తమ్ముడు నీ వీడియోస్ బాగున్నాయి.... ఫ్రమ్ హార్ట్ ఒక్కటే అనిపించింది "ఆరే కొత్త టాలెంట్ అని ఏదేదో చెత్త పెట్టేస్తే ఆహా ఓహో అని ట్రెండ్ చేసి ఫేమస్ చేస్తున్నాం... కానీ ఇలాంటి క్లీన్ హాస్యం మిస్స్ అవుతున్నమే అనిపించింది...నిజంగా నువ్ గ్రేట్ తమ్మీ.... ఆల్ ద బెస్ట్.....🔥🔥🔥🔥