గోల్ ఓరియంట్ గా ఇన్వెస్ట్ చేస్తాను, వరసగా 7 సంవత్స రాలు మార్కెట్ లు డౌన్ ట్రెండ్ లో వుంటే, రీ డీం చెయ్యలేం కదా. మరి అప్పుడే ఏమి చెయ్యాలి? ఇప్పుడు రీడెం చేస్తున్నవాలు చాలా స్మార్ట్ బాబూ. మార్కెట్ లు all-time high lo వున్నాయి. స్మాల్ కాప్స్ 30 % కన్నా ఎక్కువ రిట్రెన్ ఇచ్చాయి. , బ్యాంక్ లు అట్రాక్టివ్ rate to FD లు ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్ మళ్ళీ పడితే అపుడు లుంప్సమ్ + సిప్ లు మొదలు పెట్టవచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇదే ఇప్పటి ట్రెండ్ స్వామీ.
Outflows/withdraws ekkuva unnai antunnaaru and also said that market may collapse because of that. There is a ratio for everything means not everyone is withdrawing. Some percentage of people is still keeping money in mf for long-term only like me. Whats your advice for them ? Alaage continue cheyamtaaraa? Ee mf withdrawals valla naa lananti vallaku nastam untundaa? Kindly answer.