బ్రదర్ మీరు చెప్పారని వెళ్లి తిన్నాను బ్రదర్ ఒరిజినల్ నాటుకోడి అయితే కాదు అని చెప్పారు అదేదో గిన్నికోడి ఏదో పేరు చెప్పారు. త్రీ స్టార్ ,ఫోర్ స్టార్ వున్నవి కూడా చేయండి బ్రదర్
Anna maku mataram నాటుకోడి అని చెప్పేరు .akadha vna public ni kudha adigi varu kudha నాటుకోడి అని చెప్పేరు..మరి మికు ఎవరు చెప్పారో తెలియదు... కుదిరితే సపోర్ట్ చెయ్యండి.. ఇలా నెగిటివ్ spreed cheyakadndi adhi well noted Place chala years nundhi, forwd chesthye valu ela vndaru kadha, నిజంగా అలా jarigithye valaki mins anna