Тёмный

SAMBASADASIVA SAMBASADASIVA | Siva Aksharamala Stotram | Lord Shiva songs 

BHAKTHI SONGS | BHAKTI SONGS
Подписаться 948 тыс.
Просмотров 798 тыс.
50% 1

SAMBASADASIVA SAMBASADASIVA | Siva Aksharamala Stotram | Lord Shiva songs
#Bhakthi #BhakthiSongs #DevotionalSongs

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
@Shekarreddy-b5v
@Shekarreddy-b5v Месяц назад
తెలుగు వర్ణమాల తో ప్రతీ ఒక అక్షరంతో పాట పాడడం విశేషం పాడిన గాయని గారికి ధన్యవాదాలు
@kanakamrajesh7030
@kanakamrajesh7030 2 года назад
తాత్పర్యము: అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు, నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు, మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు, ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు, ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
@rangavajjaladamayanthi1889
@rangavajjaladamayanthi1889 7 месяцев назад
Thanks sooomuch for lyrics n beautiful translation
@srilatha.kalyanapu
@srilatha.kalyanapu 4 месяца назад
Thank you for explaining 🙏
@Satyanarayanaanumula-m1c
@Satyanarayanaanumula-m1c 3 месяца назад
😊
@kanakamrajesh7030
@kanakamrajesh7030 2 года назад
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ| ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ| ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ| ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ| ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ| ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ| ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ| ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ| ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ| ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ| ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ| ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ| ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ| ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ| అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ| ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ| కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ| ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ| గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ| ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ| గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ| చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ| ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ| జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ| ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ| జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ| టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ| ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ| డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ| ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ| నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ| తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ| స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ| దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ| ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ| నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ| పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ| ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ| బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ| భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ| మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ| యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ| రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ| లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ| వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ| శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ| షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ| సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ| హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ| లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ| క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ| సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ 🙏
@seenush9891
@seenush9891 7 месяцев назад
కొన్ని మాటలు మిస్ అవుతున్నాయి సార్
@MangalakshmiBoddu
@MangalakshmiBoddu 4 месяца назад
Dhanyavadhamulu but padichunnapata ki krindha vasthunnapata ki words thadavundhi
@bhuvaneswaris7960
@bhuvaneswaris7960 Месяц назад
Thank you very much for lyrics 🙏🙏
@111saibaba
@111saibaba 6 месяцев назад
Old is gold. AIR song heard in my childhood in Bhakti Ranjani. Fills heart with satvik bhakti.
@ravikanth8476
@ravikanth8476 14 дней назад
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సైనదంహరాజ్ కి జై
@kvsnarayana2968
@kvsnarayana2968 7 месяцев назад
Ome Namahshivaya🙏🙏🙏🙏🙏
@sudhakarareddyreddy5820
@sudhakarareddyreddy5820 3 года назад
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
@reddyprameela9437
@reddyprameela9437 Месяц назад
ఓం నమః శివాయ । ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@ChandrasekarCh-ec2su
@ChandrasekarCh-ec2su 15 дней назад
ఓం నమశ్శివాయ
@maheshvademoni4406
@maheshvademoni4406 6 месяцев назад
🙏 Om 🙏 namaha 🙏 shivaya 🙏🙏🙏
@manjunathmysore9969
@manjunathmysore9969 10 месяцев назад
Hats off to the lyricist for an excellent composition And Singers Haripriya/Shanmukhapriya for soulful and rhythmic singing.
@1958kishore
@1958kishore 10 месяцев назад
Superb,so melodious,so spiritual,may lord Shiva bless the singers and listeners.
@lakshmilakshmi-xf6ir
@lakshmilakshmi-xf6ir День назад
Om namah shivaya
@bhairavaprasad2417
@bhairavaprasad2417 4 года назад
Samba Sadha Shiva Samba Sadha Shiva Samba Sadha Shiva Samba Shiva
@sabaritalamanchi943
@sabaritalamanchi943 10 месяцев назад
Om namasivaya
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 2 месяца назад
ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
@chandrasekharnaik206
@chandrasekharnaik206 4 года назад
Jai Shree Krishna. ShivOm Kalpa Taram . HariOm Sharanam. Thanks lot.
@murthydsn8865
@murthydsn8865 3 месяца назад
Sung with UT.most devotions thanks jaisriram
@EnterprisesSrivinayaka
@EnterprisesSrivinayaka 2 месяца назад
ఓం అరుణాచల శివాయ నమః
@jayanthir6844
@jayanthir6844 Месяц назад
Om namasivaya .
@phanindranathsvs7119
@phanindranathsvs7119 6 месяцев назад
ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర
@rameshbabukunda3430
@rameshbabukunda3430 9 месяцев назад
OM NAMAH SHIVAAY🎉🎉
@vijayaykumaripentapalli5418
@vijayaykumaripentapalli5418 2 года назад
సాంబ సదాశివ సాంబ సదాశివా 🙏🏻🙏🏻🙏🏻
@Vijay-gaming113
@Vijay-gaming113 10 месяцев назад
శివాయన మహా.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 года назад
అద్భుతం
@ul917
@ul917 3 года назад
Om namo shivaya
@vijayreddy6716
@vijayreddy6716 4 года назад
Amma MS subba lakshmi garu ma generation ki leru anukunam kani me ruppam lo maha swaram vinney adhrustam kalipincharu Me prathi pata oka adbutham andi Live long.... With this beautiful vocal talent n good health
@viswanathpappu3169
@viswanathpappu3169 4 года назад
Not ms subbalakshmi garu Priya sister
@sarvamsivamayam1039
@sarvamsivamayam1039 4 года назад
ఓం నమః శివాయ
@savisavitha4204
@savisavitha4204 5 лет назад
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
@RajaKraja-rz3rp
@RajaKraja-rz3rp 4 года назад
Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya
@anithamukundan1405
@anithamukundan1405 3 года назад
Om Namah Shivaya
@girijakumar1966
@girijakumar1966 2 года назад
Om nama shivaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ijjadasrinivas6490
@ijjadasrinivas6490 3 года назад
Om namah shivaya.
@prakashvisu2149
@prakashvisu2149 5 лет назад
Voice is like anything...👌👌👌 Thank you for singing such a great song for us....
@AsireddyReddy-e1i
@AsireddyReddy-e1i Месяц назад
Samba Samba Shiva
@gundumallaprabhakarrao9939
@gundumallaprabhakarrao9939 4 года назад
Nice devotional lord Shiva song. May Lord bless all
@nagarjunaparvatha8695
@nagarjunaparvatha8695 7 лет назад
Shivam is satyam.. Excellent song
@ramdasduggirala2871
@ramdasduggirala2871 4 года назад
Om Namah Shivaya Hara Hara Mahadev. 🙏🙏🙏🙏
@palletisreenivasulareddy9296
@palletisreenivasulareddy9296 8 лет назад
BLESSED TO LISTEN SIVA AKSHARAMALA STOTRAM
@amaragrico1
@amaragrico1 4 года назад
Melodious voice added to the best music composition made it so lively and attractive. Liked it so much and that soul still wants to listen after hearing many times
@ksivashankr5540
@ksivashankr5540 6 лет назад
ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం సాంబ సదా శివ సాంబ సదా శంభో నమః
@anasuyabanala6377
@anasuyabanala6377 6 лет назад
Ksiva Shankr sadomhadavasadoomhadva
@anasuyabanala6377
@anasuyabanala6377 6 лет назад
telugu lyriku
@anasuyabanala6377
@anasuyabanala6377 5 лет назад
telugu lyrekcs
@anasuyabanala6377
@anasuyabanala6377 5 лет назад
telugu lyrics
@bharthidevi8581
@bharthidevi8581 5 лет назад
Ksiva Shankr. v
@srirammaramganti1823
@srirammaramganti1823 4 года назад
Excellent voice and excellent composing. Thank you
@nahtegrm1239
@nahtegrm1239 6 лет назад
Om Nama shivaya hara hara mahadev shamboo shankar sada Siva Samba sada Siva namaste namaste namaha 🙏🙏🙏🗿🗿🗿
@badridurvasula
@badridurvasula 6 лет назад
Siva Aksharamala Strotram, as rendered by Haripriya & Shanmukhapriya is divine. The rendition is like a wave, and with the lyrics being so chaste in sanskrit and conveying the all encompassing qualitative attributes of Siva, takes one to spiritual heights.
@praneethakalyani5256
@praneethakalyani5256 3 года назад
👍
@koushikbolloju74
@koushikbolloju74 7 лет назад
Superb......................................!
@scorp8095
@scorp8095 7 лет назад
Very nice song. Thanks for uploading.
@kavyareddy8538
@kavyareddy8538 7 лет назад
scor
@n.saidanaik1809
@n.saidanaik1809 5 месяцев назад
ఓంనశ్శివాయనమః
@udevi8721
@udevi8721 6 лет назад
Very good devotional sthruthra song of Shiva Shambhu Natham
@KadavathShiva
@KadavathShiva 2 месяца назад
Om namahshivaya
@alamurisana6114
@alamurisana6114 7 лет назад
Wonderful song sung with such divinity .thanks a lot. Syama S undaram
@anuradhapeddiraju6861
@anuradhapeddiraju6861 6 лет назад
Sambasadasiva nee paadamulaku namaskaaram
@srinivasarao1922
@srinivasarao1922 4 года назад
Excellent good voice 👌👏
@doctornarasimha7263
@doctornarasimha7263 5 лет назад
The voice mesmerizing the whole soul in your body if you listen with earphones thanks for each and every who contributed to make this and brought here , shambo Shankara
@kommarajusathibabukommaraj4672
Om namah sivaya Om namah sivaya Om namah shivaya
@rajeshwarbutti8113
@rajeshwarbutti8113 Месяц назад
Super song
@mnjraman
@mnjraman 8 лет назад
I thoroughly enjoyed listening to this rendition in the style of the folk-songs!
@anasuyabanala6377
@anasuyabanala6377 4 года назад
tlugu sagu lereku
@muniraju.mmuniraju.m4003
@muniraju.mmuniraju.m4003 7 месяцев назад
Om namah shivaya nice
@ananthatadikamalla9809
@ananthatadikamalla9809 5 месяцев назад
Om namah shivaya ❤❤❤❤❤
@kamalapavankumarchepuri9122
@kamalapavankumarchepuri9122 6 лет назад
ఓం నమః శివాయ నమః
@KsuribabusuribajjiBujji
@KsuribabusuribajjiBujji 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏om.namashivaya
@srinivasmadoori9039
@srinivasmadoori9039 7 лет назад
Excellent shivastrotramala by Priya sisters, after listening to the song you will be very happy , like to listen repeatedly
@susiladutta1433
@susiladutta1433 5 лет назад
Srinivas Madoori yes I have become so much addicted to this, nice rendition
@shanmugamsangarapillai1975
@shanmugamsangarapillai1975 6 лет назад
avoide adverts please, these songs lift devotees to the highest cosmic consciousness, to be with god, reach unlimited bliss, so please allow devotees to concentrate , thanks sirs
@shobhabadger2546
@shobhabadger2546 8 лет назад
divine rendering of shivaaksharmala
@kameswarirenduchintala1878
@kameswarirenduchintala1878 7 лет назад
🐩
@viswanathpappu3169
@viswanathpappu3169 4 года назад
లిరిక్స్ ఇవ్వండి ఎవరు అయినా ( తెలుగు లో గానీ ఇంగ్లీష్ లో గానీ)
@pallechandrashekar8908
@pallechandrashekar8908 5 лет назад
Sadhashiva sadhashiva sambashiva mahaadeva mahadheva shambooshankara
@vasurajyam5439
@vasurajyam5439 7 лет назад
Very melodious. I am enjoying since my voice is not like the great singers. I only feel that these singers belong to India and the performance is purely a divine experience
@pushpavathis2495
@pushpavathis2495 2 месяца назад
Samba sadhashiva
@umarkushi
@umarkushi 7 лет назад
truly divine blessing. hara hara mahadeva......
@madhavkalyan842
@madhavkalyan842 5 лет назад
It's really satisfaction of soul song 🎶 i love allmost nevver be lessening song telugu full of love allmost..
@kishorephotographydmm
@kishorephotographydmm 4 года назад
Hara hara mahadeva
@supriyabandaru6185
@supriyabandaru6185 5 лет назад
Best song ever.
@kishorechitti8899
@kishorechitti8899 5 лет назад
OM NAMASHIVAYYA
@narasimharaodl4826
@narasimharaodl4826 6 лет назад
I want to listen viduvaradu Bhagavantuñi bhajana keertana of beeram adinarayanareddy reddy daily. Dr. desiraju Lakshmi Narasimharao
@sachinarayan
@sachinarayan 5 лет назад
Holy emotional meditative song very good
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 4 года назад
Very smooth, harmonious voice ,😍
@స్వరథునిటెలివిజన్
exlent voice exlent coposing thaks to all
@patlolamuralidharreddy6208
@patlolamuralidharreddy6208 3 года назад
Om nama shivayya
@shivalaxmi4658
@shivalaxmi4658 4 года назад
Super song amma 🙏
@praneethkundurthi402
@praneethkundurthi402 5 лет назад
Samba sada siva super super song
@vishnumolakalayedukondalu3692
@vishnumolakalayedukondalu3692 Месяц назад
Super
@NewsMVR27
@NewsMVR27 4 года назад
The song is sung too good, but too many ads, please ask Google to put at the beginning of the song
@hanumanthareddy1402
@hanumanthareddy1402 4 года назад
Om namasivaya namo namaha
@swethasanthi1859
@swethasanthi1859 7 лет назад
voices supeeeeeer
@SekarSekar-lo5yh
@SekarSekar-lo5yh 6 лет назад
Omm. Nama. Shivayya...
@swethasanthi1859
@swethasanthi1859 7 лет назад
Such a beautifuuuuuuul song
@chandrahasaaithala8141
@chandrahasaaithala8141 4 года назад
Sadasiva ne padabjamulanu dad's nammi unnanura .pataunte lyric upload cheyandi.please.
@bhaskarneti4693
@bhaskarneti4693 Месяц назад
🙏🏻🙏🏻👏👏
@kadiyalanagapoleswararao5503
Har har Mahadev
@pallechandrashekar8908
@pallechandrashekar8908 5 лет назад
Mahadheva mahaadeva shambooshankara
@స్వరథునిటెలివిజన్
DAILY ONCE LISTEN THIS SONG EVERY BODY CAN GET PECE OF MIND SURE
@LaxmanGanapati
@LaxmanGanapati 4 года назад
You meant PEACE of mind, not piece of mind.
@taiyalayadagiri6905
@taiyalayadagiri6905 5 лет назад
Jaisriman narayana
@savitrimavuri2855
@savitrimavuri2855 3 года назад
This is a loveeeeeeeely song
@sabaritalamanchi943
@sabaritalamanchi943 10 месяцев назад
Butiful song
@rajua7539
@rajua7539 6 лет назад
శివ
@SureshSuresh-xw7rd
@SureshSuresh-xw7rd 5 месяцев назад
🌹🌸🌼🙏🕉️🙏🌼🌸🌹
@pedadabhujangarao8695
@pedadabhujangarao8695 6 лет назад
Omenamsivaya
@anasuyabanala6377
@anasuyabanala6377 6 лет назад
Telugu lepi
@RamaSPrasadBulusu
@RamaSPrasadBulusu Год назад
🙏
@valigondasandeep5678
@valigondasandeep5678 Месяц назад
🙏🙏🙏🙏🙏
@deejaysam5186
@deejaysam5186 6 лет назад
om naham shivaya
@adabalasai5179
@adabalasai5179 3 года назад
🙏🙏🙏
@jyothijanu971
@jyothijanu971 4 года назад
Super voice
Далее
How to get skins for FREE? #standoff #skins #coins
00:34
These Are Too Smooth 😮‍💨
00:57
Просмотров 5 млн
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
Просмотров 178 млн
Sambasadasiva
14:43
Просмотров 29 тыс.
CHANDRA SEKHARASHTAKAM - TELUGU
7:20
Просмотров 9 млн
arunacahala shiva  lyrics in Telugu
22:09
Просмотров 11 млн
How to get skins for FREE? #standoff #skins #coins
00:34