అమ్మ నమస్కారం 🙏🙏ఈ టెక్నాలజీ ఒకందుకు మంచి పనే చేసింది లేకపోతే ఎంతో మంది మహానుభావుల గురించి వారి చరిత్రల గురించి ఇంత త్వరగా తెలిసేది కాదేమో. అమ్మ మీరు అందిస్తున్న విడియోలు చాలా చాలా అమూల్యం, అద్భుతం. అమ్మా మీరు చల్లగా ఉండాలి బాబా మీతో ఇంకా ఇంకా అద్భుతమైన సమాచారం మాకు అందించాలి..OM SAI RAM🙏🙏🙏