చాలా జాబులు కి మీరు ఇచ్చే గైడెన్స్ చాలా బాగుంటుంది అన్న డీఎస్సీ గురించి ఏమి చెప్తారు మీరు డీఎస్సీ అంటే మినీ సివిల్స్ అని అంటారు దాని పట్ల మీ అభిప్రాయం ఫస్ట్ అఫ్ ఆల్ మీకు congratulations anna district collector kani maku గైడెన్స్ ఇచ్చే బ్రదర్
మీ ఇంటర్వ్యూ చూశాను చాలా బాగుంది తల్లీదండ్రుల గూర్చి ఎంతో గొప్పగా చెప్పారు ఒక తల్లి గా నాకు చాలా ఆనందంగా ఉంది.ప్రతీ తల్లిదండ్రులు కు మీ లాంటి కొడుకు ఉండాలి మిమ్మల్ని కన్న ఆ తల్లీదండ్రులు ఎం తో పుణ్యం చేసుకున్నారు.మా అబ్బాయి కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతాను అంటున్నాడు తను ఇప్పుడు జవహర్ లాల్ నవోదయ స్కూల్ లో 10th చదువుతున్నాడు ఇంటర్ లో ఎక్కడ జాయిన్ చేస్తే మంచిది.శ్రీ చైతన్య, నారాయణ అయితే IIT అనే అంటారు అందుకే ఇంటర్ నుండి సివిల్స్ కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ చెయ్యాలి అని అనుకుంటున్నాము మీరు ఏమైనా సలహా ఇవ్వగలరు
మీరు ఇప్పుడే ప్రెషర్ పెట్టకండి మీ పిల్లలకి మినిమం నాలెడ్జ్ రావాలి తరువాత కోచింగ్ పంపండి ఇప్పుడే ఆ సివిల్ సైడ్ వెళ్తే తరువాత వాడు చదవలేరు వాళ్లకు 21age దాటినక తరువాత పంపండి మీరు ఇప్పుడే పంపితే చిరాక్ అనిపిస్తది ఒకసారి ఆలోచించండి
Sir na deggra money ledu but meru chese each and every video chala usefull.plese don't stop doing videos meru Anna lanti varu meru ichhe guidence is like ever green so mammalni anadhalanu cheyyakandi😢
Akhil sir please make a video on self preparation for TGPSC Group-I Mains sir. Your mentorship is very nice sir and making rural Telugu background students confidence and inspiration to us sir. Keep encourage sir. We will also continue like you sir .
Good morning sir Meeru correct ga chepparu Because mana intini minchina peaceful place ekkada undadu+safety Intlo undi social media ni proper ga use chesukunte manam best ivvocchu
Anna super cheparu eppude start chesa anna poor back ground nundi vacha ma nannna nenu puttinatharvatha 21 days ke chanipoyadu amma okathe kastapadi chadivistundi journey start chesanu anna 🙏🙏super anna meru
మీ ఇంటర్వ్యూ చూసాను బ్రదర్ నా జీవితం కనపడింది మీరు మాట్లాడుతుంటే మీ అంత నేను చదువుకోలేదు ఇంటర్ తర్వాత డిప్లమో ఆటో మొబైల్ చదివినాను అంతే కష్టాలు మాత్రం ఇప్పటికే ఉన్నాయి
సార్ మీరు చాలా నిరుద్యోగులకి ఆదర్శం సార్ మీ విలువైయినా సూచనలు సలహాలు చాలా మంది నిరుద్యోగులకి ఒక మార్గదర్శి అయిపోయారు మీ సలహాలు అనుసరిస్తూనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యాను అలాగే మెయిన్స్ కూడా మీ విలువైయినా సూచనలు సలహాలు ఇచ్చి మీ లాగే ఎంతో మంది నిరుద్యోగులను ఉన్నత ఉద్యోగులుగా మార్చాలని కోరుకుంటున్నాను సార్ thank యు సార్ కానీ మీ సేవకు ఈ థాంక్స్ అనేది చాలా చిన్న మాట సార్
We always love💖 n respect😁2 u. Blessed to have u (Akhil sir) (👈 a person with good behaviour n always have a helping ✋ to help others in preparation 😊😀😇. IAS Akhil sir. May god bless u 🙌🙌💞😇
Your interview boosts me alot, preparing from last one year still very confused what to read,where to go ,am I in correct way,but after listening to u feeling calm
Sir self preparation is most better than couching class sir real and your vedios sir heart' touching vedio thanks for sharing your motivation for all of the students
Hi annaya iampooja studying 9 th class, today i watched your interview with anjali mam, which made me to take you as an inspiration, annaya i follow the way you respect your parents the way you told education will change the position of the family, , as iam a single parent child,, iwant to change the position of my family , I will love my mom, I learned too much from that interview the way you dedicated your time , effort to reach your goal is too inspirational, keep doing that , if possible please go on teaching like this which will be use ful for our generation tooo , thank you annaya for reading this long message. praying for you all the time.😀😀
@@nandinithotamalla3662 hai sir..thankful to you,for your prayer tomy baby..my daughter is studying 9th class,the comment by kept by her, mean while I guided her... Her words may be high sir... She faced many situations from her childhood,as is growing up with a single mother,the discrimination in the family and society made her that strong.. as you know that is not that easy..but I will motivate her everyday your education will change the position of our life.. as she is growing up she is going to know everything..today I asked her to watch the interview of akhil sir,she felt very happy,his experiences ,the way he talked,moved her a lot... She is motivating herself to attend her ssc next year, Am to much thankful to akhil sir.i also ask you to pray for her to lead a beautiful life .. as you people can change the future generations too.. all the best for you..
You such a great daughter to your mother ma, Rock your studies with consistency, discipline and values. I will see you one day, one of the finest position. All the best ma.
Tammudi, Happy to listened words you said in your interview, every child should think like you to change their families especially today's society.Hoping always you will be like you improving your personality not your attitude or status building,if you start thinking of it,you will start thinking short cut to earn money which is not your motive in your IAS journey.
Thank you sir for your valuable time and words, you filled me with great confidence, since last year I have been going through self-preparation but sometimes I felt that I was not opting for coaching, with this session I cleared all my doubts, and I'm so grateful to you sir for your concern and welfare towards us, you have revealed Actual realities of coaching, it's very fortunate to have your Guidance, really you are the Responsible civil servant hope God may give good strength and knowledge, we need the citizens like you sir who selflessly think about their fellow citizens like brothers and sisters
Sir mee video first time chusthunna, same nenu coaching gurinchi emanukuntunnano , mee thoughts kuda ala ne unnay sir self preparation is best way sir, iam ap dsc aspirant without any coaching I got 130/150 in ap Tet, chala motive ga undhi mee video thankyou don't stop videos please
Thank you sirr. ❤❤For spending your valuble time for guidence i hope lots of people will comeforword with your support to crack UPSC specially from our siddipet.
Hai akhil sir first off heartly congratulations for you are achieving in IAS services. Iam Shaik sayyadhussain 41years old, I prepared for tg dsc social teacher exam. Sir meelanti guidance unte 2008to 2016 lo group 2 crack chesevadini Two attempts taruvata dsc exams ki chaduvutunna. Present genaration is very very lucky. Mee motivation& subject guidence is very unique. Nenu private electrician chestu dsc exam prepare avutunna Naku Edaina strong guidence please request
Sir good evening sir PYQ papers analysis chesetappudu oka perticcular question that year lone anduku vachhindhi Ani analysis cheyadam difficult avudutundhi sir please give some solution to this question sir 😢
Life meda interest lenni persons ki kuda mi mattalu vinte automatic ga ado teliyali magical energy vasthadi sir 🙏THANK YOU SO MUCH SIR FOR VALUABLE INFORMATION
Hi sir nenu self స్టడీ మీరు చెప్పినట్లు స్టార్ట్ చేశాను. నేను హౌస్ వైఫ్ నీ. హిస్టరీ మొఘల్ ఎంపైర్ నోట్స్ ప్రిపేర్ చేశాను. ఏపీపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసాను. అందులో 2 questions మొఘల్ ఎంపైర్ నుండి వచ్చాయి. Question 4 యుద్దాలు నుండి వచ్చింది ba telugu acadamey book lo undi Question 17 ba telugu acadamey book lo ledu. Meeru telugu medium వాళ్ళకి ba telugu acadamey book prefer చేశారు. నేను ఇంకా ఎక్కడ నుండి నోట్స్ ప్రిపేర్ చెయ్యాలి షేర్ షా గురించి చదివినపుడు అక్కడ చాలా మంది పేర్లు వచ్చాయి అందులో ఏవి ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోవాలి
Its a big awarness clip sir in students those who are listening coaching Institute words and doing dharnas to postpone exams and they dont know how to get out of this journey
Congratulations Akhil, Nenu ma varu ma babuki cheptunnam civils cheyyamani ,ippudu ma babu B tech 2nd year ki velladu , but ma babuki interest ledu , memu force kuda cheyyatam ledu ,endukante ma istanni ma babu meeda ruddatam istam ledu ,Atanu ma istanni atani istanga chesukoni chaduvuthe ok , anduke atani istam prakarame chadavamani cheptunna , nenu just ninnane mee interview chusa ,full interview okka second kuda miss avvakunda chusa , congratulations once again Akhil beta
30/08/2024 na bc study cirle lo join ayya group 1 Mains ki answer writing ippudu start Cheste avutunda. group 2,3 jobs unnayi ventane i am group 2 Serius Aspirant group 2 meeda Effect padutunda Ani Chala confuse lo vunna Nidra pattatledu 😞 Own ga prepare Avvasaniki Books Suggest Cheyandi
Me interview chusi chala inspire ayyamu brother meru entha busy lo una ma reply ki resopond ayi and maku valuable suggestions esthunanduku chala thanks meku
Congratulations sir....and hatsoff to u sir.... coaching centres gurinchi Anni thelisina evaru chepparu...but meru andari gurinchi responsible ga aalochincharu...appsc group 2 gurinchi pls make a video sir... revision Ela cheyali....and oka subject ki mem chadivinadi kakunda inko standard book edaina chadavali ante...Ela chadavali...pls guide us sir....
Nuvu great nanna..neela Andharu pillalu untey bagundu..nee interview chusa..nee matalu chala inspired ga unnavi.. chala bhaga matladuthunauv.. very good akhil..
ధన్యవాదాలు, బుద్ధి అఖిల్ సార్ , పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిజమైన అవసరం పై మీ విలువైన అభిప్రాయాలు . కోచింగ్ యొక్క ఆవశ్యకత మరియు వాస్తవికతపై మీ లోతున విశ్లేషణ చాలా విలువైనది. మీ లాంటి విజేతల మాటలు వినడం మాకు విలువైన సమయం మనీ అదా అవుతుంది . థాంక్స్ సర్
హాయ్ akhilgaru ఫ్రెండ్, వెల్లవిషెర్, బ్రదర్ గారు. కంగ్రాట్యులేషాన్ అఖిల్ బుద్ధి గారు.(ఐఏఎస్ హీరో )💐 మీరు చెబుతున్నవి వాస్తవాలు. విద్యార్థులు, నిరుద్యోగులు కోల్పోతున్న కాలం చాలా ముఖ్యం. కోల్పోయిన కాలం తిరిగిరాదు. అంత ఓర్పు, సహనం, ఆరోగ్యం ప్రస్తుత ఒతిల్లా పరిణామాల దృష్టిలో చాలా కష్టతరం. ఎత్తిక్స్ పాటింంచని వారిని ప్రశ్నించి, టార్గెట్ అయ్యి అష్టకష్టాలు అనుభవిస్తూ డిస్క్రిమినేషన్ పేస్ చేస్తున్నా సందర్బలు కూడా లీకపోలేదు.సోషల్ మీడియా, టీవీ షో, యు ట్యూబ్ లో అదే పనిగా మావాళ్లు, మా వల్లనే ర్యాంక్స్ అని చెబుతూ ఆశయాన్ని, లక్షాన్ని సాధింంచాలని నిరంతరం తపిస్తున్నవారికి ఈ యాడ్స్, ఇన్ఫ్లుయెన్స్ కన్ఫ్యూస్ చేస్తూ ఆకర్షిస్తూనే ఉంటాయ్. ఆ తరువాత చల్లగా!మీరు బాగా ప్రిపేర్ అవ్వలేద్, కష్టామ్ పడితే సరిపోదు అదృష్టం ఉండాలి, మాటలతొ హింసించడానికి, కొందరు హ్యాపీ గా రెడీ గా ఉంటారు, ips హీరో. సకస్సెస్ అయ్యినవారు ఈ బాధ ఉండదు, కానీ కోందరి వల్ల టార్గెట్ అయ్యి నష్టా పోయినవారికి ఆ బాధ చాలా ఒత్తిడి సృష్టిస్తుంది.
Sir నేను మీరు మాట్లాడుతుంటే మీ పేస్ రీడింగ్ మాత్రమే చూస్తున్నాను, అంజలి గారి వీడియో మరియు ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఉన్న చిన్నపాటి నోలెడ్జి తో చెప్తున్నాను సార్ మీరు చాలా నిజాయితీ పరులని నాకు పూర్తిగా అర్ధమయ్యింది ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ స్మైల్ మిస్ అవ్వట్లేదు మరియు మాట్లాడుతుంటే మీకు తెలియకుండానే కళ్ళు సమాధానం చెప్తున్నాయి,... భవిష్యత్తు లో మీతో మాట్లాడాలి అంటే ఎవరికైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు లేదంటే వాళ్ళకి తిప్పలు తప్పవ్ సార్. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్