Тёмный

SC వర్గీకరణకు ప్రీతం వ్యతిరేకం | Preetham Nagarigari reacts on supreme court judgement |  

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 13 тыс.
50% 1

SC వర్గీకరణకు ప్రీతం వ్యతిరేకం | Preetham Nagarigari reacts on supreme court judgement | #Tolivelugu
#tolivelugu #nagarigaripreetham #sc #st #mandakrishnamadiga #cmrevanthreddy #rahulgandhi #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 144   
@Raju.Malapolu
@Raju.Malapolu Месяц назад
మీలాగా దళితులకు నిజం చెప్పే నాయకులు మాకు కావలి, మేము మీకు సహకారం గా ఉంటాము, చెప్పండి మేము ఏమి చెయ్యాలి. ప్రీతం గారికి జై........జై భీమ్.
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 Месяц назад
వర్గీకరణ సామాజిక న్యాయం. SC లలోని 59 కులాలకు రాజ్యాంగ ఫలాలు అందాలి. ప్రజ జీవితం లో ఉన్నప్పుడు బాధ్యత్యుతంగా మాట్లాడాలి.
@hindustan418
@hindustan418 Месяц назад
ఫలాలు పంచుకుందాం కానీ అక్కడ జడ్జిమెంట్ ఫస్ట్ జనరేషన్ కు మాత్రమే రేసేర్వేషన్లు ఉంటాయి అంటే క్రిమిలీయేర్ విధానాన్ని అవలంభిస్తారు అప్పుడు మాల మాదిగలకు రేసేర్వేషన్లు 0% మీరు జడ్జిమెంట్ కాపీ బాగా చదవండి
@Mokshitha2000
@Mokshitha2000 Месяц назад
burrathakuvva ja
@Chiranjeevi-k6c
@Chiranjeevi-k6c Месяц назад
E murkulaku tiliyadu lea bro vadiliyi e vedavalani classification iyindi andariki equal ga reservations vstai vidiki noppi antii
@kranthi9176
@kranthi9176 Месяц назад
సూపర్ అన్న msg ​@@hindustan418
@K.kullayappa-li3mb
@K.kullayappa-li3mb 16 дней назад
Bc lo kuda chala sub castes unnai kani bc lo vargeekarana undi kada Mari sc lo ne vargeekarana jarigethe nastam jarugutunda ,?
@wesleykollati2774
@wesleykollati2774 Месяц назад
ప్రీతం అణా సూపర్ స్పీచ్ అన్న నువ్వు అసలైన దళితుడివి ,మంద గాడికి కళ్ళు ముసుకుపోయాయి అన్న మంద గాడికి,,,ఇది మనువాడుల కుట్ర....
@gangaramdagam1009
@gangaramdagam1009 Месяц назад
BJP పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడినట్లే.......ప్రజలు ఈ ప్రమాదాన్ని గ్రహించాలి
@darlaraghuramulu1780
@darlaraghuramulu1780 Месяц назад
Superb analysis Sir Jaibheem 💐✊👍
@narasimharaodarsi1970
@narasimharaodarsi1970 Месяц назад
Super analysis handsop preetham Brother.
@prblmchild9911
@prblmchild9911 Месяц назад
Nijam chepparu sir
@rathnamsalavadi2018
@rathnamsalavadi2018 Месяц назад
Excellent speach Sir
@gangaramdagam1009
@gangaramdagam1009 Месяц назад
ప్రీతం సార్ కరెక్ట్ చెప్పారు...దలితుడు ప్రధాని అయితే...ముఖ్యమంత్రి అయితే దలితులకు న్యాయం జరుగుతుంది
@sudhakareditor1630
@sudhakareditor1630 Месяц назад
ఇప్పుడు గుర్తికి వచ్చింది ప్రీతం గారికి. ఇలాంటి వాళ్ళు ఎమి చేయరు. చేసే వాళ్ళను విమర్శిస్తారు. వీడిని ఎవరు పట్టించుకోరు.
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 29 дней назад
చక్కగా వివరించారు జై భీమ్
@nookarajusabbi2391
@nookarajusabbi2391 Месяц назад
ఓహో అంటే రిజర్వేషన్లు నువ్వు నీ వంశం మాత్రం మే పొందాల మిగతా దళితులు కి అవసరం లేదా ఆ విషయం ని కవర్ చేయడానికి రిజర్వేషన్లు తీస్తారు అని bjp పై edavadam
@vpkreddykusumanchi
@vpkreddykusumanchi Месяц назад
Not bjp it is court order but why Mandha Krishna is praising for Modi?
@ArlappaVelpula
@ArlappaVelpula Месяц назад
జై ప్రియతమా గారు
@anjanapalliravi6345
@anjanapalliravi6345 Месяц назад
ప్రీతం గారు మరి ఏం పీకుతున్నారు షో చేయమాకు
@nageswararaobhumani302
@nageswararaobhumani302 Месяц назад
కేవలం బీజేపీ కుట్ర దళితులిని అనగడ్రొక్కడానికే ఇది కలసి ఉంటేనే కారంచేడు చుండూరు ఉద్యమం ఉధృతం చూశారు కదా
@manohardamala2065
@manohardamala2065 Месяц назад
కాదు!12th bench వేస్తున్నారు.అ oత radu కాదు. ఇల్లు అలకగానే పండుగ కాదు
@sreenumarrisupers0ng772
@sreenumarrisupers0ng772 Месяц назад
You Are Great Sir
@kjoseph2019
@kjoseph2019 21 день назад
మీకెందుకు రా మేము మీతో కలవమని చెపుతుంటే మీకుబాదా జై మాదిగ జయహో జై 🌹👍👌
@suryaprakashraoprakash6899
@suryaprakashraoprakash6899 Месяц назад
అన్నా! ముందు ఆ ఏడు మంది సభ్యులు గల ధర్మాసనం న్యాయమూర్తులు ఏ కులం వారో చెప్పమనండి.
@raviralanarender2629
@raviralanarender2629 25 дней назад
You are correct brother
@user-zj5yk1nl2d
@user-zj5yk1nl2d Месяц назад
మేము సైతం ప్రీతం అన్నతో
@eletilazaru6973
@eletilazaru6973 Месяц назад
మీరు మాలలకు అమ్ముడు పోయారు జాతికి చాలా ద్రోహం చేస్తున్నారు
@yadagirieasam3665
@yadagirieasam3665 Месяц назад
Real talks anna
@prathapgosula321
@prathapgosula321 Месяц назад
SC lu kalasi unndali sir well said
@krishnaramesh2912
@krishnaramesh2912 Месяц назад
Orey nayina vargikarana lekunte inka godavalu avthai
@ShayamShayam-h5o
@ShayamShayam-h5o Месяц назад
ఒక్కో జిల్లాలో ఒక్కో రకముగా మాల,మాదిగ సోదరులు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు రాష్ట్రం జనాభా ప్రాతిప్రతిగగా వర్గీకరణ చేయటం ఎలా సామాజిక న్యాయం అవుతుంది.అల అయితే జిల్లాల వారీగా,zonal variga cheyatam sadyama? Dayachedi answer ivvandi yevaraina?
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Месяц назад
సుప్రీం కోర్టు తీర్పు తెలియక మాదిగ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకున్నారు. తీర్పు తెలియక సంబరాలు చేసుకున్న మంద కృష్ణమాదిగ మరుసటి రోజు నోరు మూసుకున్నాడు మిగతా MRPS వారు కూడ సైలెంట్ అయ్యారు సుప్రీం కోర్టు క్రిమి లేయర్ పెట్టండి అని చెప్పింది. క్రిమి లేయర్ పెడితే మాదిగ ఉద్యోగులకు కూడ రిజర్వేషన్ పోతాయి. ఇది మెల్లగా sc st లకు రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర. వర్గీకరణ జరగదు బొక్క జరగదు దీని మీద రాజాకీయాలు బాగా జరుగుతాయి. అసలు సంగతి తెలిస్తే మాదిగలే వర్గీకరణ వద్దు అంటారు
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Месяц назад
అసలు వర్గీకరణ జరగదు మీరు ఎక్కువగ ఆలోచించకండి
@shankarmurthy7883
@shankarmurthy7883 Месяц назад
U R Grate Brother,,We Support U
@gangaramdagam1009
@gangaramdagam1009 Месяц назад
అగ్ర వర్ణాల వారికి లాగ ప్రతి దలిత బాధితునికి 10ఎకరాలు భూమి ఉండాలి
@jvmedia2023
@jvmedia2023 Месяц назад
YES
@matrudevobhavababu8868
@matrudevobhavababu8868 Месяц назад
ప్రెసిడెంట్, ప్రైమినిస్టర్, గవర్నర్స్ , చీఫ్మినిస్టర్స్, ఆఫీసర్స్ మరియు ప్రతీఒక్కరు భారతరాజ్యాంగానికి లోబడి భాద్యతగా వ్యవహరించవలసిందే.
@GNR235
@GNR235 Месяц назад
దళిత సమాజం గురించి ప్రీతం అన్న కు ఉన్న అవగాహనా మరే నాయకునికి లేదు తెలంగాణ లో. క్రిమిలేయర్ లో ఏదో మోసం ఉంది. అన్న మిమ్నల్ని చూస్తుంటే గర్వాంగా ఉంది, చాలా లోతైనా విశ్లేషణ 🙏
@ratnakumarchigurupati7590
@ratnakumarchigurupati7590 Месяц назад
వాలి సుగ్రీవుల మద్య రాముడు దూరి నట్లు , మాల మాదిగల మద్య మోడి బాబు దూరారు 😂😂😂
@K.kullayappa-li3mb
@K.kullayappa-li3mb 16 дней назад
Yemi duraledu modi nyayam chesadu
@houseofgodministriesintern6279
@houseofgodministriesintern6279 Месяц назад
Yes. Jai. MRPS
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 29 дней назад
జై భీమ్ అగ్రవర్ణ ఎంగిలి మెతుకులకు ఆశపడకండి బహుజనులు ఏకమై రాజ్యాధికార దిశగా పయనించండి అంబెత్కర్ ఆశయాలు దిశగా పయనించండి జై మూల్ నివాసి
@venkannagoudgandamalla768
@venkannagoudgandamalla768 Месяц назад
ప్రీతం నీ మోత్కూరు మండలం లో ఏదైనా ఒక విలేజ్ తీసుకో వార్డ్ నెంబర్ గెలిస్తే చూసుకొని మోకానికి నువ్వు దళిత ద్రోహి అని అర్థం అవుతుందిలే
@budthulathirupathi6179
@budthulathirupathi6179 Месяц назад
100 percent correct
@srisrisrinivas5019
@srisrisrinivas5019 Месяц назад
Sooper explanation anna
@gangaramdagam1009
@gangaramdagam1009 Месяц назад
బుద్దిఉన్న దలితులారా.......BJPపట్ల జాగ్రత్తగా ఉండండి...ఆవేశాలకు లోనుకాకండి
@achyutheshwar3034
@achyutheshwar3034 Месяц назад
Super analysis ప్రీతం gaaru.. journalist question lo పస లేదు
@SubrahmanyamSarika
@SubrahmanyamSarika Месяц назад
Super sir
@narsingraochallam9034
@narsingraochallam9034 Месяц назад
Preetam telling 100 percent correct
@ts9newschannel
@ts9newschannel Месяц назад
Pls అందరు వీడియో మొత్తం చూసి మాట్లాడండి....
@ganamalamuniswamy6125
@ganamalamuniswamy6125 Месяц назад
Yes your correct and you gave complete clarity thank you sir
@Solo-bg9eg
@Solo-bg9eg Месяц назад
Edhe vishayam oka maala vyakthi chepthe 😂😂😂 papam mana dandora sodharulu yentha visham kakke vaaro
@srigarconstructions5106
@srigarconstructions5106 Месяц назад
జాతి ద్రోహులు లాగా మాట్లాడకండి..
@user-yr6db3cc8x
@user-yr6db3cc8x Месяц назад
Babasaheb asprusyulu కు కొన్ని రాయితీలు ఇస్తే కష్టపడి చదివి పోటీ పడి అనుభవించే విదానం లేకుండా ఎవరి వాటా వారికి ఇవ్వాలంటూ వెనకపడి పోవడము అభివృద్ధి కాదు కదా ఇక ఎలా అభివృద్ధి లోకి వస్తారు
@user-yx6wv9mk3v
@user-yx6wv9mk3v Месяц назад
ఫస్ట్ నీ పదవికి రాజీనామా చేయి ప్రీత్
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Месяц назад
E digital life lo..... UNTOUCHABILITY ante yento teliyadu 😅😅😅😅but BR AMBEDKAR....yento DEPTH ga,,,e society kosam...think chesaaru...GANDHI ,BR AMBEDKAR,NEHRU kuda DISPUTES vaste ...chaala DIGNITY ga DISCUSSION chesukune vaaru...kaani eppudu ala kadu kada😮😅😅
@user-mn3el2xh6h
@user-mn3el2xh6h Месяц назад
Super Anna exllent explanation
@kpkprakash156
@kpkprakash156 Месяц назад
Good message 👍
@kunchanarajkumar765
@kunchanarajkumar765 Месяц назад
Superb analysis brother jai bheem jai bheem ✊✊👍👍👌👌💐💐💐
@jayaho7251
@jayaho7251 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zj5yk1nl2d
@user-zj5yk1nl2d Месяц назад
Jai preetham anna ✊
@samuelgolla9557
@samuelgolla9557 Месяц назад
Jai bheem jai mala
@yadagirieasam3665
@yadagirieasam3665 Месяц назад
Wah preetham anna we'll talk about reservations salute anna
@chandrasekharrao4254
@chandrasekharrao4254 Месяц назад
Better To Inform International Supremcourt To Know Facts
@peddirajumanukonda3034
@peddirajumanukonda3034 Месяц назад
Jai bheem🎉
@sagarchintakayala6813
@sagarchintakayala6813 Месяц назад
Jai manda krishna madiga
@user-yx6wv9mk3v
@user-yx6wv9mk3v Месяц назад
Jai MRPS
@SyamalaPeddeti
@SyamalaPeddeti Месяц назад
Suparga cheperu sir meeru
@gopalkurapati7877
@gopalkurapati7877 Месяц назад
జై బీమ్
@ramachandraiahdcp6357
@ramachandraiahdcp6357 Месяц назад
Jai madigaa ....
@user-yx6wv9mk3v
@user-yx6wv9mk3v Месяц назад
రేషన్ కార్డు గురించి చెప్పు పీత
@narsimhajaangaari515
@narsimhajaangaari515 Месяц назад
Suspend cheste yemautadi....intlo కూర్చొ petti jeetam istaru ....OK naa
@dosapatisrinu7105
@dosapatisrinu7105 Месяц назад
Neekemi noppi
@houseofgodministriesintern6279
@houseofgodministriesintern6279 Месяц назад
Jai. Supream Justice
@chandrasekharrao4254
@chandrasekharrao4254 Месяц назад
Every Subcasts Do Hard Work For Jobs
@SyamalaPeddeti
@SyamalaPeddeti Месяц назад
Sir meru chepinddi ñeejam
@m.sreddy2049
@m.sreddy2049 Месяц назад
22.00 to crimileyar
@vpkreddykusumanchi
@vpkreddykusumanchi Месяц назад
Bhayya CM ni kalawalante kavatledhu ani minister’s chepputunnaru
@user-yx6wv9mk3v
@user-yx6wv9mk3v Месяц назад
నీ నుంచి ఏమి కాదురా పీత
@baburaotummapudi1884
@baburaotummapudi1884 Месяц назад
నువ్వు సుప్రీంకోర్టు ఆర్డర్ నే దిక్కరించి 4:08 అంత మగాడివా చూద్దాం వర్గీకరణ అయి తీరుతుంది 👍
@nidigatturajarao1989
@nidigatturajarao1989 Месяц назад
Sodara ede suprim court vargikarana vaddu ani kuda chepindi
@ramu90143
@ramu90143 Месяц назад
రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు ఎక్కువ కాదు...
@raghurajneerati8910
@raghurajneerati8910 Месяц назад
మీకు ఇంత డేర్ ఉంటే, ఎవరైనా ఇబంది కలిగించొచ్చు. జాగ్రత్తగా వుండండి sir, ప్రశ్నించే గొంతు మీరు.
@gouthamraj7406
@gouthamraj7406 14 дней назад
Mandha Krishna Kuda Mauvadhi laga Maripoyindhu...
@navurusreenivasulu4130
@navurusreenivasulu4130 Месяц назад
Sir please baibricat EWS. reservation also
@VinodSonti-sf6tl
@VinodSonti-sf6tl Месяц назад
ఎందుకు స్వామి మీకు అంత బాధ, రిజర్వేషన్ ఫలాలు మీరు మాలలు అనుభవించలా, అందరు సమానంగా పంచుకుంటే మీకు ఎందుకు ఇంత అక్కసు, మీ అంతర్గత వ్యూహాలు, బాధలు ఎంత అక్కసు బయట ప్రపంచంలో అందరకి తెలుస్తుంది మూసుకొంది స్వామి
@yakobu3672
@yakobu3672 Месяц назад
అబ్బా ఏం చెప్తున్నావు చాలా అంటే ఇంకా మరి మీరు తింటారా మీరు పక్క ఉండండి మాట్లాడకండి
@houseofgodministriesintern6279
@houseofgodministriesintern6279 Месяц назад
Supream cort Judjgi ment exlent
@prasadcheppala926
@prasadcheppala926 Месяц назад
Preeth no complete knowledge
@johnnyni7215
@johnnyni7215 Месяц назад
Eyanaku telusa first vargikarana gurinchi
@srinuchalagala7920
@srinuchalagala7920 Месяц назад
Kutumbha aridika paristitula vidana paranga inka sama jika paranga munduku poyina kutumbhalanu rijavishan vartinchakudadu
@jogunarsimulu-of1nt
@jogunarsimulu-of1nt Месяц назад
Mala variki Noppimeti
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Месяц назад
మాదిగలకు నొప్పేంటి
@Chiranjeevi-k6c
@Chiranjeevi-k6c Месяц назад
59 kukala vari reservations dobii tinaniki Ani natakalu velavi
@K.kullayappa-li3mb
@K.kullayappa-li3mb 16 дней назад
​@@rahulsankruthyan6260madigalaku noppi yemitante ,sontha brotherse vidipoyi brathukutunnaru , malalu veru madigalu veru , Mari noppi yemiti
@vandanadigitals
@vandanadigitals Месяц назад
assalu ninnu congress lo yevaraina pattinchukuntara anna
@Balubabi9
@Balubabi9 Месяц назад
ఇక మూసుకోండి....
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Месяц назад
Orey babu reservations sc vallakey downtrodden section ki andhutaii kada
@sanjeevd58
@sanjeevd58 Месяц назад
Nv evvanivra
@jagandamera9144
@jagandamera9144 Месяц назад
😂😂😂😂😂
@krishnaramesh2912
@krishnaramesh2912 Месяц назад
Creamy layer judgement lo ledhura babu thats just advice matrame
@googlemeeting2054
@googlemeeting2054 Месяц назад
16% nuchi 20%ki sc reservation penchuthe anni political party's ki andhariki use kadha
@ramakumarmedidi7779
@ramakumarmedidi7779 Месяц назад
You are highly educated but mandakrisna is not highly educated
@rajanarasaiahperkha8174
@rajanarasaiahperkha8174 Месяц назад
E dhantha Kishan teddy garri kurta Mandha nu Modi ni kalipichadu
@vandanadigitals
@vandanadigitals Месяц назад
neevu nijanga madiga putaka puttava anna
@sivakumarchsivakumarch9751
@sivakumarchsivakumarch9751 Месяц назад
Nuvu astyavadivi nimatalu vevaru namaru
@ksubbaiah8669
@ksubbaiah8669 Месяц назад
I think this fellow is telling lies
@user-iu2sx3bt2d
@user-iu2sx3bt2d Месяц назад
nivu mallaku smmudu poyavu sir
@Rapsongs111
@Rapsongs111 Месяц назад
Meeku kavalante higher caste tho potladandi kaani papam veellakh am tneliyadu madigas deprived under liwer standards of living dont make them away from society let sc abcd classez like backward shall continue
@houseofgodministriesintern6279
@houseofgodministriesintern6279 Месяц назад
Don't speak nonsense
@rameshdoddi143
@rameshdoddi143 Месяц назад
Biscuit
@Chiranjeevi-k6c
@Chiranjeevi-k6c Месяц назад
Vedidhi pedha sodi thappa em ledu classification iyindi andariki equal ga reservations vstai vidiki noppi antii
@rameshmarupaka2487
@rameshmarupaka2487 Месяц назад
నీతోని ఊదు కాలదు పీరి లేవదు
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Месяц назад
వర్గీకరణ కాదు బొక్క కాదు క్రిమి లేయర్ సంగతి తెలియని మాదిగ ఉద్యోగులు కూడా ఇంకా భ్రమలో ఉన్నారు. తీర్పు తెలియక సంబరాలు చేసుకున్న మంద కృష్ణమాదిగ మరుసటి రోజు నోరు మూసుకున్నాడు
@manohardamala2065
@manohardamala2065 Месяц назад
ఇల్లు అలకగానే పండుగ కాదు
@gangaramnp7382
@gangaramnp7382 Месяц назад
Correct cheyaru brother
Далее