బ్రదర్ లారీ ఫీల్డ్ లో ఫుల్లుగా ఎక్స్పీరియన్స్ ఉందిగా బ్రదర్ నువ్వు బ్రదర్ అసలైన యూట్యూబర్ తెలిసి తెలియకుండా ఇవ్వాళా ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పేవాళ్లకన్నా నువ్వు కర్రెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావ్ ఈరోజు మొత్తం ని వీడియోస్ఏ చూస్తున్న ఏదో అనుకున్న గాని వామ్మో సూపర్ బ్రదర్ తొందర్లో మీరు కూడా ఒక కొత్త లారీ తీసుకోవాలని కోరుకుంటున్నాం ని కామెడీ సూపర్ బ్రదర్ కామెడీ లో నే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సూపర్ బ్రదర్ 👌👌👍👍👍👍
అందరికీ అర్థమయ్యేటట్టు బాగా చెప్తున్నారన్న ఎందుకంటే కిరాయి గురించి మిగతా V లాజిర్స్ ఎవ్వరూ చెప్పట్లేదు ఎంత అనేది.మీరు మాత్రం అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు మాలాంటి వాళ్ళకి అవే తెలుసుకోవాలనిపిస్తుంది.
Ingots are heavier than blooms, blooms are heavier than billets, and billets are heavier than slabs they are differentiated by size but serve the same purpose
Shock absorber two untayi avi endhuku ante lift tyre turn ayaka malli normal position (steady )ki ravadaki alage tyre rod end okate untadhi lift axel ki adhi endhuku ante toe in and toe out ani two angles untayi avi lekunda zero degree petti align chestharu so that two tyres steady ga untayi