Тёмный

RS Praveen Kumar Never before Exclusive Interview Part -1 || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 515 тыс.
Просмотров 70 тыс.
50% 1

Dr. RS Praven kumar Exclusive Interview with Thulasi chandu
ఇంటర్వ్యూను ఎక్కడా కట్ చెయ్యకుండా పూర్తిగా ఇవ్వడం కోసం రెండు పార్టులుగా చెయ్యడం జరిగింది.
Full Interview
Part-1 : • RS Praveen Kumar Never...
Part-2 : • RS Praveen Kumar Never...
Thulasi Chandu analysis on RS Praveen kumar : • RS ప్రవీణ్ కుమార్ & తె...
---------------------------
Join this channel to get access to perks:
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం :
Support independent journalism. Become a member now:
www.youtube.co...
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay No: 9502087015
------------------------------------
Follow
Instagram : / ​
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
=======================================================
Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 663   
@ThulasiChandu
@ThulasiChandu 3 года назад
ఈ ఇంటర్వ్యూ మొత్తం.. షార్ట్ వీడియోల రూపంలో నా మరో ఛానల్లో అప్ లోడ్ చేస్తాను. Please Subscribe "Thulasi Chandu shorts" ru-vid.com/show-UC94vdqvBfofiuxLTlxIi9hQ
@prajvalmoka
@prajvalmoka 3 года назад
Already I subscribed akka
@gvrangareddy7354
@gvrangareddy7354 3 года назад
ఆ వాడల్లో, బస్తీల్లో, పేటల్లో- మీరు వెళ్ళినప్పుడు ఆ ఆదరణ.. అంతే. అదే పార్టీ మీద ఆ ఆదరణ ఉంటే బీఎస్పీ నుంచి ఎవరు వెళ్లినా ఆ ఆదరణ కనిపించాలిగా సార్!?? నో నో మీరు కచ్చితంగా రాంగ్ సెలక్షన్.. అనిపిస్తోంది. బీఎస్పీ గురించి మీరు చాలా చాలా అపోహల్లో... ఆవేశంలో అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారనే సందేహం కలుగుతోంది.
@gvrangareddy7354
@gvrangareddy7354 3 года назад
అవును.. మిమ్మల్ని చూస్తున్నారు. మీకు మంచి పేరుంది కాబట్టి క్రేజ్- దాన్ని మీరు "విశాలత్వంతో" పార్టీకి ఆపాదించుకుంటున్నారు. కొన్నాళ్ళు పోవాల్లెండి- మీకు ఆచరణలో అర్ధమవ్వడానికి. మీ ఆశయాలు, విశ్వాసాలు... వ్యక్తిత్వం చాలా బాగున్నాయి. ప్రాక్టికల్ గా అనుభవం లేదు అని ఇట్టే అర్ధమవుతోంది.
@gvrangareddy7354
@gvrangareddy7354 3 года назад
హుజూరాబాద్.. వెళ్లాల్సిన అర్జెన్సీ లేదా... సారీ ప్రవీణ్ కుమార్ గారూ! ఇప్పటికిప్పుడెళ్లి చేయగలిగేదేమీ లేదని మీకూ తెలుసు- ఇంత క్రేజ్ ఉన్న మీరు ఆరంభంలోనే చేదు అనుభవాన్ని కొనితెచ్చుకున్నట్టెందుకు!?? ఇదీ అసలు కారణం. సడెన్ గా హుజూరాబాద్ వెళ్లకపోవడమే (పూర్తి స్థాయిలో) ఎంతైనా తెలివిగల పని అనిపించుకుంటుంది.
@praveenpathepurapu4242
@praveenpathepurapu4242 2 года назад
Chala bagundi akka evvarithe problems face chesthunnaro Vallakey ardam aethundi kukkalu moruguthae pattichukoku akka
@gvrao5659
@gvrao5659 3 года назад
నా ఓటు విద్య, ఉపాధి,ఆరోగ్యం,ఆర్థికానికి మాత్రమే
@ramulusidda8787
@ramulusidda8787 3 года назад
నా ఓటు కూడా
@anchornaresh2022
@anchornaresh2022 3 года назад
Hi anna
@pusalahamsa1831
@pusalahamsa1831 3 года назад
Pedha variki study, Employement, health and finance vitannitilo andarini abivrudhi cheyadanike praveen sir vastunnaru, sir ki votu veste ivanni automatic ga vastayi Jai bheem, jai RSP
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•
@nareshwriter7754
@nareshwriter7754 3 года назад
తులసి సింధు గారు మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంటే చాలా భిన్నంగా ఉంది ఇలాంటి ఉత్తమమైన ఇంటర్వ్యూ చేసిన మీకు ప్రత్యేక అభినందనలు 💐👏🤝
@sudhakarrevelli7951
@sudhakarrevelli7951 3 года назад
తులసి చందు
@chendramoulipadugula8638
@chendramoulipadugula8638 Год назад
Yes
@sandyadany4937
@sandyadany4937 3 года назад
ప్రతి రాజకీయ నాయకుల ఇంట్లో చాలా విలువ అయిన వస్తువులు ఉంటాయి కానీ ప్రవీణ్ సర్ ఇంట్లో పుస్తకాలు వునాయి.అంటే ఆయన సమాజానికి ఎంత విలువైన వారో ఆలోచించండి.జై భీమ్ జై RSP
@Gadwalruchuluvlogs
@Gadwalruchuluvlogs Год назад
✊✊✊
@sanjeevkumar-et5bv
@sanjeevkumar-et5bv Год назад
Elanti. CM. Lu. Kavali indiaki
@ThulasiChandu
@ThulasiChandu 3 года назад
ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వాళ్లకు Part-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసే ఉంటుంది. Share the video, Subscribe Channel..
@chinnuanddheeraj8232
@chinnuanddheeraj8232 3 года назад
Jai bheem
@prashanthpalle6476
@prashanthpalle6476 3 года назад
Nic interview me chanel inka develop kavalani anukuntunnam konni repet interview q vesaru💐
@youtubelover2923
@youtubelover2923 3 года назад
తులసిగారు paart-2 ఇంకా పెట్టలేదు?....
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 3 года назад
2nd part ఇంకా అప్లోడ్ చేయలేదు???
@sailajoji.s.christ6752
@sailajoji.s.christ6752 3 года назад
Part to please
@yadagirip4968
@yadagirip4968 3 года назад
ఇంటర్వ్యూ మొత్తం మంచి ముచ్చట్లతో ముచ్చటగా హృదయాన్ని తాకేలా సాగింది... అభినందనలు తులసి గారు...👏👏👌👌👍👍
@vishnumathangi5126
@vishnumathangi5126 3 года назад
నిరుపేదల ఆయుధం మా ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడుjai bheem jai RSP ✊✊✊
@sonyangel3883
@sonyangel3883 3 года назад
True broo ☺️
@YogeshKumar-hs8mw
@YogeshKumar-hs8mw 3 года назад
Only bahujanulaku maatrame aayudham Aayana oka interview lo clear ga cheppadu 10% unna oc la gurinchi nen alochinchanu 10% lo 50% kachitamga pedavallu untaru ante valla gurinchi pattinchukodu So.........
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•
@chandu_546
@chandu_546 2 года назад
Matha marpidulu kuda chestadu
@anjaneyulushivagalla230
@anjaneyulushivagalla230 2 года назад
9-1-2022 వరకు 37k views వచ్చాయి . కానీ ఇంతవరకు ఒక్క dislike రాలేదు. అంటే అతను మాట్లాడే ప్రతి మాటలో ఎంతో నిజాయితి , నమ్మకం ఉంది.👍👏👏👏
@maarights9987
@maarights9987 3 года назад
ఈ వీడియో అప్లోడ్ కోసం ఒక్క నిమిషం ఒక రోజుల అనిపించింది. సమాజం పట్ల రాజకీయాల పట్ల చాలా విస్తృతమైన సమాచారం అందించారు.
@vashista360
@vashista360 3 года назад
RSP is the future of telangana politics, You did an amazing job which main stream media can't do. All the best akka.
@ThulasiChandu
@ThulasiChandu 3 года назад
Thank you Vashista
@_RajuRathod
@_RajuRathod 3 года назад
Hi sir నేను మీ బుక్ కొన్నాను.... online లో...... జై RSP
@ravisoljar6803
@ravisoljar6803 3 года назад
జై RSP.... జై BSP
@suryavadde1933
@suryavadde1933 3 года назад
Akka telangana lo unna bahujana nayakulanu kuda interview cheyandi akka telanganalo vala patra anto ardam gavatam le bahujanula brathukulu andakaramloki nettiveyabaduthunnayi endulo valla patra anti adagandi akka andarini future lo chese interviews lo
@sailajoji.s.christ6752
@sailajoji.s.christ6752 3 года назад
Sir vasista garu hi
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 3 года назад
తల్లీ మీరు నిజంగా నిజమైన జర్ణలిస్!! జాతీయ స్థాయిలో ఒక రవీష్ కుమార్, తెలుగు రాష్ర్టాలలో ఒక తులసీ చందు, అధ్బుతం💯👏👌🙏🙏
@voiceofbahujana7012
@voiceofbahujana7012 3 года назад
నిజమైన జర్నలిస్ట్ అనాలసిస్ చేశారు, మిమ్మల్ని చూస్తుంటే జాతీయ స్థాయిలో ఒక రవీస్ కుమార్ గుర్తుకు వస్తున్నాడు ✊
@alijalasharada5720
@alijalasharada5720 3 года назад
Yes
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•'
@bhaskerthebossnizam5281
@bhaskerthebossnizam5281 3 года назад
తులసి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను మీ సుండు భాస్కర్ స్వేరో
@maheemahesh5367
@maheemahesh5367 3 года назад
బహుజనుల ఆశాజ్యోతి డా RS ప్రవీణ్ కుమార్ గారు.... 🐘🐘🐘🐘🐘🐘
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
తులసి గారు ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ వల్ల మీరు మీ వల్ల RSP సార్ మరో స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నా జై బహుజన జై భీమ్ జై భారత్
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
@@Nolan77343 నిదేంటి
@prudhviabhijeet1475
@prudhviabhijeet1475 3 года назад
@@Nolan77343 manishi brathakataniki religion mukyam kadhu.......... Example mere road pai velthunte evaro okaru oka accident ipoi padi unte mi vanthu ga manavathavam tho help chestaru kadaa athani relegion enti ani chudakundane help chestaru kadaa apudu rani alochana epudu enduku vastundhii.... Evaro valla swardha rajakiyala kosam manaku matham ane mathu lo padestunaru meeru kuda okasari alochinchandi broo.... Its my request
@IntrovertRahulRK
@IntrovertRahulRK 3 года назад
@@Nolan77343 హిందూమతం ...కానీ బిజెపి కుక్కల్లాగా మతోన్మాదులం కాదు..... మతాన్ని వాడుకుని లేదంటే భాష కులాల్ని వాడుకునే మోడీ కుక్క లాంటివాళ్ళం కాదు... హిందూ మతంపై ప్రేమ ముసుగులో వందకోట్ల హిందువుల రక్తం నుంచి పెట్రోల్ డీజిల్ ద్వారా పన్నుల నుంచి హిందువులను బతకనీయకుండా చేస్తూ..ఆ పన్నుల డబ్బును అంబానీ అదానీ లకు ఇచ్చే మోడీ కుక్క లాంటివాళ్ళం కాదు
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
@@Nolan77343 I'm also hindu
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
@@Nolan77343 మీరు ఒక జాబ్ గురించి అన్నారు మీకు రాలేదు అది కులం వల్ల అంటావ్, మరి ఆటలల్లో కులం లేదు కదా అందులో ఎందుకు కొట్టలేక పోతున్నారు డబ్బు లేని వాళ్ళని రానివ్వరు వీల్లేమో పతకాలు తీసుకరరు ఇలాంటి దాని గురించి కులం ప్రస్తావన రాదు ఎందుకంటే దీనిని అగ్రవర్ణాల వారు ఒప్పుకోరు కాబట్టి ఒక సారి 2021 ఒలింపిక్స్ చూడు మనం ఎక్కడ ఉన్నామో చిన్న చిన్న దేశాలు ప్రపంచ పటంలో కనిపించని దేశాలు మన కంటే ముందు వరుసలో వున్నవి ఉదాహరణకు భారత్ క్రికెట్ చూడు 5 నుండి 10 శాతం వుండే వాళ్ళు ఎక్కువ వుంటారు 90 శాతం వుండే బహుజనులు మాత్రం ఛాన తక్కువగా వుంటారు
@Cheguvera9896
@Cheguvera9896 2 года назад
మీ లాంటి నాయకులే కావాలి సర్ ఈ సమాజానికి జై RSP జై BSP
@ranjithgowtham2262
@ranjithgowtham2262 3 года назад
తెలంగాణాకి కాబోయే ముఖ్యమంత్రి RS. ప్రవీణ్ కుమార్ గారు... జై rsp. జై bsp
@harshaharsha-pw7xx
@harshaharsha-pw7xx 3 года назад
RSP గారి ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏
@vijaychandhu9669
@vijaychandhu9669 3 года назад
చాలా ధన్యవాదాలు తులసి గారు... Excellent interview with a great leader
@sensdk3617
@sensdk3617 3 года назад
ఒక మహోన్నతమైన మనిషి RSP గారిని ఇంటర్వ్యూ చేసే అధృష్టం మీకు కలిగింది..మేడం.. .. జై భీం....జై BSP... జై RSP
@kalyanramteja3137
@kalyanramteja3137 3 года назад
జై భీమ్...📖📖📖✍️ జై ఆర్ఎస్పీ సర్...✊✊✊ జై బహుజనులు...💪🤝💪 జై బీఎస్పీ...🐘🐘🐘🐘🐘🐘🐘
@Nari524
@Nari524 3 года назад
RSP SIR is the inspiration for All💙🐘💥
@_RajuRathod
@_RajuRathod 3 года назад
జై #RSP.... జై పూలే... జై భీమ్... జై సేవాలాల్..... జై #తుల్జాభవాని..
@ABHAYKARsahoo2020
@ABHAYKARsahoo2020 3 года назад
Mam మీ నిజాయతీ అయినా ప్రేశ్న లకు 👍
@crajesh6260
@crajesh6260 3 года назад
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, స్వేరో 🙏🙏🙏💐💐💐✊️✊️✊️
@rampullaiaha3971
@rampullaiaha3971 3 года назад
ఆత్మవిశ్వాసం రాజ్యాధికారం ప్లేసు స్వేరో
@singarapumounika449
@singarapumounika449 3 года назад
అధికారం
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"**'
@youngdirectorcreations9095
@youngdirectorcreations9095 3 года назад
తులసీ గారు ఏ భావజాలం అయినా,ఏ నినాదం అయినా, ఎవరి గొంతు అయినా ప్రజలలోకి తీసుకెళ్లేది మీడియా.అటువంటి మీడియా రంగంలో మీరు ఉన్నారు. ఒక జ్యోతి రావ్ పూలే,మాయావతి గారి తర్వాత అంతటి సమర్థత మీకుందని నాకనిపించింది.
@dasmettu
@dasmettu 3 года назад
వాస్తవాలు జనం లోకి తీసుకు పోవడానికి చాలా ఉపయోగకరమైన ఇంటర్వ్యూ వారి వారి అనుమానాలు కూడా నివృత్తం అవుతాయి
@JobsAddainTelugu-Pavan
@JobsAddainTelugu-Pavan 3 года назад
I really Appreciate You Sis... Ur the Valuable RU-vidr & Legendary Journalist... Feeling Proud to Watch thise interview and Ur Dedication 👍👍 Give to us geniune information like thise We are all with You Sis Thank U.... (I'm die hard fan of RSP) Jai Bheem✊✊
@spmedia9596
@spmedia9596 3 года назад
మీరు తీసిన ఇంటర్వ్యూలో మాత్రమే వాస్తవం ఉంది మేడం... Jai RSP
@Navi_multi_creations
@Navi_multi_creations 3 года назад
చాలా బాగావుంది మీ ఇంటర్వ్యూ... మేడం మీ సామజిక.... వర్గపు... ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది.... Jai bheem jai jai rsp way too 2021 bsp
@himadrichandu6618
@himadrichandu6618 3 года назад
తులసి చందు గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు . Eagerly waiting for part 2 .Madam interview short cheyakandi , bcoz subject miss iye avakasham undhi
@desaisrinivasan9001
@desaisrinivasan9001 3 года назад
Jay bhim sir
@searchfortruth7751
@searchfortruth7751 3 года назад
Excellent interview madam and Praveen sir 👌
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"**'
@solmanraj3938
@solmanraj3938 3 года назад
మేడం మీరంటే నిజమైన ఒక జర్నలిస్టు ఎంత నిజాయితీగా మరియు ఇంటర్వ్యూ చేశారు నిజాన్ని నిర్భయంగా మరి సమాజానికి చూపించారు థాంక్యూ మేడం
@nareshtellaboina2513
@nareshtellaboina2513 3 года назад
Meru చూసిన బుక్స్ సర్.మా గురుకుల college కి కూడా పంపించారు...... Really గ్రేట్ service
@premkumarvlogs2674
@premkumarvlogs2674 3 года назад
మానవత్వం ఉన్న మనిషి అనేవాడు ఆన్ లైక్ చేయరు
@purnachanderrao1194
@purnachanderrao1194 3 года назад
Good interview madam.. 🤝 RSP sir is the best leader for Telangana .. your are doing a great job madam.. keep continue your interviews. 🤝🤝
@paakash315
@paakash315 3 года назад
Great inspiration speech 💐👏👏💯💯🙏jai bheem jai RSP 🙏❤️ jai BSP 🙏❤️💐
@dhanyasimaruthirao7903
@dhanyasimaruthirao7903 3 года назад
మన దేశానికి బీఎస్పీ పార్టీ తోనే అన్ని రంగాల్లో అభవృద్ధి చెందుతుంది
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 2 года назад
Eppati varaki bsp party a a states develop chesindo thelusukovalanivindi
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 2 года назад
How
@marriraghavendar6531
@marriraghavendar6531 3 года назад
You are Great Interview madam .... Good questions you asked great analysis future politics jai rsp jai bsp
@laxmanjinka6468
@laxmanjinka6468 Год назад
చాలా లేట్ గా చూస్తున్న ఈ ఇంటర్వ్యూ... చాలా బాగుంది.. ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడుగా కాకుండా...బాగా చదువుకుని,సమాజాన్ని చదివిన వ్యక్తిగా చాలా సింపుల్ గా ఉంటారు సార్...ఒక వయసు అయిపోయిన తల్లితండ్రులకు ఎదిగిన కొడుకు లాగా అన్ని బాధ్యతలు సార్ కు తెలుసు. గ్రేట్ ఇంటర్వ్యూ తులసి చందు గారు.. జై భీమ్ జై ప్రవీణ్ సార్... ప్రవీణ్ సార్ అవసరం తెలంగాణ కు ఉంది,బీఎస్పీ నీ గెలిపిద్దాం RSP నీ సీఎం చేద్దాం 💙💙💙💙🐘🐘🐘🙏🏽🙏🏽🙏🏽
@mohankrishnar8738
@mohankrishnar8738 3 года назад
మన దేవుళ్ళ(BR అంబేద్కర్,పులే,కన్సిరం) ఫోటో పెట్టారు సంతోషం. ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ప్రజా సేవకులు ఉంటే నిజంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది.
@MegaNaveenchand
@MegaNaveenchand 3 года назад
కుదిరితే పూలం మాలకొండయ్య ఐఏఎస్ గారినీ కూడా ఇంటర్వ్యూ చేయండి 🙏🙏🙏🙏
@grandhivemulavenkateswarlu8898
@grandhivemulavenkateswarlu8898 3 года назад
బహుజనులు ఆశాజ్యోతి జైభీమ్ జైBSP JAI RSP🙏💙🐘🐘🐘🐘✍️
@aipurilingaraju550
@aipurilingaraju550 3 года назад
Jai Bheem
@vishnumathangi5126
@vishnumathangi5126 3 года назад
మా సార్ ఏ పని చేసిన అతనికి అతనే సాటి అతనికి ఎవరు రారు సాటి పాలిటిక్స్ లో కూడా పద్మవ్యూహాన్ని చేదించిన అర్జునుడిలా విజయం సాధిస్తాడు Jai bheem Jai Rsp Jai Bsp Vote for elephant 🐘🐘🐘
@Nolan77343
@Nolan77343 3 года назад
Arjunudu hindu bro cristian kadhu
@doctorstrange1247
@doctorstrange1247 3 года назад
@@Nolan77343 adhi neelanti vallaku le bro... Maa lanti vallaku kaadhu
@Nolan77343
@Nolan77343 3 года назад
@@doctorstrange1247 miku enti jesus ah ?
@MPR_116
@MPR_116 2 года назад
@@Nolan77343SC lu untene cristians anukune neelantoniki gitlane kanipistadi
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•'
@sharath99
@sharath99 3 года назад
Nice interview madam jai bheem jai BSP jai RSP
@erukalarajaiah846
@erukalarajaiah846 2 года назад
ఇండియన్ పోలీస్ రాజ్యాంగమును తుంగలో తొక్కుతున్నారు
@chandrashekark9708
@chandrashekark9708 3 года назад
Thulasi Chandu gaaru great journalist
@NagaRaju-dq8mc
@NagaRaju-dq8mc 2 года назад
Jai Bheem IPS RS Praveen Kumar Sir... And Tulasi Sister...
@lalithaaphysics
@lalithaaphysics 3 года назад
Wov...super interview... Congratulations sister .... వీడియో చూస్తున్నంత సేపు full confidence & clarity తెలుస్తుంది... Let's hope for the Bahujana samajam..Then only every Indian will be developed..
@ravi755
@ravi755 3 года назад
great interview with a great person.. jai beem
@landerishashidhar1223
@landerishashidhar1223 3 года назад
Thanks ma'am for great interview with RSP sir
@maheemahesh5367
@maheemahesh5367 3 года назад
Dr RS Praveen Kumar garu is greatest leader
@TGN14
@TGN14 3 года назад
ఆరోగ్యం, అక్షరం, ఆర్థికం, అధికారం, విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.
@sali.srinivasarao9531
@sali.srinivasarao9531 2 года назад
మంచి ఇంటర్వ్యూ అందించిన,తులసి చందు గారికి అభినందనలు.
@jabo7971
@jabo7971 3 года назад
Nice interview madam thank you somuch for This interview My favorite Leader up coming CM. Jai BSP
@adamseve3198
@adamseve3198 3 года назад
Good conversation akka....god bless u ...we support u always akka
@youtubelover2923
@youtubelover2923 3 года назад
తులసిగారు అధ్బుతమైన ఇంటర్వ్యూ....... పార్ట్-2 ఎప్పుడు పెడుతున్నారు.....
@hopp2795
@hopp2795 3 года назад
10th Oct
@akhil.1997
@akhil.1997 3 года назад
ఏ ఇంటర్వ్యూ ని youtube Shorts చెయ్యండి whatsapp status పెట్టుకుంటాం , చాలా మందికి తెలుస్తాది
@ThulasiChandu
@ThulasiChandu 3 года назад
Thulasi Chandu Shorts channel lo short videos will be uploaded.. please subscribe
@maheshkurellaofficial783
@maheshkurellaofficial783 3 года назад
@@ThulasiChandu kk madam👍
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 3 года назад
తులసి గారు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ఇంకొంచెం మెరుగుపడాలి...
@ThulasiChandu
@ThulasiChandu 3 года назад
Tappakundaa meruguparuchukuntaa
@ajjulazy9656
@ajjulazy9656 3 года назад
Avnu inka chaala merugupadali...
@TheEagleRealty
@TheEagleRealty 3 года назад
Chaala rojula nundi wait chesthunnam akka ee interview kosam Thank you so much akka 🙏 Jai bhim jai RSP jai BSP
@gosalamahesh
@gosalamahesh 3 года назад
Good interview sister keep it up. And good luck praveen kumar anna
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 года назад
భావజాలాన్ని భావోద్వేగంగా మార్చి ఖర్చు లేకుండా బహుజనులు, మిత జనుల వర్గాలప్రయోజనాన్ని ఓట్లుగా పొందగలిగే శక్తి ,యుక్తి మీకు రావాలనిఆశిద్దాం
@veldandisadanandam7392
@veldandisadanandam7392 3 года назад
👏👏👌 బాగుంది ఇంటర్వ్యూ
@purshothamnakka7917
@purshothamnakka7917 3 года назад
If you want to Health and Education jobs placement opportunities economy off freedom every thing is providing and deciding that's one and only VOTE Vote Vote Vote... Great interview great explanation Sir Jai RSP Jai BSP Jai Bheem
@manashwinitalks9032
@manashwinitalks9032 3 года назад
చాలా బాగా ఉంది interview second part కోసం egarly waiting
@ganiindian6251
@ganiindian6251 3 года назад
What u said is absolutely right madam.... I really appreciate you & your attitude ..
@madhuharan3262
@madhuharan3262 3 года назад
Great interview madam.. Jai RSP ❤
@kommusunilkumar3895
@kommusunilkumar3895 3 года назад
ప్రవీణ్ సార్ గారి ఇంటర్వ్యూ లో చాలా విషయాలు, చాలా సులభంగా అర్థం అయ్యేలా కొత్త కొత్త వి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@masanishruthi3130
@masanishruthi3130 3 года назад
Jai Bheem Jai RSP Jai BSP ✊✊✊✊
@gollapalliravi345
@gollapalliravi345 3 года назад
Vishadharan Maharaj & RsPraveen Sir Viru Edharu Kalishi Mana Telangana lo Dhalitha Bhavjena Rajyam Robhothundhi. 🙏Jai Bheem✊ Super Inteview Tulashi Garu Best of Luck🙏
@venkatanarayanavuppu9720
@venkatanarayanavuppu9720 3 года назад
Madam You have done great spade work. You have voiced Many people doubts. You should closely observe the interviews by great personalities in English Channels or North Indian freelancers. Sir Should observe the Answers of erstwhile great personalities for critical questions. Stop reading books, start reading society. 🙏🙏🙏
@gvrao5659
@gvrao5659 3 года назад
Good interview, don't feel shy అక్క
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
సార్ ఇలా ఇంటర్వ్యూ, రోజు మీటింగులే కాకుండా టీవీ చానల్ లో లైవ్ డిబేట్లో పాల్గొంటే న్యూస్ చూసే వాళ్ళకి మీ గురించి ఎక్కువ తెలుస్తది అని నా అభిప్రాయం సార్
@nareshenuganti426
@nareshenuganti426 3 года назад
మనువాదా మీడియా, డిబేట్ లలో సార్ ని invite చేయదు... చేస్తే వాళ్ళ ప్రయోజనాలు దెబ్బ తింటాయి కదా
@bramakrishna7635
@bramakrishna7635 3 года назад
@@nareshenuganti426 ఒకరు మనకి అవకాశం ఇవ్వడమేంటి అవకాశాన్నీ మనమే సృష్టించుకోవాలి మనం ముందుకు వెళ్లాలంటే ఇల్లాంటి దాంట్లో పాల్గొంటేనే సార్ గురించి సార్ ఆలోచన గురించి ప్రజలకి తెలుస్తది అప్పుడు సార్ గురించి ఆలోచిస్తారు
@nareshenuganti426
@nareshenuganti426 3 года назад
@@bramakrishna7635 నా ఉద్ద్యేశం కూడా అదే సార్... మనువాదా మీడియా సపోర్ట్ చేయదు మనకు.... మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి ఇంటర్వ్యూలు ద్వారా జనాలను ఎడ్యుకేట్ చేయాలి
@bheemaraotelangana951
@bheemaraotelangana951 3 года назад
మాస్టర్ కీ టీవీ @అంబేడ్కర్ టీవీ , స్నేహా టీవీ వారు చాలా సార్లు RSP గారిని పిలిస్తే సరేనంటూ .. వెళ్లలేదనేది సమాచారం
@emotionworld.
@emotionworld. 2 года назад
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"**'
@naadeepamuratnakumar7013
@naadeepamuratnakumar7013 Год назад
అక్క జై భీమ్ అక్క 2023 దశకంలో తులసి చంద్ అక్క మీరిచ్చే ఇంటర్వ్యూ మీయొక్క subjects చాలా బాగుంటావ్ అక్క ఒక మంచి జర్నలిస్టుగా మిగిలిన మా గుండెల్లో జై భీమ్ అక్క బహుజన జై బి పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యవర్గం తరపున మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు జై జై భీమ్
@prudhviabhijeet1475
@prudhviabhijeet1475 3 года назад
Thank you medam..... For dis... ✊✊✊✊
@ramuswaero2379
@ramuswaero2379 3 года назад
జై భీమ్... జై భారత్... జై భారత రాజ్యాంగం.... I am with RSP.....
@sadhvinmedi1691
@sadhvinmedi1691 3 года назад
Thank you❤
@Shouryah007
@Shouryah007 3 года назад
I'm Marathi and I don't understand Telugu but I love RS Praveen Sir. And believe this interview is amazing. Please add subtitle in English.
@trueindian251
@trueindian251 3 года назад
Jai Bhim 🙏❤️🇮🇳 Jai Praveen Kumar Sir 🇮🇳❤️🙏 Jai BSP 🐘🇮🇳
@RAM-ju5jw
@RAM-ju5jw 3 года назад
No words 👌👌
@erukalarajaiah846
@erukalarajaiah846 2 года назад
కౌంటర్ స్పెషలిస్ట్ ప్రవీణ్ కుమార్
@GamerRahimofficial
@GamerRahimofficial 3 года назад
Really really waiting mam 🔥🔥😍😍❤️
@tadepallikarnamaharadhi6445
@tadepallikarnamaharadhi6445 3 года назад
చాలా బాగచేశారు అక్క ఇంటర్వ్యూ,కనీసం మీలాంటి వారయిన నిజ నిజాలను బయటపెడుతునదుకు,జై భీమ్ జై bsp జై rsp
@chendramoulipadugula8638
@chendramoulipadugula8638 Год назад
తులసి గారి ప్రశ్నలు RSP గారి సమాధానం అద్భుతం జై భీంలు
@manoharbabu.gs.3329
@manoharbabu.gs.3329 3 года назад
మేడమ్ చాలా బాగా చేసారు... ఎదుగు చున్న క్రమములో పొరపాట్లు లేకుండా చూసుకోండి.
@NagaRaju-qk4ez
@NagaRaju-qk4ez 3 года назад
We need leaders like your sir🙏
@prabhuvarma4860
@prabhuvarma4860 Год назад
Excellent interview with the great RSP Garu
@prashanthacademy8513
@prashanthacademy8513 3 года назад
Jai RSP
@TGN14
@TGN14 3 года назад
ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. DON'T VOTE FOR TRS-CAR. SAVE TELANGANA from TRS.
@solmanraj3938
@solmanraj3938 3 года назад
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు థాంక్యూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు మరి ఈ ఆస్తులు లేవు ఆర్ ఎస్ పి గారికి ఉన్న ఆస్తి అంతా ప్రజలే ప్రజల క్షేమమే
@Ajayray689
@Ajayray689 3 года назад
పక్క ...CM.... అసెంబ్లీలో కూర్చుంటాడు
@ravisoljar6803
@ravisoljar6803 3 года назад
ప్రగతి భవన్..లో bro....
@bshiva411
@bshiva411 3 года назад
Thank you Mama
@bhanu9002
@bhanu9002 2 года назад
దళిత ,బడుగు బలహీన వర్గాలకు అండగా దోపిడీ,ఆధిపత్య వర్గాలనుండి రక్షణ కవచం లా ఆర్ధిక, విద్య,వైద్యంలో సమాన వాటా కోసం బహుజనరాజ్య స్థాపనకై యుద్ధం చేస్తున్న డా.. RS ప్రవీణ్ కుమార్ గారితో కలిసి బహుజన రాజ్య స్థాపణకై ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం జై భీం జై బహుజన
@gatadibhagyavathi326
@gatadibhagyavathi326 3 года назад
JAI RSP JAI RSP JAI RSP ✊✊✊✊🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘Next CM
@velpulasampath8276
@velpulasampath8276 3 года назад
Jai Bheem jai Bsp jai Rsp ✊🐘🐘🐘
@nmonu3588
@nmonu3588 3 года назад
Nice interactive session akka 👏 .. very informative video... waiting for part 2 🔥
@ravisoljar6803
@ravisoljar6803 3 года назад
జై RSP.... జై BSP
@TGN14
@TGN14 3 года назад
ఎవడు రాడు మన బతుకులు మార్చడానికి, ఒక బహుజన సమాజ్ పార్టీ తప్ప. మూడు ఎకరాలు ఏంటి 30 ఎకరాల యజమానిని చేస్తుంది. బహుజన మేలుకో ఏనుగు అనే నాలుగు కాళ్ల న్యాయం నిన్ను గెలిపిస్తుంది. #VOTEforBSP 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
@sailajoji.s.christ6752
@sailajoji.s.christ6752 3 года назад
Medam all good works makosam part 2kuda chesinandhuku ninnati nundi waiting mem video kosam vote for bsp swearoism king of rsp
@raghavachari6779
@raghavachari6779 3 года назад
Madam, First of all accept my congratulations. This interview can give more clarification to the people who are on edge of the wall to walk towards Praveen Kumar Garu. I have one doubt from day one that why he choosing BSP as his party and I have some fear that he may loose his credibility which was developed during his life. I watched most of his interviews but nobody ask any question regarding his association with BSP. As he told there may be some contradictinal view over on Mayavathi in mainstream media and the ground reality of her life. I wish the hope of Praveen Sir on BSP Party is come to reality and using this political platform he may give very fruitful solutions to the people of Telangana and simultaneously he become a tachbarrier to the rest of country. Education, Health and Employment is more enough to reach the dreams of Praveen Sir......Thank you Madam... అక్షరం ఆరోగ్యం ఆర్థికం.........
@PavanKalyan77777
@PavanKalyan77777 3 года назад
Watch from 27:00 onwards, you will answer
@thegreatdirectorschoice4009
@thegreatdirectorschoice4009 3 года назад
Rs Praveen kumar gaaru ani ayina Sambodinchandi..
@khammamhussain2635
@khammamhussain2635 3 года назад
Yes
@manigirimallesh14
@manigirimallesh14 3 года назад
Great interview medam please continue with RSP
@domakondasurender396
@domakondasurender396 3 года назад
Healthy interview madam. Jabheem ,jai Rsp
Далее
Mcdonalds cups and ball trick 🤯🥤 #shorts
00:25
Просмотров 150 тыс.