ST story చెప్తా వినండి. తెలుగు STATES లో Total 60 Casts ఉన్నాయి. ఇందులో only 1 caste entire St రిజర్వేషన్ తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచి సెంట్రల్ కాబినెట్ మినిస్ట్రీస్ వరకు(Political Administration) School admission నుంచి యూనివర్సిటీ సీట్స్ వరకు. Jobs లో అన్నీ ఈ ఒక్క క్యాస్ట్ వాళ్లే బెనిఫిట్ పొందుతున్నారు. మిగిలిన 55 క్యాస్ట్ వలల్లో కనీసం literacy కూడా పెరగట్లేదు... 75 yrs రిజర్వేషన్స్ ఇస్తే ఒక్క ST MP ఇంట్లోనె ఇంక్కో ST MP, MLA అవుతున్నారు తప్పితే వేరే బలుగు బలహీన వర్గాలకు Chance రావట్లేదు. ఒక్కSt/SC IAS ఆఫీసర్ ఇంట్లో ఇంక్కో IAS ఆఫీసర్ అవుతున్నాడు కానీ ఎక్కడో చెంచు, గోండు కమ్యూనిటీ నుంచి ఒక్కడు కూడా కాలేకపోతున్నారు. Already ST రిజర్వేషన్స్ తీసుకొని ias ఐన వ్యక్తి తన పిల్లలని 1CR పెట్టి No1 Schl , Clg, Coaching institute కి పంపితే, వీడు exam రాస్తే ... ఎక్కడో అడవుల్లో వుండే ST చెంచు కొడుకు తో పొలిస్తే 20 మార్కులు ఎక్కువే వస్తాయ్ అప్పుడు జాబ్స్ అన్నీ ఒక్క కుటుంబంనీకె వస్తాయ్. Tina dabi parents IAS officers, tina dabi ias, ఆమె husband ias, ఆమె చెల్లి SC రిజర్వేషన్ తీసుకొని IAS రాసింది ఈమె హస్బెండ్ కూడా IPS😅😅 అందరు దళిత ఫ్యామిలీ యే ఎక్కడో మున్సిపాలిటీ లో చెత్త పనిచేస్తున్న మన పేద దళిత బిడ్డకి అవకాశాలు తక్కువ ఒక్క పూట తిని ఇంక్కో పూట చదువుకుంట్టే ఎన్నో అవకాశలు వున్నా tina dabi తో పోటీ పడగలడా
ee categorizations valla real ga chadive vallu affect aitaru. 100 posts unte inni days 15 posts s.c ki undevi. So, s.c lo andaru 15 plus open posts ki chance untadi. Ipud 15 lo 3 to 4 posts and open posts ki matrame chance untadi.
SC classification అన్ని ప్రాంతాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కోంత మంది స్వార్థంతో ఈ పనికి పూనుకున్నారు, ముందు ముందు దీనిమీద పెద్ద ఎత్తున చర్చలు జరగవచ్చు.
Medi ye kulam Ani adugutharu and caste nee Patti treat chestharu anthye kani maidana prantha kulam , konda prantha kulam Ani differentiate chesi treat cheyaru epudu aithe needhi ye caste Ani adagadam manesthamo apudu reservation avasarame ledu.. epudaithey lady nee gent nee gender specific ga mathrame chusi.. aaa caste lady Ani mention cheyamo apudu reservation avasarame ledu
Sir BC la janaba 75 percent varaku undochhu kani reservation valla a konchem kuda nyaayam jaragadam ledu SC,st ki anno expemtions untay even exam fee lo kuda Janaba base gaa undali
Sc categorize states chesina rastrapathi authority ayyaka avi amalu kavali. SC and ST s lo kida cremy layer non cremylayer ni tesukuravali. Appude sari ayina nyaayam jarugutundi. Father cremylayer lo unte vallaki reservations raddu cheyyali.
Present society lo aa caste lo kuda motham rich leru motham poor leru na mattuki aythe reservation anedhi oka vekthi sampadhana asthulapai adharapadi undali apudu ee caste variations tagguthai and nijamaina arhulaki labam kalugutadhi labam anedhi twaraga jarugutadhi labdhi akuva reach untadhi