Тёмный
No video :(

Ranjan: ఒక్కసారి నడుం వంచితే ఆగకుండా పని చెయ్యాల్సిందే. ఆలస్యం చేస్తే రంజన్లు అతుక్కోవు BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 344 тыс.
50% 1

వేసవి కాలంలో రంజన్లకు మంచి గిరాకీ ఉంటుంది. పేదవాడి ఫ్రిడ్జ్‌గా చెప్పుకునే రంజన్లకు వేసవి కాలంలో చాలా గిరాకీ ఉంటుంది. కానీ ఆ రంజన్ల తయారీలో మహిళల పాత్ర చాలా ఎక్కువ. ఒక్కో రంజన్ తయారీకి వాళ్లు మట్టి ముద్ద చుట్టూ వంద సార్లు నడుం వంచి తిరగాల్సిందే.
#Ranjan #Telangana #WomenWorkforce #Adilabad
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 200   
@lingaiahravulakollu2400
@lingaiahravulakollu2400 Год назад
ఎండకాలం వస్తున్నది మిత్రులారా కుండలోని నీరు తాగుదాం,ఆరోగ్యంగా ఉంధం....కుమ్మరి శ్రమజీవికి అండగా నిలుద్దాం....
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
👌👌👌
@hareeshjainan
@hareeshjainan Год назад
Yes brother.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Год назад
మనిషి మనుగడలో అత్యంత ప్రాధాన్యం వహించిన వృత్తి ఇది.
@katrapallychandrashaker1159
Kastamchsmaku, idicommn
@venkateshwarrao435
@venkateshwarrao435 Год назад
ఓ దేముడా. కొంత మంది,బ్రతుకు తెరువు,ఎంత కష్టం వుంటుంది.అందులో ఎంత నైపుణ్యం కావాలి.ప్రకృతి నీ ధ్వసం చెయ్య కుండా, వళ్ళు హూనం చేసుకొనే, మట్టి మనుషులు వీళ్ళు.
@SuddalaRanjitkumar
@SuddalaRanjitkumar Год назад
మానవ నాగరికత పరిణామం లో మనిషి సృష్టించిన అద్భుతం కుమ్మరి చక్రం. నేటికి భూమిపొరల్లో అడుగడుగునా బయల్పడే కుండలు మానవ సజీవచరిత్ర కు నిలువెత్తు సాక్ష్యాలు...
@chesri8518
@chesri8518 Год назад
అక్క మాట్లాడుతుంటే ...చానెల్ వాళ్లు మాట్లాడు తున్నారో ఏమో అనుకున్న....
@karjun6854
@karjun6854 Год назад
Nenu kuda
@SyamSundar_16
@SyamSundar_16 Год назад
అక్కకి రెండు టాలెంట్స్ ఉన్నాయి కుండల తయారీ కళ చక్కగా మాట్లాడే కళ
@vinayvinnu8164
@vinayvinnu8164 Год назад
Yes
@memegirl1678
@memegirl1678 Год назад
చాలా బాగా మాట్లాడారు అమ్మ reportar లాగా
@saikiranarumalla3724
@saikiranarumalla3724 Год назад
Nenu adhe anukunnanu
@vakilsaab6574
@vakilsaab6574 Год назад
తెలంగాణా ప్రభుత్వం దీన్ని encourage చేయాలి
@mounika717
@mounika717 Год назад
Yes
@dhanalakshmim6258
@dhanalakshmim6258 Год назад
అమె రిపోర్టర్ గా చాలా మంచిగా సెట్ అవ్తుంది BBC జర అలోచించరదే ప్లీజ్
@ssrfacts9137
@ssrfacts9137 Год назад
ఇ పని చేయాలంటే చాలా దమ్ము కావాలి ,,🙏🙏🙏🙏🙏🙏🙏
@ramkeishna2065
@ramkeishna2065 Год назад
జయహో శాలివాహన
@vivekcandy
@vivekcandy Год назад
గుర్రపు పేడ ఉపయోగిస్తారు అని తెలియదు ఇప్పటి వరకు. నిజంగా Thank you BBC Telugu 👍👍 మాకు వీళ్ళ కష్టం చుపినందుకు
@iamkirankumar-4U
@iamkirankumar-4U Год назад
I'm from adilabad, Thank you very much BBC for recognised and informing everyone about "The Pottery caste professional misery"
@kalaganisravan582
@kalaganisravan582 Год назад
ఎం మాట్లాడు తున్నారు ఆమ్మ మీ వ్యక్యానం ఎంత బాగుంది తల్లి 🙏
@anuradhamadala4757
@anuradhamadala4757 Год назад
మీ శ్రమకు హృదయ పూర్వక నమస్కారాలు.🙏
@dnaathiest537
@dnaathiest537 Год назад
అక్కా voice బాగుంది....
@DVROnly
@DVROnly Год назад
Eemeki science kuda thelusu. 👏
@bhadrigorantala6321
@bhadrigorantala6321 Год назад
Vijaya Garu Chalabaga cheparu Ranjanla gurinchi Meeku Meevruthiki Dhanyavadalu shatakoti vandanalu meeru andaru challaga undali
@Raithubiddareality1212
@Raithubiddareality1212 Год назад
స్టార్ హోటల్స్ సూపర్ మార్కెట్లో ఫిక్సడ్ రేట్లకు కొంటాం కానీ వీరి దగ్గర ఎటువంటి బేరాలు ఆడకుండా కొనాలి.ఇటువంటి వాళ్ళని ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
@Krishways55
@Krishways55 Год назад
S
@chandukuradi8316
@chandukuradi8316 Год назад
విజయ అక్క చాలా రోజుల తర్వాత ఇలా చూడడం బాగుంది..చాలా బాగా మాట్లాడవు..
@kdharmaraju6622
@kdharmaraju6622 Год назад
Akka great chala baga cheparu life gurinche
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 Год назад
Chala baga chepparu amma 🙏
@krishkumar-qw1rh
@krishkumar-qw1rh Год назад
ఎండలో అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరిసిన నీళ్ల రంజను
@vishnudeep2738
@vishnudeep2738 Год назад
Thank you. BBC, I'm from Adilabad.
@vishnukavi2202
@vishnukavi2202 Год назад
That lady who spoke....peaks of maturity and empowerment. Her words mean its not about opportunity and money, it's only attitude and thinking matters 🙏
@ASRK1918
@ASRK1918 Год назад
Am proud as a Potmaker..🧉⚱️🏺❤🚩 Potmakers click on the like button.. కుమ్మరి లు లైక్ చేయండి 👍
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn Год назад
Entha manchi content telecast chesthundi BBC,,Mee content uncomparable, Unique, and Awesome 👍
@subbareddypasem3200
@subbareddypasem3200 Год назад
ఎంత కష్టమో తయారు చేయడం, కానీ మనం మాత్రం కొనేటప్పుడు బేరం ఆడకుండా వదలం కదా 😌
@srihari1992
@srihari1992 Год назад
గ్రేట్ వీడియో. అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు.
@ahmadpatan6711
@ahmadpatan6711 Год назад
Akka, manchega, chappinaru. 👏👏💐💐👍
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula Год назад
ఒక మంచి కులవృత్తి ని ప్రజలకు chupinchinaru
@rajasekharbellapu1491
@rajasekharbellapu1491 Год назад
What a traditional work, Hand Made Refrigerator Awesome 👏
@chennalakshmi3148
@chennalakshmi3148 Год назад
Amma vandanam
@hemanthkumar2566
@hemanthkumar2566 Год назад
కల్తీ లేని స్వచమైన కుండ ను ప్రోతహిద్దం మిత్రులారా
@guru_sai
@guru_sai Год назад
Women explained well... 👏
@raghavasir
@raghavasir Год назад
I never expected it could be this hard... Hats off.
@syamkumar7221
@syamkumar7221 Год назад
Superb explain Akka, anchor LA explain chesaru
@arumbakasatish7248
@arumbakasatish7248 Год назад
Salute to BBC NEWS TELUGU great coverage 👏
@lifeonwheels9083
@lifeonwheels9083 Год назад
Educated laga unnaru akka
@agunooriganavedanshvlogs
@agunooriganavedanshvlogs Год назад
Super Appreciate BBC for bringing their hard work to public attenstion👍🙏
@ajaymaryala
@ajaymaryala Год назад
Thanks to the BBC for bringing the traditional ' ADILABAD RANJAN' which is a boon for everyone during the scorching summer. The water inside the ranjan is cool, natural and maintains the body pH unlike the refrigerator water which is not so healthy for the human body. The government should encourage pottery and related profession which are environmentally friendly. Regards Maryala Ajay Kumar Potter/Kummara/Prajapathi community. Hyderabad.
@tejeshkolisetty5147
@tejeshkolisetty5147 Год назад
చాలా కష్టమైన పని కాని సమాజం మేధా ప్రేమతో చేస్తున్నారు, ధని తయారీ ఒక ఎత్తైన గుండ్రటి బల్ల మీద చేస్తే వొంగే శ్రమ తగ్గుతుంది అని ఆలోచన..
@village...farmerstraguless1305
Akka Chala manchi ga chepparu
@KorampalliSatyam
@KorampalliSatyam Год назад
Proud to say we are Pot Makers(కుమ్మరి). మా తాత గారు కుండలు లేకుండా ఆయన ఉన్నపుడు గ్రామంలో ఒక్క పెళ్లి (గరిగముంతలు)కూడా జరగలేదు అంటే... మన విశిష్ఠత అది.
@durgamthirumalaraju8841
@durgamthirumalaraju8841 Год назад
ఇది వీరి కష్టం కళా నైపుణ్యం వెల కట్టలేని ది.... జై భీమ్
@yeswanthbabud2622
@yeswanthbabud2622 Год назад
ఆ అక్క చాలా బాగా వివరించారు!
@dl7912
@dl7912 Год назад
Chaala manchi content choopinchaaru. Thank you bbc. Everyone should start using RANJAN for drinking water storage. It may give life to innocent hard working.
@Salman0445
@Salman0445 Год назад
Thank you BBC Telugu for such a great information news.Really i don't know about This.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Год назад
కుమ్మరి స్త్రీల జీవితం యింత కష్టతరమా? నెల నెలా సమస్యలు, ప్రసూతి బాధలు మధ్య లో యింత కష్టమా బలహీనులై స్త్రీల కు
@Doyouknowfacts999
@Doyouknowfacts999 Год назад
Entha kastam ammaa, antha kasta padithene oka 100 vasthademo, ee video chusaka nen chesthunna Ani asalu kastamena anipisthundi.
@sailusatheliwar1837
@sailusatheliwar1837 Год назад
అక్క సూపర్
@lakshmikanth5946
@lakshmikanth5946 Год назад
This women explained very well about the concept of Porosity and it's use.
@renukasridhar629
@renukasridhar629 Год назад
Really, her slang and voice is super. Super said.
@jyothic2678
@jyothic2678 Год назад
Amma ni mukam lo antha kastam ekkada kanapadadam ledhu etarulaki panikivache Pani chestunnanu anye anandham kanapadutunnadhi santosham talli
@ramkrishna5379
@ramkrishna5379 Год назад
I know ur values amma. God bless you.
@bmsk_bhuvansai5296
@bmsk_bhuvansai5296 Год назад
Super velu. Memmu summer lo vetilo water tagutam cool avtai chala. Tq meku
@anonymous4343
@anonymous4343 Год назад
Jai ho SALIVHANA 🙏🧡
@krishnaiahkorrapati7308
@krishnaiahkorrapati7308 Год назад
స్వయంకృషి.....మట్టిని నమ్ముకొన్నారు... ఎప్పటికీ పని ఉంటుంది... శ్రమ ఉంటుంది, ఆదాయము ఉంటుంది... మీ కృషికి కొంత చేయూత అవసరం. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయము అందిస్తే వారి వృత్తిలో ఉత్సాహంగా రాణించగలుగుతారు...వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి..... వారి కృషి అభినందనీయం.🙏
@viswabhaskar4404
@viswabhaskar4404 Год назад
Efforts are much High and she's explanation is superb
@shreemanyadav36
@shreemanyadav36 Год назад
🙏🙏 great hard work
@sirigirilavanya6881
@sirigirilavanya6881 Год назад
Thank you BBC for giving this information and there hardworking towards there life
@youngmomworld..3160
@youngmomworld..3160 Год назад
Nijangaa meeku 🙏🙏🙏🙏tq bbc for showing these kind of videos....do more like this
@vijaykumarragiri6131
@vijaykumarragiri6131 Год назад
Great ..work in human history..
@nisarpasha4279
@nisarpasha4279 Год назад
తెలంగాణ ఆర్టీసీ కష్టాలను బీబీసీ న్యూస్ ఎందుకు తెలియటం లేదు ఆర్టీసీ లో ఉన్న కార్మికుల కష్టాలను ఎందుకు లేదు ఆర్టీసీలో చాలా చాలా అవస్థలకు గురవుతున్నారు ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులు చనిపోయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయినా ఇంతవరకు రాలేదు ఆర్టీసీలో చాలా కష్టాలున్నాయి ఆర్టీసీలో యూనియన్ లేవు ఎందుకు ఇవన్నీ ఎన్ని కష్టాలు ఉన్న ఆర్టీసీని ఎందుకు
@imransk1623
@imransk1623 Год назад
Kya bhai bbc acha news godi midia hona kya apko bjp hona kya
@imransk1623
@imransk1623 Год назад
Soch k coment karo
@nisarpasha4279
@nisarpasha4279 Год назад
@@imransk1623 నేను గోదారి మీడియా కావాలి బీబీసీ న్యూస్ ని తప్పు కానీ మా ఆర్టీసీ కార్మికుల కష్టాలు అని ఎందుకు చూపించడం లేదు అనే దానిని తెలంగాణ ఆర్టీసీ కష్టాలు మీకు తెలవదా అనుకుంటా అన్నగారు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కష్టాలు మీకు తెలవదు మీరు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు తిరుగుతున్నారు కానీ మా ఆర్టీసీ కష్టాలు మీకేమన్నా తెలుసా q ఆర్టీసీ కష్టాలను బీబీసీ న్యూస్ లో చూపించండి అని అంతేకానీ బీబీసీ న్యూస్ నీ తప్పు బిబిసి న్యూస్ లో మా ఆర్టీసీ కష్టాలు రావాలి న్యూస్ లో రావాలి అదొక్కటే మీ కుటుంబంలో చుట్టుపక్కల ఇళ్లల్లో గానీ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్కసారి తెలంగాణ ఆర్టీసీ కష్టాలు ఎలా ఉంటాయో వాళ్ళే చెప్తారు
@msrajeshtv
@msrajeshtv Год назад
ఓ TSRTC మిత్రమా! ప్రగతి భవన్ కు పోయి ఎగిరెగిరి సప్పట్లు కొట్టినప్పుడు ఏమైంది?
@italiantwat5136
@italiantwat5136 Год назад
@@imransk1623 Orey Pandi, KCR + Mee pandulu kalisi poyaruga emyna cheptav nuv. gov evardi ra lanjakodaka, BJP unda TS lo?
@teluguvelugu5255
@teluguvelugu5255 5 месяцев назад
Amma chala Baga matladavu thalli
@NareshVlogsTelugu
@NareshVlogsTelugu Год назад
జై శాలివాహన 🖤
@Rashmika_2018
@Rashmika_2018 Год назад
Inspirational video
@sunandavantalu7418
@sunandavantalu7418 Год назад
Naku chala nammakam BBC
@coearth682
@coearth682 Год назад
Good రిపోర్ట్ bbc🙏
@hrsmotos.5425
@hrsmotos.5425 Год назад
Very hard working
@Msd2999
@Msd2999 Год назад
చూస్తున్న వారిలో ఎవరైనా కుమ్మర్లు ఉన్నారా🥰?
@RamellyRajendhar12
@RamellyRajendhar12 Год назад
yes
@kanoorgovardhan8423
@kanoorgovardhan8423 Год назад
Yes
@rajashekar8731
@rajashekar8731 Год назад
🙏🙏🙏 healthy and eco friendly
@Sumagna_avunoori4299
@Sumagna_avunoori4299 Год назад
చాలా బాగా chepparu తాత, రైతు నష్టపోతె govt aadhukuntadi కాని మన కుమ్మరులo నష్టపోతె పట్టించుకునే వారు ఒక్కరు కూడ లేరు..... మన వృతి ని వదులుకోలేం... జై కుమ్మరి జై జై కుమ్మరి
@manjupharma
@manjupharma Год назад
Yes... Jai Kummari
@KorampalliSatyam
@KorampalliSatyam Год назад
Proud to say we are Pot Makers(కుమ్మరి). మా తాత గారు కుండలు లేకుండా ఆయన ఉన్నపుడు గ్రామంలో ఒక్క పెళ్లి (గరిగముంతలు)కూడా జరగలేదు అంటే... మన విశిష్ఠత అది.
@TSPSC_EDUCATION_2023
@TSPSC_EDUCATION_2023 Год назад
GI tag ga gurthichadhi govt
@UmaRani-pq8xg
@UmaRani-pq8xg Год назад
Papam intha kashtama♥️♥️♥️
@taajuabida2777
@taajuabida2777 Год назад
Bending for several hours is Cause Back Pain . Hope all ladies should have good Health
@balasiddaiahramagiri323
@balasiddaiahramagiri323 Год назад
Chala baaga chepparu akka 🙏🙏🙏🙏🙏
@udayasanthosh1070
@udayasanthosh1070 Год назад
Akka supper matladaru
@raviejjigiri6239
@raviejjigiri6239 Год назад
Akka super explanation
@arj9199
@arj9199 Год назад
Amma meku 1000 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nadendlaanjaneyulu3329
@nadendlaanjaneyulu3329 Год назад
Govt suport cheyyali please
@ganeshradharapu9014
@ganeshradharapu9014 Год назад
జై శాలివాహన 💪🙏🏻💐
@kranthikumar5351
@kranthikumar5351 Год назад
She explained very well
@sangeetarawa9141
@sangeetarawa9141 Год назад
Pl don't bargain when you buy They deserve much more
@navya8792
@navya8792 Год назад
Thanks to BBC for this video or else we don't know the hardwork of them ....still we bargain with them so,we respect their profession....
@lavanyau373
@lavanyau373 Год назад
Mee smile bagundi. Kani ranjan rate vada vestundi
@savithrimodadugu9756
@savithrimodadugu9756 Год назад
Exceptional lady..
@debiboya6457
@debiboya6457 Год назад
Super
@manoharnijam7137
@manoharnijam7137 Год назад
S bro chala kastapadali .nenu kuda kummari ne...
@sonyysoni8955
@sonyysoni8955 Год назад
World most hard workers 🙏🙏🙏
@vanapavs143
@vanapavs143 Год назад
Great amma meru 👏💐🙏🙇
@padmavathis1350
@padmavathis1350 Год назад
Really great work 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@imransk1623
@imransk1623 Год назад
Allah me pani ki tagga falitam ivvali Ani korukuntuna
@italiantwat5136
@italiantwat5136 Год назад
Muy ra pandi nayala
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
@S Man hereafter life chustav le
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
@S Man homework chesi vachava..?
@gmsbuvangms8397
@gmsbuvangms8397 Год назад
Very very thanks AMMAA CHALA SANTHOSHAMU MEERU CHEPPINA VIVARANA CHALA BAGUNDI
@samudralaraju4514
@samudralaraju4514 Год назад
Kalthi lenidhi ante Adhi okka Matti pathnane. BBC ki dhanyavaadalu Jai shalivahana Jai kummari
@krishnab7721
@krishnab7721 Год назад
Good job 👍👍
@jashuagundla4054
@jashuagundla4054 Год назад
Freez water tagite e. N. T problems. Gareeb ranjan is healthy
@prash646
@prash646 Год назад
వీళ్లకు ఏమైనా అవార్డులు ఇవ్వాలి
@gandhipawar900
@gandhipawar900 Год назад
super amma, hard work great
@mr.iitian8677
@mr.iitian8677 Год назад
02:35 evaporation is a cooling process 😃. Wah we are uneducated but we are talented. We are underrated 😶
@devikaachari8551
@devikaachari8551 Год назад
Very difficult work... Better to try Dont bargain..... It will help them
@Krishways55
@Krishways55 Год назад
S
Далее
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Просмотров 740 тыс.