నేను 257 కామెంట్లు ఓపిక గా చదివాను. తొంభై శాతం యానం మీద, యానం ప్రజలమీద అసూయ, ద్వేషాలతో చేసిన కామెంట్లు గా ఉన్నాయి. ఇది వారి భారతదేశ చరిత్ర పట్ల ముఖ్యంగా యానాం చరిత్ర పట్ల అవగాహనా లేమి ని సూచిస్తుంది. కొందరైతే యానాం విలీనాన్ని కాశ్మీరు సమస్య-విలీనంతో పోల్చడం హాస్యాస్పదం. ఏ దేశమైనా తమ చరిత్రను, సంప్రదాయాలను, ఇతర దేశాలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం అనేది ఆ దేశ ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మన మిత్రులకిచ్చిన మాట మనమెలా నిలబెట్టుకుంటామో అలాగే ఇది కూడా. దీనివలన ఎవరికి ఆంధ్ర ప్రజలకి, యానాం ప్రజలకి ఎటువంటి సమస్యలు లేనపుడు విలీనం ఎవరికోసం జరగాలి. ఫ్రెంచి వారిలాగనే పోర్చుగీసు వారు కూడా భారతదేశాన్ని పరిపాలించారు. (గోవా, డామన్, దయ్యూ) 80వ దశకంలో అక్కడి ప్రజలు ప్రక్క రాష్ట్రంలో కలపమని ఆందోళన చేపట్టారు కాబట్టి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధి వాటిని ప్రక్క రాష్ట్రాలలో విలీనం చేసారు. యానాంలో ఆ సమస్య లేదు. అదలా ఉండటం వలన యానం ప్రజలకంటే, ప్రక్క నున్న మన ఆంధ్రా ప్రజలకే ఎక్కువ ప్రయోజనాలు కలిగాయి. ఉదా: అక్కడ చదువులు చదివి స్థానికులుగా (దొడ్డిదారిలో) హోదా పొంది పాండిచ్చేరిలో మెడిసిన్ సీట్లు సంపాదించినవారు వందల్లో ఉన్నారు. పాండి చ్చేరి ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినవారు మనవాళ్ళు వేలల్లో ఉన్నారు. మీకు సమయం దొరికితే యానాం చరిత్ర గురించి ఈ రెండు పుస్తకాలు చదవండి. 1. The Comprehensive study of Yanam History - Written by Bolloju Ravindranadh (బహుసా ప్రతులు అందుబాటులో లేదనుకుంటాను) 2. ఫ్రెంచి పాలనలో యానాం. ..బొల్లోజు బాబా (ప్రతులు అన్ని గ్రంధాలయాలు లేదా 9849320443).
Aayana cheppindi vaastavam ,,, referendem based ga Yanam puducherry lo vundi ....Goa, diu & Daman ni operation Vijay revolution tho tesukunnam,,, but puducherry ala kadu ....french govt & Indian govt MOU tho oka nammakam tho french culture ikkada vundalani maata ichindi ....... Me matale nijam ayite mana vaallu foreign lo job chestu ,,, colonies kattaru ....Rishi sunak England PM ayyadu .....vaallandaru manalni pommanaledu kada....konchem parinathi tho alochinchi discussion Loki randi ....half knowledge tho edi cheyaddu.
మనిషి పుట్టుక, పీల్చే గాలి, తాగేనీరు, తినే తిండి మనది అయినపుడు, ఇంకా ఫ్రెంచ్ పరిపాలన ఏంటి? ఇండియాలో ఉండి కూడా ఇండియాని కాదని అనడం ఏంటో?? తొక్కలో ఒప్పందాలు....కేవలం స్వార్థం కోసమే.
Oho alaga sir aithae maa state gst meeru kataestara chepandi maku okk maku Ela unique ness estara evakapothey guddaludadisi kodatham chuskondi thoka lovanta andukae mamu meela mulana kalisipolaedu thelusukondi And more over we r getting NIT aapudae meerae thoka vupukuntu vachestaru
❤️Ippudu prasthutham yanam lo undai 80% Andhra vaalai adhi pakka settled with houses. Bcoz water and current problems undavu. Okhapudu yanam baagundai dhi. 1980 lo jobs undai appatlo pilichi mari jobs icheyvaaru ippudu enni degrees unaa raavu Competition alantidhi. 1980 lo andhra vaala kuda arhulai antai appatlo governer orders istai vaachina vaalu chala mandhi. Ippudu valu pondicherry lo kontamandi france lo mari kontamandi yanam lo. Yela vachinavalani migration list . 1942 mundhu unaa vaalu andharu origins list lo unchaaru. Student s manchi lucky Centac lo MBBS seats vaachey vi. Ippudu NEET punyam vaala chala mandhi ke ravadam ledu. Very nice Information e channel valake
@@sailuqueen7130 ye to video ke description se clear ho rha hai, mujhe to puri kahani samajhni thi. Waise,thanks for reply isse mujhe ye pata chala ki mai v kabhi youtube video pe comment kiya karta tha.
ఇంకా ఫ్రాన్స్ అని భయ పడుతున్నారెందుకు ,ఎక్కడ ఫ్రాన్స్ ఎక్కడ యానాం మీకు సునామి లాంటివి వస్తే ఇండియానే మొదట స్పందించాలి గుర్తుపెట్టుకుని బుద్ధిగా భారత్ లో కలిసిపొండి .అయినా దేశాన్ని చిత్రహింసలు పెట్టిన వారి చట్టాలను రద్దు చేయకుండా వారికి సహకరించడమేంటి సిగ్గులేకుండా
Vurae respect evara kojja needae vuru ra needi chudu ado mulana kalisipoindi mamu ala vundam special vuntam neekaenti Aina Andhra Telangana lo am echastunaru ra puka neeku Mee vuru anthaga nachithae akada nakinchuko edi ma region me estam Mee kanna maku kavalsinavi full ganae vastunai
Thank u yanam iam very close to yanam if ap govt ban liquor no problem for me and my village we have yanam we r so lucky oh god yanam is not a part in ap so lucky
Yaa worst AP govt..they're ones India's real jihadists...only fit manufacturing ganja alcohol beedis cigarettes gotka.. nothing also spoiling TN Karnataka Maharashtra Kerala states..they selfish arrogant ppl.. wanted kill everyone..no love other states ppl.. welfare..😭😭😭😭😲😭😲,Tats only Tirupathi god itself slowly changing church😭😲😭😭 worstuu government policies
ఎందుకంటే యానం అనేది తమిళనాడులోని పాండిచ్చేరి ఇది కూడా కేంద్రపాలిత రాష్ట్రం ఈ పాండిచేరి యానం మీద అధికారాలు ఉంటాయన్నమాట అందుకని పేర్లు తమిళ్ లో ఉంటాయి ఇది మన ఆంధ్ర లో ఉన్నా కూడా పాండిచ్చేరి గవర్నమెంటు యానాo ను చూసుకుంటాయి
నీ బొంద చివర్లో ఏమి చెప్పావు స్వతంత్రం వచ్చిన తరువాత ఫ్రెంచి వారి మాటకు విలువ ఇవ్వడం ఏమిటి పాండిచ్చేరి నాయకులు ముందు చూపు ఎంటి... భారత దేశాన్ని దోచుకు తిన్న వారికి విలువ ఇవ్వడం ఏమిటి వారి సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమిటి అక్కడంతా క్రిస్టియన్స్ ఉంటారు పరాయి దేశం వాడు పడేసే ఎంగిలి మెతుకుల కోసం ఫ్రెంచి పౌరసత్వం తీసుకుని ఉంటారు
తెలిసి తెలికాకుండా మాట్లాడకు యానంలో ఎక్కువ హిందువులే ఉంటారు ఫ్రెంచ్ పొరసత్వం కేవలం 245 మందికే ఉంది కొత్తగా ఎవరికి ఇవ్వరు వల్ల కుటుంబాలకు మాత్రమే .ఇక ఫ్రెంచ్ ప్రభుత్వం ముందుగానే ఒప్పందంపై .యానాం ఇండియాలో కలిపారు .ఇండియాకి. యానాం కు ఇండిపెండెన్స్ డే ఎప్పుడో తెలుసుకో చాలు అర్థం ఔతుంది
Telugu movie and Television industry should relocate from Hyderabad to Yanam, this will decongest Hyderabad and Yanam can become entertainment capital of Andhra and Telanagana.
@@rajashekarreddy9859 Think like Indian, dnt think selfish not AP, Telanagana or Pondy or Tamilnadu, come out of regional feeling Yanam is not in Andhra pradesh it is in Pondy and I want to see Hindi Filim industry move to Goa, Tamilnadu film industry to Pondy Kannada film industry to Manglore And all these with beaches and film studios and casinos become like Hollywood and entertainment capitals of those states and India. You dnt have this vision, you are selfish.
Vadhu baboii kalapakandi nasanam ipothundi UT lone undali Franch valla valle akkada akkada kanisam develop iendi india lo kalipithe ahhh beauty kuda pothundi
Ysr family kabza chesthundi ani appati medhavulu kendra palitha pranthanga declare chesaru lekapothe vizag ku pattina gathe yanam ku pattedi thank god.