Тёмный

Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ 

Village Van
Подписаться 188 тыс.
Просмотров 705 тыс.
50% 1

ఇది నా విశ్లేషణ కాదు. గొంతు మాత్రమే నాది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘోర ఓటమిపై ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆచార్య పీటా బాబీవర్ధన్ గారు అందించిన విశ్లేషణ.

Развлечения

Опубликовано:

 

11 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@kurapatirao485
@kurapatirao485 Месяц назад
పది నిమిషాల లో ఐదేళ్ల జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను క్లుప్తంగా వివరించారు.జగన్ కు ఏదో అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న వారికి అర్థం అవుతుందని ఆశిస్తున్నాను.
@subramanyamkati8589
@subramanyamkati8589 Месяц назад
100. TIME S REIL THAKUS SURE. 👍👍👍👍👍👍👍👍👍👍👍
@kundanatiprasadam3251
@kundanatiprasadam3251 Месяц назад
Jagan ni enduku uriskha veyyakudadu. Veyyamani assistunnanu
@sprwaterdetector
@sprwaterdetector Месяц назад
🎉🎉🎉🎉super
@nagannaDc
@nagannaDc Месяц назад
Super 6 Last 2029
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 18 дней назад
జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు
@kantaraopaila2361
@kantaraopaila2361 5 дней назад
CBN appatiki cm kaledu amilu ama cheyyu ledu
@muralikrishnapratapa6960
@muralikrishnapratapa6960 Месяц назад
చక్కగా విశ్లేశించారు. ఇది అన్ని పార్టీలు ఒక పాఠం గా తీసుకోవాలి.
@raghunadharaokosuru7330
@raghunadharaokosuru7330 Месяц назад
బాబీ వర్దన్ గారికి అభినందనలు. ఆంద్రాయూనివర్శిటీలో మీమీద మా అందరికి ఎంతో ఎనలేని గౌరవం వుంది. మన విశ్వవిద్యాలయం లో కూడా గడిచిన ఐదు సంవత్సరాలో ఎవరూ వారియొక్క విధులు వారి అర్హతాప్రమాణాల ప్రకారం చేయలేదు. రాజకీయ ఒత్తిడిలో ముళ్ళ కంచెలమీద పనిచేశారు. మీ హయాంలో మీచేతుల మీదుగా ఎంతోమంది విధ్యార్ధులను మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. మీరు వివరించిన ఈ విశ్లేషణ ప్రకారము రాబోయే రోజులలో పాలకులందరూ ప్రజలందరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించారని కోరుకుంటున్నాను.
@kakku2393
@kakku2393 Месяц назад
SSSSSSSSSSS
@user-uv7vb9be4b
@user-uv7vb9be4b 27 дней назад
@@raghunadharaokosuru7330 enka enno unnai veedi papalu y cp valla ki evi kanapadavu vinapadavu
@grandhisrinivas301
@grandhisrinivas301 Месяц назад
ఖచ్చితంగా ఇది పచ్చి నిజం ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు మంచి వివరనతో కూడిన వీడియో
@narayanamurthy435
@narayanamurthy435 Месяц назад
మీరు చెప్పింది అక్షరాలా నిజం
@nagenderpaidi8715
@nagenderpaidi8715 Месяц назад
pro గారు మీ విశ్లేషణ కు ప్రజల తరుపున మీకు కోటి నమస్కారాలు.జగన్ ప్రజా వ్యతిరేక పరిపాలన విధానాలను చక్కగా వివరించారు. జగన్ మారడు అదే దౌర్జన్యాలను కొనసాగిస్తున్నాడు.ఇది నిజం Hatsaff to public and hats aff to you sir.
@sarathvelavalapalli
@sarathvelavalapalli Месяц назад
​@@nagenderpaidi8715ఇపూడూ జరిగేదీ ఏంటీ
@pokalamadhav9274
@pokalamadhav9274 Месяц назад
అన్న చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్,
@prasadg3491
@prasadg3491 Месяц назад
మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్ ఇవన్నీ ycp పార్టీ నాయకులు తెలుసుకోవాలని కోరుతున్నాను
@muralikrishnapratapa6960
@muralikrishnapratapa6960 Месяц назад
రాజకీయం గా మీరు ఎవరినైనా విమర్శించచ్చు కానీ బూతులు తిట్టే,వ్యక్తిగత విమర్శలు చేసే వారిని ప్రోత్సహించకూడదు.
@sarathvelavalapalli
@sarathvelavalapalli Месяц назад
2014లో మొధలేటీందీ ఏవరు ఆది గురుతులేదా వాళుఇచిన‌ఆవకాశం ఇపూడూ దాడులుజరుగూతునయీ వాళువాళటైమ్ వచఇనపఉడఉ
@dhanujayarao1123
@dhanujayarao1123 Месяц назад
మన ప్రభుత్వం వస్తే వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మొండి చేయి చూపించారు డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే సీఎంగా పట్టించుకోలేదు మీరు ఓటమికి సజ్జల నోడు బచ్చోడు ఈ ఓటమి కి ప్రధాన కారణం ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వలేదు దిగిపోయే ముందు కనీసం అయ్యారు కూడా ఇవ్వలేదు నానా హింసలకు గురి చేసే ఉపాధ్యాయులను సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎన్నికల ముందు నెలలు తరబడి గీతా బకాయిలు ఇవ్వలేదు బొత్స సత్యనారాయణ అడిగితే ఇదిగో అదిగో అని చివరికి మొండి చేసి చూపించాడు సత్తిబాబు ఉత్తరాంధ్రలో చూసుకుంటాడు అన్నారు ఉత్తరాంధ్ర ఉద్యోగులకు పూర్తిగా వ్యతిరేకమైనది ప్రభుత్వం సత్తిబాబు వాళ్లే
@anandarao595
@anandarao595 Месяц назад
నూటికి నూరుశాతం నిజం నిజం నిజం చాల చక్కగా వివరించారు సార్ 🙏🙏🙏💐♥️
@chinababauadada5668
@chinababauadada5668 Месяц назад
చాలా చక్కగా చెప్పారు సార్
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Месяц назад
మంచి విశ్లేషణ మనసు నూతనంగా మార్చుకునే ఒక ఒక హెచ్చరిక థాంక్యూ సర్ మీ ద్వారా దేవుడు పలికించాడు ఇది ప్రేమతో మందలింపు ప్రైస్ ది లార్డ్❤
@subbuchowdam4209
@subbuchowdam4209 Месяц назад
ప్రజలేం వెర్రివాళ్ళు కాదు...ఎవరికి ఎపుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు....ఈ ఎన్నికల్లో ఒక అక్షర సత్యం మర్చిపోయారు..అది silent voting.. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు...ఏదైనా చెప్తే ఏమైనా చేస్తారేమో అని ఈ 5సంవత్సరాలు అలానే ఉండిపోయారు..అందుకే ఎవర్ని అడిగిన జగన్ కే వేసాం ఓటు అంటున్నారు..కానీ లోపల జరిగింది వేరు...
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 Месяц назад
మిత్రమా మంచి రహస్యాన్ని కనిపెట్టేరు
@anjaneyulu2356
@anjaneyulu2356 Месяц назад
Prajalu adhe pani chesaru bro
@nivast9955
@nivast9955 Месяц назад
That's 100% true
@krupasaragula2886
@krupasaragula2886 29 дней назад
సేలా మంది. మందుకోసం. కసి పెంచు కున్నారు. 60.సిప్ లిక్కర్. 230కి. అమ్మి. పేదవాడికి. అన్యాయం. సేశారు. అందుకే. ఓటు వేయలేదు
@syedmoosa310
@syedmoosa310 Месяц назад
రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగుల కడుపు కొట్టారు, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని ఆశలపై నీళ్లు చల్లారు, కరంటు బిల్లులు ఇచ్ఛే కార్మికుల కడుపు కొట్టారు, ఇసుక విధానం అని కర్షకుల కడుపు కొట్టారు, నాసిరకమైన మద్యం తో ప్రాణాలతో చెలగాటం ఆడారు... ఇన్ని తప్పులు చేసి నేను డబ్బులు పంచాను అంటే సరిపోతుందా... ఏది ఏమైనా మండిన కడుపుల కన్నీటిలో మీరు చేసిన సంక్షేమం మీతో పాటే కొట్టుకుపోయింది...
@Rajiv1958
@Rajiv1958 Месяц назад
YCP ఓటమికి ముఖ్య కారణం టీడీపీ మేనిఫెస్టో. Rs 4000 పింఛన్, 18 సంవత్సరాలు నిండిన మహిళ లందరికి సంవత్సరా నికి Rs 18000, 50 సంవత్సరాలు నిండిన BC, SC, ST ల వారికి పెన్షన్, అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కి , ఉద్యోగుల కు వరాలు. ఇవన్నీ ముఖ్య కారణాలు.
@SureshBodi-sp6hl
@SureshBodi-sp6hl Месяц назад
100℅corect
@VinuthnaSourabham
@VinuthnaSourabham Месяц назад
TDP cheppindi chesthundi kadaa.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Месяц назад
Ahaaa okkoru lakshalu kharchupettukoni vachi vote vesindi andukenaa...
@sailajarayanuthala1379
@sailajarayanuthala1379 17 дней назад
Valla notidoolakuda oka reasoner
@crazyboysss7572
@crazyboysss7572 Месяц назад
బాగా వివరించారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 Месяц назад
ధన్యవాదాలు సార్, మీరు రెండు విషయాలు ప్రస్తావించల ఏళ్ళు దు, ఇసుక,ఎంతో మంది కూలి లేక ఉపవాసం భార్య పిల్లలు,ఇంకా రెండు ల్యాండ్ పూలింగ్ చట్టం,దీని వల్ల ఎందరో పేద రైతులు అరణ్య రోదన, చాలా బాగా వివరించారు నమస్కారం
@HOUSEKEEPING878
@HOUSEKEEPING878 Месяц назад
Apu anna marini land title act chandrababu techinadu
@ananda6878
@ananda6878 Месяц назад
మరి మద్యం మాటేంటి. బజ్జి కొట్టు వాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే ఈ రోజుల్లో ఓన్లీ క్యాష్ అంటే అర్థం చేసుకోలేనటువంటి అమాయకులా జనాలు? అందుకే పూర్తిగా ఊడ్చి దిబ్బలో పోసేశారు.
@sscreations301
@sscreations301 Месяц назад
Nijam - Isam .. మంచి విశ్లేషణ ఇచ్చారూ అన్నయ్యా ఈ వీడియో తో చాలా మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది అన్నయ్యా, 🙏🙏🙏🙏
@pulipuli2416
@pulipuli2416 Месяц назад
ఉన్నది ఉన్నట్టుగా చాలా చక్కగా విశ్లేషించారు బ్రదర్🎉❤
@vasavitalluri7375
@vasavitalluri7375 Месяц назад
Superrrrrr ga cheparu sir 👏👏👏👏👏👏👏👏👏👏👏
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Месяц назад
అబ్బే మా ఓటమికి EVM లు కారణం. ఇంకా బుద్ధి రాలేదు.
@sharonparisapogu6914
@sharonparisapogu6914 Месяц назад
Excellent గా చెప్పారు.మీరు నూరేళ్ళు బ్రతకాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తాను.
@durgaprasad5670
@durgaprasad5670 Месяц назад
100 percent right brother
@3697papa
@3697papa Месяц назад
చాలా బాగా చెప్పారు. CM గా పరిణితి లేని వ్యక్తి.
@sriramachandramurty1048
@sriramachandramurty1048 Месяц назад
చాలా విషయాలు సేకరించి గొప్ప విశ్లేషణ చేసారు. ఆంధ్రా ఓటరు ఇంత అక్కస్సు ఎందుకు చూపించారో అర్థం అవుతుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ భూస్తాపితం అయినట్లు YSR పార్టీ కూడా అవుతుంది. ఎంత మొరపెట్టినా జగన్ ని ప్రజలు నమ్మే స్థితి లో లేరు.
@mandangiharsha7
@mandangiharsha7 27 дней назад
ఎంత బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారో..!! Super sir 🙏🙏🇮🇳🇮🇳👏👏
@user-fg5zi1wo2c
@user-fg5zi1wo2c Месяц назад
సార్ నమస్కారం సార్ ఎంత చక్కటి విశ్లేషణ అన్ని వాస్తవాలే సార్
@garnekoteeswararao1442
@garnekoteeswararao1442 Месяц назад
బాబీవర్దన్ గారు మీ అభిప్రాయం విశ్లేషణ చాలా బాగుంది సామాన్యులు ఏం అనుకున్నారో తెలుసా నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇంతకన్నా బాగాసెసేవాడిని అని అనుకున్నారు
@dryelabalaraju4820
@dryelabalaraju4820 Месяц назад
ఇలాంటి ఉత్తమవిశ్లేషణ మీలాంటి ఉత్తమ జర్నలిస్టు మాత్రమే చేయగలరు. చాలా బాగుంది విశ్లేషణ మీ పేరు video తొలి సారిగా వింటున్నాను. మన తెలుగులో ఆముదపు విత్తులు ఆణిముత్యాలు అవుతాయా అనే సామెత ఉంది. జగన్ ఓటమి కి సంబంధించి ఎన్నో విశ్లేషణలవీడియోలు వచ్చాయి. మీ విశ్లేషణ ఆణిముత్యము.
@dhanarajgiduthuri5532
@dhanarajgiduthuri5532 Месяц назад
చాలా చక్కగ ఉంది మీ విశ్లేషణ. అయినా ఆ మహానుభావుడుకు బుర్రకు ఎక్కుతుందా.సర్వేజనా సుఖినోభవంతు.ధన్యవాదాలు
@user-ef7wk5yv5s
@user-ef7wk5yv5s Месяц назад
అవును, ఊసరవెల్లి గాడిలా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకొడు కదా! జగన్
@manasastudiogangadhar8176
@manasastudiogangadhar8176 Месяц назад
జగన్ మీద చక్కటి విశ్లేషణ మీకు ధన్యవాదాలు ఎప్పటికైనా సాక్షి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది
@riokia8595
@riokia8595 Месяц назад
కరెక్టుగా చెప్పారు 👌
@nayak.b1739
@nayak.b1739 Месяц назад
Good analisis bro unnadi unnattugaa chepparu thanks 👍. Ippatikaina mana AP prajalu ardham chesukonte santosam.lekuntee mana kharma anukovaali.
@user-if5zo8kb6u
@user-if5zo8kb6u Месяц назад
1, ముఖ్యం గా తనచుట్టూ ఉన్న తనకోటరీ వలననే ఘోరం గా ఓడిపోయారు
@sanathansatya1667
@sanathansatya1667 Месяц назад
జగన్ నిజరూపాన్ని చూడాలి. కోటరీకి మంచి సలహా ఇచ్చె ధైర్యం చోరవ జగన్ హరించివేసాడు. జగన్ అది ఆనందిస్తున్నాడో అదే చేసేవారు. శాడిస్ట్ కి మూర్ఖుడికి మంచి సలహాలు ఇస్తే తాడేపల్లి ప్యాలెస్ అండర్‌హౌండ్ సెల్ లో వల్లకి వాసి పొద్ది.
@NKS1982
@NKS1982 Месяц назад
మీరు కొన్ని చోట్ల అపవాదు అన్న పదం ఉపయోగించారు కానీ అవన్నీ నిజాలు.
@sambasivavelaga8171
@sambasivavelaga8171 Месяц назад
Chala.Baga చెప్పారు sir, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.ప్రజలు గురించి తక్కువ అంచనా వేయకూడదు.
@user-qp6fv1be4l
@user-qp6fv1be4l Месяц назад
చిరంజీవి గారే స్వయంగా జగన్ ఆతిథ్యం తో సంతోషంగా ఉందని చెప్పారు
@srinivassri9436
@srinivassri9436 Месяц назад
గుక్క తిప్పుకోకుండా టపా టపా మని జగన్ అన్న వైఫాల్యాలు చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు పీటా బాబీవర్ధన్ గారు.
@sarathvelavalapalli
@sarathvelavalapalli Месяц назад
ఓకటిఆరథమ్ ఆయీనదీ లేబర్,లేబర్,లగవుండలనీమీఆందరీఆలోచన
@BM-vu2uf
@BM-vu2uf Месяц назад
@@sarathvelavalapalli తాను తయారు చేసిన కల్తీ మద్యం తాగి ఎన్ని వందలమంది చనిపోయారో , ఎన్నివేల మంది అనారోగ్యం పాలయ్యేరో తెలుసా ? బాధిత కుటుంబాల ఉసురు ఎక్కడికి పోతుంది
@krishna-kp8lu
@krishna-kp8lu Месяц назад
@@BM-vu2uf అందుకే కదా వుచితవైద్యం
@riokia8595
@riokia8595 Месяц назад
అందరూ చెప్పేది ఈ5సం..లు జరిగిన జగన్ గారి పాలన గురించి వివరోంచారు ధన్యవాదాలు అండి
@velaganageswararao8977
@velaganageswararao8977 Месяц назад
ఎన్ని నీతులు చెప్పినా వినే రకం కాదు జగన్
@telugulinestudio982
@telugulinestudio982 Месяц назад
జగన్ గారు ఈ వీడియో మీరు చూడాల్సిందే
@VJRJSandhya
@VJRJSandhya Месяц назад
ఎంత అద్భుతంగా చెప్పారు. Me voice really super
@mullgiriachayya2129
@mullgiriachayya2129 Месяц назад
జగన్ మీద చక్కటి విశ్లేషణ మీకు ధన్యవాదాలు ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది
@SEETHAMPETA-MANYAMVLOGS8102
@SEETHAMPETA-MANYAMVLOGS8102 Месяц назад
నిజమే కానీ TDP హయాంలో జరిగింది కూడా వివరిస్తే బాగుండేది సార్.. ఒకవైపే వివరించారు సార్... నేనెవరికీ సపోర్టర్ ని కాను.
@kurapatirao485
@kurapatirao485 Месяц назад
టీడీపీ హయాంలో జరిగిన తప్పొప్పుల కి 2019 ఎన్నికల ద్వారా తీర్పు ఇచ్చారు కదండీ
@sriy1877
@sriy1877 Месяц назад
ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇంత ఘోరంగా పరిపాలించలేదు, జనం భయంతో అల్లాడిపోయారు. జనంకి ఎన్నైనా ఇవ్వు కాని, వాళ్ళకి స్వేచ్ఛ గా లేకపోతే ఒప్పుకోరు. నువ్వు ఎవరికి వోట్ వేస్తావు అని అడిగితే.... భయంతో నీకే అంటారు. And this is exactly the reason why Jagan said he didn't notice any anti incumbency before elections. Because people lied to you as they are scared. Forget Jagan, people will never believe him.
@venkatjanamkosam3376
@venkatjanamkosam3376 Месяц назад
@@ArunaMaddirala అందుకే మేడం వాళ్ళను 2019 లో 23 సీట్లు ఇచ్చారు ప్రజలు.
@ramireddythummala1413
@ramireddythummala1413 Месяц назад
2014_19 మధ్యలో అసెంబ్లీ లో ఈ చెత్త భాషను ప్రమోట్ చేసినవారు ఎవరు సార్....
@naaaneee4167
@naaaneee4167 Месяц назад
టీడీపీ హయాంలో జరిగిన వాటి వల్లనే 2019 లో ఓడించారు ... వైసీపీ ప్రభుత్వం అంతకంటే దారుణంగా ఉండేసరికి ... మళ్ళ్లీ టీడీపీ వైపు వచ్చారు
@rudravaramsreenivasulu2435
@rudravaramsreenivasulu2435 Месяц назад
సార్ మీరు ఎవరో గాని 100/200% కరెక్ట్ గా చెప్పారు ఇన్ని చేసి మేము మంచి పాలను చెసాము అని గొప్పగా చొప్పు కొన్నారు
@sanjeevreddy8637
@sanjeevreddy8637 Месяц назад
ప్రీట భాభీ వర్ధన్ గారికఅభివందానాలు మీవ్డియోలు
@veerashekhargumma3719
@veerashekhargumma3719 13 дней назад
Hi sir, Miru chepindi aksharala nijam I am hast up.your are speech is very great. Jai AP.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 Месяц назад
గత ప్రభుత్వము అకృత్యాల గురించి ఎంతో విశ్లేషణ చేసి వీడియో చేసారు.అయినా ఇంకా ఏదో చెప్పిఉంటే బాగుండు అని అనిపించింది కారణం వారు అన్ని తప్పులు చేసారు కాబట్టి.Good and bold coverage.🎉
@claritykanth2577
@claritykanth2577 Месяц назад
YSRCP విజయం కోసం నావంతు ప్రయత్నం చేశాను.పరాభవం తప్పలేదు.ఈ ఘోర ఓటమికి మీరు చెప్పిన మాటలు,విశ్లేషణ 100% వాస్తవం.
@snaidu5525
@snaidu5525 Месяц назад
వాడికి బుద్ధి వచ్చేలాగా తెలిసి వచ్చేలాగా చెప్పారు సార్ సూపర్
@gnaneswararaoburagadda333
@gnaneswararaoburagadda333 Месяц назад
Very good analysis, ప్రొఫెసర్ గారు
@chelumallabhaskar9167
@chelumallabhaskar9167 Месяц назад
అన్నగారు మీ విశ్లేషణ చాలా బాగుంది ఇకనైనా జగన్ గారు ఈ విశ్లేషణ చూసైనా మారాలని కోరుకుంటున్నాను నమస్తే భయ్యా
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Месяц назад
ప్రజల మనోభావాలు తెలుసుకో లేదు కనుక ఓడి పోయారు.
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Месяц назад
అంత రించిపోయే జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కోద్ధి రోజులో కనుమరుగు కానుందని
@elijahgujjulamudi466
@elijahgujjulamudi466 25 дней назад
జగన్ లాంటి ఆర్ధిక నెరగాడు ముఖ్యమంత్రి నీ చేసిన ప్రతి ఒక్కడికి తెలిసొచ్చింది...
@venkatalakshmi681
@venkatalakshmi681 22 дня назад
Correct jagan party ki by by
@MargayyaMalgudi
@MargayyaMalgudi Месяц назад
చాలా బావుంది జగన్ ఓటమి పై మీరు నివేదించిన పోస్టుమార్టం రిపోర్టు... సుమారుగా అన్ని విషయాలు నిర్మొహమాటంగా చర్చించారు.. ఎండగట్టారు కూడా.. అయితే ఒకే ఒక విషయంలో పొరబడ్డారు.. చంద్రబాబుకు సైతం అలా చేయమని సలహా ఇచ్చారు... మధ్యవర్తులెవరూ లేకుండా లబ్దిదారులకే నేరుగా ముఖ్యమంత్రి డబ్బు పంచడాన్ని శ్లాఘించారు.. కొనియాడారు... ప్రజాస్వామ్యంలో అలా చేయడం తీవ్ర అభ్యంతరకరం... కేవలం రాచరికానికి మాత్రమే సరిపడే వ్యవహారమది.. మనది మూడు.. నాలుగంచెల పాలనావిధానం... నేరుగా ప్రజలు తమ అధినాయకుడ్ని ఎంచుకునే వ్యవస్థ కాదిది... ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులంతా కలిసి తమ నుండి ఒకరిని ముఖ్యమంత్రినో.. ప్రధానినో చేస్తారు తప్ప... ఆ ముఖ్యమంత్రో.. ప్రధానో ప్రజాప్రతినిధులను నియమించడు.. అంచేత ప్రజలకు (లబ్దిదారులకు) ముఖ్యమంత్రికి గాని ప్రధానికి గాని మధ్యన అంచెల వారీగా మధ్యవర్తులు ఉండాల్సిందే... సమిష్టి భాగస్వామ్యంతో జరగాల్సిందే ఏదైనప్పటికీ.. ఎంచేతనంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి... అంతా ప్రజల డబ్బే కాబట్టి.. పంచేది ముఖ్యమంత్రి డబ్బు కాదు కాబట్టి... డబ్బు పంచడానికే ప్రజప్రతినిధులు.. అంచెలవారీగా వివిధ స్థానిక వ్యవస్థలు అవసరం లేనపుడు మిగతావాటికి మాత్రం క్యాబినెట్ ఎందుకు... తను నియమించిన వారిపైనే నమ్మకం లేనపుడు వుధాన నిర్ణయాల విషయంలో ఎలా నమ్మగలడు తనవారిని ఏ ముఖ్యమంత్రి అయినా... జగన్ కొంప ముంచినవాటిల్లో అది కూడా ప్రధానమైనదే... జగన్ తప్ప మిగతావారంతా ఉత్సవ విగ్రహాలుగా తయారవడమే జగన్ కొంప ముంచింది...
@sudhirpedamuthevi1472
@sudhirpedamuthevi1472 Месяц назад
Good analysis ప్రొఫెసర్ గారు ధన్యవాదాలు
@d9views872
@d9views872 Месяц назад
గురువు వారి వ్రాత మీ మాట అద్భుతం. ఇక పుహుంకానుపుంఖాలుగా ఉన్న కారణాలలో సమయపరిమితికి లోబడి వీలైనన్ని ప్రసావించిన తీరు గురుతుల్యులు శ్రీ పీటా బాబివర్ధన్ గారికే చెల్లు. మీ నుండి అప్పుడప్పుడు రాజకీయపరమైన అంశాలు వస్తే బావుణ్ణు అనుకున్న నాకు ఇది ప్రత్యేకమైనది.
@rajyalakshmigudapati2372
@rajyalakshmigudapati2372 Месяц назад
❤అతను చేసినన్ని అరాచ కాలు ఎవ్వరూ చేయలేదు చట్టం అంటే విలువ భయంలేదు కోతికి కొబ్బరికాయదొరికినట్లు చేసాడు రాష్ట్రాన్ని కనీసం ఇప్పటికి ఏమాత్రంమార్పురాలేదు తనలోపాలేమిటోతెలుసుకోవాలి
@hanumantharaomanukonda9048
@hanumantharaomanukonda9048 Месяц назад
Super ga chepparu Inka unnai inko video cheyyandi sir
@sureshnagam3720
@sureshnagam3720 27 дней назад
Congratulations💐 డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏Real game changer✊ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్👏 జై జనసేన✊
@eswararao2982
@eswararao2982 24 дня назад
మంచి విశ్లేషణ ప్రొఫెసర్ గారు🙏
@truevoice579
@truevoice579 Месяц назад
పథకాలు కంటే అభివృద్ధి , ఉపాధి ముఖ్యం . అన్ని పార్టీ లు పథకాలు పథకాలు అని ప్రజల్ని సోమరి పోతులుగా తయారు చేస్తున్నారు . ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలకి దేశానికి చాలా ప్రమాదం
@vijayabharati9588
@vijayabharati9588 Месяц назад
Nootiki noorupallu correct
@coppyboyjohnny9193
@coppyboyjohnny9193 Месяц назад
చాలా బాగా వివరించి చెప్పండి సార్
@kannaiahkannaiah9779
@kannaiahkannaiah9779 19 дней назад
అసలైన అర్హులకు ప్రధాన మంత్రి ఇచ్చేది ఇండ్లు లేదు కార్పొరేషన్ లు లేదు సబ్సిడీ లోన్ లు లేదు వికలాంగులకు లోన్ లు లేదు ఇండ్లు లేదు ఎటువంటి సదుపాయాలు యే ప్రభుత్వం చేయటం లేదు గడచిన 40 50 యేండ్లు గా రాష్ట్రము లో పేదరికం పెరిగింది తప్ప అభివృద్ధి అని ఒకరి మీద ఒకరు విమర్శ లతో ముగింపు కాలం పోగొట్టుకున్తన్నారు తరువాత ఎన్నికల కు సిద్దపడతారు ఇటువంటి నాయకత్వం నాయకులను ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చొక్కా పట్టుకొని అడగ గలరు ప్రజలు కానీ పిరికి వెదవలు పోలీస్ బలగం చూసుకొని రెచ్చిపో తారు 😜 ఒక్కసారి ఒక్క సారి ఒంటరిగా వచ్చింది ఎవడు మగాడు రాజకీయ నాయకుడు ఉన్నాడా వీరి బతుకు ఒక బతుకనా
@drakshayinidevarasetti4513
@drakshayinidevarasetti4513 Месяц назад
Superga nijalu vivarincharu maa manasulo matale meeru chepparu. 🎉
@kantharaojeelakarra632
@kantharaojeelakarra632 Месяц назад
Employees BRTS road issue,, arrest విషయాలు మర్చిపోయారు
@drkishorekumar9436
@drkishorekumar9436 Месяц назад
Analysis is good 1. Guntur dr death 2. Current charges 3. Petrol charges 4. Trasportation charges 5. Middle class family no schemes 6. Government employees no justice This also should be covered in the video
@vijayalakshmi-fu9lo
@vijayalakshmi-fu9lo Месяц назад
Ippudu Anni charges taggiste baguntundi.mari mana govt charges taggistundani aasistunnam
@SurprisedFireflies-ef3ph
@SurprisedFireflies-ef3ph Месяц назад
ప్రభుత్వం మారినందుకు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నాము,, ( రాజశేఖర్ గారు మాకు అభిమానం. జగన్ గారు పెంచాను యివటం లో ఎంతో గ్రేట్ )
@yaminiashok3856
@yaminiashok3856 Месяц назад
అధ్భుతమైన విశ్లేషణ.👏👏👏👏🙏
@srinivaspattisapu8587
@srinivaspattisapu8587 Месяц назад
Excellent analysis keep it up. Last 2 1/2 years Jagan every day necked out his voters. First time voters eagerly enquired when AP assembly election. The massive poling was to remove Jagan not favorable vote to TDP and Jansena and not anti vote against Jagan but it's vote to drag Jagan from CM seat. So far this type of vote by voters not happened in Indian democracy. Good you caught correct point which I am also saying last 2 years.
@jagathreddy7612
@jagathreddy7612 Месяц назад
విశ్రాంత ఆచార్యులు గారు మీ ఉపన్యాసం. చాలా బాగుంది.చాలా బాగా సెలవిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు మీరు .అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు వున్నది వున్నట్లుగా చెప్పారు. కానీ ఆ సైకో కు మాత్రం ఏమాత్రం బుద్ధి రానట్లుగానే వుంది.కుక్క తోకకు రాయి కట్టితే సక్కగా అవుతుంధా మాష్టారు.వాడు మారడు గాక్ మారడు.వానికి వూసలు లెక్కపెట్టే రోజు దగ్గరలోనే వుంది.వాడు చేసిన పాపాలకు అదే సరైన శిక్ష.ముఖ్యంగా హిందువులను హిందూ దేవాలయాలను సర్వనాశనం.చేసిన వాడికి.ఆదేవుడు శిక్ష వేయక వదులుతాడా...
@sarithak8348
@sarithak8348 Месяц назад
Your explanation is super. Sir
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq Месяц назад
ఎన్ని చెప్పినా జగన్ అనే వ్యక్తి మారడు.మీరు ఈ‌ సలహాలు పదవిలో ఉన్నప్పుడు చెప్తే మీఅంతు చూసేవాడు.బతికిపోయారు.రంగనాయకమ్మని చూసేరు కదా ఏమి జరిగిందో
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Месяц назад
Your’s brief write up on YS Jagan is 100 % correct. No change change can be expected from such person. He never thinks of Review & Revision of his party’s policies & programmes. He believes & follows the theory of REVENGE only.
@kranthireddy5280
@kranthireddy5280 Месяц назад
Doctor sudhakar incident you Miss sir anni correct gaa chepparu e CM sycho thanam bharinchaleka poyaru janam e situation lo opposite CBN, Pawan kaadu evarunna win avutharu👍👍👍👍👍👍
@sreedevisanty7540
@sreedevisanty7540 Месяц назад
అధికారం కోరుకోవటంలో తప్పు లేదు, కాని అర్హత ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవటం చాలా అవసరం 🙏
@Jathinugannavarapu4820
@Jathinugannavarapu4820 Месяц назад
Sir, Your depth analysis is significant.... Thank you🎉
@santhoshvallakonda6161
@santhoshvallakonda6161 Месяц назад
Wow.. what an excellent analysis…. Marvellous..
@satyalathapalla1490
@satyalathapalla1490 Месяц назад
అ ఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట. అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఏమైంది ,ఎందుకు ఓడిపోయాం అనుకోవటం విడ్డూరం. మంచి విశ్లేషణ సార్
@gopalnaidu5267
@gopalnaidu5267 Месяц назад
ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.ప్రజల అంతరంగాన్ని అర్థం చేసుకొ ని చక్కగా ఆవిష్కరించారు.
@ramakrishnavasupatnala6069
@ramakrishnavasupatnala6069 Месяц назад
మాస్టారు గత 20 ఏళ్లలో రాష్ట్రం లో మీడియా ఎవరి కబంధ హస్తల లో ఉందో మీకు తెలుసు కధ
@NKS1982
@NKS1982 Месяц назад
ఆయన ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు. మీలాంటి వాళ్లు అనవసరంగా ఏదో వాదిస్తారు ఎందుకు అలా వాదిస్తారు అర్థం కాదు. ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది ఏదో వితండవాదం చేయకండి. ఆయన చెప్పిన వాటిపైన ఆలోచించి కనీసం ఇప్పటికైనా మారండి.
@HOUSEKEEPING878
@HOUSEKEEPING878 Месяц назад
​bro 2019 jagan ki icharu
@HOUSEKEEPING878
@HOUSEKEEPING878 Месяц назад
Mataka pote 2029 kuda jagan ki istaru
@kirankumar1541
@kirankumar1541 Месяц назад
మా పేపర్ మాత్రమే కొనాలి అని GO తెచ్చిన ప్రభుత్వం ని ఏ చెప్పుతో కొట్టాలి bro
@ramasubbareddybollavaram9930
@ramasubbareddybollavaram9930 Месяц назад
Excellent narration.Truely true.An eye opener to any politician. Exceptional review Sir.Hats off.
@Hindu.4442
@Hindu.4442 Месяц назад
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పారు సూపర్ ❤❤❤❤
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Месяц назад
Chala nijalu chepparu. Five years bhayam to bratikina janalu hayiga upiri peelchu kuntunaru. Excellent sir. We salute you 🙏🙏🙏
@shanumkhasai
@shanumkhasai Месяц назад
Antha bayam tho evaru brathakaledu. Jagan emi tapu cheyaledu. Mee pillalu chaduvukunte antha baguntandani braminchadu. Kanni nijamga teliyadu Jagan ki prajalaki kavalsindi chaduvu kadu free bies ani
@srinusrinivas7270
@srinusrinivas7270 Месяц назад
Ammavodi ki pettina karchu tho DSC notification echi teacher jobs echi unte pillalaki qualified education andedi Anni govt schools okesari bagu cheyyakapoyina every year ki minimum 10 high schools ni baguches8na bagundedi Bagu cheyyatam ante rangulu veyyatam kadu oka niyantga laga school lone bhojanam cheyyali ani rules pettatam kadu Thalli thandri kastapadi 500 to 1k sampadistharu pillalaki food kuda pettaleni sthithi lo undaru parents okavela anti varu unna state motham lo 10 to 20% untaremo Ammavodi madyana bhojanam meda pette karchu tho nanyamayina teachers ni pettukovachu Private schools laga pramote enduku chesukoru oka mandalam lone 4 to 5 private schools untunnay vallu poti paduthunnaru Private school lo 100 members 10th chadive vallu unte 100 members pass ayyela care thesukuntaru pass percentage thakkuva unte valla school name pothundi ani mari govt school lo 100 lo 35 members ayina pass avtunnara chadive vadu elagu chaduvuthadu chadavani vallani care thesukuni vallaki explain cheyyali anthe kani vadu moddy ani pakkana padesi helana chesthu chadive okkaru eddarithone untaru govt teachers vallane 1st bench lo pedatharu chaduvu Rani vadini kada 1st bench lo vesi atleast pass ayyela Anna teach cheyyali kada Madyanna bhojanam lo guddu pettara chicken pettara evi kadu chudavalsindi students Ela chaduvuthunnaru pass percentage Ela undi ani check chesukovali weekly monthly tests pettali a subject week ga unnaro aa subject teacher care thesukovali
@shanumkhasai
@shanumkhasai Месяц назад
@@srinusrinivas7270 Meeku telisandi nijamga jagan ki teiyadu. Telisiunte nijamga schools, chaduvu, tofel ani kalalu kani ila odipoyevadu kadu. Nijamga athanu odina oka hero. School pillalu ki egg petala, ivi petala ani kadu. Varu anemia tho bada padatunara leda kavali. DSC DSC antunaru. Select ayi emi chestaru? Schools amayilaku toilets lekapothe? ANYHOW, JAGAN MAY LOSE, BUT NEVER IN HEARTS OF PEOPLE WHO TOOK EVERYTHING FROM HIM AND BACKSTABBED HIM NICELY. THANKYOU
@kusarajusanapala673
@kusarajusanapala673 Месяц назад
చాలా బాగ వివరంచారు మీరు చెప్పింది 100% నిజం
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Месяц назад
2019 &2024 లో గెలుపుకు ,ఓటమికి కారణం కూడా చెప్పండి( ఇద్దరి గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పితే ముందు ముందు సరి చేసుకుంటారు గా)
@visvarsarraodevina1935
@visvarsarraodevina1935 Месяц назад
Very very real facts you're explained sir Very great everyone will be thinking similarly to any govt.or any leader.I request you sir you may always explain frequently with out any ambiguity congratulations sir .The GOD may good health &wealth to you &yours family.
@Jaganannaagain
@Jaganannaagain Месяц назад
దేశ చరిత్రలో ఈ ప్రభుత్వం ఇవ్వని నాలుగు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ ప్రభుత్వం ఇచ్చింది
@venkateshmajeti6073
@venkateshmajeti6073 20 дней назад
అన్నీ అబద్ధాల మాటలు
@kasettyvishalakshi7866
@kasettyvishalakshi7866 Месяц назад
Chala baga chepparu sir
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Месяц назад
ఏదోకటి, రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి , అభివృద్ధి జరుగుతుంది.
@Kishore_babu
@Kishore_babu 11 дней назад
పాలన లేదు అరాచకమే ఉంది😮
@gurijala1
@gurijala1 Месяц назад
అద్భుతము గా జగన్ వైపల్యాన్ని విశ్లేషించారు. జగన్ అద్దం ఎదుట నిలబడి తన ఆత్మసాక్షిని అడిగినా మీరు ఏదైతే చెప్పారో అదే ఇతని ఆత్మసాక్షి చెపుతుంది. మీకు ప్రత్యేక అభినందనలు🎉
@jhansikiran1607
@jhansikiran1607 Месяц назад
Super sir chela bhaga chepparu
@prasadnanduri8150
@prasadnanduri8150 Месяц назад
ఇంత చక్కగా ...అతని లోపాలను వివరించినా ..అతను సరిదిద్దుకొంటాడనీ...ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకోవద్దు....అతని బలుపు (వాపు)ఇంకా తగ్గలేదు....తగ్గదు....మీ వివరణ కి ధన్యవాదాలు...
@ramadevimuvvala7639
@ramadevimuvvala7639 Месяц назад
చాలా చక్కగా వివరించారు..👏👏👏
@gypteam8832
@gypteam8832 Месяц назад
ಸೂಪರ್ వివరణ కాని అప్పులు చేసిన తప్పులు ఎందుకు విడిచారు ಫೋಟೋಸ್ గోల ఎందుకువిడిచారు.
@lifeofretireebyJhansi
@lifeofretireebyJhansi Месяц назад
చాలా చక్కగా వివరించారు అండి ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరుచుకొని తాను ఏం తప్పు చేశానని తెలుసుకుంటాడు
@gudesrinivasarao5636
@gudesrinivasarao5636 Месяц назад
Sir Thanks for excellent analysis and this will be a lesson to every political leader and political party
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly Месяц назад
Yes Sir mee analasys true 100% ,Hats off to you.👌👍🤗💐🌹❤️
@umabala4237
@umabala4237 Месяц назад
జగన్ నవరత్నాలు పాలనని,గుక్కతిప్పుకోకుండా నవ (9) నిమిషాలలో కడిగిపారేశారు బ్రదర్ ,అప్పడప్పుడు ఇలాంటి వీడియోస్ తీసుకురండి ,న్యూస్ ఛానల్స్ చూస్తుంటే జర్నలిజం ఇలా అమ్ముడుపోయినదానిపిస్తుంది ,మీలాంటి వాళ్ళు అయినా జర్నలిజాన్ని బ్రతికించండి , ప్రజల వాణి వినిపించండి .జై హింద్
Далее
МИША ПЛИТОЧНИК
0:19
Просмотров 11 млн
ийу 😅
0:14
Просмотров 7 млн