వీడియో చాలా బాగా తీశారు త్రిబుల్ ఐటీ లో చదువు పూర్తయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ వచ్చిందా లేక బయట వేరే ఎక్కడైనా జాబ్ సంపాదించారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు. ప్రస్తుతం మా అమ్మాయి నూజివీడు త్రిబుల్ ఐటీ లో ఇంజనీరింగ్ ఫస్టియర్ ఈసి బ్రాంచ్లో సీటు వచ్చింది ఈసీ అక్కడ ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ బాగుంటుందా ప్లేస్మెంట్స్ వస్తుందా ప్యాకేజీలు ఎంత వస్తాయి
Sister I got 565 marks. Vaatiki 24 marks add chesthe 589 marks. Government school, girl, BCB cast. Can I get iiit seat definitely sister? Please tell me sister.
Hiii akka naku 585 marks vachi but nenu private school akka girl ni bcd cast akka mandal lo 4th place akka nenu naku nuzeved lo chance untunda plzzzz cheppandi akka NCC cirtificate undi akka