బాగా ఓవర్ చేశారు అధికారం లో జనాలు అందరినీ ఒంగోబెట్టి పంపేశారు ఇంటికి. అన్ని పార్టీలకు ఒకే ఒక్క విషయం అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అలాగే ఎవరు కూడా శాశ్వతం కాదు
రోజా మేడమ్ గారీ..రోజా మేడం గారూ..ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చెయ్యలేవు అన్నారు.కానీ ఇప్పుడు అసెంబ్లీ కూడా రాక డుమ్మా కొది రోజా మేడం నాలుక పవర్.