సాహిత్యం:- పల్లవి:- నీలిరంగు చీరకట్టి సన్న జాజి పువ్వులెట్టి కంటికేమో కాటికెట్టి నుదిటి మీద కుంకుమెట్టి ఎదురుగుండ నడుస్తుంటే సరోజా ఓ సరోజా ఓ సరోజా మైండ్ లోన మంటైపోయింది ఓ సరోజా గుండె లోన జల్లైపోయింది ఓ సరోజా ఎండ కాస్త కూల్ అయిపోయింది ఓ సరోజా నేనున్న చోటు స్కై అయిపోయింది (నీలి రంగు) చరణం:-(1) నీ కాళ్ళ కున్న గజ్జెలేమో ఘల్లు ఘల్లు మంటూ ఉంటే గుండె లోన ప్రాణమంత జల్లుమన్నాదే నన్ను నేను మరచిపోయి తేలుతున్నానే నీ ముక్కుకేమో ముక్కెరెట్టి మూతి ముడుచి తిప్పుతుంటే మాట రాక నిన్ను చూస్తూ ఉండిపోయానే ఆ స్కై లోన స్టార్ లాగ వెలిగిపోయానే నువ్వు కారా ఖిల్లీ నమిలి నీ బుగ్గలు గిర్రున తిప్పి నువ్వు తిప్పుకుంటు ముందుకొస్తె సరోజా ఓ సరోజా నాకు నువ్వు ఫిక్సైపోయానే ఓ సరోజా నువ్వు నేను ఒకటైపోవాలే ఓ సరోజా నీకు నేను మొగుడ్తెపోతానే ఓ సరోజా నీకు నాకు పెళ్ళైపోవాలే (నీలి రంగు) చరణం:-(2) నువ్వు కట్టుకున్న కోకకేమో పూల రంగు ఫ్లేవరుంటే నిన్ను తాకి పెర్ఫ్యూమల్లే మారిపోయానే ఈ నేల మీద రైన్ బౌ లాగ తేలిపోయానే అంబుగాము సంతకొచ్చి ఒక్కసారి నన్ను చూసి సైగ చేసి కన్నుకొడితే కొత్తగున్నాదే నా లైఫ్ కేమో వైఫ్ నువ్వని ఫిక్ష్సైపోయానే ఎర్ర గాజుల చేతుల తోటి నీ నడుములో కడవని పెట్టి నువ్వు చెరుకుగడ నములుతుంటే సరోజా ఓ సరోజా ఓ సరోజా నీకు నాకు సింకైపోయింది ఓ సరోజా నీకు నాకు లింకైపోయింది ఓ సరోజా నీకు నాకు ఫిట్ అపోయింది ఓ సరోజా నీకు నాకు సెట్ అయిపోయింది (నీలి రంగు) సింగర్:- పల్సర్ బైక్ సింగర్ రమణ ట్యూన్:- తలగాన.కృష్ణారావు సాహిత్యం:- సంక.దిలీప్ కుమార్ SINGER:- PULSER BIKE SINGER RAMANA TUNE:- TALAGANA KRISHNA RAO LYRICS:- SANKA DILEEP KUMAR #Dileeplyrics
Ramana bro...pulsar bike song tollywood ki koncham match ayyela undhi...andhuke antha hit...ee song music anthaney Bane undhi...kani lyrics palletooruki daggara lo undhi...ante palle ki takkuva cheydam ledhu...kani eerojulu ela unnayo telusuga,,,Danni base chesko,,,