Murali Garu cheppindi correct ga undi but private any institutions ni thesiveyatam kudaraka povachhunu because Legal ga kudarau because we are in democracy
Delhi government chesindi bro, excellent education policy undi akkada.. If New Delhi can do it we can too. Hyd Delhi kante chala chinna city cheyadaniki em rogam bro. Just lack of interest and laziness
మురళిగారు, ప్రవీణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కే ఏ పాల్ గారు, ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఏకమైతే 90% వోట్లు వీరిదగ్గరే ఉంటాయి. ఈ నిజాయితీపరులు కల్సి ఈ 90% మంది ప్రజలను ఏకం చేసి వోట్లు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.. పాల్ గారు లక్షలకోట్లు డబ్బు తెస్తారు, వీరు ఇక్కడ పరిపాలన సక్రమంగా అమలు చేసుకోవచ్చు.. సూపర్ గా ఉంటుంది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు జీతాలను తగ్గుంచేయాలి అలాగే pf , increament లు తీసేయాలి అని అనాలి నాగరాజు గారు ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడే జర్ణలిస్థు గా ఇలా ఇంటర్వూ చేయడం సమంజసం కాదని నా అభిప్రాయం