తమ్ముడు చాలా ఫీల్ అవుతున్నాడు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇచ్చే సపోర్ట్ వల్ల తనకి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది..... తమ్ముడు నువ్వు కూడా నీ వీడియోలు లేటవుతుంది కనీసం వారానికి ఒక రెండు మూడు పెడుతుండు
నీ కష్టానికి, శ్రమకు జోహార్లు. బాడుగ 750 రూ ఒక టన్నుకు 32 తన్నులు 24000 అన్నారు గదా, డీసెల్ ఎంత అవుతుంది. ప్రతి బిల్ లేదా ఇన్వాయిస్ చూపించండి మేము ఏమి లోడ్ ఎంత టన్నేజి చూస్తాము.