీ.కొండల్.రెడ్డి.గారు.ద్విపదనడక.మీగొంతుకలో.కడురమ్యంగాఉంది.అభినందనలు
@anjireddykurri1635
@anjireddykurri1635 27 дней назад
అద్భుతంగా ఉంది మీ గానం
@prabhakarearanti2591
@prabhakarearanti2591 2 года назад
చక్కటి ఇతిహాస కథను పద్యరూపంలో సేకరించి వినిపించిన మీకు శర్కోటి వందనాలు. ప్రభాకర్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్
@charybioroju722
@charybioroju722 Год назад
, చాలా బాగుంది మీ కంఠము థనయావాధాలూ గురువు గారు.,🙏🙏🙏
@ramakrishnareddyyatham4628
@ramakrishnareddyyatham4628 5 месяцев назад
అద్భుతమైన కావ్య ఖండం అద్భుతం గా శ్రావ్యంగా వినిపించారు శుభాభివందనాలు
@gunnamuralidharreddy7920
@gunnamuralidharreddy7920 2 года назад
మిత్రమా నీనుగన్న తలిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ధన్యులు వారు. నీ కంఠము కమనీయము. ధన్యవాదములు.
@gonelapadmapadma6223
@gonelapadmapadma6223 2 года назад
Shabash
@jveeraswamyjveeraswamy1686
@jveeraswamyjveeraswamy1686 2 года назад
సార్ మీరు చెప్పిన పద్యలలో మీరు సంబంధించిన మాటలు విని మా మనసులో ఉన్న సంతోషం ఆనంద భరితమైన కానీరు..😭😭😭. వచ్చింది. మనసు ప్రశాంతంగా ఉంచుకుని మన నియమాలను చక్కగ తల్లి, తండ్రి, గురువు,దైవం,ఇతరుల ను ఎవరి మన వలన హాని కలిగించారదు. గురువుగారికి... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పద్యాలు కాని వచన ,కవిత్వం ,గురించి కని మహాభారతం, ఇతర ఇతిహాస లు , కథలు బాగా చెప్పే విధానం చాలా చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా చెప్పాలని కోరుతూ...... నమస్తే...
@chennareddy2726
@chennareddy2726 9 месяцев назад
Chalaaa bhagunnai Andi 🙏🏻
@ramadugumuralidharrao4322
@ramadugumuralidharrao4322 Месяц назад
Exalent sir me Ganam 🙏🙏🙏
@aravanageswararao1530
@aravanageswararao1530 2 года назад
మీరు విని పిస్తున్న విధానం చాల బాగుంటుంది. అనేక రకాల పురాణ గాథలు తెలియని విషయములు మీ ద్వారా తెలియ చున్నవి. అందుకు మీకు చాల ధన్యవాదములు. శతకాల పద్యాలు కూడా వివరించుచున్నా రు. చాల ధన్యవాదములు.
@pvmlnarsamma9629
@pvmlnarsamma9629 2 года назад
Padya parinalam çhàlabàgumdi
@pvmlnarsamma9629
@pvmlnarsamma9629 2 года назад
Màñuçharitravaß Vàsuchఅరిత్ర
@satyavathiteachervemparala2474
@satyavathiteachervemparala2474 4 месяца назад
Chala baga pdyapathanamu cheseru dhanyavadamulu
@karthikreddy4666
@karthikreddy4666 Месяц назад
Super🙏🙏💯
@gbng1956
@gbng1956 Год назад
Jai.sriram
@ThirupathiGuntukula-f4h
@ThirupathiGuntukula-f4h 2 месяца назад
Sar meru pdyam chepthe andulo ardam chala baga ardamvathundi super sar
@harischandrabonagiri3583
@harischandrabonagiri3583 Год назад
Sethakotivandanalu.sarmiku.
@tnvssivanandam3879
@tnvssivanandam3879 9 месяцев назад
Grate 🙏🙏🙏🙏👌
@పద్యనిధి
@పద్యనిధి 4 месяца назад
ధన్యవాదాలు సార్
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 11 месяцев назад
చాలా రమ్యముగా వర్ణించారు
@ramnaidu7582
@ramnaidu7582 2 года назад
అద్భుతం......
@sureshr7212
@sureshr7212 Год назад
🙏🙏🙏🙏
@sandeepreddy5854
@sandeepreddy5854 Год назад
#మంజరీ ద్విపద చక్కనైన కథను జవులూరు విధము వినిపించి తరియించు విమలుండు మీరు ఇట్టిగాథను విన్ననింకొంత సేపు వినబుద్ధి పుట్టెను వినిపింపు మయ్య రంగనాథునికావ్య రససిద్ధి మాకు కలిగించ వేడితి కరమోడ్చు చుంటి🙏
@kumarchandrakanth8118
@kumarchandrakanth8118 10 месяцев назад
చాలా బాగా పద్యాలు పాడారు.మీకు శత కోటి వందనాలు.మీ పాడే తీరు అద్భుతం.ధన్యవాదములు.
@SUSEELABagathi
@SUSEELABagathi 2 месяца назад
❤❤❤❤❤❤❤
@ajcharyulu7378
@ajcharyulu7378 11 месяцев назад
జైశ్రీరామ్ చాలా బాగుంది సార్ అద్భుతం మహాద్భుతం
@RajaKishore7254
@RajaKishore7254 2 года назад
Meeru aartga alapinchi na vidhamu adutham. Danyavadamulu.
@mandalavaralakshmi4346
@mandalavaralakshmi4346 Год назад
అద్భుతమైన వివరణ సర్. అభినందనలు 🙏💐💐💐💐
@narasimhareddy8272
@narasimhareddy8272 2 года назад
Supar veslashna good sar
@mohanareddy9962
@mohanareddy9962 2 года назад
Dear kondal Reddy garu, we want to listen రంగనాథ రామాయణం. It's very pleasant to listen. Please chant completely.
@anjanidevi9480
@anjanidevi9480 2 года назад
దయచేసి పూర్తి కావ్యపఠనం చేయ మనవ 🙏🙏🙏🙏
@srinubalasa3072
@srinubalasa3072 11 месяцев назад
చాలా బాగా పాడి వినిపించారు సార్
@geetha948
@geetha948 2 года назад
గురువు గారు నమస్కారములు, శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి.
@brsreddy5939
@brsreddy5939 Год назад
The parents of Shravan Kumar were Shantanu and Gyanvanti
@vamshilola9864
@vamshilola9864 2 года назад
Devudu meku echina gonthutho maku venpinchadam ma adristam TQ sir
@nagabhushana1150
@nagabhushana1150 Год назад
Sir, excellent ! Your beautiful voice suits to recite dwipadas. As I listen in far away USA I am thrilled. The yagna of saraswathaseva that you have undertaken is noble and great. May god bless you with health, vigor, and wealth to continue the task! August 2/. 2023.
@sivunnaiduarnapalli873
@sivunnaiduarnapalli873 2 года назад
Excellent presention sir you are different from others
@brbachary
@brbachary Год назад
Very very good.
@brbachary
@brbachary Год назад
Very very good
@buramravikumar7938
@buramravikumar7938 2 года назад
Chaala manchi kadha chepparu sir, very nice
@sastrygk4430
@sastrygk4430 2 года назад
పద్య పరిమళం అద్భుతం
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 2 года назад
Excellent sir 🙏🙏
@sandhyaanuganti1815
@sandhyaanuganti1815 Год назад
Suuuuuuper sir....
@mattasureshgoud2096
@mattasureshgoud2096 Год назад
Jai Sriram
@narasimhaiahtjny6997
@narasimhaiahtjny6997 Год назад
Super sir
@kishanraobalmuri4048
@kishanraobalmuri4048 Год назад
Dwipadpadyapatanam is exellent
@Padyaparimalam
@Padyaparimalam 2 года назад
నమస్కారం 🙏🙏 మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు 1:దైవబలం గురించి తెలిపే పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LhDAOXSPoJ8.html 2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mJIp8KgTKcw.html 3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-eTCBauAIk2k.html 4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ARmokJ6Q9H8.html 5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jwvuuhkTw38.html 6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GtihbXUrcc0.html 7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zn9dLGCPakM.html 8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pcUGmcXEpv0.html 9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QDK0gfNsliw.html 10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xWdKj2ma7VQ.html 11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-T9QAh6SoWew.html 12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L61egM9mqWU.html 13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-a8xokoHjrvA.html 14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JUWOgt466Yo.html 15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gGZJnL-Jm-s.html 16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6DzByaGFLU8.html 17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ycyBzjIJj-k.html 18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vZQg-wq6uwU.html 19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L3LrEXVFbhY.html 20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HDDfdfs3HsU.html 21:ఇలా కూడా తిట్టవచ్చా? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wO76tB5jZqI.html 22:భార్యల ఆలోచన ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NPC9Mg6NI9c.html 23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-orEnucbdcko.html 24:భామాకుచమండలంబు భస్మంబాయెన్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VijF8VpVAac.html 25:లంచగొండి స్వభావం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FkRmIWUP3EA.html 26:చమత్కార పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mz0btV9rtQ0.html 27:ఇలాంటి మరదలు మీకుంటే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QCgEadiALrs.html 28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yjm1BEZ4NuY.html 29:జడ గురించి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0vrGzod_3Xg.html 30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-SFDr5cTY_Mg.html 31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TyBFRrxOkj0.html 32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-V0uXZHQBN2U.html 33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KSoQhwzpvYU.html 34:ఇది కదా అసలైన సుఖం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RZTUI0PKmh0.html 35: లంచగొండి తాట తీసే పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_9brEJdfR3M.html 36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WWkKEsOPJfs.html 37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-25mycENucxE.html 38: వేశ్యకు తల్లి ఉంటే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wnjHdsem4Ik.html 39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dKnhlOpcWTI.html 40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hVKlwbsTR8Q.html 41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DIwj_uR_Z3w.html 42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4w-D6K3S-g0.html 43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5Btni7rBB_g.html 44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IDrrQvX5dNA.html 45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_cY5y8m8fLc.html 46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cMRz9St90mQ.html 47: పురుషుని జీవితంలో భార్యస్థానం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nbS8K7xPX3I.html 48: చెరబండరాజు-ఏ కులం -గేయం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tNOgXZvyAT4.html 49: ఆడవారు అబలలా? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7t_rcknRb6Q.html 50: ఆడవారు చేయకూడని 3 పనులు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_PKsw_6EyEk.html 51: నన్నెచోడుడు-కుమారసంభవం-వసంతం వర్ణన ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-SPB5RVj8Rik.html 52:లక్ష్మీదేవి వంటి భార్య ఉన్నా నీచుల ఆలోచన ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4KdkErtNVlc.html 53:ఇటువంటి భార్యల వల్ల భర్తలకు ప్రత్యక్ష నరకమే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jt_0-nhcHAc.html 54:మగవారిని మత్తెక్కించే ఆడవారి ఆభరణాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BDhUvRq2DRM.html 55:కొడుకులు లేరని బాధపడే వారికి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-of9RHwF_SNg.html 56:నంది తిమ్మన-పారిజాతాపహరణం-చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4K6OyPHtM4s.html 57:కాసుల పురుషోత్తమకవి-ఆంధ్రనాయక శతకం చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iUcSc1hjJhE.html 58:ఎవ్వరి ఊహకు కూడా అందని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-22vHZjsqmIg.html 59:ఎవరెవరి వద్దకు వట్టిచేతులతో వెళ్ళకూడదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bz0R_HOwC6I.html 60:శ్రీనాథుడు -భీమఖండం చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IkT-9wSVt34.html 61:చంపకమాలిక పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-eaDh8FxCZm8.html 62:డబ్బు ప్రాధాన్యత తెలిపే పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PJsVpNwxFvk.html 63:మాట ఎంతటి ప్రమాదకరమో తెలిపే పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QHolLNr2sQI.html 64:ఆడవారికి జడ వెనుక ఎందుకు శృంగార చాటు పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ConaCGRjqr4.html 65:సిద్దప్ప వరకవి పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gg-87O5OhFk.html 66:మూర్ఖుల స్వభావం గురించి చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hfFboNAxhVo.html 67:ఎఱ్ఱన-హరివంశం చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-64v1hRUZKOw.html 68:చమత్కార పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mOHB3uNdni4.html 69:గజేంద్రమోక్షం చక్కని పద్యాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fTRn7dcEjyw.html 70:ఎఱ్ఱన నృసింహపురాణం చక్కని పద్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zp2MMqfX4gI.html
@sandhineniraju306
@sandhineniraju306 Год назад
🙏🙏🙏🙏
@swamybap7671
@swamybap7671 Год назад
Reciting the poems well. meaning also aptly told
@yyerriswamy.kammuru5005
@yyerriswamy.kammuru5005 9 дней назад
అయ్యా విరాట్ పర్వము చదివే విధానము వీడియో పెట్టండి సార్ దయచేసి
@bavikadianjaneyulu9363
@bavikadianjaneyulu9363 2 года назад
🙏🙏🙏 sir chaala baaga charivari T Q
@sarlaramesh1122
@sarlaramesh1122 2 года назад
super sar
@govardhanvadlakonda1547
@govardhanvadlakonda1547 Год назад
పిల్లలు. లేనివారు ఏ లా
@giridharchannel549
@giridharchannel549 2 года назад
Srirama pahimam
@madhunlrr
@madhunlrr 2 года назад
😢😢😢😢
@karanamprabhavathitallinim3653
@karanamprabhavathitallinim3653 2 года назад
Anna meeru chepthunna vishayaalu chaalaa baagunnaayi
@karanamprabhavathitallinim3653
@karanamprabhavathitallinim3653 2 года назад
Padya vivarana chaalaa baagundi prathi vokkaru aaswadinchavacchi telugu padyaalu vinevaalluunnaaraa anipisthudi
@karanamprabhavathitallinim3653
@karanamprabhavathitallinim3653 2 года назад
God bless u
@shenigaramsrinivas8351
@shenigaramsrinivas8351 2 года назад
,🙏🏼💐💐💐🌹🌹🙏
@hemanthkumar6323
@hemanthkumar6323 2 года назад
Thank you sir for helping me with class 10 poems
@gopikrishnapyate3022
@gopikrishnapyate3022 2 года назад
అద్భుతం padyagaanamu kooda chskkagaa ఉన్నది తెలుగు bhashaku మన itheehasaalalo ceragani mudra vesharu aachandra thaaraarkam తెలుగు sajeevangaa ఉంటుంది. Ikapothe విధి బలీయం. Evarinee vadaladu.
@bavikadianjaneyulu9363
@bavikadianjaneyulu9363 2 года назад
Sir meetho matladaali okkasari
@bavikadianjaneyulu9363
@bavikadianjaneyulu9363 2 года назад
Sir me phone number kavali
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 8 месяцев назад
తులసిదాస్ రామాయణం వలె తెలుగులో ఎవరైనా మహానుభావుడు నోరారా పారాయణం చేసే టట్లు రచిస్తే...బాగు బాగు
@jcreddy108
@jcreddy108 Месяц назад
మీ వాయిస్ లో ఒక కమ్మధనం ఉంటుంది అండీ 🙏🙏
@yamunacharykasoju6492
@yamunacharykasoju6492 2 года назад
ఎప్పటిలా చక్కగా పాడి వినిపించారు. అభినందనలు మాస్టర్ గారికి. కొంచెం జలుబు చేసింది అని అనిపిస్తుంది. May be because of the long video. This is my feeling. Any how take care. Thanks for the post.
@Padyaparimalam
@Padyaparimalam 2 года назад
ధన్యవాదములు సార్ 🙏 బాగా గుర్తుపట్టారు గత నెలరోజులుగా జలుబు వస్తూ పోతూ ఇబ్బందిపెడుతుంది 🙏🙏
@bottavenkataramana8435
@bottavenkataramana8435 Год назад
Sar me Phon no pettandi E book kavali yentha avuthundi Yakkada dorukudhi
@sarlaramesh1122
@sarlaramesh1122 2 года назад
nilanti valu ondali
@bhimeswarrao208
@bhimeswarrao208 2 года назад
Master garu meeku na namaskaramulu
@sesisj7786
@sesisj7786 Год назад
Meegathramlosravanunikathavimtumtekallaloneerutirigimdimahatma
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 8 месяцев назад
🙏🙏🙏🙏
@sandhyaanuganti1815
@sandhyaanuganti1815 Год назад
Suuuuuuper sir.
@gundaiahgalla5039
@gundaiahgalla5039 2 года назад
very beautiful 👌👌👌🙏🙏
@balaiahponna8245
@balaiahponna8245 2 года назад
Super sir
@srinivasgandi8954
@srinivasgandi8954 2 года назад
🙏🙏🙏🙏
Далее
Добрая весть 😂
00:21
Просмотров 599 тыс.
КОСПЛЕЙ НА СЭНДИ ИЗ СПАНЧБОБА
00:57