Тёмный

ఇంట్లో దిగాకా సుఖ శాంతులు లేవా? ఇలా చేయండి | Mani dweepa Vranana for house issues | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 866 тыс.
50% 1

Usually we face below 4 problems related to our house...
1) After shifting to a house we find lot of issues
2) Negative Energies in the house
3) Vastu problems in the house
4) Getting a new house after a long stay in rented houses.
We spend lakhs of rupees to get rid of these issues. Here is a simple solution that will solve your issues
- Uploaded by: Channel Admin
Manidveepa Varnana Telugu PDF (Please use your Gmail id to Download)
Courtesy: Miriyala Sravanthi garu (Hyderabad). Our sincere thanks for her contributions
drive.google.com/file/d/1u6U3...
Manidweepa Varnana in English:
Manidweepa Varnana-1: vignanam.org/english/manidwee...
Manidweepa Varnana-2: vignanam.org/english/manidwee...
Manidweepa Varnana-3: vignanam.org/english/manidwee...
Q) బ్రహ్మా, విష్ణూ , రుద్ర, ఈశ్వర, సదాశివ - వీళ్ళల్లో ఆఖరి ముగ్గురూ ఎవరు?
A) మనకి సామాన్యంగా శివుడు లయకారకుడు అని తెల్సు. లయలో 3 Stages ఉన్నాయిఉ
సంహారం
తిరోధానం
అనుగ్రహం
ఉదాహరణకి తిరోధానం అంటే కనపడకుండా పోవడం. ఒక విత్తనంలో చెట్టు కనపడదు. కానీ అందులోనే ఉంటుంది. అలాగ.
ఆ మూడు Stages కీ అధిపతులు రుద్ర, ఈశ్వర, సదాశివ
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#Vastu #Manidveepam #vaastu #vaastuconsultant #vastushastra
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

9 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@priyankajampana2252
@priyankajampana2252 Год назад
I was looking for my Dream house for 4 years without any luck. I started doing this parayana and we bought our dream home. The exact house I wanted. We are building it and will be done in 1 year. I can't express how miraculous this is. I will name my Home " Manidweepam ". Nanduri garini chusthe sakshathu vishnu Murthy laga anipistharu !! Sri Vishnu rupaya namah Shivaya 🙏
@sainadha2989
@sainadha2989 2 года назад
గురువు గారు నాకూ కావలసిన వీడియో పెట్టారు ధన్యవాదాలు శ్రీ రామనవమి రోజున పెట్టారు.
@jobanabayinapramodkumar6453
గురువుగారు మణిదీపవరణ వినటం వలే నాకు పెద్ద సమస్య పోయిది మీకు పాదబి వద్దనములు మీరు మాకు దైవ సమానులు
@rajitharamya3824
@rajitharamya3824 Год назад
Real ga em jaringindi cheppandi plz
@deepika8335
@deepika8335 2 года назад
స్వామి నమస్కారం 🙏🙏, మీరు చెప్పిన విధంగా వసంత నవరాత్రులు చేశాను, తొమ్మిదవ రోజు అనగా ఈరోజు పూజ చేస్తుంటే కళ్ళ వెంట అప్రయత్నంగా నీరు దారాపాతంలా వచ్చింది, పూజ చక్కగా పూర్తి అయింది ఈరోజు సాయంత్రం ఊహించని అద్భుతం ఒకటి కేవలం అమ్మవారి దయతో జరిగింది , ఇది మా జీవితాన్ని సంతోషకరమైన మలుపు తిప్పనుంది. పూజ మొదలు పెట్టిన తరువాత ఇలాంటి సంఘటనలు ఎన్నో చేశారు అమ్మవారు, రెండు సంవత్సరాలనుండి కాని పనులను అమ్మవారు ఒక్కపూటలో చేయించారు, ఇలాంటి పూజ గురించి చెప్పిన మీకు పాదాభివందనం, అమ్మ దయ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేనమః 🙏🙏
@pavanthechembull
@pavanthechembull 2 года назад
నేను ఇదే సమస్య లో ఉన్నా,మా కోసమే ఈ video అమ్మ వారు, మీ చేత పెట్టించినట్టున్నారు,చాలా informative వీడియో. Thankyou గురువుగారు.🙏🙏🙏
@tadavarthysuneetha1595
@tadavarthysuneetha1595 2 года назад
Nenu kuda
@devisuperswamy8732
@devisuperswamy8732 2 года назад
🙏🙏
@mukundamalavlogs
@mukundamalavlogs 2 года назад
Thank you so much Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shirishashirisha56
@shirishashirisha56 2 года назад
గురువుగారు భ్రమరాంబిక అష్టకం చదువుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి
@neerusart1131
@neerusart1131 2 года назад
👍antha meeku manchijaragalani korukontunnaanu🙏🙏💐
@gsarunanagaramalakshmigull1319
మా ఇంటి పేరు మణిద్వీపం మణిద్వీపవర్ణన ఇరవై రోజుల నుంచి వింటున్నాను నిజంగా చాలా పెద్ద సమస్య తీరింది మా ఇంట్లో శ్రీ మాత్రే నమః
@lavanyalavsreddy6477
@lavanyalavsreddy6477 Год назад
Periods lo vunna chadavaccha
@v24466
@v24466 Год назад
Eni sarlu vinarandi ?
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Год назад
Periods lo vunnappudu chadava vaddu ,vinandi, chaala tappu
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Год назад
Sree maatre namaha
@chevurisatyakumari6920
@chevurisatyakumari6920 Год назад
Meeru yala.paarayana chesaru Amma
@krishnaveni5453
@krishnaveni5453 2 года назад
భగవంతునికి,భక్తునికి మధ్య వారధి లా ఉన్నారు గురువుగారు మీరు మి రుణం తీర్చుకోలేనిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గోవింద
@narendranamburi110
@narendranamburi110 2 года назад
100% కరెక్ట్ సార్, మా చెల్లి ఇల్లు పూర్తి చేసింది, వాళ్లు 1 సంవత్సరం క్రితం నిర్మాణాన్ని ఆపేశారు.
@sekharambavarapu6497
@sekharambavarapu6497 2 года назад
స్వామి మణిద్వీప వర్ణన వీడియో చేయండి స్వామి
@ishaswani3383
@ishaswani3383 2 года назад
E video Edo ma kosame pettinatlu undi.. TQ guru garu, 🙏🙏🙏
@chvvlakshmipadmavathi9441
@chvvlakshmipadmavathi9441 Год назад
నిజం అండి వాస్తు అని యు ట్యూబ్ లో ఎవరు ఏది చెప్తే అదే చేసేస్తున్నారు🙏🙏💐వేరే వాళ్ళు వద్దు అని చెప్పినా వినడం లేదండీ మీకు పాదాభివందనం 🌹🌹🙏🙏
@rajinividya2453
@rajinividya2453 2 года назад
Chala baga chepparu.nenu lalitha sahasranamalu 1116 times chadivanu swami.early morning 4 30am to 8 am daily 8 times.chala baga ammavaru natho cheinchukunaru 9 months pattindi cheyataniki.mani dweepavarna daily 3 times 32 slokas chadivedani.
@Taehyung_Vtaekookarmy
@Taehyung_Vtaekookarmy 2 года назад
శ్రీ మాత్రే నమ:🙏 ఆ అమ్మలగన్నమ్మ నా మనసెరిగి, నేను నిత్యం చెప్పుకునే సంకల్పము విని, ఈ 4 సమస్యలకు ఒకే ఒక్క సమాధానం తో, ఆ జవాబు కూడా మీవంటి మహానుభావుడు చేత పలికించింది.. ఆ లలితా త్రిపురసుందరి లీలలు అపారం, ఆమె దయ అనంతం..🙏 చాలా సంతోషంగా ఉంది, పరిహారం వింటూంటే సమస్య అతి తొందరలో తీరిపోతుందన్న నమ్మకం కలిగింది 🙏🙏 ధన్యవాదాలు గురువుగారు🙏
@sivamaheswari3903
@sivamaheswari3903 2 года назад
Chesara andi jariginda
@nandurigopalakrishnamurthy1864
@nandurigopalakrishnamurthy1864 2 года назад
Plz share pdf in telugu Guruvugaru🙏
@kirrakraji8241
@kirrakraji8241 2 года назад
Thank you so much guruvu gaaru.......me valla chala families happy ga unnai.....meru chese e videos future kid's ki kuda chala help avtai..... thank you guruvu gaaru
@deekshithapydi8164
@deekshithapydi8164 2 года назад
నిజంగా మీకు పాదాభివందనం గురువు గారు, నా మనసులో వున్న సమస్య కు ఆ అమ్మవారు మార్గం చూపించింది ,
@k.saraswathi1048
@k.saraswathi1048 2 года назад
గురువు గారు మీరు ఇచ్చిన ఈ పరిష్కారం మా జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు, అమ్మవారికి ఎలలేని కృతజ్ఞతలు 🙏🙏🙏
@seshukumari1442
@seshukumari1442 2 года назад
శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః.. చాలా సార్లు ఇలా అనిపించింది.. ఇప్పుడు మీ మాటలను విన్న తర్వాత తెలిసింది.. మణిద్వీప వర్ణన పారాయణం.. కృతజ్ఞతలు..
@venimaruthi2318
@venimaruthi2318 2 года назад
నమస్కారం గురువు గారు ఇప్పుడే అమ్మవారి నవరాత్రి పూజ చేసి ఉద్యాపన చేశాను మొబైల్ చూస్తూనే మీ వీడియో వచ్చింది చాలా సంతోషం గురువు గారు ,ఇప్పుడు మేము ఉండే రెంట్ హౌస్ సెట్ అవ్వలేదు అని వేరే హౌస్ చూస్తున్నాము
@ItsDheerajHere
@ItsDheerajHere 5 месяцев назад
మీరు ఇచ్చిన ప్రతి శ్లోకములు అమ్మవారి సంకల్పం అనుకోని మీరు చెప్తోంది విని నోరు తిరిగే వరకు మీ వీడియో వింటూ చేసుకోవడం అలవాటు. అందుకే నా వినతి ఆలకించండి. ఈ mani dweepa varnananu కూడా ఆడియో పెట్ట గలరు
@Thanuja0508
@Thanuja0508 2 года назад
గురువు గారుమీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు మీరు చెప్పే విషయాలు అందరికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 మీ ప్రతి వీడియోలు నేను తప్పకుండా చూస్తాను గురువుగారు
@vyshnavinookala1838
@vyshnavinookala1838 2 года назад
Na pellaina kothalo ma variki 25L appulo unnaru.Nrusimha runavimochana stotram chadukomani Amma cheppindi..mellaga appulu tirayi,inka kanakadara stotram chadavatam start chesam devisri gurugaru chepte.8 yrs ki ippudu illu kattukuntunnam hyd lo bank loan tisukoni
@sivamaheswari3903
@sivamaheswari3903 2 года назад
Wife and husband eddaru chadivara leka meru matrame chadivara please reply because I am also facing the same pblm but my husband is not ready to read I alone can read it. Vl it work
@varadavindhya5299
@varadavindhya5299 2 года назад
Satakoti padabi vandanamulu Guruvugaru… mee Daya valla irojutho vasantha navarathrulupoorthi chesukunnam chala santhosham guruvugaru 🙏🙏🙏🙏
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 года назад
శ్రీ కామాక్షి శరణం మమ. చాలా చక్కగా వివరించారు గురువు గారు.చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
@user-xg8kj1io6k
@user-xg8kj1io6k 11 месяцев назад
Sree Matre Namaha🙏🙏Sir, detailed ga explain cheyara ee shlokalu ..Thanks andi
@indiramahankali1944
@indiramahankali1944 2 года назад
బాథ్యతలు తీసుకోకుండా,బంధాల మీద మమకారం లేకుండా,మద్యానికి బానిసైన తండ్రిని మార్చడానికి ఏదైనా పూజ విధానం వుంటే చెప్పగలరు.మా యందు దయ వుంచి.....
@44lalli
@44lalli 2 года назад
play list lo dur vyassnaala gurinchi video undi chudandi
@bhanuanu6750
@bhanuanu6750 2 года назад
Rajamandrilo Mandu manadaniki mandumeda veerathi ravadaniki okka Ayurveda Mandu estunaru adi vadandi
@bhanuanu6750
@bhanuanu6750 2 года назад
Nanu vadanu anduka chaptunanu no side effects trust me
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 2 года назад
Video undadi check cheyyannddi
@houseofsarees_bylakshmi
@houseofsarees_bylakshmi 2 года назад
Durga Devi /anjaneya swamy pooja
@sreemathanirmala4549
@sreemathanirmala4549 2 года назад
స్వామి ఇది మీరు నా కోసమే చెప్పినట్లు ఉన్నది.
@mallepellilaxmi66
@mallepellilaxmi66 2 года назад
Chala baga explain cheysar thank you gurvu gar meku padhabi vandanam 🙏🙏🙏🙏
@suchikamal
@suchikamal 2 года назад
Thank You!! For uploading PDF Guruvu garu
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
EXCELLENT NARRATION AND USEFUL PRESENTATION WITH GOOD SUGGESTIONS. SHUBHAM
@nagaaruna1336
@nagaaruna1336 2 года назад
🙏🙇me padalaki shathakotti vandanalu E roju ramakoti start chesanu gurugaru Mi mata maki Veda vakyalu
@yoshithyoshith3611
@yoshithyoshith3611 Год назад
గురువు గారు శుక్రవారం సాయంత్రం మాత్రమే చదువు తాను,చాలా సంతోషంగా మనసులో ఉంటుంది.
@jayashreej5200
@jayashreej5200 2 года назад
Guruvugariki dhanyavadamulu entho manchi vishayamulu cheppitiri🙏🙏
@pushpatolety8951
@pushpatolety8951 2 года назад
Thanks for your support and help.. 🙏🙏🙏
@ashwininakka8851
@ashwininakka8851 2 года назад
sree mathre namaha Guruvu garu 9days vasantha navathrulu pooja chala Manchiga ayindhi first tym nenu Oka vratham chesanu chala happy undi andi.... korina job Ravadam gurinchi pooja chepandi plzzzzzzz .
@bhargavibillakurthy8357
@bhargavibillakurthy8357 2 года назад
Guruvugaru namsaskaram. The speech u gives us gives a great support for us. Thanking u is very small to say. But thank u sir. U would please tell us about cursing
@SriVardhini2902
@SriVardhini2902 2 года назад
కృతజ్ఞతలు గురువుగారు ఆడిగినవెంటనే మనిదీపవర్ణన గురించి వివరించారు...
@garuna6656
@garuna6656 2 года назад
Chala wait chesam guru garu chala dhnyavadhalu 🙏🙏🙏
@maddireddymaheshwari8676
@maddireddymaheshwari8676 2 года назад
సాయిరామ్ గురువు గారు చాలా కృత్గ్నతలు
@Thebakestorybymanasa
@Thebakestorybymanasa 10 месяцев назад
May god bless u and your family with abundance of health, prosperity and happiness...om namovenkatesaya
@humanity1814
@humanity1814 2 года назад
Vasantha navaratrulu vijayavanthamga purti chesanu guruvugaru yedi korukuntu modalupettano adi ee 9 days lo dorikindi chala santhosamga undhi. Thank you so much god bless you.
@sowjikiran3006
@sowjikiran3006 2 года назад
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 నా స్నేహతురాలు ఈ మధ్య అద్దె ఇల్లు మారారు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఆరోగ్య పరంగా పిల్లల చికాకులు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, కొద్ది నిమిషాల క్రితమే ఈ విషయం గురించి ఫోన్ లో మాట్లాడింది, ఇంతలో మీ వీడియో వచ్చింది, ఇప్పుడే తనకు పంపుతాను గురువు గారు, మీ ద్వారా ఏ వీడియో వచ్చినా అది దైవ ప్రసాదం. శ్రీ మాత్రే నమః 🙏🙏
@akulasravanthi522
@akulasravanthi522 2 года назад
అవునండీ
@sowjikiran3006
@sowjikiran3006 2 года назад
@@akulasravanthi522 🙏🙏
@siddhartha6746
@siddhartha6746 2 года назад
Nanduri garu munduga sri rama navami subhakankshalu nenu okasari mutyala harathi 40 rojulu chesanu chaala haayiga nidra pattedi adi ayipoyindi tarvata asalu entha try chesina entha early ga padukunna nidra pattedi kaadu swami malli naatho cheyinchu ko valani anukunnattu unnaru ade thelivitho mudupulitu themmu themmani parusha nalikinchukaikonedi achyuthunakunu ani ardam ayindi dhanyavadhalu
@ssivaprasadch4955
@ssivaprasadch4955 2 года назад
Guruvugariki koti dandamulu ,nenu kooda ee samasyaki parishkaramu gurinchi vetukutunnanu.Sree Ramanavami rojuna ,naaku choopincharu 🙏🙏🙏🙏🙏.Naaku nammakamu vachindi.🙏
@balajidigitalsnagendra2476
@balajidigitalsnagendra2476 2 года назад
శ్రీ విష్ణురూపాయ నమశివయ🙏🙏🙏🙏 గురువు గారు మాకు సొంతింటి కల ఉంది. మీ వీడియో చూసాక కట్టుకుంటామనే నమ్మకం కలిగింది. చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏
@sridevikulkarni1549
@sridevikulkarni1549 2 года назад
ఈ ప్రశ్న నాక్కూడా వచ్చింది అమ్మవారు శివునిపై ఎందుకు కూర్చుంది అని ఎవరో చెప్పారు కానీ అర్థం కాలేదు గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్య వాదములు స్వామి 🙏🙏
@kaushal_sunny6514
@kaushal_sunny6514 2 года назад
Ma pillalu kuda adigaru nannu shivuni pina amma anduku kurchunnaru ani, nenu emi cheppalekapoyanu Naku appudu teliyadu🙏
@purnimakltr7939
@purnimakltr7939 2 года назад
Sri Vishnu rupaya namaha shivaya,🙏 ayya guruvugaaru meku paadabhivandanalu, ma babu ki eppudu 4 and half years, maatalu Baga vachaye but "ra" and "sa" palakatam raledu, "ra" badulu "la" palukthadu, andaru vadini aa okka vishayamlo lo aa letter anipinchi Mari geeli chesevaru, na manasu chaala chivikku manedi, Meru maku prasaadinchina devi bhagavatham loni saraswati kavacham chidivi, ammaki teeney needana chesi aa teeney tinipinchedanni, vadiki eppuduu "ra" letter mellaga vasthondi chaalaa saarlu aa letter palukutunnaadu, emi ecchi mee runam theerchukoni guruvugaru.,,🥲🙏🙏💐💐💐
@Sweetybittu673
@Sweetybittu673 2 года назад
Ma Babu 4 yrs inka matladatledu,sarswathi kavacham chaduvuthunanu.meru Ela chesaro Koncham chapandi
@dineshnarayanr5988
@dineshnarayanr5988 2 года назад
శ్రీ మాత్రే నమః
@Sharanya-km7rr
@Sharanya-km7rr 2 года назад
Namaste andi. ma ammayiki 3 and half years. Asalu matalu palakatledu. Guruvugaru cheppina ah video link pedathara pls?
@tadavarthysuneetha1595
@tadavarthysuneetha1595 2 года назад
Maa babu ki 10yrs assalu Maatalu Raavu Meru emi chesaru cheppandi thalli please
@krishnakanthmaheedhar6397
@krishnakanthmaheedhar6397 2 года назад
👏👏👏👏👏 awesome madam
@krishnavenivenu2878
@krishnavenivenu2878 Год назад
గురువుగారు మంచి మంచి విషయాలు చాలా బాగా చెపుతారు మీకు నా ధన్యవాదములు 🙏🙏
@umagopalks2240
@umagopalks2240 2 года назад
Guruvugaru 🙏.chala manchi video's chestunnaru.dhanyavadamulu andi 🙏
@udayasrivenkat8053
@udayasrivenkat8053 2 года назад
గురువు గారికి నమస్కారం 🙏 నేను పుస్తకం లో ఉన్న 32 శ్లోకము ఉన్నది చదువుతున్నాను, ఆ అమ్మవారి దయ, మా వారికి మంచి ఉద్యోగం వచ్చింది, మళ్లీ 9 సార్లు చేస్తున్నాను, 7 నెలలోనే increment వచ్చింది. మీరు చెప్పిన వ్యాశ మహర్షి గారు చెప్పింది తప్పక చేసుకుంటాము. ధన్యవాదాలు మీకు తెలియ చేశారు 🙏🙏 శ్రీ లలిత దేవి కి 🙏🙏 శ్రీ మాత్ర నమః
@janjarlamounika5100
@janjarlamounika5100 2 года назад
Plz aa pdf maku pettadandi
@anianii12345
@anianii12345 2 года назад
A time lo chadavali medam
@ROHITH746
@ROHITH746 2 года назад
Nizama.
@vempallibhargavidevi6055
@vempallibhargavidevi6055 2 года назад
procedure cheppandi
@Datta003
@Datta003 2 года назад
aa 32 slokas ee time lo enni sarlu chadivaru
@devik8099
@devik8099 2 года назад
Request to the admin to please upload the 283 shlokas pdh of the Manidweepavarnana as mentioned by the Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
@subhashinikatta7467
@subhashinikatta7467 2 года назад
Nijamga naku chalamandiki useful ayye video🙏🙏🙏🙏🙏
@manipriya8869
@manipriya8869 Год назад
E video upload cheyyagane chusanu kani antaga patinchukoledu e roju na samasyaki pariskaram ga e video kanipinchindi Sri Matre namaha🙏
@karthikeyac2354
@karthikeyac2354 2 года назад
Miru pdf pertandi... ఎందుకంటే మేము గూగుల్ లో వేతకలేక కాదండీ. మీరు ఇచ్చే pdf కరెక్ట్. అని మాకు మీ మీద నమ్మకం. Plz pdf pettandi
@saranreddy3011
@saranreddy3011 2 года назад
True
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 2 года назад
Yeluru pranava peetham guruvu garu ayina vaddiparti garu e slokalani chala spashtamga upload chesaru. Oo sari chudandi
@sruthiaishwary5854
@sruthiaishwary5854 2 года назад
Yes please
@vyshu2576
@vyshu2576 2 года назад
S..Andi.. plz... Guruvu garu
@rajithareddy2354
@rajithareddy2354 2 года назад
Yes pdf please
@varalakshmivatyam6731
@varalakshmivatyam6731 2 года назад
శ్రీమాత్రే నమః🙏 ఈ ఉగాది నుండి 40 రోజులు చదవటం మొదలు పెట్టాను. అమ్మ దయ వల్ల పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను🙏
@vijayalaxmi3480
@vijayalaxmi3480 2 года назад
Happy ga complete chestharu ...
@sreekalag8400
@sreekalag8400 2 года назад
Poorti chesara??
@ramaneelatha8184
@ramaneelatha8184 2 года назад
ee time lo cheseru mng r evening time lo naa
@satyavaniayithapu4439
@satyavaniayithapu4439 Год назад
Madhyalo ibbandi vaste ela cheyyalo cheppara plz
@sskk9461
@sskk9461 2 года назад
Sir could you please have English translation. I don't understand Telugu.I really wanted to know what you are saying. Much appreciated. Thanks
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 2 года назад
చాలా చక్కగా వివరించారు
@epurikalyani2019
@epurikalyani2019 2 года назад
ధన్యవాదాలు గురువుగారు
@srinivaseesam7366
@srinivaseesam7366 2 года назад
గురువు గారికి..... వందనములు 🙏🙏 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏ పూజ చేయాలి తెలుపగలరు గురువు గారు 🙏🙏
@sangeetaeswar4308
@sangeetaeswar4308 2 года назад
Guru garu me video's nintunte chala prsantham ga vuntundi 🙏
@narsingdhanam2805
@narsingdhanam2805 2 года назад
Dhanyavadalu, chakkaga vivarincharu
@sreesreenivas635
@sreesreenivas635 2 года назад
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sai_2498
@Sai_2498 2 года назад
Sri Vishnu roopaaya namah Shivaaya 🙏 Meeku mee kutumbaaniki Sri Rama Navami Subhaakaankshalu 🙏🙏🙏🙏
@mysweetindiantradition1495
@mysweetindiantradition1495 2 года назад
Namaskaram Guruvu Garu Sri Mhatre namah manidweepa varnan pdf ni maku andinchinanduku danyavadalu guruvu gaaru 🌈🌈🙏🏻🙏🏻🙏🏻
@kiranjyothika1268
@kiranjyothika1268 2 года назад
Chala baag cheparu 🙏 Guru Garu Meeku Namsakarmulu 🙏
@rkpasupuleti8588
@rkpasupuleti8588 2 года назад
చాలా కృతజ్ఞతలు సర్. నా మనస్సులో ఉన్న అనేక సందేహాలకు మీ ద్వారా నాకు ఆ తల్లి జవాబు ఇచ్చినట్లు ఉన్నది. మీకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు
@mahdurree4848
@mahdurree4848 2 года назад
0
@sirisweethome873
@sirisweethome873 2 года назад
గురువు గారు మీకు చాలా ధన్యవాదాలు నేను చదువుతున్నాను. కాని ఈ రోజు చదువుతుండగా మీరు దీని గురించి చెప్పితే బాగున్నూ అనుకున్నాను. అమ్మవారు అది నిజం చేసినందుకూ చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపించింది గురువు గారు..🙏🙏🙏
@nagasrinivasatmuri2845
@nagasrinivasatmuri2845 2 года назад
Where did u get the book or pdf. Can u tell
@DP-js4lk
@DP-js4lk 2 года назад
Namaste andi pls share the video link andi, we r trying but didn’t find the 283 slokas pls andi pls
@sravanisravs5227
@sravanisravs5227 Год назад
Chala chala chala Thankyou gurugaru .Description lo manidweepa varnana pdf pettinandhuku.chala happy ga undhi TQ sooo much guruvugaru. Gurugaru manidweepa varnana ki sambandhichi chala rahasyalu unnayi annaru kadha avi kuda cheppandi gurugaru.
@dlakshmipriya5667
@dlakshmipriya5667 2 года назад
Tq gurugaru, yenno rojulu nunchi e video Kisan wait chesthunamu. Mee padhalaku vandhanalu🙏🙏
@AnandVishwakarmaAcharya
@AnandVishwakarmaAcharya 2 года назад
I sent few emails requesting to do a video about manidweepa pooja...Very happy now the video is available. Thank you so much gurugaru 😇🙏
@sujata123-d7i
@sujata123-d7i 2 года назад
Thank you very much sir 🙏🙏🙏🙏🙏
@gayatrirama017
@gayatrirama017 2 года назад
Chala dhanyavadalu andi,tappakunda chestanu.
@pullurusujatha3817
@pullurusujatha3817 2 года назад
Guruvu gaariki🙏🙏 I am also in same problem, aa amma varu meetho ee video pettincharu maakosame annattu.
@ramalakshmichalla5364
@ramalakshmichalla5364 2 года назад
నమస్కారం గురువుగారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన వస్తువులు దోచుకున్నారు. కేవలం మేము బాధ పడుతూ ఉంటే చూసి ఆనందించాలని మాకు తెలిసినవారు ఈపని చేశారు అని పోలీసులతో సహ అందరూ అంటున్నారు. కానీ మాకు ఎవరు ఇంతకు తెగించి ఉంటారో ఎంత ఆలోచించినా మాకు తెలియడంలేదు. ఇది జరిగి 3 నెలలు అవుతోంది. మా విలువైన వస్తువులు, ఆ దొంగతనం చేసునవాళ్ళు దొరకాలి అంటే ఏమి చేయాలో దయచేసి చెప్పండి గురువు గారు. మాకు డబ్బులు అన్ని రకాలుగా ఖర్చు అవుతోంది కానీ పని జరగడం లేదు. దయచేసి మాకు ఏదైనా పరిహారం చెప్పండి గురువు గారు. మీ video చూసి విజయవాడ మొగల్రాజపురం అమ్మవారికి దంణం పెట్టుకున్నాను. ఆ అమ్మ మా మీద ఎప్పటికీ దయ చూపిస్తుందో.
@yadavalliravikumar7464
@yadavalliravikumar7464 2 года назад
Personal Request…all the subscribers….pl like the videos and also don’t skip advertisements…personally I feel that it helps to have ad revenue to run the channel
@kotaramadevi6632
@kotaramadevi6632 2 года назад
ధన్యవాదములు గురువుగారు అమ్మ గురించి బాగా చెప్పారు శ్రీ మాత్రే నమః
@appikondagowri2025
@appikondagowri2025 8 месяцев назад
Tq andii video last lo umdii kani dwepa nilayam ani pettukonaniii🙏🙏🙏🙏🙏
@myangelskkd
@myangelskkd 2 года назад
శ్రీరామ నవమి శుభాకాంక్షలు💐💐💐 గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@saigoud1384
@saigoud1384 2 года назад
Sir కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం కానీ అన్ని ఏదో ఒకటి ఎదో ఒకటి ఇలా అడ్డుపడుతున్నాయి సర్. అది అసలు స్టార్ట్ కావడం లేదు, ఎప్పుడు ఏదో ఒక prebolem వస్తునేవుంది sir చాలా అంటే చాలా బుధపడుతున్నాం ఇల్లు లేక..sir please ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలరా sir please నేను చాలా సార్లు మీకు కామెంట్స్ చేసాను కానీ రిప్లై లేదు..చాలా...ఇల్లు లేక చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎలాగైనా ఒక దారి చెప్పండి please sir...🙏
@govindakumarvishnubhatla6228
@govindakumarvishnubhatla6228 2 года назад
Saikiran garu please chant kanakadhara stotram daily, which is said by Guru ji.
@jyothikovvuri5559
@jyothikovvuri5559 2 года назад
E video lo cheparu kadandi video complete ga vinandi mee problem ki solution dorukutundi meeru anukonnadi neraverutundi 🙏🙏
@laxmankanikaram5156
@laxmankanikaram5156 2 года назад
Guruvu Garu cheppinattu Manidweepa varnana cheyandi. “Chintamani gruhanthastha Sreemannagara Nayika” ane slokam chadavandi veelu unnappudalla, I know people who got good results by following this slokam.
@swarnalatha1185
@swarnalatha1185 2 года назад
Yedu shanivaarala pooja link chudandi chyandi meru ankunnadhi antha avtadhi 😊
@rojaharinath6256
@rojaharinath6256 2 года назад
Ee vedio purtiga chudandi meku parikaram dhorukuthundi
@klakshmi5461
@klakshmi5461 Год назад
Really good information andi. Thanks. I regularly follow your vedios and puja.
@nikhithavoram1198
@nikhithavoram1198 2 года назад
Chaaala dhanyavadhamulu guruvu garu...really nen kuda own house kosam wait chesthunna but edho oka samasya vasthune undhi....correct time ah dhevathe mi chetha cheppinchindhi nannu chudamani 🙏🙏🙏🙏🙏pdf upload cheyandi plzzz
@keerthinadikattu652
@keerthinadikattu652 2 года назад
Sree maathre namaha I was thinking about own house Immediately this video was uploaded so blessed to see your videos guru garu. I changed my lifestyle after seeing your videos thank you 🙏🏼 guru gau
@narsingprasad6204
@narsingprasad6204 2 года назад
Tq
@lakshmimurthy3775
@lakshmimurthy3775 2 года назад
Namashekaram guruji Very very thanks andi 🙏
@Bhavya_sweet_home
@Bhavya_sweet_home Год назад
Guruvugariki namasakaramulu naku maridweepa varanana gurinchi chala sandaysalu undayvi kani e video chsaka motham sandaysalu tiripoyayandi danyavadamulu gruvugaru
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 года назад
గురువు గారికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా చాలా ఋణ పడి వున్నాము గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mannepallinirmala7966
@mannepallinirmala7966 Год назад
Tq andi chala baga cheparu
@sudhaguntur1035
@sudhaguntur1035 2 года назад
Excellent Sir🙏
@hymavathia280
@hymavathia280 Год назад
Manchi Mata cheparu nanduri garu theyliyavari machi margam chupistujnaru andari asishulu me Pina undalani devuni pradisthunanu
@happylearningtutor
@happylearningtutor 2 года назад
Namaste swami garu.. Just nw I watched your video.. Happy to watch.. Blessed. We lost our houses due to some reasons.. Please tell me any pooja Or parayanam swami.. 😭😭. Trying in so many ways.. God has to help tats it.. Please...
@manasaharika21
@manasaharika21 2 года назад
Most waited video...thank u sir 🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦👌🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
@suvarnabai4244
@suvarnabai4244 2 года назад
Sri Maathre Namaha,🌸🌸🌸🌸🌸
@b.akshithaakshi3857
@b.akshithaakshi3857 2 года назад
Ayya meku paadhabivandanalu amma gurinchi chala bhaga chepthunnaru enka mari konni vishayalu amma gurichi maki teliya chestharani korukuntunnamu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@umateluguvlogs433
@umateluguvlogs433 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మీ వీడియోస్ చూసి చాలా చేశాను చాలా బాగా results వచ్చాయి గురువుగారు మీకు శతకోటి వందనములు
@sirishaballa6647
@sirishaballa6647 2 года назад
శ్రీ మాత్ర నమః 🙏🙏🙏
@aravelliprasanna7503
@aravelliprasanna7503 Год назад
గురువు గారు మణిద్వీప వర్ణన వర్ణిస్తూ ఒక వీడియో చేయండి
@thadilakshmi5044
@thadilakshmi5044 2 года назад
🙏🙏🙏guruvu gariki namaskaristu dhanyavaadamlu teluptunnanu..e vdo nijanga ammavari mee dwaara naaku gyanam Loki techaaremo.... 🙏🙏🙏
@sheetalsara4437
@sheetalsara4437 2 года назад
Sir.... guru guru thank you sir... very fortunate to get connected to this channel.... sir
@vyshu2576
@vyshu2576 2 года назад
నమస్తే....గురువు గారు....🙏🙏
@muppidisupriya2760
@muppidisupriya2760 2 года назад
ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@madhaviladduiytampudi822
@madhaviladduiytampudi822 10 месяцев назад
Namaste sir me videos anni chustanu .. meeru cheppe prathi manchi vishayam naku schl age lo chaduvukunnappudu ma telugu mastaru avadanam garu gurtostaru
@srinuanusha3512
@srinuanusha3512 2 года назад
Miriyala sravanthi garu Mi opikaki 🙏. Alage Rishi kumar gariki 🙏.
@namballasantosh8910
@namballasantosh8910 2 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Далее
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21