USSR afganistan ki chala help chesindi, appatlo afganistan lo ladies ki chala freedom undedi, RM channel USSR ni thappuga chupistunnaru. America vallane Afgan paristhithi ila thayaru ayyindi
Anna... Last 4 months nundi Rqst Chestunna.... Oka video series cheyyandi ani మన Independence సమయంలో జరిగిన సంఘటనలు ( క్విట్ ఇండియా, జలియన్ వాల బాగ్, సహాయ నిరాకరణ లాంటివి) గురించి ఒక వీడియో చెయ్యండి... Plsss... ఈ వీడియోలు నా కోసం కాకపోయినా ప్రస్తుత తరం యువత కి చాలా అవసరం... వారికి తెలియాలి కదా... Plsss anna...
Whenever USSR divided into 15 countries from that time the world gradually gone into the hands of America and its Nato countries.U.S.A become big brother to all over the world.USSR helped to many developing countries like us by supporting technical and financial support.
You are really amazing bro.. this is absolutely precious, what you are bringing to us.. we are lucky to see theae some of your videos can clearly see the effort you are putting in. I will be always waiting, like , when is he releasing his next video. Thanks again for spreading knowlege..
నిజానికి సోవియట్ యూనియన్ ఈ రోజు వుంటే ఈ సమస్యలు రాకపోను.ప్రజలకు ఆ గవర్నమెంట్ నచ్చకపోతే వేరే గవర్నమెంట్ వుంటే బాగుండేది కానీ దేశం విడిపోవటం వల్ల చాలా నష్టం జరిగింది.నిరుద్యోగం,పేదరికం,టెర్రరిజం విపరీతంగా పెరిగాయి.నిజానికి ఆ దేశమే వుంటే ఈ అమెరికా,china ఆధిపత్యం సాగేది కాదు.ఇండియా ఒక మంచి స్నేహితున్ని కోల్పోయింది.
అన్న ఇలాంటి vedios డైలీ ఒకటీ చెయ్యి అణా plsss ని explanation super ఉంటుంది Competitive exams కి మీ vedios చాలా బాగా use అవుతున్నాయి అన్నా నీకు తెలీదు చాలా మంది students మీ vedios చూసి internationals relations ని నేర్చుకుంటున్నాం
జైశ్రీరామ్ నమస్తే. ఢిల్లీలో ఉక్రెయిన్ రాయభారిగా ఉన్న డాక్టర్ ఇగోర్ పోలిఖా ఈనెల 25 న ఉక్రెయిన్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ బారినుంచి రక్షించండి. పుతిన్ తో మాట్లాడగల నాయకుడు కేవలం మోడీగారు మాత్రమే అని అన్నారు. వీలైతే వారు మాట్లాడినది తెలుగులో పూర్తిగా అందించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు.
Super analysis bro.. 🙏 Telugu channels lo eh channel nee daridapullo kuda undadu bro. Language kanna content important ani prove chesthunnav bro. Eh telugu news channel kuda ila accurate ga and to the point analysis and explain cheyadu. Vallu cheppedantlo content kante soodi and overhype ekkuvaga untadi. You are the best bro 🙏