బాగుంది. కాని ఒక మాట. దయచేసి తెలుగు ని తెలుగు లో మాట్లాడండి. లేదు పూర్తిగా ఆంగ్లo లో మాట్లాడండి. ఉ: సాల్ట్ ని ఉప్పు అనడానికి అందుకుండి ఇబ్బంది! మీరు మాట్లాడింది తెలుగు కాదు telgish. ఈ మాట ను మంచి భావం తో స్వీకరిస్తారు అనుకుoటున్నాను 🙏
Ayyo.. achamaina telugu lo matladatam konchem ibandi, endukante roju vaariga nenu matladevallu english vallu, mind antha thondaraga transfer cheskoledu andukani