@@vallmalanaveenkumar2213 ee experience andariki untadi…. Kani, unnodu nijam ga ledu ledu ani edoka situation lo bayatapadtadu….. vaallani avoid cheyyali
@@ee-043naveen8 can u show how many people's in ur family married other cast peopels ....cast injected in our blood from decades of years ...there is no medicine to that .not even 0.00001% there without cast feeling
నువ్వు తలపెట్టిన కార్యం చాలా గొప్పది అన్న అది మన ఇండియా అంతటా వ్యాపించి కులం పిచ్చి ఉన్నవాళ్ళకి దుల తీరుతుంది ఆ రోజున నేను చాలా హ్యాపీగా ఉంటాను సచ్చే వరకు .......... ❤️❤️❤️❤️❤️❤️❤️
Sathvik bro... నవ్విస్తూ... నిజాలు చెప్పావు..Caste feeling మామూలుగా లేదు బయట.... Awesome narration, kani left hand కి fire chesi right hand కి గుడ్డ chuttavu ఏంటి బ్రో.... అది కూడా చాలా funny ga ఉంది 🥰😂...
సాత్విక్ అన్న 🙏 కుల గజ్జి కుల అహంకారం అనే మధం తో కొట్టు మిట్టాడు తున్న ఈ సమాజం మీద కాండ్రించి ఉంచి ఉచ్చ పోసి కాల్చేసావ్ అన్న నీ మాటలతో నాకైతే తృప్తి గా ఉంది అన్న 🔥🔥🔥🔥🔥
పోయే వాడు పోతానే ఉంటాడు పుట్టేవాడు పుడతానే ఉంటాడు కాని నువ్వు ఒక్కడిని కూడా మార్చలేవు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క నా కొడుకు చెప్పే మాట ఒక్కటే నాకు కాస్ట్ ఫీలింగ్ లేదని కాని ఉండేదే అది సూపర్ డైలాగ్ అన్న మన కులపొడికి జై సాత్విక్ అన్న కి జై
ఇది వీడియో చాలా బాగుంది నేను మీ వీడియోస్ అన్ని చూశాను మీ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి This video is great I'm seen all your videos All your videos are also great
Stupid people are misunderstanding him and advicing him to stop spreading caste disease...while he clearly is against it. Sometimes,one has to fake things to make people think of what they see.
అన్న కుల పిచ్చి అనేది మన స్కూల్ టైం నుండి అలవాటు చేసేది మన గవర్నమెంట్ మొదట అక్కడ నుండి కులం అనే పేరు లేకుండా చదువు చెప్పిటం మొదలు పెడితే అప్పుడు అన్న next generation వాళ్ళు మాకు ఏమన్నా కులం కూడు పెట్టిందా చదువు చెప్పిందా ఉద్యోగం ఇప్పించిందా అని కులం అనే concept నే మర్చిపోతారు. అంతే కాని మనమే వాడు ఆ కులం వీడు ఈ కులం అని చదువుకున్నప్పటి నుండి చెప్పుకుంటున్న వస్తే ఎందుకు వుండకూడదు అన్నా మన కులపోల్లు తగ్గేదేలే జై అంబేద్కర్
Are you willing to change this feeling and bring a change. If you are avaling caste benifits and if you got a government job then are you ready to study your children without any caste benefits...!!. Ilage unte Leni feeling evarikyna vastundi..!!
Every day iam getting lot of refreshment by watching your videos. You are awsom Satwik. Telugu Film Industry deserve you a lot. Many comedians without talent getting name and fame in Jabardast and other platforms in TV shows. But you are unique in acting and imitation. Want to see you on silver screen my dear. Long live Satwik. And my request is please post videos regularly.