Тёмный

Revanth Demands Harish Rao's Resignation Successful Implementation of 2 Lakh Rythu Runa Mafi | V6 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 236 тыс.
50% 1

Revanth Demands Harish Rao's Resignation Successful Implementation of 2 Lakh Rythu Runa Mafi | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• CM Revanth-Cognizant N...
మొన్న అగ్రిమెంట్
ఇయ్యాల బెస్మెంట్
• CM Revanth Reddy's Dea...
హైడ్రాతో అట్లుంటది
• HYDRA Teams Demolish I...
రేపే 2 లక్షల రుణమాఫీ
• Rythu Runa Mafi 3rd Ph...
గిదేంది సామీ..?
• Women Commission Notic...
కొత్త ఎమ్మెల్సీలకు తొవ్వ సాఫ్
• Supreme Court Clears ...
పంద్రాగస్ట్ కు రెడీ
• All Set For Independen...
ఫ్రీ పార్కింగ్ ఎత్తేశిండ్రు
• Hyderabad Metro Ends F...
వాగులో చిక్కిన ఎస్ఐ
• SI Car Stuck In Flood ...
భర్తలకే ఎదురు పైసలిస్తుండ్రు
• Women Can Give Loans t...
రేపే అందరూ రావచ్చు
• My Mosque : Hyderabad ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmrevanthreddy #harishrao #rythurunamafi
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 279   
@andesairam8521
@andesairam8521 24 дня назад
రుణమాఫీ కాకపోయినా మాట నిలబెట్టుకున్నాడ ఇదెక్కడి న్యూస్ ప్రతి విలేజ్ తిరిగి సర్వే చేయండి బ్రో ఎలక్షన్ అప్పుడు చేసినట్టు
@vankadevarajuibpr815
@vankadevarajuibpr815 25 дней назад
ఎం V6 ఛానల్ సార్ మీది రెండు లక్షల రుణమాఫీ ఎవ్వరికీ అయినాయి. మీ V6 ఛానల్ కె కనిపిస్తున్నాయి రెండు లక్షల రుణమాఫీ
@manoharjadi2246
@manoharjadi2246 26 дней назад
మాకు కాలేదు రూణమపి
@srijanyadav44
@srijanyadav44 26 дней назад
50% మాత్రమే మాఫీ చేసిండ్రు
@user-dx9gl5fl9p
@user-dx9gl5fl9p 23 дня назад
అన్న మాకు ఎవరికి కాలేవు మాఫీ
@ganeshindoori8846
@ganeshindoori8846 26 дней назад
V6 channel ❌ Congress party channel ✅😛
@nishanthnikky7211
@nishanthnikky7211 26 дней назад
Maku Kaledhu 😢😢😢😢 Till waiting
@buchibabub1189
@buchibabub1189 26 дней назад
Antha GM maya matalu...Ivi vine telangana mosa poyindi
@nrkboyram9583
@nrkboyram9583 26 дней назад
అన్న ఫస్ట్ మాకు రైతు భరోసా and మాకు రుణమాపీ కాలేదు sir. మా loan 2018.లో తీసాము
@BujjammaBhukya
@BujjammaBhukya 22 дня назад
80000 వేలు ఋణ మాఫీ కాలేదు అన్నా apgvb లో
@azambhai7496
@azambhai7496 26 дней назад
Next vachedi BRS only in Telangana
@RockStar-kl4hl
@RockStar-kl4hl 26 дней назад
Pookem kaadhu
@edigimahender1320
@edigimahender1320 26 дней назад
Antha seen ledhu dhochukune valake badha vundhi
@mahendharalimineti5828
@mahendharalimineti5828 25 дней назад
రాసిపెట్టుకో బీజేపీ వచ్చేది
@srinivasreddykaitha
@srinivasreddykaitha 19 дней назад
🎉🎉🎉🎉🎉🎉🎉
@srijanyadav44
@srijanyadav44 26 дней назад
అబద్దాలు ఎందుకు చెపుతున్నావు నీకు ఎంత ఇచ్చిండు గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకో నిజం
@jalenderreddyscholar6969
@jalenderreddyscholar6969 25 дней назад
Mod... Chesaru bro...
@thirumalsanthosham5580
@thirumalsanthosham5580 25 дней назад
సీఎం రేవంత్ రాజీనామా చేయాలి, రుణమాఫీ కాలేదు 50%
@srikanthmudiraj3936
@srikanthmudiraj3936 24 дня назад
మాకు రుణమాఫీ కాలేదు రా బాబు ప్రజలని మీరు మోసం చేస్తున్నారు చాలామంది కాలే ఇలానే దీనికి సమాధానం చెప్పండి
@KannabangramTeja
@KannabangramTeja 26 дней назад
Waste Congress
@srijanyadav44
@srijanyadav44 26 дней назад
వి6 న్యూస్ అంటే కాంగ్రెస్ న్యూస్ ఇది మారాలంటే నిజాలు మాట్లాడండి
@prashanthmarepelly7846
@prashanthmarepelly7846 26 дней назад
Nijalu chepte meeku ilane anipistundi le.....mana darudram enti ante unnadi unnattu chepte vadi meeda ilage negativity spread chestaru
@karnatimukesh5231
@karnatimukesh5231 26 дней назад
​@@prashanthmarepelly7846arey maku runa mafi kaledhu raa
@prashanthmarepelly7846
@prashanthmarepelly7846 26 дней назад
@@karnatimukesh5231 already yesterday chepparu kada ra babu . Kaani vallaki kuda twaralone chesta ani . Atleast veellu ina chestunnaru . Past government ite 1 lakh ye chesindi . Kasta opika pattu ra samy . Anni avutayi . Andarivi chestaru
@karnatimukesh5231
@karnatimukesh5231 25 дней назад
@@prashanthmarepelly7846 mari ninna meeting lo august 15 lopu chesina ani anduku chepindhu
@prashanthmarepelly7846
@prashanthmarepelly7846 25 дней назад
@@karnatimukesh5231 Brother ! Maximum andariki chesaru . But a few members ki kaledu . Caz......... documentation re correct chese process jarugutundi ! Adi complete ayyaka rani vallaki kuda chestaru . Kasta opika pattandi ! 1 & 2 kadu kada ? Konni lakshala mandi unnaru ! Anta mandi vi cheyali ante time padutundi kada bro
@shekarboddupally.shekar9162
@shekarboddupally.shekar9162 24 дня назад
నాకు లక్ష ఇరవై వేలు క్రాప్ లోను ఉన్నది నాకు రుణమాఫీ కాలేదు రేషన్ కార్డు లేనందువల్ల రేషన్ కార్డు లింక్ పెట్టి రైతులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి
@varunarun103
@varunarun103 26 дней назад
Chppu tho kotali v6 lanjodukulani rara chupistham runamafi ayindhi antunav
@sallaramu3851
@sallaramu3851 23 дня назад
రుణమాఫీ చేయ లేదు ఎందుకు రాజీనామా చేస్తాడు
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 23 дня назад
అన్ని అర్హతలు ఉండి లిస్టు లో పేరు వచ్చింది కానీ బ్యాంకు నుండి మెసేజ్ రాలేదు రుణమాఫీ కాలేదు
@srijithravi151
@srijithravi151 24 дня назад
అందరికీ రుణమాఫీ చేసి మాట్లాడండి సీఎం గారు. సగం మందికి రుణమాఫీ చేసి సవాలు విసరడం మంచిది కాదు. మీకు దమ్ముంటే మొత్తం చేయండి. అప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ రైతుల బాధ అర్థం చేసుకో. మీ సవాళ్లు తర్వాత
@chiluverianil5385
@chiluverianil5385 26 дней назад
Runamafi Andharaki kaladhu Naku kuda Sagam sagam runamafi😅😅😅
@srijanyadav44
@srijanyadav44 26 дней назад
వీడు ఎవడికి మాఫీ చేసిండు రేషన్ కార్డు లేనోడికి ఒక్కనికి కూడా మాఫీ చేయలేడు మీరు నేర్పిస్తారా నేను రెడీ
@KankanalaRavikumarReddy
@KankanalaRavikumarReddy 26 дней назад
నాకు అయినని
@sindhureddy30
@sindhureddy30 25 дней назад
Ration card unnoluku kuda kale
@SureshUppu-og2iu
@SureshUppu-og2iu 26 дней назад
1 lakh runamafi kaledu ...ration card tho link petti hold lo pettinadu...
@RaviKumar-cw1vv
@RaviKumar-cw1vv 24 дня назад
అయన ఎందుకు చేస్తాడు సార్ రాజీనామా మనకు కాళీ రుణమాఫీ ఎలా చేయాలి సార్....నేను మోటిగేజ్ చేశా ఇంకా క్రాప్ లోన్ ఉంది ఐతే క్రాప లోన్ అన్న మాఫీ కావాలి కదా సార్...
@ramuramu123r
@ramuramu123r 21 день назад
సరే సరే అలా చెప్పావులే రైతు రుణమాఫీ చేసావులే రైతు భరోసా లేదండి సీఎం రెడ్డి గారు సీఎం రెడ్డి గారు సీఎం ఏం పేరు మీ పేరు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారా
@user-kl3hi3qj9h
@user-kl3hi3qj9h 26 дней назад
Jai KCR sir
@sureshsuressh5315
@sureshsuressh5315 26 дней назад
మాములు కౌంటర్ లు కాదు గా ❤❤❤
@AlaganisanjeevagoudAlaga-yd6gc
@AlaganisanjeevagoudAlaga-yd6gc 26 дней назад
Frist rythu bandu send chayu kk
@user-hw2do8yr9x
@user-hw2do8yr9x 25 дней назад
V6 MD is the greatest employee of all parties.
@Kkreddy72
@Kkreddy72 21 день назад
చెప్పింది తాటికాయంత చేసింది ఈతకాయంత
@daddyvilas3533
@daddyvilas3533 25 дней назад
ఇది V6 ఛానెల్ కాదు కాంగ్రెస్ పార్టీ ఛానెల్ ప్రజలందరికి తెలుసు...😅😅
@user-id1bk7ii6x
@user-id1bk7ii6x 26 дней назад
Runa mapi.raledu.sir
@user-kx1cz9kz8n
@user-kx1cz9kz8n 24 дня назад
ఈ కాంగ్రెస్ అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతారు ఫస్ట్ ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి తర్వాత మాట్లాడండి సేమ్ లో కాంగ్రెస్ సీఎంలు
@pandu10135
@pandu10135 24 дня назад
సిగ్గు పడాల్సింది cm రాజినామా చెయ్యాల్సింది cm
@user-su2bp9ye9z
@user-su2bp9ye9z 23 дня назад
తీన్మార్ అమ్మ గ్రామంలో చూడు రుణమాఫీ కాలేదు ఫస్ట్ తెలుసుకో
@sunnyshekar2548
@sunnyshekar2548 26 дней назад
West govt
@SarikelaRavindhar
@SarikelaRavindhar 25 дней назад
చీఫ్ మినిస్టర్ ❌కట్టింగ్ మాస్టర్ ✅
@MulgeChandrakanth-si1jb
@MulgeChandrakanth-si1jb 23 дня назад
ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు అన్ని అందరి ఇప్పుడు చూపిస్తారు
@ThirupathiAkunuri
@ThirupathiAkunuri 26 дней назад
ఓ V6 channel గ్రామాల్లో తిరుగు ఫస్ట్ ఋణ మాఫీ కానీ వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది
@malganimaheshgoud6081
@malganimaheshgoud6081 26 дней назад
JAI CONGRESS PARTY 🎉 JAI REVANTH REDDY ANNA 🐅🔥💫
@Pambalasd
@Pambalasd 26 дней назад
No ruthu bandu no Runa mafi
@sudheerreddy7923
@sudheerreddy7923 25 дней назад
First Gumpu mestri resign cheyali
@daddyvilas3533
@daddyvilas3533 25 дней назад
మాకు ఇంకా రుణ మాఫీ కాలేదు ఫస్ట్ నువు రాజీనామ చేయి రేవంతన్న ...
@gugulothkrishnagugulothkri7110
@gugulothkrishnagugulothkri7110 26 дней назад
Anna ki koncham love cinemalu chupettadandayya dialogue yakkuva ayinai😂
@srinivassudagonisrinivas8526
@srinivassudagonisrinivas8526 26 дней назад
జై c
@sumanjannu57
@sumanjannu57 26 дней назад
జై కాంగ్రెస్
@katakamrakesh8946
@katakamrakesh8946 26 дней назад
Next time kuda congress ki vote vai ok na
@shivaprasadnani715
@shivaprasadnani715 24 дня назад
@@katakamrakesh8946😂
@user-db4li9tx5e
@user-db4li9tx5e 22 дня назад
రెండు లక్సలు యెడ మాఫియాయిన్ రా సీఎం గా లూఫర్ గా
@seethabapuraju4272
@seethabapuraju4272 24 дня назад
జై కాంగ్రెస్ 👌cm
@nagarajukambala1876
@nagarajukambala1876 26 дней назад
No ration card no Runa mafi
@maheshkurma6580
@maheshkurma6580 24 дня назад
నాకు 90000 మాఫీ కాలేదు రేవంత్ రెడ్డి సార్ మాది ఎప్పుడు చేస్తారు మరి
@sumanjannu57
@sumanjannu57 26 дней назад
జై రేవంత్ రెడ్డి
@user-dx9gl5fl9p
@user-dx9gl5fl9p 23 дня назад
అన్న మాకు ఎవరికి కాలేవు మాఫీ
@user-od6zs6kk1o
@user-od6zs6kk1o 23 дня назад
K c r star super star in Telangana
@RajuYadav-lv3zu
@RajuYadav-lv3zu 26 дней назад
Jai Congress Jai revanth Anna 🔥💪✊
@AnthiReddy-sb8gi
@AnthiReddy-sb8gi 24 дня назад
Jai revanthanna
@user-tm4lm2zp2b
@user-tm4lm2zp2b 20 дней назад
Cm revanth reddy garu
@sailoogaini1279
@sailoogaini1279 25 дней назад
Family 200000abo candate pristi thi anti
@VadaiKarthikVadai
@VadaiKarthikVadai 24 дня назад
❤ 0:14
@cgcg768
@cgcg768 26 дней назад
Jai revanth sarkar Jai Tcongress
@user-ny8se5zr9w
@user-ny8se5zr9w 21 день назад
రెండు లక్షల రుణమాఫీ చాలామందికి కాలే ఇంత అబద్ధం ఎందుకు చెప్తుంది ఛానల్
@vanaja1239
@vanaja1239 24 дня назад
వి6 ఛానల్ సుధా కాంగ్రెస్ పార్టీ కదా
@Lingam-wv8vw
@Lingam-wv8vw 26 дней назад
Runa mafi andariki kaledu sagam mandiki aindi
@k.Varshithreddy
@k.Varshithreddy 26 дней назад
jai trs
@prasadvara1894
@prasadvara1894 24 дня назад
Jai congress
@vanilkumar798
@vanilkumar798 23 дня назад
మా విలేజ్ లో కనీసం 30% రుణమాఫీ కూడా కాలేదు గొప్పలు చెబుతున్నారు రా నీ వి6 ఛానల్ తీసుకొని రా చూపిస్తాం రుణమాఫీ కాలేదని గల్లా బట్టి అడుగుతాము రండి
@mohdsamiuddin8046
@mohdsamiuddin8046 22 дня назад
J brs❤❤❤❤❤❤
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct 26 дней назад
Jai Congress
@premsagar-so6ct
@premsagar-so6ct 26 дней назад
Fake mafi😂
@bonthanithinsnithin8021
@bonthanithinsnithin8021 26 дней назад
8 months lo project kattinra ...chillara 6 ...runa mafi eda aindira aviveka
@DDamodherReddyADVOCATEDyava
@DDamodherReddyADVOCATEDyava 25 дней назад
Worst government, 40% rythulaku kuda kaledhu
@SamaSrinivas-o3e
@SamaSrinivas-o3e 22 дня назад
Wisat congras
@buchibabub1189
@buchibabub1189 26 дней назад
Antha GM maya matalu...evi vine telangana mosa poyindi
@srinivasreddykaitha
@srinivasreddykaitha 19 дней назад
రైతుల ఉసురు తగిలి పోతావ్
@anvikaentertainments5649
@anvikaentertainments5649 25 дней назад
అబద్ధాలకు మారుపేరు కాంగ్రెస్ అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి దమ్ముంటే గ్రామాలలో కెళ్ళి అడగండి రుణమాఫీ అయిందా కాలేదా వాలే చెప్పులు చీపుర్లతో సమాధానం చెప్తారు
@srijanyadav44
@srijanyadav44 26 дней назад
ఇంకోసారి ఇలాంటి లత కోరి మాటలు మాట్లాడకు
@user-tm4lm2zp2b
@user-tm4lm2zp2b 20 дней назад
Hello cm garu ekkaada two lack runa mafi
@yadagirimasu8809
@yadagirimasu8809 22 дня назад
ఋణం మాపి ఏక్కడ జరిగింది v6కాంగ్రెస్ పార్టీ
@user-sv6od9pu9m
@user-sv6od9pu9m 23 дня назад
Runa mafi schem fail
@kaiojuupenderd2335
@kaiojuupenderd2335 24 дня назад
Runa mafee inka 1yr lo aina complete cheyali, only 30% aindi
@user-od6zs6kk1o
@user-od6zs6kk1o 23 дня назад
Revanth Reddy sariga chaduu radu cm antaa
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct 26 дней назад
Jai revanth Anna
@gullaravi7945
@gullaravi7945 24 дня назад
1:58
@pawanofficial7621
@pawanofficial7621 26 дней назад
Arey entha tiskunaru ra v6 channel vaalu😅😅😂
@JAGANGANGAPUTRA-vi5mn
@JAGANGANGAPUTRA-vi5mn 25 дней назад
మాకు కలేదు రుణ మాఫీ
@MaheshKadamanchi-qm4fd
@MaheshKadamanchi-qm4fd 26 дней назад
Jai.kcr.brs✊✊✊✊✊
@chilpurishuklachary4542
@chilpurishuklachary4542 26 дней назад
West chanal edii😢
@bhukyaravikumar4385
@bhukyaravikumar4385 25 дней назад
సిగ్గు లేదా మీకు మీ ఛానల్ కు ఇలాచెప్పటానికి ఎవడికి వచ్చింది రుణమాఫీ
@venkatpaeili5158
@venkatpaeili5158 24 дня назад
Nettina pedda bhamasura hastam pettaru 😢😢😢
@boenianil4622
@boenianil4622 26 дней назад
420
@srinivasreddykaitha
@srinivasreddykaitha 19 дней назад
ఎక్కడ అయింది రుణమాఫీ
@Gowramollasrinu86
@Gowramollasrinu86 25 дней назад
అన్న మాకు కాలేదు 2016 తీసుకున్నాం మా పరిస్థితి ఎంది
@sindhureddy30
@sindhureddy30 25 дней назад
40% kuda mafi kale Media prajala vaipu nyayam vypu undali Real estate broker vypu kadu
@shivachirupatelkarapu923
@shivachirupatelkarapu923 21 день назад
Vote esindrukada eppudu anbavinchandi
@pavi847
@pavi847 24 дня назад
Naku 162000 mafi ayyayi❤❤❤
@Anjaneyulu-lj4ik
@Anjaneyulu-lj4ik 26 дней назад
నిజమైన వలకీ కలెదు బకువలు వల్ల తో ధర ఎంత అవుతుందో అని ఉన కలెదు అనీ కరక్టుగా ఉన్న కలెదు బకువలు వల్ల పాయున చెరయ తిసుకొ తాండుర్ సీ. సి.ఐ.రొడు తాండుర్ తెలగన గరమీన బకువలు వల్ల పదకటుబము చవడము😮
@navathenaveen6300
@navathenaveen6300 25 дней назад
Asalu raythu barosa epudu vestaro cheppandi. Sodhi chepakandi
@nagulamanasa8956
@nagulamanasa8956 25 дней назад
Ji Harish ana
@harishreddy3367
@harishreddy3367 25 дней назад
Miru chesindhi 25% kuda cheyaledhu motham chesi matladandi
@VijayKumar-xr4wb
@VijayKumar-xr4wb 24 дня назад
Ee vartalu cheppe vadikanna telivi leda andariki runamafi keleduani.... Siggu undali cheppadaniki......
@BochuSathish-zn5se
@BochuSathish-zn5se 26 дней назад
💪💪💪💪💪
@bandarinarsimulu9890
@bandarinarsimulu9890 26 дней назад
కేటీఆర్సిగ్గు శరం లేదా అన్న కేసీఆర్
@mhi5056
@mhi5056 26 дней назад
బొక్క ..... మ village lo ఒక్కరికీ కూడా రుణమాఫీ కలే
@enageshchary9040
@enageshchary9040 24 дня назад
V6 plz dont speak this type of language why this kind of talking.
Далее
Komaravelli Mallanna
55:56
Просмотров 6 млн