Тёмный

Rooftop Aqua Farming | Kamareddy Farmers Doing Wonders || Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 17 тыс.
50% 1

మిద్దె తోటల గురించి విని ఉంటారు.. ఇంటిపై పూలు, పండ్లు, కూరగాయలు పెంచుతూ అర్బన్‌ ఫార్మింగ్‌ చేసేవారు ఇటీవల ఎక్కువయ్యారు. మరి, మీరెప్పుడైనా మిద్దె మీద చేపలు పెంచడం చూశారా....? కనీసం విన్నారా.....? కామారెడ్డి జిల్లా మహిళలు అదే చేస్తున్నారు. మిద్దెపై కోరమీను చేపలు పెంచుతూ చక్కటి ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా మహిళలు తమ ఆదాయంతో ఇంటికి చేదోడు వాదోడుగా ఉండాలని వివిధ పనులు చేస్తుంటారు. ఆ మహిళలూ అలానే అనుకున్నారు. కానీ, దానికి వారు ఎంచుకున్న మార్గం చేపల పెంపకం. చూడటానికి కొంచెం భిన్నంగా కనిపిస్తోన్న....మంచి భవిష్యత్‌ కోసం చేసిన ఆలోచన.. సరికొత్త ఒరవడికి తెర తీసింది. మిద్దెలు, పొలాల వద్ద చేపల పెంపకం చేస్తూ...కామారెడ్డి జిల్లాలో స్వయం సహాయక బృందాలు ఉపాధి పొందుతున్నారు. మరి, వారు చేపల పెంపకం ఎలా చేస్తున్నారు? అందుకోసం వారికైన ఖర్చు ఎంత..? వాటిని ఏవిధంగా విక్రయిస్తున్నారు...?
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@gurayyatota7873
@gurayyatota7873 7 месяцев назад
Tanks Ekkad Dorukutayi medam please chppandi
@gautamidubbaka2042
@gautamidubbaka2042 Год назад
AKKA ME MOBILE NUMBERS PETTANDE
@gurayyatota7873
@gurayyatota7873 7 месяцев назад
Phone number pettandi sir
Далее
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн
Decompress small game, have time to play it!
00:35
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн