@@duggemchennaiah2534 samsaram lo kuda undali antyeee adi poiee chinna pilla la ki chepandi mi enti dagarlo valla amma vallu vineyela apudu thelsuthqdi eyndhuku thappoo oppooo
ఈరోజుల్లో డబ్బు...చదువు స్థాయి అనే వాటికోసం ప్రజలు stress కి గురౌతున్నారు..... ఇలా డాన్స్ చేస్తూ వాడిలో వాడు సంతోషంగా ఉన్నాడు.... అది చాలు అన్నా.... బతకడం గొప్ప...గొప్పగా బతకాలి అని tensions తో చావకండి