Sir,సాక్షాత్తు బలాత్రిపురా సుందరి అమ్మని చూపారు,,మీకు ఏమి ఇచ్చి రుణం తెరుచుకోగలము,,అమ్మని చూడలేకపోయాము, sir కానీ ఈ వీడియో చూస్తుంటే ఆ కొరత కాస్త తగ్గింది,,🙏🙏🙏
సాక్షాత్తు లలితాదేవిని చూస్తున్నట్లు ఉంది ఈ మహానుభావుని దర్శన భాగ్యం కలిగించినందుకు చాలా ధన్యవాదములు ఆ మహానుభావుని దర్శన భాగ్యం నిజంగా కలగలేదు కానీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను
Pyga Sri Chaganti vari speech add chesi Mee chanal Baga prachram chesukuntunnaru. Idi nyayama.Aa mahanubhavulu mechukuntara.Midimidi gnanamto jananni tappudu trova pattinchaddu.